[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-varanasi-spirit":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":23,"published_at":24,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":31,"read_next":34,"sponsored_content":98},1084,"varanasi-spirit","Varanasi-Spirit: టైటిల్ విషయంలో రాజమౌళి, సందీప్ రెడ్డి ఏం సమాధానం చెప్పారు?","Varanasi-Spirit: సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకి కొన్ని వివాదాలు తలెత్తుతుంటాయి. ఒక డైలాగ్ వల్ల గానీ, ఒక పాత్ర కి పెట్టిన పేరు వల్ల గానీ, దేవాలయాలను చూపించే విషయంలో గానీ..మనోభావాలు దెబ్బతిన్నాయని కొన్ని సంఘాల వారూ అరిచి గోల పెట్టి రోడ్ల మీద నిరసనలు తెలుపుతుంటారు. ఇంకా, చెప్పాలంటే సెన్సార్ కాకుండా ఆపేసిన వారూ ఉన్నారు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F42db04f8-029d-4bd2-9aa0-a91d9287b828.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F42db04f8-029d-4bd2-9aa0-a91d9287b828.webp","Anshu","cinema",[17,18,19,20,21,22],"ssrajamouli","varanasi","sandeepreddyvanga","spirit","prabhas","maheashbabu","4 నిమిషాల పఠనం","2026-07-24T01:43:38+00:00",55,"\u003Cp>\u003Cstrong>Varanasi-Spirit:\u003C\u002Fstrong> సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకి కొన్ని వివాదాలు తలెత్తుతుంటాయి. ఒక డైలాగ్ వల్ల గానీ, ఒక పాత్ర కి పెట్టిన పేరు వల్ల గానీ, దేవాలయాలను చూపించే విషయంలో గానీ..మనోభావాలు దెబ్బతిన్నాయని కొన్ని సంఘాల వారూ అరిచి గోల పెట్టి రోడ్ల మీద నిరసనలు తెలుపుతుంటారు. ఇంకా, చెప్పాలంటే సెన్సార్ కాకుండా ఆపేసిన వారూ ఉన్నారు.\u003C\u002Fp>\u003Cp>రిలీజ్ కి అడ్డు పడ్డ సినిమాలు వాయిదా పడినవీ ఉన్నాయి. అందుకే, ఓ సందర్భంలో సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాధ్..మన దేశంలో సినిమాను సినిమాలా చూడరు..అందుకే, మనోభావాలు తిన్నాయని అంటుంటారు. అలా, అనేది ఏ పనిపాటా లేనివాళ్ళు. వర్క్ చేసుకునేవాడి మనోభావాలు ఎప్పుడూ దెబ్బతినవు..వాడి పని వాడు చేసుకుంటాడు..సినిమాను సినిమాగానే చూస్తాడని.. ఓపెన్ గా చెప్పాడు.\u003C\u002Fp>\u003Cp>ముఖ్యంగా, టైటిల్ విషయంలో ఈ మధ్య ఇద్దరు పెద్ద దర్శకులు తెరకెక్కిస్తున్న సినిమాలకి సమస్యలు ఎదురయ్యాయి. ఆ దర్శకులే ఎస్ ఎస్ రాజమౌళి..సందీప్ రెడ్డి వంగ. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతోంది. అయితే, ఇదే వారణాసి టైటిల్ మరొకరు రిజిస్టర్ చేయించుకున్నారు. కానీ, ఆ టైటిల్ తో సినిమా తీసేది రాజమౌళి కాబట్టి, సంతోషంగా ఇచ్చేశారు. \u003C\u002Fp>\u003Cp>కానీ, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా టైటిల్ విషయంలో మాత్రం కోర్టు వరకూ విషయం వెళ్ళింది. ఫిల్మ్ చాంబర్ లో కూడా ఇష్యూ రేస్ అయింది. దీనిపై, సందీప్ రెడ్డి ప్రాపర్ గా రెస్పాండ్ అవలేదని టాక్ వినిపిస్తోంది. మరి, ప్రభాస్ సినిమాకి ఈ టైటిల్ చిక్కులేంటో..ఇది, ప్రచారం కోసమా లేక నిజంగా సమస్య వచ్చిందా.. ఇది సద్దుమణిగేదెప్పుడు అనేది క్లారిటీ లేదు. \u003C\u002Fp>",[28],{"url":12,"name":29},"spirit-varanasi.webp",[],{"title":32,"description":33},"rajamouli varanasi, andeep reddy vanga spirit tittle issue","Varanasi-Spirit: సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకి కొన్ని వివాదాలు తలెత్తుతుంటాయి. ఒక డైలాగ్ వల్ల గానీ, ఒక పాత్ర కి పెట్టిన పేరు వల్ల గానీ, దేవాలయాలను చూపించే",[35,42,50,58,63,68,74,81,87,93],{"slug":36,"title":37,"category":15,"image":38,"author":14,"read_time":39,"published_at":40,"public_read_count":41},"sai-pallavi-kishore","Sai Pallavi: ఫిదా బ్యూటీతో ఫ్యామిలీ డైరెక్టర్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F524150b4-957a-47e2-bf66-f65f2aaeb24d.webp","3 నిమిషాల పఠనం","2026-07-24T02:13:16+00:00",412,{"slug":43,"title":44,"category":45,"image":46,"author":47,"read_time":23,"published_at":48,"public_read_count":49},"spirituality-how-can-one-reach-a-high-state-in-spiritual-practice","Spirituality:  ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలంటే ఎలా?..","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F9f362c94-5350-4840-b711-761238feaf74.png","Venu","2026-07-24T02:33:12+00:00",208,{"slug":51,"title":52,"category":53,"image":54,"author":47,"read_time":55,"published_at":56,"public_read_count":57},"health-does-green-tea-offer-health-benefits-here-is-what-experts-say","Health: గ్రీన్ టీ ఆరోగ్యానికి ప్రయోజనాలు కలిగిస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?..","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F382cf2a1-af5a-4650-b006-bcdfde3d27f4.png","5 నిమిషాల పఠనం","2026-07-24T02:44:58+00:00",106,{"slug":59,"title":60,"category":45,"image":61,"author":47,"read_time":23,"published_at":62,"public_read_count":57},"spirituality-are-aghoras-and-naga-sadhus-not-the-same-do-they-possess-supernatural-powers","Spirituality: అఘోరా-నాగ సాధువులు ఒకటి కాదా.. వీరికి అతీత శక్తులున్నాయా!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fe509566b-b027-4a0a-906d-48e45ecfef7d.png","2026-07-24T02:57:43+00:00",{"slug":64,"title":65,"category":53,"image":66,"author":47,"read_time":55,"published_at":67,"public_read_count":57},"health-do-you-eat-raw-garlic-every-day-you-must-know-these-facts","Health: పచ్చి వెల్లుల్లి రోజూ తింటున్నారా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F902ed7c8-1474-4295-8090-c99877f3c92b.png","2026-07-24T03:02:36+00:00",{"slug":69,"title":70,"category":15,"image":71,"author":14,"read_time":39,"published_at":72,"public_read_count":73},"jana-nayagan","Jana Nayagan: సీఎం విజయ్ కి ఫ్లాప్ తప్పలేదా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fbffb77d8-73b6-4ff2-b682-277603c711b1.jpg","2026-07-24T01:25:19+00:00",310,{"slug":75,"title":76,"category":77,"image":78,"author":79,"read_time":39,"published_at":80,"public_read_count":57},"ap-government-good-news-for-these-district-pensioners","AP Pensions: వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్.. 2 రోజుల ముందే పెన్షన్ల పంపిణీ","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F6d268412-7c46-4516-935a-edab06897e20.jpg","NK","2026-07-23T18:21:57+00:00",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":79,"read_time":55,"published_at":86,"public_read_count":57},"cm-revanth-reddy-order-officials-for-drinking-water-supply-master-plan","Cm Revanth: స‌మ‌గ్ర తాగు నీటి స‌రఫ‌రా మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించాలని సీం రేవంత్ ఆదేశాలు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F71ce639d-9fb2-490b-891a-5480ac7bf7d6.jpg","2026-07-23T17:40:10+00:00",{"slug":88,"title":89,"category":15,"image":90,"author":14,"read_time":23,"published_at":91,"public_read_count":92},"kollywood","Kollywood: విజయ్ సీఎంగా, హీరోగా కెరీర్ లీడ్ చెయగల సత్తా ఉందా.?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F84257cea-ff15-46a1-bd25-2a5825032b3e.webp","2026-07-23T16:19:58+00:00",157,{"slug":94,"title":95,"category":15,"image":96,"author":14,"read_time":23,"published_at":97,"public_read_count":92},"tollywood-anil-ravipudi","Tollywood: అనిల్ రావిపూడి సక్సెస్ సీక్రేట్ వాళ్ళిద్దరేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F85d96e57-8e36-44a9-b9ad-83883cc3e6cc.jpg","2026-07-23T16:14:52+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]