[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-venkatesh-trivikram":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":90},4476,1405,"venkatesh-trivikram","Venkatesh-Trivikram: ఆదర్శ కుటుంబం వాయిదా పడుతుందా?","Venkatesh-Trivikram: ఆదర్శ కుటుంబం వాయిదా పడుతుందా? అవును ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే మాట గట్టిగా వినిపిస్తోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతోంది ఆదర్శ కుటుంబం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో, వెంకీ సరసన కేజీఎఫ్, హిట్ 3, తెలుసు కదా ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. వాస్తవానికి, ఈ సినిమాను అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేస్తారని ప్రకటించారు. కానీ, ఆ డేట్ మారనున్నట్టు తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb4599211-4be4-4397-8f09-24951c42c8dc.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb4599211-4be4-4397-8f09-24951c42c8dc.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"Venkatesh","TrivikramSrinivas","Aadarsha Kutumbam","SrinidhiSetty","4 నిమిషాల పఠనం","2026-08-29T15:45:18+00:00","2026-08-29T15:45:45+00:00",55,"\u003Cp> \u003Cstrong>Venkatesh-Trivikram:\u003C\u002Fstrong> ఆదర్శ కుటుంబం వాయిదా పడుతుందా? అవును ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే మాట గట్టిగా వినిపిస్తోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతోంది ఆదర్శ కుటుంబం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో, వెంకీ సరసన కేజీఎఫ్, హిట్ 3, తెలుసు కదా ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. వాస్తవానికి, ఈ సినిమాను అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేస్తారని ప్రకటించారు. కానీ, ఆ డేట్ మారనున్నట్టు తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>విశ్వంభర పోస్ట్ పోన్! \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర అక్టోబర్ 16న దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఇంకా ఈ సినిమా వీఎఫెక్స్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలకి షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తోంది. దాంతో, ఆ డేట్‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ఆదర్శ కుటుంబ కోసం లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. \u003C\u002Fp>\u003Cp>దసరా సెలవులను ఉపయోగించుకోవాలనే ఈ డేట్‌ను ఎంచుకున్నారట. ఇక, ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది. నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వెంకీ-రోహిత్ పాత్రలలో హైడ్ అండ్ సీక్ ట్రాక్ ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. గతంలో, వెంకీ నటించిన బ్లాక్ బస్టర్స్ నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలను అందించాడు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>అప్పుడు, రచయిత..ఇప్పుడు దర్శకుడు:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకి గురూజీ అందించిన కథ-కథనాలు, మాటలతో భారీ హిట్స్ అందుకున్నాడు వెంకీ. ఇప్పుడు, ఆయన డైరెక్షన్‌లోనే సినిమా అనగానే అందరిలో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇక, ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా ఇటీవల హిట్ దక్కింది లేదు. గుంటూరు కారం కూడా బాగా నిరాశపరిచింది. కాబట్టి, ఆదర్శ కుటుంబం మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలనుకుంటున్నాడు. చూడాలి, మరి వీరి మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద ఎలా ఉండబోతుందో.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"vishwambhara-1.webp",[],{"title":33,"description":34},"aadarsha-kutumbam-postponed-in the place of-vishwambhara","Venkatesh-Trivikram: ఆదర్శ కుటుంబం వాయిదా పడుతుందా? అవును ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే మాట గట్టిగా వినిపిస్తోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతోంది ఆదర",[36,43,49,56,61,66,72,76,80,86],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":26},"telangana-assembly-sessions-to-begin-from-september-7th","Telangana Assembly: సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F69e66f28-f722-47d6-8ce7-49878d898534.jpg","NK","1 గంట క్రితం",{"slug":44,"title":45,"category":46,"image":47,"author":15,"read_time":23,"published_at":48,"public_read_count":26},"tollywood-heros-floops","Tollywood: స్టార్స్ డేట్స్ ఇవ్వడమే పొరపాటా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F337b9139-754f-4334-a4b1-a38a030c7bd8.jpg","3 గంటలు క్రితం",{"slug":50,"title":51,"category":52,"image":53,"author":41,"read_time":54,"published_at":48,"public_read_count":55},"neet-pg-student-takes-life-in-hyderabad","Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్మ","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F94120086-9773-4393-a4c2-0747f71e98f9.jpg","3 నిమిషాల పఠనం",4,{"slug":57,"title":58,"category":46,"image":59,"author":15,"read_time":23,"published_at":48,"public_read_count":60},"ravi-teja-profit-with-irumudi","Ravi Teja: ఇకపై నో రెమ్యునరేషన్..హిట్టైతే లాభాల్లో వాటా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa6d6a215-d017-4396-a324-c34d96474db5.webp",157,{"slug":62,"title":63,"category":39,"image":64,"author":41,"read_time":23,"published_at":65,"public_read_count":26},"hydraa-commissioner-ranganath-key-comments-on-urban-floods","Hydraa: నగరాల్లో వరదలకు ప్రధాన కారణమిదే- హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fedc2c07d-6127-465a-b064-a79ddff8fcf6.jpg","4 గంటలు క్రితం",{"slug":67,"title":68,"category":39,"image":69,"author":70,"read_time":71,"published_at":65,"public_read_count":60},"hyderabad-hydraa-turns-its-focus-to-kapra-lake-a-new-development-regarding-idol-immersion","Hyderabad: కాప్రా చెరువుపై హైడ్రా నజర్.. విగ్రహాల నిమజ్జనంపై ట్విస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe00add65-ef68-4b96-bd53-5ab3b90fdf4a.jpg","Venu","5 నిమిషాల పఠనం",{"slug":73,"title":74,"category":46,"image":75,"author":15,"read_time":23,"published_at":65,"public_read_count":60},"pawan-kalyan-bdy","Pawan Kalyan: పవన్ బర్త్ డే స్పెషల్..ఏమీ ఆశించకూడదా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33d1ce9b-282c-4179-be2c-71757066ee8b.jpg",{"slug":77,"title":78,"category":46,"image":79,"author":15,"read_time":23,"published_at":65,"public_read_count":26},"irumudi-ott-release","Irumudi OTT Release: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న \"ఇరుముడి\"","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc412c3ea-eb03-4243-ba17-8c5e3f435dc7.jpg",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":41,"read_time":54,"published_at":85,"public_read_count":26},"vijaya-sai-reddy-open-letter-to-ysrcp-chief-ys-jagan","Vijaya Sai Reddy: జగన్‌కు నమ్మకద్రోహం చేయలేదు, చేయను-విజయసాయిరెడ్డి","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1b2d2cd4-0320-416e-90fb-62fca9e547d1.jpg","5 గంటలు క్రితం",{"slug":87,"title":88,"category":39,"image":89,"author":70,"read_time":23,"published_at":85,"public_read_count":26},"telangana-mauritius-minister-meets-minister-sridhar-babu-discussions-held-on-key-issues","Telangana: మంత్రి శ్రీధర్ బాబుతో మారిషస్ మంత్రి భేటీ.. కీలక అంశాలపై చర్చలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fee9b6a9c-dee9-4692-aca1-4bfce87346cf.jpg",[91,96,99,101,103,105],{"title":92,"sponsor":93,"image":94,"url":95},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":97,"sponsor":98,"image":94,"url":95},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":100,"sponsor":98,"image":94,"url":95},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":102,"sponsor":98,"image":94,"url":95},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":104,"sponsor":98,"image":94,"url":95},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":106,"sponsor":98,"image":94,"url":95},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]