[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-vaibhav-becomes-captain-at-just-15-a-rare-feat-in-the-duleep-trophy":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":102},4536,1435,"vaibhav-becomes-captain-at-just-15-a-rare-feat-in-the-duleep-trophy","15ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్.. దులీప్ ట్రోఫీలో అరుదైన ఘనత!","భారత యంగ్ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెరీర్‌లో మరొక అరుదైన మైలురాయిని దాటాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్స్ సందర్భంగా కేవలం 15ఏళ్ల వయసులోనే సీనియర్ పురుషుల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే గోల్డెన్ చాన్స్ దక్కించుకున్నాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న ఈ కీలక పోరులో ఈస్ట్ జోన్ సారథి ఇషాన్ కిషన్ అనుకోకుండా గాయపడటంతో, వైస్ కెప్టెన్‌గా ఉన్న వైభవ్ స్టాండింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb390b7d1-100d-488e-87f2-669e9a8b53e6.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb390b7d1-100d-488e-87f2-669e9a8b53e6.png","Mamatha puppala","sports","routine",[19,20,21,22,23,24],"VaibhavSuryavanshi","DuleepTrophy2026","IshanKishan","EastZone","SportsNewsTelugu","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-30T08:16:17+00:00","2026-08-30T08:18:01+00:00",106,"\u003Cp>\u003Cspan>&nbsp;భారత యంగ్ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెరీర్‌లో మరొక అరుదైన మైలురాయిని దాటాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్స్ సందర్భంగా కేవలం 15ఏళ్ల వయసులోనే సీనియర్ పురుషుల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే గోల్డెన్ చాన్స్ దక్కించుకున్నాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న ఈ కీలక పోరులో ఈస్ట్ జోన్ సారథి ఇషాన్ కిషన్ అనుకోకుండా గాయపడటంతో, వైస్ కెప్టెన్‌గా ఉన్న వైభవ్ స్టాండింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ సమయంలో వికెట్ కీపింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ కుడి మణికట్టుకు బంతి బలంగా తగలడంతో ఆయన మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఫిజియోలు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో కిషన్ బయటకు వెళ్లగా, కీపింగ్ బాధ్యతలను కుమార్ కుషాగ్ర తీసుకున్నాడు. ఈ క్రమంలోనే సీనియర్ ప్లేయర్లు ఉన్న జట్టును నడిపించే అరుదైన బాధ్యత వైభవ్ భుజస్కంధాలపై పడింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;తన తొలి ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇది వైభవ్‌కు కేవలం పదో మ్యాచ్ మాత్రమే. దులీప్ ట్రోఫీ అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయినా, తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌తో రెండు కీలక వికెట్లు తీసి ఈస్ట్ జోన్ ఘనవిజయానికి ఉపకరించాడు. ఇప్పుడు ఏకంగా సీనియర్ జట్టుకు నాయకత్వం వహించడం ద్వారా భారత డొమెస్టిక్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచాడు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఇక మ్యాచ్ విషయానికొస్తే, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్ బౌలర్లు మ్యాచ్ ప్రారంభంలోనే ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ప్రత్యర్థి సెంట్రల్ జోన్ జట్టుపై వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. కెప్టెన్‌గా వైభవ్ తీసుకుంటున్న నిర్ణయాలు, మైదానంలో చూపిస్తున్న చొరవతో పాటు ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతోందనే అంశంపై అంతర్జాతీయ క్రీడా ప్రపంచం తీవ్ర ఆసక్తిని కనబరుస్తోంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Screenshot 2026-08-30 134415.png",[],{"title":35,"description":36},"15ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్: దులీప్ ట్రోఫీలో అరుదైన ఘనత!","భారత యంగ్ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెరీర్‌లో మరొక అరుదైన మైలురాయిని దాటాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్స్ సందర్భంగా కేవలం 15ఏళ్ల వయసులోనే సీనియర్ పురుషుల..",[38,46,54,60,66,73,81,86,91,97],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":15,"read_time":43,"published_at":44,"public_read_count":45},"pm-modi-modis-mann-ki-baat-a-shower-of-praise-for-the-youths-creativity","PM Modi: మోదీ మన్ కీ బాత్.. యువత సృజనాత్మకతపై ప్రశంసల జల్లు!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F04ec659f-96f6-4084-96c3-3c7fcfaaf0b9.jpg","5 నిమిషాల పఠనం","10 నిమిషాలు క్రితం",3,{"slug":47,"title":48,"category":41,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":53},"train-brakes-jam-smoke-sends-passengers-scrambling","Train : రైలు బ్రేకులు జామ్.. జనాలను పరిగెత్తించిన ‘పొగ’","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa8e93282-5f18-4042-882b-8cf229f24eef.jpg","Kumar","3 నిమిషాల పఠనం","13 నిమిషాలు క్రితం",2,{"slug":55,"title":56,"category":41,"image":57,"author":50,"read_time":25,"published_at":58,"public_read_count":59},"gas-leak-vehicles-stranded-in-large-numbers-on-the-nagpur-mumbai-highway","Gas leaK : గ్యాస్ లీక్.. నాగ్‌పూర్ టు ముంబై రహదారిపై భారీగా నిలిచిన  వాహనాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd97c461e-0bff-437a-a89a-944ae268265e.jpg","39 నిమిషాలు క్రితం",157,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":15,"read_time":25,"published_at":65,"public_read_count":59},"i-made-a-mistake-that-is-my-goal-from-now-on-bandla-ganeshs-emotional-post","తప్పు చేశా.. ఇకపై నా లక్ష్యం అదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F604bc5ab-47d6-430b-82e2-387412722092.jpg","46 నిమిషాలు క్రితం",{"slug":67,"title":68,"category":63,"image":69,"author":70,"read_time":25,"published_at":71,"public_read_count":72},"raaka-allu-arjun-3-roles","Raaka: మెగాస్టార్‌లా మూడు పాత్రల్లో ఐకాన్ స్టార్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4ccd61fa-70b0-4621-b8a9-3fcd97f8684c.jpg","Anshu","51 నిమిషాలు క్రితం",667,{"slug":74,"title":75,"category":41,"image":76,"author":77,"read_time":78,"published_at":79,"public_read_count":80},"shuddi-politcs","ఖర్గే సభా వేదికపై ‘శుద్ధి’.. దేశ రాజకీయాల్లో కొత్త రగడ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F247b8784-6690-497e-987d-7660c5d33c70.jpg","Kashi","6 నిమిషాల పఠనం","1 గంట క్రితం",412,{"slug":82,"title":83,"category":84,"image":85,"author":50,"read_time":25,"published_at":79,"public_read_count":59},"farmers-hard-work-goes-up-in-smoke-herd-of-elephants-enters-the-fields","AP : అన్నదాతల కష్టం ఆవిరి.. పొలాల్లోకి ఏనుగుల గుంపు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F922d75b3-9e01-485d-a262-ff431099e962.jpg",{"slug":87,"title":88,"category":41,"image":89,"author":15,"read_time":25,"published_at":79,"public_read_count":90},"principals-presence-of-mind-during-nepal-floods-1643-students-safe","నేపాల్ వరదల్లో ప్రిన్సిపాల్ సమయస్ఫూర్తి.. 1,643మంది విద్యార్థులు సేఫ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0500f885-a1d4-4d28-aa5b-c15f7123e06d.jpg",463,{"slug":92,"title":93,"category":94,"image":95,"author":50,"read_time":25,"published_at":79,"public_read_count":96},"how-much-lower-will-you-stoop-for-the-sake-of-posts-and-money-harish-minister-ponguleti","TG : పదవులు, డబ్బుల కోసం ఇంకెంత దిగజారుతావ్ హరీశ్ : మంత్రి పొంగులేటి","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Feb48f2e6-0a37-460f-ac41-ff10f2ee3ac5.jpg",4,{"slug":98,"title":99,"category":63,"image":100,"author":70,"read_time":25,"published_at":79,"public_read_count":101},"ananthika-sanilkumar","Ananthika Sanilkumar: పాన్ ఇండియా సినిమాకి వయసే అడ్డంకిగా మారిందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd6b0b530-f427-4bcb-8307-1f7f61aa9161.jpg",55,[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]