[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-venky-atluri-megastar":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":94},4911,1617,"venky-atluri-megastar","Venky Atluri: మెగాస్టార్‌తో సినిమా..అదెలా ఉంటుందో చెప్పిన వెంకీ!","Venky Atluri: వెంకీ అట్లూరి..తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో ఒకరు. నటుడిగా ఇండస్ట్రీకొచ్చిన వెంకీ, సినిమాలలో చిన్న చిన్న పాత్రలను చేస్తూనే, రచనా, దర్శకత్వం వైపు కూడా ఆసక్తి చూపించాడు. అలా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న వెంకీ, ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను, నితిన్-కీర్తి సురేష్‌లతో రంగ్ దే సినిమాలను రూపొందించాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F931001ec-1807-40a4-8e5f-fa18f377d523.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F931001ec-1807-40a4-8e5f-fa18f377d523.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"Venky Atluri","Megastar Chiranjeevi","Tollywood","Latest Cinema Updates","4 నిమిషాల పఠనం","2026-09-03T05:52:49+00:00","2026-09-03T05:53:09+00:00",55,"\u003Cp>\u003Cstrong>Venky Atluri: \u003C\u002Fstrong>వెంకీ అట్లూరి..తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో ఒకరు. నటుడిగా ఇండస్ట్రీకొచ్చిన వెంకీ, సినిమాలలో చిన్న చిన్న పాత్రలను చేస్తూనే, రచనా, దర్శకత్వం వైపు కూడా ఆసక్తి చూపించాడు. అలా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న వెంకీ, ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను, నితిన్-కీర్తి సురేష్‌లతో రంగ్ దే సినిమాలను రూపొందించాడు.\u003C\u002Fp>\u003Cp>ఈ రెండు సినిమాలు ఆశించినంతగా నిర్మాతలకి లాభాలను తెచ్చిపెట్టకపోయినా, వెంకీ మేకింగ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీస్తున్న సినిమాల కారణంగా మంచి అవకాశాలు దక్కాయి. అలా, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్, కోలీవుడ్ హీరో ధనుష్ తో సార్ చిత్రాన్ని తెలుగు-తమిళంలో రూపొందించి హిట్స్ కొట్టాడు. ఈ రెండు సినిమాలతో అటు కోలీవుడ్ స్టార్ హీరోల దృష్టి కూడా వెంకీపై పడింది.\u003C\u002Fp>\u003Cp>లక్కీ భాస్కర్ 2 ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక, ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో సూర్యకి సక్సెస్‌లు లేక బాగానే ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి, సమయంలో వెంకీ అట్లూరి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో భారీ హిట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మళ్ళీ ధనుష్, దుల్కర్ లతో సినిమాల గురించి, మెగాస్టార్‌తో సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. \u003C\u002Fp>\u003Cp>దీనికి, వెంకీ క్లారిటీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చెయ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కథ కూడా ఉంది. కానీ, ఆయన్ని డైరెక్ట్ చేయడానికి ఇంకా అనుభవం కావాలి. కానీ, గ్యారెంటీగా చిరుతో సినిమా ఉంటుంది. అంతేకాదు, అది వెంకీ అట్లూరి సినిమాలా ఉండదు. మెగాస్టార్ సినిమాలా ఉంటుంది. ఆయన అభిమానులు కోరుకునే అన్నీ అంశాలు ఉంటాయని..కాకపోతే మా కాంబోలో సినిమా పట్టాలెక్కడానికి ఇంకొచం సమయం పడుతుందని వెల్లడించాడు. దీంతో, చిరు-వెంకీల సినిమా ఉంది..కానీ, అదెప్పుడు అనేది మాత్రం ఇప్పుడే క్లారిటీ రాదని అర్థమైంది.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"venky-atluri-chiranjeevi-thriller-project-details.webp",[],{"title":33,"description":34},"Venky Atluri Given Clarity With Megastar's movie","Venky Atluri: వెంకీ అట్లూరి..తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో ఒకరు. నటుడిగా ఇండస్ట్రీకొచ్చిన వెంకీ, సినిమాలలో చిన్న చిన్న పాత్రలను చేస్తూ",[36,44,51,57,65,72,77,84,89],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"another-shock-for-dsp-bhim-reddy-ed-steps-in-after-acb","HYD : డీఎస్పీ భీమ్ రెడ్డికి మరో షాక్..  ఏసీబీ తర్వాత ఈడీ ఎంట్రీ!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F61a16794-9ea9-48e5-9e11-397a2df05164.jpg","Kumar","2026-09-03T06:17:53+00:00",106,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":41,"read_time":23,"published_at":49,"public_read_count":50},"konda-poised-to-resign-will-she-leave-the-party","TG : రాజీనామాకు కొండా సిద్దం!.. పార్టీని వీడుతారా?","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F75848d64-fa04-474b-9dd8-b983c23fd20e.webp","2026-09-03T06:41:37+00:00",157,{"slug":52,"title":53,"category":39,"image":54,"author":41,"read_time":23,"published_at":55,"public_read_count":56},"honey-trap-in-the-bollarum-army-arms-theft-case","HYD : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో హనీట్రాప్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe84a9e7f-b5a0-411a-904c-ce665da53a74.jpg","2026-09-03T07:02:18+00:00",2,{"slug":58,"title":59,"category":39,"image":60,"author":61,"read_time":62,"published_at":63,"public_read_count":64},"what-next-in-konda-episode","వేటు పడితే వాట్ నెక్స్ట్..! కొండా ఇష్యూ విపక్షాలకు ఆయుధమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbfd58956-091c-4066-b73d-ecfc733ae31b.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-03T07:18:13+00:00",1,{"slug":66,"title":67,"category":39,"image":68,"author":69,"read_time":70,"published_at":71,"public_read_count":43},"hyderabad-ed-raids-ganja-queen-neetubai-residences-secret-tunnel-found-in-the-house","Hyderabad: గంజాయి క్వీన్ నీతూబాయి నివాసలపై ఈడీ రైడ్స్.. ఇంట్లో సీక్రెట్ టన్నెల్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F454acb47-2610-4a2f-867b-fa057e31c09a.png","Venu","5 నిమిషాల పఠనం","2026-09-03T05:50:38+00:00",{"slug":73,"title":74,"category":39,"image":75,"author":41,"read_time":23,"published_at":76,"public_read_count":43},"t-hub-turns-into-a-weekend-market-video-goes-viral","HYD : వారాంతపు సంతలా మారిన టీ హబ్.. వీడియో వైరల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F916ee784-051b-45fc-9bd3-d0705485396f.jpg","2026-09-03T05:42:01+00:00",{"slug":78,"title":79,"category":80,"image":81,"author":61,"read_time":82,"published_at":83,"public_read_count":26},"weak-mansoon-in-september","నిండా ముంచిన ఎల్‌నినో.. సెప్టెంబ‌ర్‌లోనూ లోటు వ‌ర్షాలే!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbba1f702-f839-48d1-8b09-ce0910ea71da.jpg","12 నిమిషాల పఠనం","2026-09-03T05:28:35+00:00",{"slug":85,"title":86,"category":16,"image":87,"author":15,"read_time":23,"published_at":88,"public_read_count":26},"ntr-dragon-mythri","NTR - Dragon: ఎన్టీఆర్-నీల్ సినిమాపై ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F12eea3ca-8753-498d-a3e0-aecd9bcec0a8.webp","2026-09-03T05:20:57+00:00",{"slug":90,"title":91,"category":16,"image":92,"author":15,"read_time":23,"published_at":93,"public_read_count":26},"i-am-game-dulquer-salmaan","I Am Game: తెలుగులో దుల్కర్ సల్మాన్ సినిమా షోస్ క్యాన్సిల్..కారణం ఏంటంటే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1232e14b-fbd4-4cb9-ac4a-8227f221d509.jpg","2026-09-03T04:46:44+00:00",[95,100,103,105,107,109],{"title":96,"sponsor":97,"image":98,"url":99},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":101,"sponsor":102,"image":98,"url":99},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":104,"sponsor":102,"image":98,"url":99},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":106,"sponsor":102,"image":98,"url":99},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":108,"sponsor":102,"image":98,"url":99},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":110,"sponsor":102,"image":98,"url":99},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]