[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-uproar-on-the-very-first-day-telangana-assembly-adjourned-within-just-ten-minutes":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":102},5310,1809,"uproar-on-the-very-first-day-telangana-assembly-adjourned-within-just-ten-minutes","తొలిరోజే రచ్చ రచ్చ.. పది నిమిషాల్లోనే వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ!","తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో తీవ్ర నిరసనలు, గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. ఉదయం 10గంటలకు ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ప్రతిపక్షాల ఆందోళనలతో తీవ్ర కలకలం రేగింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7a3b84e9-4834-4892-834b-f382ea096aaa.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7a3b84e9-4834-4892-834b-f382ea096aaa.jpg","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24],"TGAssemblySession","AssemblyAdjourned","22ALandsRow","TelanganaPolitics","RevanthGovt","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-07T07:09:55+00:00","2026-09-07T07:10:15+00:00",361,"\u003Cp>\u003Cspan>&nbsp;తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో తీవ్ర నిరసనలు, గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. ఉదయం 10గంటలకు ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ప్రతిపక్షాల ఆందోళనలతో తీవ్ర కలకలం రేగింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను ప్రారంభించిన పది నిమిషాల వ్యవధిలోనే 15నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వాయిదా సమయం ముగిసి గంటకు పైగా సమయం దాటినా తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకపోవడంతో సభ పునఃప్రారంభంపై ఉత్కంఠ నెలకొంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22A (నిషేధిత జాబితా) భూముల వ్యవహారమే ఈ సభా స్తంభనకు ప్రధాన కారణమైంది. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టిన స్పీకర్, సభ్యులను ప్రశ్నలు అడగాలని సూచించారు. అయితే, నిరసన ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లిన ప్రతిపక్ష సభ్యులు, 22A భూముల అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సభాపతి పోడియం వద్ద బైఠాయించి తీవ్ర నినాదాలు చేశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ క్రమంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని, ప్రభుత్వం 22A అంశంపై ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉందని, సభ్యులు శాంతించి తమ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాలు ఇచ్చే వాయిదా తీర్మానాలపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ ఆందోళనను ఉపసంహరించుకోలేదు. సభ్యుల నినాదాలు హోరెత్తడంతో కనీసం మొదటి ప్రశ్నకు కూడా సమాధానం పూర్తవ్వకుండానే సభను స్పీకర్ వాయిదా వేయాల్సి వచ్చింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే స్పీకర్ ఛాంబర్‌లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) అత్యవసరంగా సమావేశమైంది. ప్రతిపక్ష నేతలు లేవనెత్తిన అంశాలపై సభలో ఏ విధంగా చర్చించాలి, వర్షాకాల సమావేశాల పనిదినాలు ఎన్ని రోజులు కేటాయించాలి అనే అంశాలపై మంత్రులు, విపక్ష నాయకులు సుదీర్ఘంగా చర్చిస్తుండటంతో సభ తిరిగి ప్రారంభం కావడంలో ఆలస్యం జరుగుతోంది. ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైన ఈ సమావేశాలు రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ వేడిని రాజేసే సంకేతాలను ఇస్తున్నాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"TG-ASSENMBLY-1024x576.jpg",[],{"title":35,"description":36},"తొలిరోజే రచ్చ రచ్చ.. పది నిమిషాల్లోనే వాయిదా పడిన తెలంగాణ..","తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో తీవ్ర నిరసనలు, గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. ఉదయం 10గంటలకు ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ప్రతిపక్షాల",[38,45,53,59,66,73,78,84,89,96],{"slug":39,"title":40,"category":16,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":28},"with-what-face-will-kcr-undertake-a-padayatra-minister-uttam","Congress : కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని పాదయాత్ర చేస్తారు : మంత్రి ఉత్తమ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F978a9766-00bc-47f1-af6d-28c2796287ec.jpg","Kumar","5 నిమిషాల పఠనం","2026-09-07T07:27:41+00:00",{"slug":46,"title":47,"category":16,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"brs-street-fight","కేసీఆర్ చెప్పారు.. కేటీఆర్, హరీష్ చేశారు! బీఆర్ఎస్ స్ట్రీట్ ఫైట్ వెనుక వ్యూహమేంటి..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F21f9867b-4649-4c99-a7b8-b7716393a14d.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-07T07:44:23+00:00",514,{"slug":54,"title":55,"category":16,"image":56,"author":42,"read_time":43,"published_at":57,"public_read_count":58},"police-dragged-sabitha-indra-reddy-by-her-hair-did-revanth-order-it-former-minister","BRS : సబితా ఇంద్రారెడ్డి జుట్టుపట్టి లాగిన పోలీసులు.. రేవంత్ ఆదేశించారా? : మాజీ మంత్రి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc504c1e9-33eb-41e5-8726-ef6354e1b257.jpg","2026-09-07T07:48:15+00:00",157,{"slug":60,"title":61,"category":62,"image":63,"author":42,"read_time":25,"published_at":64,"public_read_count":65},"passenger-leaves-behind-rs-3-lakh-conductor-demonstrates-honesty-video","Viral : రూ.3 లక్షలు మర్చిపోయిన ప్యాసింజర్.. నిజాయితీ చాటిన కండక్టర్ (వీడియో)","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F777b651b-6065-4960-9d63-f140d0e48127.jpg","2026-09-07T08:16:51+00:00",106,{"slug":67,"title":68,"category":69,"image":70,"author":15,"read_time":25,"published_at":71,"public_read_count":72},"shock-for-government-employees-new-rules-to-curb-reels-and-posts","ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. రీల్స్, పోస్టుల కట్టడికి త్వరలో కొత్త నిబంధనలు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F69af1971-190d-4b54-a0f1-56ff012f52bd.jpg","2026-09-07T08:30:24+00:00",208,{"slug":74,"title":75,"category":16,"image":76,"author":42,"read_time":43,"published_at":77,"public_read_count":65},"brs-leaders-at-telangana-bhavan-call-for-statewide-protests","BRS : తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fabc28a49-5094-4c1a-8aad-a3f2b531598c.jpg","2026-09-07T06:54:50+00:00",{"slug":79,"title":80,"category":81,"image":82,"author":15,"read_time":43,"published_at":83,"public_read_count":58},"shocking-14-pens-and-5-spoons-found-in-a-womans-stomach-doctors-removed-them-via-surgery","షాకింగ్.. మహిళ కడుపులో 14 పెన్నులు, 5 స్పూన్లు.. శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7fdd6f8-0d52-4150-b238-2fc7a9ef1c8f.jpg","2026-09-07T06:43:39+00:00",{"slug":85,"title":86,"category":16,"image":87,"author":42,"read_time":25,"published_at":88,"public_read_count":65},"jagadish-reddy-fell-down-during-a-scuffle-mlc-suffered-an-injury-to-his-leg","BRS : తోపులాటలో కిందపడిపోయిన జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కాలికి గాయం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9002da2c-2c91-4d7a-96b6-82c3ba4faf10.jpg","2026-09-07T06:28:55+00:00",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":94,"read_time":25,"published_at":95,"public_read_count":65},"nbk-112-aishwarya-lekshmi","NBK 112: బాలయ్య సరసన మలయాళ భామ ఫిక్స్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94f28b69-1c5f-4da4-93f4-1bc648a09972.jpg","Anshu","2026-09-07T06:12:03+00:00",{"slug":97,"title":98,"category":99,"image":100,"author":15,"read_time":25,"published_at":101,"public_read_count":65},"festive-cheer-for-the-automobile-sector-a-new-record-in-vehicle-sales","ఆటోమొబైల్ రంగానికి పండుగ శోభ.. వాహనాల విక్రయాల్లో సరికొత్త రికార్డు!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8de03619-d9a7-461f-815e-188abc032272.jpg","2026-09-07T05:57:00+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]