[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-two-men-vying-for-the-same-woman-one-dead-the-others-house-set-on-fire":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":32,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":99},4531,1431,"two-men-vying-for-the-same-woman-one-dead-the-others-house-set-on-fire","Crime : ఒకే మహిళ కోసం ఇద్దరు.. ఒకరు మృతి, మరొకరి ఇంటికి నిప్పు!","వివాహేతర సంబంధాల మత్తులో పడి కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజా ఉదంతం ఇందుకు అద్దం పడుతోంది. ఒకే మహిళతో ఇద్దరు వ్యక్తులు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5e4cfc5-857d-4711-9aee-e66bcf8b63f9.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5e4cfc5-857d-4711-9aee-e66bcf8b63f9.jpg","Kumar","crime","routine",[19,20,16,21,22],"extramarrital affair","kammam","accidenet","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-30T07:44:43+00:00","2026-08-30T07:45:43+00:00",4,"\u003Cp>వివాహేతర సంబంధాల మత్తులో పడి కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజా ఉదంతం ఇందుకు అద్దం పడుతోంది. ఒకే మహిళతో ఇద్దరు వ్యక్తులు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం తెలియడంతో ఇద్దరు గొడవ పడ్డారు. మహిళ సేఫ్‌గానే  ఉండగా.. ఒకరిపైమరొకరు కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరు హత్యకు గురవ్వగా.. బాధితుడి బంధువులు హత్యకు పాల్పడిన వ్యక్తి ఇంటికి నిప్పు  పెట్టారు.\u003C\u002Fp>\u003Cp>ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే.. జింకలగూడెంకు చెందిన  మౌలానా(42), ఇస్మాయిల్ అనే ఇద్దరు వ్యక్తులు ఒకే మహిళతో ఎఫైర్ పెట్టుకున్నారు.ఈ విషయంలోనే  ఇద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగినట్టు సమాచారం. ఆ మహిళకు దూరంగా ఉండాలని ఒకరినొకరు హెచ్చరికలు చేసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే  మౌలానాపై పగ పెంచుకున్న ఇస్మాయిల్..\u003C\u002Fp>\u003Cp>అతన్ని  ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ముందస్తు ప్లాన్ వేసి  మౌలానా  కదలికలపై నిఘా పెట్టాడు. అతను బయటకు వెళ్తున్న సమయంలో కారుతో వేగంగా ఢీకొట్టి అంతమొందించాడు. రోడ్డు ప్రమాదంలో మౌలానా మరణించాడని అందరూ భావించగా.. పోలీసుల విచారణలో ఇస్మాయిల్ పన్నాగం పన్ని హత్య చేశాడని ఆలస్యంగా వెలుగుచూసింది.\u003C\u002Fp>\u003Cp>విషయం తెలిసి ఆగ్రహంతో  ఊగిపోయిన మౌలానా బంధువులు.. ఇస్మాయిల్ ఇంటికి నిప్పంటించారు. ఆ సమయంలో  ఇస్మాయిల్ కుటుంబ సభ్యులు ఉన్నట్టు తెలిసింది.వారు భయంతో బయటకు పారిపోగా.. నిప్పు అంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని  మంటలు ఆర్పేందుకు  ప్రయత్నించారు. మౌలానా కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనకు  సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, మృతుడు మౌలానాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2093945623925907966?s=20\">https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2093945623925907966?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"fire.jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2093945623925907966?s=20",{"title":34,"description":35},"Crime : ఒకే మహిళ కోసం ఇద్దరు.. ఒకరు మృతి, మరొకరి ఇంటికి నిప్","వివాహేతర సంబంధాల మత్తులో పడి కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజా ఉదంతం ఇందుకు అద్దం పడుతోంది. ఒకే మహిళతో ఇద్ద",[37,44,52,58,66,73,79,85,90,95],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":15,"read_time":23,"published_at":42,"public_read_count":43},"gas-leak-vehicles-stranded-in-large-numbers-on-the-nagpur-mumbai-highway","Gas leaK : గ్యాస్ లీక్.. నాగ్‌పూర్ టు ముంబై రహదారిపై భారీగా నిలిచిన  వాహనాలు","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd97c461e-0bff-437a-a89a-944ae268265e.jpg","16 నిమిషాలు క్రితం",2,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":23,"published_at":50,"public_read_count":51},"i-made-a-mistake-that-is-my-goal-from-now-on-bandla-ganeshs-emotional-post","తప్పు చేశా.. ఇకపై నా లక్ష్యం అదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F604bc5ab-47d6-430b-82e2-387412722092.jpg","Mamatha puppala","23 నిమిషాలు క్రితం",3,{"slug":53,"title":54,"category":47,"image":55,"author":56,"read_time":23,"published_at":57,"public_read_count":51},"raaka-allu-arjun-3-roles","Raaka: మెగాస్టార్‌లా మూడు పాత్రల్లో ఐకాన్ స్టార్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4ccd61fa-70b0-4621-b8a9-3fcd97f8684c.jpg","Anshu","28 నిమిషాలు క్రితం",{"slug":59,"title":60,"category":40,"image":61,"author":62,"read_time":63,"published_at":64,"public_read_count":65},"shuddi-politcs","ఖర్గే సభా వేదికపై ‘శుద్ధి’.. దేశ రాజకీయాల్లో కొత్త రగడ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F247b8784-6690-497e-987d-7660c5d33c70.jpg","Kashi","6 నిమిషాల పఠనం","44 నిమిషాలు క్రితం",310,{"slug":67,"title":68,"category":69,"image":70,"author":15,"read_time":23,"published_at":71,"public_read_count":72},"farmers-hard-work-goes-up-in-smoke-herd-of-elephants-enters-the-fields","AP : అన్నదాతల కష్టం ఆవిరి.. పొలాల్లోకి ఏనుగుల గుంపు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F922d75b3-9e01-485d-a262-ff431099e962.jpg","48 నిమిషాలు క్రితం",106,{"slug":74,"title":75,"category":40,"image":76,"author":49,"read_time":23,"published_at":77,"public_read_count":78},"principals-presence-of-mind-during-nepal-floods-1643-students-safe","నేపాల్ వరదల్లో ప్రిన్సిపాల్ సమయస్ఫూర్తి.. 1,643మంది విద్యార్థులు సేఫ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0500f885-a1d4-4d28-aa5b-c15f7123e06d.jpg","53 నిమిషాలు క్రితం",463,{"slug":80,"title":81,"category":82,"image":83,"author":15,"read_time":23,"published_at":84,"public_read_count":26},"how-much-lower-will-you-stoop-for-the-sake-of-posts-and-money-harish-minister-ponguleti","TG : పదవులు, డబ్బుల కోసం ఇంకెంత దిగజారుతావ్ హరీశ్ : మంత్రి పొంగులేటి","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Feb48f2e6-0a37-460f-ac41-ff10f2ee3ac5.jpg","1 గంట క్రితం",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":49,"read_time":23,"published_at":84,"public_read_count":72},"vaibhav-becomes-captain-at-just-15-a-rare-feat-in-the-duleep-trophy","15ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్.. దులీప్ ట్రోఫీలో అరుదైన ఘనత!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb390b7d1-100d-488e-87f2-669e9a8b53e6.png",{"slug":91,"title":92,"category":47,"image":93,"author":56,"read_time":23,"published_at":84,"public_read_count":94},"ananthika-sanilkumar","Ananthika Sanilkumar: పాన్ ఇండియా సినిమాకి వయసే అడ్డంకిగా మారిందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd6b0b530-f427-4bcb-8307-1f7f61aa9161.jpg",55,{"slug":96,"title":97,"category":69,"image":98,"author":49,"read_time":23,"published_at":84,"public_read_count":72},"ambati-in-hospital-jagan-inquires-about-his-well-being-over-the-phone","ఆస్పత్రిలో అంబటి.. ఫోన్‌లో యోగక్షేమాలు ఆరా తీసిన జగన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb4f9a68a-ba94-4abe-8be7-42a902b82e70.png",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]