[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-varanasi-ott-business":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":102},4742,1534,"varanasi-ott-business","Varanasi: రాజమౌళి సినిమాకి డీల్ కుదరలేదా?","Varanasi: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాకి డీల్ కుదరలేదా? ఇది నిజంగా షాకింగ్ విషయమే. ఆయన సినిమా అంటే పెద్ద పెద్ద సంస్థలు రిలీజ్ చేసేందుకు భారీ మొత్తం చెల్లించి మరీ ముందుకు వస్తాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విషయంలో మనం చూశాము. పివిర్ వాళ్ళు ఆర్ఆర్ఆర్ సినిమాను ఎంతగా ప్రమోట్ చేశారో అందరికీ తెలిసిందే. స్టార్ మా కూడా ఈ సినిమాను భారీ మొత్తానికి రైట్స్ దక్కించుకుంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7f8185b7-f6c4-4e22-9486-7b2873cce630.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7f8185b7-f6c4-4e22-9486-7b2873cce630.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"Varanasi","SS.Rajamouli","Mahesh Babu","Priyanka Chopra","4 నిమిషాల పఠనం","2026-09-01T07:09:51+00:00","2026-09-01T07:10:45+00:00",55,"\u003Cp>\u003Cstrong>Varanasi: \u003C\u002Fstrong>దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాకి డీల్ కుదరలేదా? ఇది నిజంగా షాకింగ్ విషయమే. ఆయన సినిమా అంటే పెద్ద పెద్ద సంస్థలు రిలీజ్ చేసేందుకు భారీ మొత్తం చెల్లించి మరీ ముందుకు వస్తాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విషయంలో మనం చూశాము. పివిర్ వాళ్ళు ఆర్ఆర్ఆర్ సినిమాను ఎంతగా ప్రమోట్ చేశారో అందరికీ తెలిసిందే. స్టార్ మా కూడా ఈ సినిమాను భారీ మొత్తానికి రైట్స్ దక్కించుకుంది.  \u003C\u002Fp>\u003Cp>కానీ, తాజాగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి మూవీకి మాత్రం ఆశించిన మొత్తం రావడం లేదట. డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ వారు వారణాసి సినిమాని అన్నీ భాషలకి కలిపి రూ.150 కోట్ల ఆఫర్ ఇచ్చారట. కానీ, దాన్ని రాజమౌళి తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. వీరు ఊహించినదాని కంటే నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ చాలా తక్కువ ఉందని జక్కన్న నో చెప్పాడని సమాచారం.  \u003C\u002Fp>\u003Cp>అందుకే, తాత్కాలికంగా ఓటీటీ డీల్ ని పక్కన పెట్టారట. ఇంటర్నేషనల్ కంపెనీలతో కూడా రాజమౌళి చర్చలు జరపగా..అవి కూడా ఫలించలేదని తెలుస్తోంది. అయినా కూడా రాజమౌళి చాలా కాన్‌ఫిడెంట్‌గా ఉన్నాడట. ఏమాత్రం డిజిటల్ రైట్స్ విషయంలో తొందరపడటం లేదట. అనుకున్న ఆఫర్ వస్తేనే రైట్స్ ఇవ్వాలని గట్టిగా కూర్చున్నాడట. ఇక, ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. \u003C\u002Fp>\u003Cp>ఈ నెల నుంచే సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ చేయనున్నాడు. జనవరి వరకూ ఈ వర్క్ మొత్తం ఫినిష్ చేయనున్నాడు. అలాగే, రెండు పాటలు కూడా బ్యాలెన్స్ ఉందట. ఇక, వారణాసి సినిమాను 2027, ఏప్రిల్ 7న 120 దేశాలలో దాదాపు 50 భాషలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న వారణాసి చిత్రాన్ని శ్రీదుర్గ ఆర్ట్స్, ఎస్.ఎస్.కార్తికేయ కలిసి 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"jakkanna",[],{"title":33,"description":34},"Varanasi Latest Update For OTT Business","Varanasi: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాకి డీల్ కుదరలేదా? ఇది నిజంగా షాకింగ్ విషయమే. ఆయన సినిమా అంటే పెద్ద పెద్ద సంస్థలు రిలీజ్ చేసేందుకు భారీ మొత్తం చెల్ల",[36,44,53,59,65,72,77,83,89,96],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"tgrtc-telangana-rtcs-new-initiative-metro-style-features-in-buses","TGSRTC: తెలంగాణ ఆర్టీసీ కొత్త ప్రయోగం.. బస్సుల్లో మెట్రో తరహా ఏర్పాట్లు!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64dc7449-3f54-4449-8dc6-c0c18210ad88.jpg","Mamatha puppala","2026-09-01T07:22:07+00:00",106,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"knife-attack-on-police-accused-shot","AP : పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడిపై కాల్పులు","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5b32b14d-4ceb-45ed-b9fd-a506b13d512c.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-09-01T07:27:27+00:00",157,{"slug":54,"title":55,"category":39,"image":56,"author":41,"read_time":23,"published_at":57,"public_read_count":58},"madhuri-rathod-files-complaint-alleging-fraud-folk-dancer-eshwar-sai-absconding","మోసపోయానని మాధురి రాథోడ్ ఫిర్యాదు.. పరారీలో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ecef77b-2dcc-4876-8ac7-e01396a5ef13.jpg","2026-09-01T07:44:01+00:00",259,{"slug":60,"title":61,"category":62,"image":63,"author":49,"read_time":23,"published_at":64,"public_read_count":52},"girl-kidnapped-in-patancheru-parents-attacked","Crime :  పటాన్ చెరులో బాలిక కిడ్నాప్..పేరెంట్స్‌పై దాడి!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F46e25576-9949-4393-9b3b-4b44221c3999.jpg","2026-09-01T07:55:04+00:00",{"slug":66,"title":67,"category":39,"image":68,"author":41,"read_time":69,"published_at":70,"public_read_count":71},"chanakya-strategies-1000-days-of-congress-rulewhat-is-the-public-mood-gen-zs-shocking-verdict","Chanakya strategy’s:  వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. ప్రజల మూడ్ ఏంటి? జెన్-జీ షాకింగ్ తీర్పు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F733add10-e539-49ec-902a-60ad0f24afe9.png","8 నిమిషాల పఠనం","2026-09-01T08:22:49+00:00",3,{"slug":73,"title":74,"category":39,"image":75,"author":49,"read_time":50,"published_at":76,"public_read_count":43},"remand-prisoner-commits-suicide-in-chanchalguda-jail","Hyd :  చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F78e4af72-3122-45c1-a996-2a2c23be8153.jpg","2026-09-01T07:05:34+00:00",{"slug":78,"title":79,"category":80,"image":81,"author":41,"read_time":23,"published_at":82,"public_read_count":43},"is-this-the-reason-for-the-decline-of-pakistan-cricket-former-cricketer-makes-sensational-comments","పాక్ క్రికెట్‌ పతనానికి కారణం ఇదేనా..? మాజీ క్రికెటర్  సంచలన వ్యాఖ్యలు!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F88dc5424-22ad-443d-8909-f886ea0bf112.jpg","2026-09-01T06:54:26+00:00",{"slug":84,"title":85,"category":39,"image":86,"author":49,"read_time":23,"published_at":87,"public_read_count":88},"kalyana-lakshmi-shaadi-mubarak-high-court-expresses-anger-over-the-governments-approach","TG : కళ్యాణలక్ష్మి,షాదీముుబారక్‌.. ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7e7c3ba2-c239-4fbe-b0d1-fa89b28e6b39.jpg","2026-09-01T06:50:56+00:00",361,{"slug":90,"title":91,"category":39,"image":92,"author":93,"read_time":94,"published_at":95,"public_read_count":58},"revanth-greater-plan","హైదరాబాద్ చుట్టూ రేవంత్‌ చక్కర్లు.. అసలు లెక్కేంటి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b531b5f-b990-4fa6-9578-5eef65a1b6b6.jpg","Kashi","11 నిమిషాల పఠనం","2026-09-01T06:39:19+00:00",{"slug":97,"title":98,"category":99,"image":100,"author":41,"read_time":23,"published_at":101,"public_read_count":43},"tim-cooks-era-at-apple-comes-to-an-end-john-ternus-named-as-the-new-leader","యాపిల్‌లో ముగిసిన టిమ్‌ కుక్‌ శకం.. నూతన సారథిగా జాన్‌ టెర్నస్‌!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8b8c33d1-349b-48cc-83c7-aec531ad1619.png","2026-09-01T06:26:04+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]