[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-venkey-trivikram":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":99},5281,1795,"venkey-trivikram","Venkey-Trivikram: ‘ఆదర్శ కుటుంబం’ వెనకాల ఎన్టీఆర్!","Venkey-Trivikram: మన టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న రెండు క్రేజీ చిత్రాలలో ‘ఆదర్శ కుటుంబం’ ఒకటి. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోకి అటు అభిమానుల్లో ఇటు సినీ వర్గాలలో మంచి అంచనాలున్నాయి. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ఈ సినిమాకి హైప్ తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ తోడవబోతున్నాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F76a15a52-00cc-4703-843b-f96cb0b2abb2.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F76a15a52-00cc-4703-843b-f96cb0b2abb2.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"venkatesh","trivikram","srinidhi setty","ntr","aadarsha kutumbam","5 నిమిషాల పఠనం","2026-09-07T04:22:42+00:00","2026-09-07T04:23:01+00:00",55,"\u003Cp>\u003Cstrong>Venkey-Trivikram: \u003C\u002Fstrong>మన టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న రెండు క్రేజీ చిత్రాలలో ‘ఆదర్శ కుటుంబం’ ఒకటి. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోకి అటు అభిమానుల్లో ఇటు సినీ వర్గాలలో మంచి అంచనాలున్నాయి. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ఈ సినిమాకి హైప్ తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ తోడవబోతున్నాడు. \u003C\u002Fp>\u003Cp>‘ఆదర్శ కుటుంబం’ సినిమాను ఈ అక్టోబర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన త్రివిక్రమ్..ఫ్యామిలీ ఆడియన్స్‌లో అంచనాలను, ఆసక్తిని బాగానే పెంచాడు. త్వరలో, ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్, ‘ఆదర్శ కుటుంబం’ కథలో  ప్రధానంగా సాగే 4 పాత్రలను పరిచయం చేస్తూ, వెంకీ పాత్ర తాలూకు గత సంఘటనల గురించి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడట. \u003C\u002Fp>\u003Cp>ఇతర స్టార్స్ వాయిస్ ముందు అనుకున్నప్పటికీ, చివరికి ఎన్టీఆర్ వాయిస్ అయితేనే, ప్రేక్షకుల్లో ఆ క్యూరియాసిటీ బాగా పెరుగుతుందని ఆయన వైపు మొగ్గు చూపారట. అంతేకాదు, తారక్ అయితే.. ‘ఆదర్శ కుటుంబం’లోని ప్రధాన కాన్ ఫ్లిక్ట్ కూడా ఆడియన్స్ కి కరెక్ట్ గా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ ల మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే, వీరి కాంబోలో 'అరవింద సమేత వీర రాఘవ' వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు, మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం కలవనున్నారు. ఇంతలోపే, ‘ఆదర్శ కుటుంబం’ కి తారక్ వాయిస్ ఇవ్వడానికి ఒప్పించారట. \u003C\u002Fp>\u003Cp>మన హీరోలు..మరో హీరో సినిమాకి వాయిస్ ఇవ్వడం కొత్తేమీ కాదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జల్సా సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఇచ్చాడు. సైరా కి పవన్ కళ్యాణ్ వాయిస్ ఇచ్చాడు. రంగ మార్తాండ, ఘాజీ చిత్రాలకి మెగాస్టార్ వాయిస్ ఇచ్చారు. అలాగే, ఇటీవల వచ్చిన లెనిన్ సినిమాకి కూడా తారక్ వాయిస్ ఇచ్చాడు. ఇలా, ఒక హీరో సినిమాకి ఇంకో హీరో వాయిస్ ఇవ్వడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు రెట్టింపు అవడమే కాకుండా ఇద్దరు హీరోల అభిమానులు సినిమాకి హైప్ తీసుకువస్తారని కూడా స్ట్రాటజీ. అది వర్కౌట్ అవుతుంది కూడా. అందుకే, ఇప్పుడు త్రివిక్రమ్.. ‘ఆదర్శ కుటుంబం’ కి తారక్ వాయిస్ ఇవ్వడానికి ఒప్పించారట.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"trivikram-srinivas--n-t-rama-rao-jr--venkatesh-daggubati-1246145-16x9_0.webp",[],{"title":34,"description":35},"ntr voice over for aadarsha kutumbam","Venkey-Trivikram: మన టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న రెండు క్రేజీ చిత్రాలలో ‘ఆదర్శ కుటుంబం’ ఒకటి. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస",[37,46,52,57,63,71,77,83,88,94],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"assembly-sessions-bjp-set-for-a-showdown-over-22-a-and-the-release-of-arrears","BJP : అసెంబ్లీ సెషన్స్.. 22ఏ,బకాయిల విడుదలపై బీజేపీ తాడో పేడో..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F507bbdf6-b45a-4152-b0d4-b5af1811a32d.jpg","Kumar","4 నిమిషాల పఠనం","2026-09-07T04:25:47+00:00",106,{"slug":47,"title":48,"category":40,"image":49,"author":50,"read_time":43,"published_at":51,"public_read_count":45},"hyderabad-big-relief-for-commuters-in-the-greater-region-multi-modal-passes-to-be-available-soon","Hyderabad: గ్రేటర్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. త్వరలోనే అందుబాటులోకి మల్టీ మోడల్ పాస్‌లు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a52e29e-c63f-46aa-993f-68a913bb380a.webp","Venu","2026-09-07T04:32:46+00:00",{"slug":53,"title":54,"category":40,"image":55,"author":42,"read_time":43,"published_at":56,"public_read_count":45},"high-tension-at-the-assembly-police-pulled-mla-sunitha-laxma-reddys-saree","BRS : అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత..ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన పోలీసులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1065122c-4d89-4b58-bde3-51f5cf2d1972.jpg","2026-09-07T04:47:47+00:00",{"slug":58,"title":59,"category":60,"image":61,"author":50,"read_time":43,"published_at":62,"public_read_count":27},"ap-news-green-signal-for-new-pensions-in-ap-government-announces-schedule","AP: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F67bdc2ac-6bc6-45d5-b0c1-4d49f2ccb3c7.jpg","2026-09-07T05:02:13+00:00",{"slug":64,"title":65,"category":66,"image":67,"author":68,"read_time":43,"published_at":69,"public_read_count":70},"117-dead-in-four-days-flames-of-war-in-yemen","నాలుగు రోజుల్లో 117 మంది మృతి.. యెమెన్‌లో యుద్ధజ్వాలలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe490fd05-8555-408e-b9f1-f8c4e1579c7e.jpg","Mamatha puppala","2026-09-07T05:05:07+00:00",4,{"slug":72,"title":73,"category":40,"image":74,"author":42,"read_time":75,"published_at":76,"public_read_count":45},"heavy-rains-in-the-state-orange-alert-for-6-districts","Rains : రాష్ట్రంలో భారీ వర్షాలు.. 6 జిల్లాలకు అరెంజ్ అలర్ట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce7a4169-2f59-4b76-ad41-683abc681fd9.webp","3 నిమిషాల పఠనం","2026-09-07T04:04:22+00:00",{"slug":78,"title":79,"category":40,"image":80,"author":68,"read_time":43,"published_at":81,"public_read_count":82},"the-assembly-battle-begins-today-intense-anticipation-regarding-the-oppositions-strategies","నేటి నుంచే అసెంబ్లీ సమరం.. ప్రతిపక్షాల వ్యూహాలపై సర్వత్రా ఉత్కంఠ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F457373e6-9b4a-4d46-afa4-71fc201464ad.jpg","2026-09-07T03:59:05+00:00",157,{"slug":84,"title":85,"category":16,"image":86,"author":15,"read_time":43,"published_at":87,"public_read_count":45},"mokshagna-debue","Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూకి వశిష్ట కరెక్ట్ కాదేమో..బాలయ్య ఆలోచించాల్సింది!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0face6eb-d0cd-4006-b1c9-677b4e77ed79.webp","2026-09-07T03:58:23+00:00",{"slug":89,"title":90,"category":91,"image":92,"author":50,"read_time":24,"published_at":93,"public_read_count":45},"spirituality-the-16-spiritual-arts-that-awaken-divinity-within-a-human-being","Spirituality: మనిషిలో దివ్యత్వాన్ని మేల్కొలిపే 16 ఆధ్యాత్మిక కళలు!..","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4cd891af-1750-4a01-b94e-85c5ed1921cb.jpg","2026-09-07T03:58:18+00:00",{"slug":95,"title":96,"category":40,"image":97,"author":68,"read_time":43,"published_at":98,"public_read_count":45},"ministers-to-meet-auto-workers-at-the-secretariat-today-government-to-take-a-key-decision","నేడు సచివాలయంలో ఆటో కార్మికులతో మంత్రుల భేటీ.. సర్కార్ కీలక నిర్ణయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9e032382-4bcb-4883-933b-9fbacd9f78b2.jpg","2026-09-07T03:35:04+00:00",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]