[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-vishwak-sen-36-3":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":88},5965,2130,"vishwak-sen-36-3","Vishwak Sen: కేవలం 36 రోజులు..3 సినిమాలు విశ్వక్ ఖాతాలో హిట్స్ ఎన్ని?","Vishwak Sen: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ మ్యానరిజం, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోలలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. గత చిత్రాలు వరుసగా వచ్చి ఫ్లాపైయ్యాయి. అయినా, ఇప్పుడు 36 రోజుల్లో మూడు డిఫరెంట్ జానర్ సినిమాలతో రాబోతున్నాడు. ఇలా, స్టార్ హీరోలు కూడా ఇంత తక్కువ గ్యాప్‌లో మూడు సినిమాలను రిలీజ్ చేయలేదు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F77cab79a-0e92-438c-950e-6545758b910a.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F77cab79a-0e92-438c-950e-6545758b910a.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"Vishwak Sen","Cult","Legacy","Ee nagaraniki emaindi repeat","4 నిమిషాల పఠనం","2026-09-13T05:48:15+00:00","2026-09-13T05:48:36+00:00",55,"\u003Cp>\u003Cstrong>Vishwak Sen: \u003C\u002Fstrong>టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ మ్యానరిజం, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోలలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. గత చిత్రాలు వరుసగా వచ్చి ఫ్లాపైయ్యాయి. అయినా, ఇప్పుడు 36 రోజుల్లో మూడు డిఫరెంట్ జానర్ సినిమాలతో రాబోతున్నాడు. ఇలా, స్టార్ హీరోలు కూడా ఇంత తక్కువ గ్యాప్‌లో మూడు సినిమాలను రిలీజ్ చేయలేదు. \u003C\u002Fp>\u003Cp>పక్కా తెలంగాణ యాసలో విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా ఫంకీ సినిమా వచ్చింది. ఈ సినిమాకి కె.వి. అనుదీప్ దర్శకత్వం వహించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నరేష్, వీటీవీ గణేష్, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకున్నప్పటికీ, థియేటర్స్‌లో మాత్రం డిసప్పాయింట్ చేసింది.\u003C\u002Fp>\u003Cp>అంతకముందు, లైలా అనే రొమాంటిక్ యాక్షన్ సినిమాతో వచ్చాడు. చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్‌ల మాదిరిగా లేడీ గెటప్ కూడా వేశాడు. ఈ సినిమా కూడా ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ అయినప్పటికీ కథలో పట్టులేక బాక్సాఫీస్ వద్ద డిసప్పాయింట్ చేసింది. అయినా, కూడా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో రాబోతున్నాడు. ఆ మూడు సినిమాల మధ్య గ్యాప్ 40 రోజుల లోపే కావడం విశేషం.\u003C\u002Fp>\u003Cp>ఈ అక్టోబర్ 30న విశ్వక్ స్వీయ దర్శకత్వంలో వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ‘కల్ట్’ సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే, నవంబర్ 19న తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాల తర్వాత డిసెంబర్ 4న ‘లెగసీ’ సినిమా రిలీజ్ అవుతోంది. ఇటీవలే, టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. సాయికిరణ్ రెడ్డి ఈ మూవీని పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నాడు. మొత్తానికి, 2026 ఎండింగ్‌లోపు 3 చిత్రాలతో వస్తోన్న విశ్వక్ ఖాతాలో హిట్స్‌గా చేరేవెన్నో చూడాలి.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"vishwak",[],{"title":33,"description":34},"just 36 days time gap Vishwak sen coming with 3 movies","Vishwak Sen: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ మ్యానరిజం, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోలలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. గత చ",[36,44,50,58,64,70,75,82],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"horrific-boat-accident-in-the-philippines-death-toll-rises-to-76","ఫిలిప్పీన్స్‌లో ఘోర బోటు ప్రమాదం: 76కు చేరిన మృతుల సంఖ్య","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0aaea672-4b89-4686-9c1c-f481596a94dd.jpg","Mamatha puppala","2026-09-13T05:50:06+00:00",106,{"slug":45,"title":46,"category":39,"image":47,"author":41,"read_time":23,"published_at":48,"public_read_count":49},"sensational-cia-report-bin-laden-had-his-eye-on-india-even-before-911","సీఐఏ సంచలన నివేదిక.. 9\u002F11 కంటే ముందే భారత్‌పై లాడెన్ కన్ను!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa93a4534-e45a-4df8-90a0-0ac3eae44547.jpg","2026-09-13T06:18:21+00:00",2,{"slug":51,"title":52,"category":53,"image":54,"author":55,"read_time":56,"published_at":57,"public_read_count":49},"ship-sinks-in-java-sea-240-people-missing","International : జావా సముద్రంలో మునిగిన నౌక.. 240 మంది గల్లంతు!","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4e3e4b30-0e1a-4578-9f09-5e89a4b547df.png","Kumar","3 నిమిషాల పఠనం","2026-09-13T06:29:10+00:00",{"slug":59,"title":60,"category":61,"image":62,"author":55,"read_time":23,"published_at":63,"public_read_count":43},"demolition-of-youths-house-seven-accused-arrested","TG :యువకుడి ఇంటి కూల్చివేత.. ఏడుగురు నిందితుల అరెస్టు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcf5d0fe6-04d3-42d3-b331-c05a3f554e98.png","2026-09-13T05:32:29+00:00",{"slug":65,"title":66,"category":67,"image":68,"author":41,"read_time":23,"published_at":69,"public_read_count":43},"cm-vijay-and-ajith-surprise-everyone-on-the-racing-track-photos-go-viral","రేసింగ్ ట్రాక్‌పై సీఎం విజయ్, అజిత్ సర్‌ప్రైజ్.. ఫొటోలు వైరల్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Faf4e0ad7-de6f-4766-a86c-50c4868d9fe1.png","2026-09-13T05:21:30+00:00",{"slug":71,"title":72,"category":53,"image":73,"author":55,"read_time":23,"published_at":74,"public_read_count":43},"riots-in-los-angeles-cars-set-on-fire-massive-destruction-of-property","US : లాస్ ఏంజెల్స్‌లో అల్లర్లు.. కార్లకు నిప్పు, భారీగా ఆస్తుల ధ్వంసం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdeea214d-7e00-4764-b461-1f106f9e6a35.jpg","2026-09-13T05:09:17+00:00",{"slug":76,"title":77,"category":39,"image":78,"author":41,"read_time":79,"published_at":80,"public_read_count":81},"do-you-know-how-big-a-threat-the-80s-photo-trend-poses-to-the-environment","80s ఫొటోల ట్రెండ్.. పర్యావరణానికి ఎంత ముప్పో తెలుసా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F79dcf5dd-c868-4b8f-9fa9-54761b2005c1.jpg","5 నిమిషాల పఠనం","2026-09-13T04:54:35+00:00",310,{"slug":83,"title":84,"category":16,"image":85,"author":15,"read_time":23,"published_at":86,"public_read_count":87},"nani-the-paradise","Nani-The Paradise: దిల్ రాజుకి దక్కని 'ది ప్యారడైజ్' రైట్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff28f5289-7555-44af-9446-d2d01e7095ed.webp","2026-09-13T04:42:36+00:00",157,[89,94,97,99,101,103],{"title":90,"sponsor":91,"image":92,"url":93},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":95,"sponsor":96,"image":92,"url":93},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":98,"sponsor":96,"image":92,"url":93},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":100,"sponsor":96,"image":92,"url":93},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":102,"sponsor":96,"image":92,"url":93},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":104,"sponsor":96,"image":92,"url":93},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]