[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-vijayawada-youth-duped-with-promises-of-jobs-abroad-couple-fraud-comes-to-light":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":23,"published_at":24,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":31,"read_next":34,"sponsored_content":97},1158,"vijayawada-youth-duped-with-promises-of-jobs-abroad-couple-fraud-comes-to-light","Vijayawada: విదేశీ ఉద్యోగాల పేరుతో యువతకు టోకరా.. వెలుగులోకి భార్యాభర్తల మోసం!..","విదేశాల్లో ఉద్యోగం.. మంచి జీతం.. బంగారు భవిష్యత్తు.. కోసం యువత కలలు కంటారు.. వీరి కలలను దళారులు సొమ్ము చేసుకుంటున్నఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఈ దళారుల మాటలు నమ్మిన నిరుద్యోగులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1f6a0e9e-5948-4e41-8793-f6ce1cd09fb1.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1f6a0e9e-5948-4e41-8793-f6ce1cd09fb1.png","Venu","crime",[17,18,19,20,21,22],"Vijayawada","Crime","Youth","promises","jobs","couple fraud","4 నిమిషాల పఠనం","2026-07-24T15:26:29+00:00",208,"\u003Cp>విదేశాల్లో ఉద్యోగం.. మంచి జీతం.. బంగారు భవిష్యత్తు.. కోసం యువత కలలు కంటారు.. వీరి కలలను దళారులు సొమ్ము చేసుకుంటున్నఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఈ దళారుల మాటలు నమ్మిన నిరుద్యోగులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. లక్షల్లో డబ్బులు వసూలు చేసి తమను మోసం చేశారంటూ ఓ భార్యాభర్తలపై బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.\u003C\u002Fp>\u003Cp>విజయవాడకు చెందిన సౌజన్య, శ్రీనివాస్ దంపతులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బేగంపేటలో ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి.. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువతను టార్గెట్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. స్విట్జర్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో స్కిల్డ్ బేస్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి.. ఒక్కొక్కరి దగ్గర నాలుగు లక్షల నుంచి పద్నాలుగు లక్షల రూపాయల వరకు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. \u003C\u002Fp>\u003Cp>ఉద్యోగం వస్తుందనే ఆశతో తమ కుటుంబాలు అప్పులు చేసి, నగలు అమ్మి మరీ డబ్బులు చెల్లించాయని బాధితులు వాపోతున్నారు. తెలంగాణలోనే దాదాపు రెండు వేల మంది వరకు ఈ మోసానికి బాధితులుగా ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. తమ నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినప్పటికీ.. ఉద్యోగాలు ఇప్పించకుండా తప్పించుకుంటున్నారని తెలుపుచున్నారు. ఇదే తరహా మోసం కేసులో సౌజన్య, శ్రీనివాస్ దంపతులను విజయవాడ పోలీసులు గతవారం అరెస్ట్ చేసినట్లు బాధితులు తెలిపారు. \u003C\u002Fp>\u003Cp>అయితే ప్రస్తుతం వారు బెయిల్‌పై బయటకు వచ్చారని.. బయటకు వచ్చిన తర్వాత కూడా యువతను మోసం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో.. కన్సల్టెన్సీలను నమ్మే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయితే తమను మోసం చేసిన దంపతులపై కఠిన చర్యలు తీసుకుని.. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను వేడుకుంటున్నారు.\u003C\u002Fp>",[28],{"url":12,"name":29},"Screenshot 2026-07-24 205534.png",[],{"title":32,"description":33},"విదేశీ ఉద్యోగాల పేరుతో యువతకు టోకరా.. వెలుగులోకి భార్యాభర్తల","విదేశాల్లో ఉద్యోగం.. మంచి జీతం.. బంగారు భవిష్యత్తు.. కోసం యువత కలలు కంటారు.. వీరి కలలను దళారులు సొమ్ము చేసుకుంటున్నఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఈ దళారుల",[35,43,49,57,63,69,75,80,86,91],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":40,"read_time":23,"published_at":41,"public_read_count":42},"government-decides-for-restructuring-of-national-testing-agency","NTA Restructure: ఆ 47మందిపై వేటు.. నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్రం కీలక నిర్ణయం","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8addfd07-8fc9-4374-9195-9087686dbfb9.jpg","NK","2026-07-24T16:02:04+00:00",310,{"slug":44,"title":45,"category":38,"image":46,"author":40,"read_time":47,"published_at":48,"public_read_count":25},"union-minister-ravneet-singh-bittu-resigns","Ravneet Singh Bittu: కేంద్ర మంత్రి రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F892ddf2d-c9f0-4598-b823-4ca1f3b36dee.jpg","5 నిమిషాల పఠనం","2026-07-24T17:07:20+00:00",{"slug":50,"title":51,"category":52,"image":53,"author":54,"read_time":23,"published_at":55,"public_read_count":56},"ajay-bhupathi-2","Ajay Bhupathi: 'మంగళవారం 2' పై క్రేజీ అప్‌డేట్","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1ca72ada-9ca3-43ef-8f0a-e219300f4f67.jpg","Anshu","2026-07-24T17:32:55+00:00",259,{"slug":58,"title":59,"category":52,"image":60,"author":61,"read_time":23,"published_at":62,"public_read_count":25},"renowned-hollywood-director-chuck-russell-passes-away","ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు చక్ రస్సెల్ కన్నుమూత!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1f971236-b100-4bdc-9af0-5f52a0aa0bca.jpg","Mamatha puppala","2026-07-25T03:27:18+00:00",{"slug":64,"title":65,"category":66,"image":67,"author":61,"read_time":23,"published_at":68,"public_read_count":56},"amarnath-yatra-resumes-today","Amarnath-yatra: నేటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F6d73266c-64c8-4f9f-a904-3f83a256c9ef.jpg","2026-07-25T03:43:04+00:00",{"slug":70,"title":71,"category":52,"image":72,"author":54,"read_time":73,"published_at":74,"public_read_count":25},"varun-tej-comedy","Varun Tej: కరెక్ట్ గా వర్కౌట్ అవ్వాలే గానీ కామెడీ జానర్ సేఫ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F51e4ca3d-f0e3-493e-9a4e-8e4a6aa4c2eb.jpg","3 నిమిషాల పఠనం","2026-07-24T14:35:09+00:00",{"slug":76,"title":77,"category":38,"image":78,"author":14,"read_time":73,"published_at":79,"public_read_count":56},"dharmendra-pradhan-centre-takes-a-sensational-decision-regarding-the-demand-for-the-minister-resignation","Dharmendra Pradhan: మంత్రి రాజీనామా డిమాండ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F24d7b896-5eb7-4373-8358-f9ee18c06625.webp","2026-07-24T14:26:25+00:00",{"slug":81,"title":82,"category":52,"image":83,"author":54,"read_time":73,"published_at":84,"public_read_count":85},"allu-arjun-political","Allu Arjun: సినిమాలు పక్కన పెట్టి రాజకీయాలలోకి..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F58ea2905-97d2-455d-bb36-da652be4355c.webp","2026-07-24T14:12:25+00:00",157,{"slug":87,"title":88,"category":15,"image":89,"author":40,"read_time":23,"published_at":90,"public_read_count":25},"saudi-prince-died-after-consuming-alcohol-overdose","Saudi Prince: ప్రాణం తీసిన డ్రింక్స్ మిక్సింగ్.. సౌదీ యువరాజు మృతి కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fef2a4cf7-3e52-4c42-ac1a-6536eaaa329f.jpg","2026-07-24T13:43:11+00:00",{"slug":92,"title":93,"category":52,"image":94,"author":54,"read_time":47,"published_at":95,"public_read_count":96},"janhvi-kapoor-item-songs","Janhvi Kapoor: జాన్వీ టాలీవుడ్ లో హీరోయిన్ గా కంటే ఐటం భామగా బెస్ట్ అంటున్నారెందుకు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1e03828f-e94f-4370-8109-88aac3541c1e.jpg","2026-07-24T13:41:15+00:00",361,[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]