[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-varun-tej":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":21,"published_at":22,"updated_at":22,"public_read_count":23,"body":24,"images":25,"video_url":5,"video_urls":28,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":29,"read_next":32,"sponsored_content":101},366,"varun-tej","Varun Tej: కొరియన్ కనకరాజు రిలీజ్ డేట్ ఫిక్స్..","Varun Tej: మెగా ఫ్యామిలీ హీరోలలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఓ డిఫరెంట్ స్టైల్ ని మేయిన్‌టైన్ చేస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి కూడా వరుణ్ సినిమాల ఎంపికలో ఓ శైలిని ఏర్పరచుకున్నాడు. ఇటీవల కాలంలో వరుణ్ నుంచి సినిమా రాలేదనే చెప్పాలి. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్ళి చేసుకున్న వరుణ్ ఓ బిడ్డకి తండ్రైయ్యాడు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Faf156698-c02d-4bb6-9b09-5a0a74a48df4.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Faf156698-c02d-4bb6-9b09-5a0a74a48df4.jpg","Anshu","cinema",[17,18,19,20],"varuntej","koreankanakaraju","merlapakagandhi","rithikanayak","3 నిమిషాల పఠనం","2026-07-10T16:49:59+00:00",310,"\u003Cp>\u003Cstrong>Varun Tej:\u003C\u002Fstrong> మెగా ఫ్యామిలీ హీరోలలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఓ డిఫరెంట్ స్టైల్ ని మేయిన్‌టైన్ చేస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి కూడా వరుణ్ సినిమాల ఎంపికలో ఓ శైలిని ఏర్పరచుకున్నాడు. ఇటీవల కాలంలో వరుణ్ నుంచి సినిమా రాలేదనే చెప్పాలి. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్ళి చేసుకున్న వరుణ్ ఓ బిడ్డకి తండ్రైయ్యాడు.\u003C\u002Fp>\u003Cp>ఇన్నాళ్ళు తండ్రి స్థానంలో ఉండి ఆనందమైన జీవితాని ఆస్వాదించాడు. ఇప్పుడు మళ్ళీ సినిమాలపై దృష్టి సారించాడు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యాడు. వరుణ్ గతంలో నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఉన్నట్టుగానే ఓ డిఫరెంట్ మేకోవర్‌తో కనిపిస్తున్నాడు.\u003C\u002Fp>\u003Cp>తాజాగా, ఈ సినిమా విడుదల తేదీని కన్‌ఫర్మ్ చేస్తూ మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను వదిలారు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. కాగా, కొరియన్ కనకారజు చిత్రాన్ని ఆగస్టు 7వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఆరోజు మరో సినిమా పోటీ లేకపోవడంతో ప్రస్తుతానికి, వరుణ్ కి సోలో డేట్ దొరికింది. \u003C\u002Fp>\u003Cp>టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని హర్రర్, కామెడి జోనర్‌లో రూపొందిస్తున్నాడు. కొంత కొరియన్ నేపథ్యం ఆ తరహా డైలాగులు కూడా ఉండబోతున్నాయి. యువీ క్రియేషన్స్‌, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాలో వరుణ్ సరసన రితిక నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.  \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[26],{"url":12,"name":27},"Korean-Kanakaraju.jpg",[],{"title":30,"description":31},"korean kanakaraju release date august 7th","Varun Tej: మెగా ఫ్యామిలీ హీరోలలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఓ డిఫరెంట్ స్టైల్ ని మేయిన్‌టైన్ చేస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి కూడా వరుణ్ సినిమాల ఎంపికలో ఓ శైల",[33,42,51,57,64,71,76,84,89,95],{"slug":34,"title":35,"category":36,"image":37,"author":38,"read_time":39,"published_at":40,"public_read_count":41},"is-the-same-pattern-playing-out-in-commercial-transfers-too","వాణిజ్య బదిలీల్లోనూ అదే తంతు ?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1fee088c-0af2-4634-b093-8030d14868ce.png","Swechaanews Chaiman","10 నిమిషాల పఠనం","2026-07-11T03:51:52+00:00",157,{"slug":43,"title":44,"category":45,"image":46,"author":47,"read_time":48,"published_at":49,"public_read_count":50},"tg-midnight-atrocity-pocso-case-accused-kills-six-people","TG: అర్ధరాత్రి దారుణం.. ఆరుగురిని హతమార్చిన పోక్సో కేసులో నిందితుడు","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F58c40c42-9a60-4b05-871a-35dd8e6dade9.jpg","Mamatha puppala","4 నిమిషాల పఠనం","2026-07-11T04:02:34+00:00",463,{"slug":52,"title":53,"category":45,"image":54,"author":47,"read_time":21,"published_at":55,"public_read_count":56},"case-filed-against-prominent-director-for-fraud-under-the-pretext-of-making-someone-a-lead-actor","హీరోను చేస్తానంటూ మోసం.. ప్రముఖ దర్శకుడిపై కేసు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8a607010-1a42-44e0-a0d9-09b92042a6e6.webp","2026-07-11T04:11:27+00:00",361,{"slug":58,"title":59,"category":60,"image":61,"author":62,"read_time":21,"published_at":63,"public_read_count":41},"fake-certificates-3000-people-removed-from-jobs","Fake Certificates :  నకిలీ పట్టాలు.. ఉద్యోగాల నుంచి 3 వేల మంది తొలగింపు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fe703f9be-ea07-4a83-be07-2bbc326e28e3.jpg","Kumar","2026-07-11T04:29:48+00:00",{"slug":65,"title":66,"category":67,"image":68,"author":62,"read_time":21,"published_at":69,"public_read_count":70},"spain-reaches-semi-finals-in-fifa-world-cup-2026","FIFA World Cup-2026 : సెమీస్ చేరిన స్పెయిన్.. పోరాడి ఓడిన బెల్జియం","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F0cc5b90a-6354-481e-95e8-3643dc3e3c7e.jpg","2026-07-11T04:40:11+00:00",208,{"slug":72,"title":73,"category":15,"image":74,"author":14,"read_time":21,"published_at":75,"public_read_count":41},"dulquer-salmaan","Dulquer Salmaan: తెలుగులో శ్రీ శ్రీ అంటూ వస్తోన్న మలయాళ హీరో","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F54572031-43e9-40c3-ade1-9fab001804a5.jpg","2026-07-10T15:33:29+00:00",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":81,"read_time":82,"published_at":83,"public_read_count":23},"millers-diverted-cmr-funds-into-other-businesses-14-rice-mills-in-medak-district-have-defaulted","రూ 228.40 కోట్లు ఎగ్గొట్టిన్రు!..","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fce366a2c-4e70-4b0f-a187-e44850c3cdc8.png","Venu","7 నిమిషాల పఠనం","2026-07-10T15:26:33+00:00",{"slug":85,"title":86,"category":15,"image":87,"author":14,"read_time":21,"published_at":88,"public_read_count":41},"lenin-movie","Lenin : అఖిల్ హిట్ కొట్టాడు..నాగ్ ఎమోషనల్ అయ్యాడు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa8ebdede-5548-4377-805c-ae3ff09294f4.webp","2026-07-10T15:15:49+00:00",{"slug":90,"title":91,"category":15,"image":92,"author":14,"read_time":93,"published_at":94,"public_read_count":50},"lenin-review","Lenin Review: అఖిల్ రస్టిక్ యాక్షన్ హిట్టా.. ఫట్టా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F6b16dffd-ae77-4d82-bbc5-df6356241e62.webp","5 నిమిషాల పఠనం","2026-07-10T14:56:00+00:00",{"slug":96,"title":97,"category":79,"image":98,"author":81,"read_time":82,"published_at":99,"public_read_count":100},"you-cannot-deceive-the-people-with-bogus-surveys-revanth-lashes-out-at-kcr-at-the-khammam-meeting","దొంగ సర్వేలతో ప్రజలను మోసం చేయలేరు.. ఖమ్మం సభలో కేసీఆర్‌పై రేవంత్ ఫైర్!.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8c6f6f6d-462e-4ba3-b720-bbef6262b62e.webp","2026-07-10T14:52:04+00:00",259,[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]