[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-vishwambara-chiranjeevi-vasishta-busy-with-new-projects-release-date-unclear":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":82},5390,1849,"vishwambara-chiranjeevi-vasishta-busy-with-new-projects-release-date-unclear","Vishwambara: ‘విశ్వంభర’ను పక్కన పెట్టారా? వేరే ప్రాజెక్టుల్లో బిజీగా చిరంజీవి-వశిష్ఠ!","మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్‌లో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ రిలీజ్‌పై మరోసారి చర్చ మొదలైంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో మెగా అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3021682-fe6e-4f1d-8bc0-5cf0f0cd1478.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3021682-fe6e-4f1d-8bc0-5cf0f0cd1478.jpg","Mahesh","cinema","routine",[19,20,21,22,23,24,25],"Vishwambara","Chiranjeevi","Megastar Chiranjeevi","Vassishta","Vishwambara Movie","Chiranjeevi Vishwambara","Swechaanews","3 నిమిషాల పఠనం","2026-09-07T16:24:58+00:00","2026-09-07T16:33:28+00:00",157,"\u003Cp>Vishwambara: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్‌లో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ రిలీజ్‌పై మరోసారి చర్చ మొదలైంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో మెగా అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. \u003C\u002Fp>\u003Cp>మెగాస్టార్‌ను సరికొత్త ఫాంటసీ ప్రపంచంలో చూపించనున్నారనే ప్రచారంతో ఫస్ట్ నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఏర్పడింది. ఇప్పటికే వచ్చిన కంటెంట్ కూడా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే 2025 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడింది. అనంతరం 2026 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చనే వార్తలు వినిపించినా అది కూడా జరగలేదు. ప్రస్తుతం చిరంజీవి తన కొత్త మూవీ ‘కాకా’ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు వశిష్ఠ కూడా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీంతో ‘విశ్వంభర’ కంటే హీరో, డైరెక్టర్ ఇద్దరూ తమ తదుపరి సినిమాలపై ఫోకస్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.\u003C\u002Fp>\u003Cp>గతంలో ‘విశ్వంభర’ను అక్టోబర్ మధ్యలో రిలీజ్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. కానీ ఇప్పటివరకు చిత్రబృందం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడటంతో.. అసలు సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే ప్రశ్నకు సమాధానం కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సరైన రిలీజ్ డేట్ ఎప్పుడు లాక్ చేస్తారన్నదే ఇప్పుడు అసలు ఆసక్తిగా మారింది.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"WhatsApp Image 2026-09-07 at 9.49.34 PM.jpeg",[],{"title":36,"description":37},"Vishwambara: ‘విశ్వంభర’ను పక్కన పెట్టారా? వేరే ప్రాజెక్టుల్ల","మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్‌లో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ రిలీజ్‌పై మరోసారి చర్చ మొదలైంది. భారీ అంచనాలతో తెరకెక్",[39,46,53,61,68,76],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":15,"read_time":26,"published_at":44,"public_read_count":45},"tg-bhadrachalam-mla-pa-kalyan-arrested-job-scam-rs-8-crore","TG:  ఉద్యోగాల పేరుతో వసూళ్లు.. ఎమ్మెల్యే పీఏ అరెస్ట్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F585027ec-af01-4121-8102-c4175c7a452e.jpg","2026-09-07T16:40:20+00:00",106,{"slug":47,"title":48,"category":42,"image":49,"author":15,"read_time":50,"published_at":51,"public_read_count":52},"tg-sridhar-babu-demands-brs-apology-for-comments-on-telangana-speaker","TG: స్పీకర్‌పై ఆ మాటలేంటి? కేసీఆర్‌ది బాధ్యత కాదా : శ్రీధర్‌బాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa2590a60-64fb-45bc-b51c-6ffaaf0a4d65.jpg","5 నిమిషాల పఠనం","2026-09-07T16:03:32+00:00",208,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":26,"published_at":59,"public_read_count":60},"youth-set-fire-self-in-ramayampet-police-station","Fire Self: పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని.. రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో కలకలం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F07788d5c-0097-41d2-a202-a9e1c96190fe.jpg","NK","2026-09-07T15:59:59+00:00",55,{"slug":62,"title":63,"category":16,"image":64,"author":65,"read_time":66,"published_at":67,"public_read_count":45},"sukumar-rc-17-update","Sukumar: RC 17 ఫైనల్ నరేషన్‌కి రెడీ..చరణ్ ఛేంజస్ చెప్పకపోతే డిసెంబర్ నుంచే..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F160824b1-da02-48db-8dc8-86ecee82962e.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-07T15:44:42+00:00",{"slug":69,"title":70,"category":71,"image":72,"author":73,"read_time":74,"published_at":75,"public_read_count":45},"delhi-hostels-deadly-hostels","7 లక్షల మంది.. 8 వేల గదులు..! ఢిల్లీ హాస్ట‌ళ్ల‌లో విద్యార్థుల ప్రాణాలకు లెక్క లేదా?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff3e401da-853b-45c0-8f06-f2bb9a8e02ba.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-07T15:14:33+00:00",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":15,"read_time":50,"published_at":81,"public_read_count":45},"ap-mega-dsc-sports-quota-posts-shap-md-barani-clarity","AP: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టులు సరైనవే : శాప్‌ ఎండీ","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2f1acc56-01b5-445b-8f5b-cefd234ad6f7.webp","2026-09-07T15:08:30+00:00",[83,88,91,93,95,97],{"title":84,"sponsor":85,"image":86,"url":87},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":89,"sponsor":90,"image":86,"url":87},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":92,"sponsor":90,"image":86,"url":87},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":94,"sponsor":90,"image":86,"url":87},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":96,"sponsor":90,"image":86,"url":87},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":98,"sponsor":90,"image":86,"url":87},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]