[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-vaishnavi-chaitanya":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":84},5486,1897,"vaishnavi-chaitanya","Vaishnavi Chaitanya: ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్‌లో బోల్డ్ సీన్స్..అందరూ చూడొచ్చా!","Vaishnavi Chaitanya: తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ సినిమా ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్. ఈ సినిమాకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. సూపర్ హిట్ వెబ్ సిరీస్ 90స్ కి సీక్వెల్‌గా ఇప్పుడు ఫ్యూచర్ ఫిల్మ్ రూపొందింది. సెప్టెంబర్ 11న థియేటర్స్‌లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య..లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో కపుల్ ఉంటారని..కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా అని రివీల్ చేసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa7df765e-90fa-47ec-a140-097cb28247f6.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa7df765e-90fa-47ec-a140-097cb28247f6.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"Vaishnavi Chaitanya","Epic-First Semister","Anand Devarakonda","Adithya Hassan","4 నిమిషాల పఠనం","2026-09-08T12:11:24+00:00","2026-09-08T12:11:43+00:00",106,"\u003Cp>\u003Cstrong>Vaishnavi Chaitanya: \u003C\u002Fstrong>తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ సినిమా ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్. ఈ సినిమాకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. సూపర్ హిట్ వెబ్ సిరీస్ 90స్ కి సీక్వెల్‌గా ఇప్పుడు ఫ్యూచర్ ఫిల్మ్ రూపొందింది. సెప్టెంబర్ 11న థియేటర్స్‌లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య..లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో కపుల్ ఉంటారని..కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా అని రివీల్ చేసింది.  \u003C\u002Fp>\u003Cp>\"లివ్ ఇన్ రిలేషన్ షిప్‌\" అంటే ఇలాంటి కాన్‌సెప్ట్స్ ఎక్కువగా బాలీవుడ్‌లో రూపొందుతుంటాయి. మన తెలుగు నేటివిటీకి అంతగా సెట్ అయ్యే కథాంశాలు కావు. కానీ, ఇప్పుడు అందరూ అప్‌డేట్ అయ్యారు. వెబ్ సిరీస్‌లో ఉన్న విపరీతమైన అడల్ట్ కంటెంట్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య నటించిన బేబి సినిమాలోనూ కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. పబ్ కల్చర్..బెడ్రూం సీన్స్ ఉన్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరించారు. \u003C\u002Fp>\u003Cp>కాబట్టి, ఎపిక్ మూవీలో కూడా ఘాటైన రొమాంటిక్ సీన్స్ ఉన్నా కూడా ప్రతీ ఒక్కరూ చూసేలా ఉంటాయని..స్పష్టం చేసింది వైష్ణవి. యూకే లో చదువు కోసం వెళ్ళే హీరోహీరోయిన్ అక్కడ లివ్ ఇన్ రిలేషన్ షిప్‌ లో ఉంటారని..కథకి అవసరమైన సన్నివేశాలను దర్శకుడు ఆదిత హాసన్ చాలా బాగా తెరకెక్కించాడని వెల్లడించింది. అయితే, 90స్ అంత క్లీన్‌గా ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్ ఉండకపోవచ్చు అంటూ యూత్ ఆడియన్స్ కి హింట్ ఇచ్చింది.\u003C\u002Fp>\u003Cp>ఇక, కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలను చేసి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి..ఇప్పుడు హీరోయిన్‌గా క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకుంది. ప్రస్తుతం, సితార సంస్థలో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ యంగ్ బ్యూటీ..రెండు తమిళ సినిమాలు..ఓ హిందీ సినిమాతో బిజీగా ఉన్నట్టు వెల్లడించింది. మొత్తానికి, ఇటు సౌత్..అటు నార్త్ ఇండస్ట్రీలో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటూ దూసుకెళుతోంది. బేబీ తర్వాత మళ్ళీ సాలీడ్ హిట్ దక్కలేదు. ఎపిక్ మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Vaishnavi-Chaitanya.jpg",[],{"title":33,"description":34},"Vaishnavi Chaitanya Revealed Epic Movie Concept","Vaishnavi Chaitanya: తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ సినిమా ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్. ఈ సినిమాకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. సూపర్ హిట",[36,44,50,57,63,68,73,79],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"brs-mlcs-tata-madhu-and-naveen-kumar-reddy-suspended-from-council","Suspension: తాతా మధు, నవీన్‌పై సస్పెన్షన్ వేటు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F68288b3c-ded3-4eda-bada-d25945f844f8.jpg","NK","2026-09-08T12:45:54+00:00",4,{"slug":45,"title":46,"category":39,"image":47,"author":41,"read_time":48,"published_at":49,"public_read_count":43},"ex-minister-ktr-warns-cm-revanth-reddy","KTR: కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది- కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6176d6d9-3087-498f-9a6d-8ac974374b17.jpg","5 నిమిషాల పఠనం","2026-09-08T13:39:03+00:00",{"slug":51,"title":52,"category":39,"image":53,"author":54,"read_time":55,"published_at":56,"public_read_count":26},"brs-mlcs-tata-madhu-navin-kumar-reddy-remand-rejected","TG: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు కోర్టులో ఊరట.. రిమాండ్ తిరస్కరణ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F17b03b93-0a9d-426f-85f7-f893a2fd8136.webp","Mahesh","3 నిమిషాల పఠనం","2026-09-08T13:46:06+00:00",{"slug":58,"title":59,"category":16,"image":60,"author":54,"read_time":61,"published_at":62,"public_read_count":26},"tollywood-vs-kollywood-tamil-heroes-telugu-market-tamilnadu-telugu-movies","Tollywood vs Kollywood : తెలుగులో తమిళ హీరోల హవా.. అక్కడ మన మూవీలకు తిప్పలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8f52867b-86cf-4967-993d-8c02828b19ec.jpg","8 నిమిషాల పఠనం","2026-09-08T11:59:39+00:00",{"slug":64,"title":65,"category":39,"image":66,"author":41,"read_time":23,"published_at":67,"public_read_count":43},"harish-rao-demand-for-presidents-rule-in-telangana","Harish Rao: తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలి- హరీశ్ రావు సంచలన డిమాండ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Feaf6f684-53b5-4929-b81b-918781175dfc.jpg","2026-09-08T11:22:46+00:00",{"slug":69,"title":70,"category":39,"image":71,"author":41,"read_time":48,"published_at":72,"public_read_count":43},"mla-kunamneni-sambasiva-rao-demand-for-action-on-brs-mlc-tata-madhu","క్షమాపణ చెప్పించి ఉంటే కేసీఆర్ హుందాతనం పెరిగేది- కూనంనేబి సాంబశివరావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5c26ad6c-4032-4f95-93af-fcdd72e4c185.jpg","2026-09-08T10:59:59+00:00",{"slug":74,"title":75,"category":39,"image":76,"author":54,"read_time":23,"published_at":77,"public_read_count":78},"telangana-police-jobs-7437-posts-application-deadline-extended","TG: అలర్ట్‌.. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4689fab0-1e2c-4945-b394-a541dfe2ae06.jpg","2026-09-08T10:59:50+00:00",55,{"slug":80,"title":81,"category":16,"image":82,"author":15,"read_time":23,"published_at":83,"public_read_count":78},"ntr-neel-rfc","NTR-NEEL: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో \"డ్రాగన్\" ఎంట్రీ..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce50a288-4a96-4bf1-b3f9-70eccf724eda.webp","2026-09-08T10:37:49+00:00",[85,90,93,95,97,99],{"title":86,"sponsor":87,"image":88,"url":89},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":91,"sponsor":92,"image":88,"url":89},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":94,"sponsor":92,"image":88,"url":89},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":96,"sponsor":92,"image":88,"url":89},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":98,"sponsor":92,"image":88,"url":89},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":100,"sponsor":92,"image":88,"url":89},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]