[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-vijay-rashmika-ranabaali":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":102},5681,1994,"vijay-rashmika-ranabaali","Vijay-Rashmika: ‘రణబాలి’లో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా!","Vijay-Rashmika: టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ సినిమా రణబాలి. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ వచ్చి చాలామంది అనుకుంటున్న నెగిటివ్ టాక్‌కి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ సినిమాను రాహుల్ రాహుల్ సాంకృత్యన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. పీరియాడికల్ మూవీ అని ఇన్ని రోజులు అనుకున్నా, తాజా టీజర్‌లో సోషియో ఫాంటసీ కూడా మిక్స్ చేసినట్టు అర్థమవుతోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd4e169a2-6c6d-478c-b7a2-ff7dab18f053.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd4e169a2-6c6d-478c-b7a2-ff7dab18f053.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"Vijay Devarakonda","Rashmika Mandanna","Ranabaali","Rahul Sankrityan","4 నిమిషాల పఠనం","2026-09-10T09:14:17+00:00","2026-09-10T09:15:18+00:00",106,"\u003Cp>\u003Cstrong>Vijay-Rashmika: \u003C\u002Fstrong>టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ సినిమా రణబాలి. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ వచ్చి చాలామంది అనుకుంటున్న నెగిటివ్ టాక్‌కి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ సినిమాను రాహుల్ రాహుల్ సాంకృత్యన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. పీరియాడికల్ మూవీ అని ఇన్ని రోజులు అనుకున్నా, తాజా టీజర్‌లో సోషియో ఫాంటసీ కూడా మిక్స్ చేసినట్టు అర్థమవుతోంది.  \u003C\u002Fp>\u003Cp>టాక్సీవాలా సినిమాను ఓ ప్రయీగంలా చేశారు విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. కానీ, ఈసారి మాత్రం అతిపెద్ద ఛాలెంజ్ లా రణబాలి చిత్రాన్ని కమిటైనట్టుగా అర్థమవుతోంది. విజయ్ పవర్ ఫుల్ రోల్ సినిమా రేంజ్ ని అమాంతం పెంచినట్టుగా తెలుస్తోంది. పీరియాడికల్ సినిమా అంటే ఎంతో రీసెర్చ్ అవసరం. అందుకోసం ఏళ్లతరపడి పలు అంశాలను, అప్పటి పరిస్థితులను, పాత్రల స్వభావాన్ని తెలుసుకోవాలి. \u003C\u002Fp>\u003Cp>వాటిని, సినిమాటిక్‌గా ప్రజెంట్ చేయాలి. చరిత్రను ఏమాత్రం వక్రీకరించినా కూడా ఎవరో ఒకరు గొడవ చేస్తారు. ఇలాంటి ఒత్తిడి మధ్య రణబాలి లాంటి సినిమాను తీస్తున్నారంటే మేకర్స్ కి ఖచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక, టీజర్ చూసిన తర్వాత మాత్రం వయెలెన్స్ భారీ స్థాయిలో ఉంటుందని అర్థమవుతుంది. బ్రిటీష్ దొరపై ఓ యోధుడు తిరగబడితే ఆ విజృంభణ ఎలా ఉంటుందో జస్ట్ శాంపిల్ మాత్రమే చూపించాడు. \u003C\u002Fp>\u003Cp>అయితే, ఇదే పీరియాడికల్ సినిమాలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని టీజర్ చివరన హింట్ ఇచ్చాడు. గ్రామ దేవత..బలి..ఆచారాలు..వంటి అంశాలను కూడా కలిపినట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ పోస్టర్‌లో విజయ్-రష్మిక ల పెళ్ళి కి సంబందించిన పిక్ రిలీజ్ చేశారు. అది, తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో ఉన్న డివోషనల్ మూవ్‌మెంట్ కి ఎక్కడో రిలేట్ అవుతుందనిపిస్తోంది. మరి, దర్శకుడు రాహుల్ ఇందులో ఎలాంటి అంశాలను జొప్పించాడో సినిమా చూస్తే గానీ తెలియదు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Ranabaali-Teaser-OUT-1788953024025.webp",[],{"title":33,"description":34},"socio fantasy eliments in vijay-rashmika's ranabaali","Vijay-Rashmika: టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ సినిమా రణబాలి. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ వచ్చి చాలామంద",[36,44,51,59,66,73,80,85,91,97],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":26},"tg-can-assembly-disqualify-mlcs-constitutional-procedure-explained","TG: ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసే అధికారం సభకు ఉందా..?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fff871cf8-c561-4fd3-9723-396de1423708.webp","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-10T09:18:39+00:00",{"slug":45,"title":46,"category":39,"image":47,"author":48,"read_time":23,"published_at":49,"public_read_count":50},"rs-5-lakhs-is-not-enough-for-an-indiramma-house-mla-comments-on-his-own-government","ఇందిరమ్మ ఇంటికి రూ.5లక్షలు చాలట్లేదు.. సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే కామెంట్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff017b929-5a64-4ef6-8dbb-a4eb687b6e27.png","Mamatha puppala","2026-09-10T09:43:46+00:00",361,{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":42,"published_at":57,"public_read_count":58},"ttd-takes-water-conservation-measures-in-tirumala","Tirumala: తిరుమలలో నీటి పొదుపు చర్యలు.. ఇక రోజుకు 4 గంటలే","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fed573f95-0de1-4bf5-9a7c-0177bf0badb8.jpg","NK","2026-09-10T09:57:44+00:00",4,{"slug":60,"title":61,"category":39,"image":62,"author":63,"read_time":23,"published_at":64,"public_read_count":65},"hyderabad-corruption-scandal-at-the-telangana-secretariat-employees-caught-red-handed-by-the-acb","Hyderabad: తెలంగాణ సచివాలయంలో అవినీతి బాగోతం.. ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఉద్యోగులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe1e96ff2-8b51-4fbc-93c6-d915e6a28b36.webp","Venu","2026-09-10T10:26:57+00:00",55,{"slug":67,"title":68,"category":69,"image":70,"author":48,"read_time":23,"published_at":71,"public_read_count":72},"the-magic-of-ai-heres-how-to-give-your-photos-an-80s-vintage-look","ఏఐ మాయాజాలం.. మీ  ఫోటోలను 80s వింటేజ్ లుక్‌లోకి మార్చుకోండిలా!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcf12aee4-9a5a-42e3-9426-be9c50de2edb.jpg","2026-09-10T10:41:05+00:00",157,{"slug":74,"title":75,"category":39,"image":76,"author":77,"read_time":23,"published_at":78,"public_read_count":79},"no-coverage-for-brs-mlcs-here-is-what-shambhipur-raju-did","BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నో కవరేజీ.. శంభీపూర్ రాజు ఏం చేశారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F89993a8e-9add-454e-9fce-1d57dc2a71c6.jpg","Kumar","2026-09-10T09:13:35+00:00",718,{"slug":81,"title":82,"category":54,"image":83,"author":48,"read_time":23,"published_at":84,"public_read_count":26},"ap-weather-department-alert-heavy-rains-in-those-districts-for-three-days","AP: వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడ్రోజులు భారీ వర్షాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3815563-a8e8-4d5a-b1f9-03c2c1b9e823.png","2026-09-10T08:53:21+00:00",{"slug":86,"title":87,"category":39,"image":88,"author":77,"read_time":23,"published_at":89,"public_read_count":90},"blow-after-blow-for-ktr-case-filed-against-pro-and-pa","BRS : కేటీఆర్‌‌కు దెబ్బ మీద దెబ్బ.. పీఆర్వో, పీఏ మీద కేసు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcd2e388b-6383-4a57-807f-843b444799bb.jpg","2026-09-10T08:48:21+00:00",463,{"slug":92,"title":93,"category":94,"image":95,"author":48,"read_time":23,"published_at":96,"public_read_count":90},"sensation-in-bsp-mayawati-removes-nephew-akash-anand-from-the-party","బీఎస్పీలో సంచలనం.. మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి తొలగించిన మాయావతి!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9421484f-1022-4bbe-a29c-4671cb280a39.jpg","2026-09-10T08:43:53+00:00",{"slug":98,"title":99,"category":16,"image":100,"author":15,"read_time":23,"published_at":101,"public_read_count":65},"karthi-sardhar-2","Karthi Sardhar 2: సర్ధార్ 2 ఊహించుకున్నంత లేదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6da8e084-ac6b-444e-8ca4-cec5e1b79018.webp","2026-09-10T08:42:58+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]