[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-video-goes-viral-adults-negligence-proves-disastrous-for-child":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":23,"published_at":24,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":30,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":32,"read_next":34,"sponsored_content":104},450,"video-goes-viral-adults-negligence-proves-disastrous-for-child","వీడియో వైరల్: పిల్లకు శాపంగా మారిన పెద్దల నిర్లక్ష్యం!..","తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనం నిలిపిన వెంటనే ఇంజిన్ ఆఫ్ చేసి, కీని తప్పనిసరిగా తీసేయాలి. అలాగే ఇంజిన్ ఆన్‌లో ఉన్న ద్విచక్ర వాహనంపై పిల్లలను ఒంటరిగా వదిలేయడం చాలా ప్రమాదం..","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F85613c4e-a165-4e4e-8a5a-dd0d75b74d6d.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F85613c4e-a165-4e4e-8a5a-dd0d75b74d6d.png","Venu","viral",[17,18,19,20,21,22],"Viral Video","Parents","Negligence","Vehicles","Accident","Child","4 నిమిషాల పఠనం","2026-07-12T12:23:22+00:00",463,"\u003Cp>ఒక్క క్షణం నిర్లక్ష్యం... జీవితాంతం మరిచిపోలేని విషాదానికి దారితీయవచ్చు. తాజాగా వైరల్ గా మారిన సీసీటీవీ దృశ్యాలు అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఈ వీడియోను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్.. వీసీ సజ్జనార్ ఐపీఎస్.. సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.. \u003C\u002Fp>\u003Cp>ఇక్కడ ఒక వ్యక్తి తన పిల్లలను స్కూలు నుండి తమ ఇంటికి తీసుకువచ్చిన క్రమంలో ముందు పెద్ద పిల్లవాడిని బండి నుండి కిందకు దింపుతాడు. ఈ క్రమంలో ఇంటి గేటు తీయడానికి ఆ తండ్రి కూడా బండిని ఆన్ లోనే పెట్టి కిందకు దిగుతాడు. అయితే అతను బండిని వదిలి ఎంత పొరబాటు చేశాడో అప్పుడు అర్థం కాదు. \u003C\u002Fp>\u003Cp>అదే బండి మీద కూర్చున్న మరో చిన్నారి.. ముందుకు జరిగి ఆ స్కూటీ యాక్సిలరేటర్ ను ఇచ్చింది. అంతే ఇంకే ముంది. రయ్యిన ఆ స్కూటీ ముందుకు దూసుకు పోయింది. ఇదంతా క్షణలో జరిగిపోయింది. అయితే అదే సమయంలో అటుగా ఇతర వాహనాలు వేగంగా రాకపోవడం మంచిది అయ్యింది. ఇక ఆచిన్నారి నడిపిన స్కూటీ వేగంగా కొంత దూరం వెళ్ళి కిందపడిపోయింది. \u003C\u002Fp>\u003Cp>ఈ ప్రమాదంలో ఆ చిన్నారికి గాయాలు తాకాయో లేదో తెలియదు గాని.. అతని నిర్లక్ష్యం ఆ చిన్నారి ప్రయాణాల మీదకు తెచ్చింది. ఇక సరదాగా బైక్‌పై కూర్చున్న చిన్నారులు.. ఆ క్షణాల్లోనే ప్రమాదం పొంచి ఉందని గుర్తించరు. ఎందుకంటే వారికి బండి ఎక్కి ఆదుకోవడం ఒక ఆట.. యాక్సిలరేటర్ తిప్పడం ఒక ఉత్సాహం. అయితే స్టార్ట్‌లో ఉన్న వాహనంపై వారు తెలియక చేసే చిన్న పొరపాటు క్షణాల్లోనే పెద్ద ప్రమాదంగా మారి ప్రాణాలకు ముప్పు తెచ్చే అవకాశం ఉంది.\u003C\u002Fp>\u003Cp>అందుకే తల్లిదండ్రులు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనం నిలిపిన వెంటనే ఇంజిన్ ఆఫ్ చేసి, కీని తప్పనిసరిగా తీసేయాలి. అలాగే ఇంజిన్ ఆన్‌లో ఉన్న ద్విచక్ర వాహనంపై పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదు. పిల్లల నవ్వులు, సంబరాలు క్షణాల్లో విషాదంగా మారకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద రక్షణగా మారతాయి. \u003C\u002Fp>\u003Cp>సురక్షిత ప్రయాణం మన బాధ్యత. ట్రాఫిక్ నియమాలు, భద్రతా ప్రమాణాలను పాటిద్దాం... మన పిల్లలను సురక్షితంగా కాపాడుకుందాం!.. \u003C\u002Fp>",[28],{"url":12,"name":29},"Gemini_Generated_Image_yxi8euyxi8euyxi8.png","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa29f0089-73de-469f-96ef-db735d5afc5e.mp4",[30],{"title":10,"description":33},"తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనం నిలిపిన వెంటనే ఇంజిన్ ఆఫ్ చేసి, కీని తప్పనిసరిగా తీసేయాలి. అలాగే ఇంజిన్ ఆన్‌లో ఉన్న ద్విచక్ర వాహనంపై",[35,44,51,58,67,74,80,85,92,99],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":43},"samantha-at-100","Samantha @ 100: \"మా ఇంటి బంగారం\" తో సమంత రేర్ రికార్డ్","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fcbe9c4df-df3a-4712-b94e-ff75d154544f.webp","Anshu","3 నిమిషాల పఠనం","2026-07-12T12:42:57+00:00",208,{"slug":45,"title":46,"category":38,"image":47,"author":14,"read_time":48,"published_at":49,"public_read_count":50},"clash-between-sekhar-master-and-jani-master-groups","వీడియో.. టాలీవుడ్ లో రగడ.. శేఖర్-జానీ మాస్టర్స్ మధ్య వివాదం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ffb5adfd4-4098-4722-a032-1db26702a046.jpg","2 నిమిషాల పఠనం","2026-07-12T12:47:30+00:00",361,{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":23,"published_at":57,"public_read_count":43},"gold-price-gold-and-silver-prices-drop-slightly","Gold price: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F495c4b05-fa40-440c-bb0e-ab808e22bc50.jpg","Mamatha puppala","2026-07-13T03:18:16+00:00",{"slug":59,"title":60,"category":61,"image":62,"author":63,"read_time":64,"published_at":65,"public_read_count":66},"is-it-all-about-money-everywhere","అన్నింటికీ డబ్బే?   అంతటా","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F5cf9bcb7-fc81-4043-83bb-114ffe20dcee.png","Swechaanews Chaiman","5 నిమిషాల పఠనం","2026-07-13T03:26:10+00:00",820,{"slug":68,"title":69,"category":70,"image":71,"author":56,"read_time":23,"published_at":72,"public_read_count":73},"tirumala-massive-influx-of-devotees-at-tirumala-24-hour-wait-for-sarva-darshan","Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్త జనం..సర్వదర్శనానికి 24 గంటల నిరీక్షణ","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ff4ac780b-ca7f-4b1c-bf13-78beee8fa385.png","2026-07-13T03:46:16+00:00",157,{"slug":75,"title":76,"category":61,"image":77,"author":14,"read_time":78,"published_at":79,"public_read_count":73},"the-police-lack-the-natural-knack-for-solving-crimes-all-they-care-about-is-lining-their-own-pockets","పోలీసులకు లోపించిన క్రైమ్ సెన్స్ !  జేబు నిండితే చాలా??..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fda0cd30e-2586-4771-b5e9-8e5d971fc4af.png","8 నిమిషాల పఠనం","2026-07-12T11:51:28+00:00",{"slug":81,"title":82,"category":15,"image":83,"author":56,"read_time":23,"published_at":84,"public_read_count":25},"karnataka-transport-minister-boards-bus-like-a-commoner-conductor-makes-him-get-off-for-lacking-exact-change","సామాన్యుడిలా బస్సెక్కిన మంత్రి.. చిల్లర లేదని దించేసిన కండక్టర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3c519c19-79ce-463f-8bfb-fb43303c5917.jpg","2026-07-12T09:34:42+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":56,"read_time":23,"published_at":90,"public_read_count":91},"karnataka-s-janakis-funeral-with-state-honors","Karnataka: ప్రభుత్వ లాంఛనాలతో నేడు జానకమ్మ అంత్యక్రియలు","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F55903976-b2e3-4fe7-965a-cd6abcddbb75.jpg","2026-07-12T09:10:20+00:00",412,{"slug":93,"title":94,"category":95,"image":96,"author":14,"read_time":41,"published_at":97,"public_read_count":98},"tension-in-the-strait-of-hormuz-indian-national-missing-following-iranian-attack","హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. ఇరాన్ దాడిలో గల్లంతైన భారతీయుడు!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F36f03b73-b6b4-4929-a822-e0a4d2fb0b29.webp","2026-07-12T09:05:50+00:00",259,{"slug":100,"title":101,"category":38,"image":102,"author":40,"read_time":23,"published_at":103,"public_read_count":98},"raaka-movie","Raaka Movie: మల్టీపుల్ రోల్స్ లో అల్లు అర్జున్..తేడా కొడితే ఇంక అంతే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1248ea76-595b-476d-ad56-40b84d5717e7.jpg","2026-07-12T08:22:10+00:00",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]