[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-vaishnavi-chaitanya-epic":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":94},5153,1733,"vaishnavi-chaitanya-epic","Vaishnavi Chaitanya: అప్పుడు అవమానించారు..ఇప్పుడు హీరోయిన్ అంటున్నారు!","Vaishnavi Chaitanya: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ కి మాత్రమే కాదు..26 శాఖలలో ఉన్న వాళ్ళు కూడా కెరీర్ ప్రారంభంలోనో..మధ్యలో డౌన్ ఫాల్ అయితేనో...ఫ్లాపులొచ్చి గ్రాఫ్ పడిపోతేనో అవమానించకుండా ఎవరూ ఉండరు. అసలు, ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలబడాలంటే చచ్చి బ్రతకాలి. చిరంజీవి, రజినీకాంత్ లాంటి వారికి కూడా అవమానాలు తప్పలేదు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fddafce-0c2e-423c-92c6-1365265bb2da.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fddafce-0c2e-423c-92c6-1365265bb2da.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"Vaishnavi Chaitanya","Epic","Anand Devarakonda","Baby","4 నిమిషాల పఠనం","2026-09-05T16:38:34+00:00","2026-09-05T16:38:55+00:00",55,"\u003Cp>\u003Cstrong>Vaishnavi Chaitanya: \u003C\u002Fstrong>సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ కి మాత్రమే కాదు..26 శాఖలలో ఉన్న వాళ్ళు కూడా కెరీర్ ప్రారంభంలోనో..మధ్యలో డౌన్ ఫాల్ అయితేనో...ఫ్లాపులొచ్చి గ్రాఫ్ పడిపోతేనో అవమానించకుండా ఎవరూ ఉండరు. అసలు, ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలబడాలంటే చచ్చి బ్రతకాలి. చిరంజీవి, రజినీకాంత్ లాంటి వారికి కూడా అవమానాలు తప్పలేదు.  \u003C\u002Fp>\u003Cp>అలాంటిది, ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తాజాగా, ఇలాంటి కష్టాలను, అవమానాలను భరించింది ఇప్పటి క్రేజీ బ్యూటీ..తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. సినిమా మీద ఆసక్తితో, నటిగా ఇక్కడ నిలబడాలని వచ్చి ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగింది. అవకాశాల కోసం ఎంతో మందిని అడిగింది. షార్ట్ ఫిలింస్ కూడా చేసింది. యాక్టింగ్ పరంగానూ మంచి నటి అని కూడా అనిపించుకుంది.\u003C\u002Fp>\u003Cp>అయినా, సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడానికి మాత్రం చాలా కష్టాలు పడింది. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అలా, ఇండస్ట్రీలో కాస్త గుర్తింపు తెచ్చుకొని బేబీ సినిమాతో హీరోయిన్‌గా నిరూపించుకుంది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో గూగుల్ కూడా తన ప్రొఫైల్‌ను తీసుకుంది. కానీ, అక్కడ కనిపించలేదని ఓ వ్యక్తి అన్న మాటలు ఇప్పటికీ వైష్ణవి చెవిలో మోగుతూనే ఉన్నాయి..మనసులో కదులుతూనే ఉన్నాయి.\u003C\u002Fp>\u003Cp>సినిమా అవకాశం కోసం వెళితే..నువ్వు ఎవరు..? ఏం చేశావు..గూగుల్ సర్చ్ చేస్తే నీపేరు వస్తుందా..? ఇలా చాలా చులకనగా మాట్లాడి అవమానించాడట. ఇప్పుడు ఆ వ్యక్తే తనని హీరోయిన్ అంటున్నాడు. ఇప్పటి సక్సెస్ కి ఆరోజు పడిన అవమానాలే కారణం.. అని వైష్ణవి చైతన్య తాజా చిత్రం ఎపిక్ ప్రమోషన్స్‌లో చెప్పి ఎంతో ఎమోషనల్ అయింది. ప్రస్తుతం తన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక, ఈ సినిమాలో మరోసారి ఆనంద్ దేవరకొండతో కలిసి అలరించబోతోంది.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"vaishnavi",[],{"title":33,"description":34},"Vaishnavi Chaitanya Emotinal Speech In Epic Evenet","Vaishnavi Chaitanya: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ కి మాత్రమే కాదు..26 శాఖలలో ఉన్న వాళ్ళు కూడా కెరీర్ ప్రారంభంలోనో..మధ్యలో డౌన్ ఫాల్ అయితేనో...ఫ్లాపులొచ్చి",[36,44,52,60,66,72,77,82,89],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":26},"tg-politics-congress-brs-bjp-public-meetings-telangana-political-heat","TG Politics: ప్రజల్లోకి అన్ని పార్టీలు.. హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff2947a56-473e-4a09-bd57-0c5efbd37b1f.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-05T16:45:36+00:00",{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":26},"modi-warning-to-pak","ఘర్ మే ఘుస్కే మారేంగే! పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fc08e14-c8b9-4485-80ad-e655cef705cf.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-05T17:02:12+00:00",{"slug":53,"title":54,"category":39,"image":55,"author":56,"read_time":57,"published_at":58,"public_read_count":59},"govt-special-focus-on-kollapur-development-says-minister-jupally-krishna-rao","Jupally Krishna Rao: రహదారుల అభివృద్ధికి రూ.600 కోట్లు.. రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్.. కొల్లాపూర్‌ సమగ్ర అభివృద్ధే లక్ష్యం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fba16de59-48ef-498f-9d3e-5cab10359188.jpg","NK","10 నిమిషాల పఠనం","2026-09-05T17:07:23+00:00",4,{"slug":61,"title":62,"category":39,"image":63,"author":56,"read_time":64,"published_at":65,"public_read_count":26},"will-not-leave-revanth-reddy-govt-bjp-mp-eatala-rajender-strong-warning","Eatala Rajender: రేవంత్ సర్కార్ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు- ఈటల శపథం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0017d57b-7a0f-4b9a-9ebe-8af2d36a87fd.jpg","12 నిమిషాల పఠనం","2026-09-05T17:24:40+00:00",{"slug":67,"title":68,"category":69,"image":70,"author":41,"read_time":23,"published_at":71,"public_read_count":59},"tg-safe-raids-719-476-150-1760-21-12-14","TG SAFE Raids: పనీర్‌లో పామాయిల్.. డెయిరీల్లో బొద్దింకలు! హైదరాబాద్‌ సోదాల్లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8668f45-cc81-4b36-a556-30d4782e4acc.webp","2026-09-05T16:34:48+00:00",{"slug":73,"title":74,"category":39,"image":75,"author":56,"read_time":23,"published_at":76,"public_read_count":59},"cm-revanth-reddy-open-challenge-to-ktr-and-harish-rao-in-nakrekal-public-meeting","Cm Revanth Reddy: ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున్నా- సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fda9c2543-01ac-47e9-8860-7fe56660ae61.jpg","2026-09-05T16:18:57+00:00",{"slug":78,"title":79,"category":39,"image":80,"author":41,"read_time":23,"published_at":81,"public_read_count":59},"telangana-politics-komatireddy-rajagopal-reddy-closeness-with-revanth-reddy-sparks-cabinet-expansion-talk","TG Politics: రేవంత్ - రాజగోపాల్ రెడ్డి మంతనాలు.. మంత్రి పదవి ఖాయమేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6771609-0b62-407a-9be7-c1c710cd4263.jpg","2026-09-05T15:48:02+00:00",{"slug":83,"title":84,"category":39,"image":85,"author":86,"read_time":87,"published_at":88,"public_read_count":26},"cm-revanth-reddy-makes-key-remarks-on-free-bus-travel","Revanth Reddy: ఉచిత బస్సు ‎పై సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fec00b4a1-4cfa-471d-bad8-328bed1ff55a.png","Venu","3 నిమిషాల పఠనం","2026-09-05T15:40:09+00:00",{"slug":90,"title":91,"category":16,"image":92,"author":41,"read_time":23,"published_at":93,"public_read_count":59},"shekar-master-complaint-against-jani-master-wife-sumalatha-and-senior-dancer-lakshmi","Shekar Master: జానీ మాస్టర్ భార్యపై శేఖర్ మాస్టర్ ఫిర్యాదు.. అసలు వివాదం ఏంటంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66719081-c2a3-4410-ad34-24f4223727d7.webp","2026-09-05T15:21:58+00:00",[95,100,103,105,107,109],{"title":96,"sponsor":97,"image":98,"url":99},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":101,"sponsor":102,"image":98,"url":99},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":104,"sponsor":102,"image":98,"url":99},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":106,"sponsor":102,"image":98,"url":99},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":108,"sponsor":102,"image":98,"url":99},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":110,"sponsor":102,"image":98,"url":99},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]