[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-trs-president-kavitha-sensational-allegations-on-harish-rao":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":28,"published_at":29,"updated_at":30,"public_read_count":31,"body":32,"images":33,"video_url":5,"video_urls":36,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":37,"read_next":40,"sponsored_content":105},5891,2094,"trs-president-kavitha-sensational-allegations-on-harish-rao","Kavitha: 22ఏ కింద సిద్ధిపేటలో 100 ఎకరాలు బదలాయించుకున్నారు- హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు","Kavitha: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న అంశం 22ఏ. రాజకీయాలన్నీ 22ఏ నిషేధిత జాబితా చుట్టే తిరుగుతున్నాయి. తమ భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. 22ఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి. 22ఏ పేరుతో తెలంగాణలో దేశంలోనే అతి పెద్ద భూ స్కామ్ జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd13f621d-d211-4678-af5e-fd4af4d9718d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd13f621d-d211-4678-af5e-fd4af4d9718d.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24,25,26,27],"Kavitha","Trs","Brs","Harish Rao","22A Prohibited Lands","Telangana","Congress","Swechaa News","Siddipet","4 నిమిషాల పఠనం","2026-09-12T12:06:41+00:00","2026-09-12T12:08:01+00:00",55,"\u003Cp>Kavitha: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న అంశం 22ఏ. రాజకీయాలన్నీ 22ఏ నిషేధిత జాబితా చుట్టే తిరుగుతున్నాయి. తమ భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. 22ఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి. 22ఏ పేరుతో తెలంగాణలో దేశంలోనే అతి పెద్ద భూ స్కామ్ జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాయి. వెంటనే నిషేధిత జాబితా నుంచి పేదల భూములు తొలగించాలని బీఆర్ఎస్, బీజేపీ రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎక్కువ అక్రమాలు\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>తాజాగా ఇదే అంశంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత స్పందించారు. అయితే ఆమె బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. 22ఏ పేరుతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేస్తుందో అంతకంటే ఎక్కువ అక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు కవిత. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీశ్ రావు స్కామ్ చేశారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 22ఏ నిషేధిత జాబితా నుంచి 100 ఎకరాలను హరీశ్ రావు తన తండ్రి పేరు మీదకు బదలాయించుకున్నారని కవిత చెప్పారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>సిద్ధిపేటలో 100 ఎకరాలు బదలాయించుకున్నారు\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>22ఏ నిషేధిత జాబితా నుంచి తీసుకుని సిద్ధిపేట పట్టణంలో 100 ఎకరాలు హరీశ్ రావు తన తండ్రి పేరు మీద బదలాయించుకున్నారన్న కవిత.. అందుకు సంబంధించి తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని, వాటిని రేవంత్ ప్రభుత్వానికి పంపిస్తానని చెప్పారు. సీఎం రేవంత్ కు దమ్ముంటే దానిపై చర్చ పెట్టాలని, హరీశ్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>సీఎం రేవంత్, పొంగులేటికి సవాల్\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>గుంపు మేస్త్రీ, గుంటనక్క కలిసి ఒకరినొకరు కాపాడుకుంటున్న పరిస్థితి ఉందని కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఓపెన్ చాలెంజ్ చేస్తున్నా. నిజంగా మీకు దమ్ముంటే, నిజంగా గుంపు మేస్త్రీకి, గుంటనక్కకు ఎలాంటి అండర్ స్టాడింగ్ లేకపోతే ఈ వ్యవహారాన్ని బయటపెట్టండి అని కవిత డిమాండ్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[34],{"url":13,"name":35},"Kavitha Harish.jpg",[],{"title":38,"description":39},"Kavitha: 22ఏ కింద సిద్ధిపేటలో 100 ఎకరాలు బదలాయించుకున్నారు-","Kavitha: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న అంశం 22ఏ. రాజకీయాలన్నీ 22ఏ నిషేధిత జాబితా చుట్టే తిరుగుతున్నాయి. తమ భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్ట",[41,49,57,63,70,77,83,89,95,100],{"slug":42,"title":43,"category":16,"image":44,"author":45,"read_time":46,"published_at":47,"public_read_count":48},"retro-photo-scam-1980s-trend-cyber-threat-malware-apk-links","Retro PhotoScam Alert : 1980s రెట్రో ట్రెండ్ వెనుక పొంచి ఉన్న భారీ ముప్పు..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8282796-a705-40a0-9065-2111509f9612.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-12T12:17:43+00:00",157,{"slug":50,"title":51,"category":52,"image":53,"author":54,"read_time":55,"published_at":56,"public_read_count":48},"horror-in-medak-son-commits-atrocity-against-mother","crime : మెదక్‌లో ఘోరం.. తల్లి కోసం కొడుకు దారుణం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7403a814-3d2f-49e6-a0c4-6ae940d97e9f.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-09-12T12:40:02+00:00",{"slug":58,"title":59,"category":16,"image":60,"author":15,"read_time":61,"published_at":62,"public_read_count":31},"trs-president-kavitha-slams-congress-and-brs-regarding-assembly-sessions","Kavitha: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలతో ఆడుకుంటున్నాయి.. అసెంబ్లీ జరిగిన తీరు బాధాకరం- కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F28918785-0209-40b3-afed-e7574036f2be.jpg","6 నిమిషాల పఠనం","2026-09-12T12:57:34+00:00",{"slug":64,"title":65,"category":66,"image":67,"author":45,"read_time":28,"published_at":68,"public_read_count":69},"dance-master-raju-dhee-10-winner-arrest-sexual-harassment-case","Dance Master Raju :  'ఢీ' ఫేమ్ రాజు అరెస్ట్.. యువతి ఫిర్యాదుతో కటకటాల్లోకి!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F85c19463-e609-4c90-b668-24d64f316fbe.jpg","2026-09-12T13:27:47+00:00",2,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":15,"read_time":55,"published_at":75,"public_read_count":76},"pm-modi-shares-photo-with-xi-jinping-putin-at-brics-summit","BRICS Summit: బ్రిక్స్‌ సమ్మిట్‌లో అద్భుత దృశ్యం.. ఒకే ఫ్రేమ్‌లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fecc82518-b41d-46b6-9677-85291a8359aa.jpg","2026-09-12T13:49:05+00:00",0,{"slug":78,"title":79,"category":16,"image":80,"author":54,"read_time":55,"published_at":81,"public_read_count":82},"atrocities-against-scs-under-revanths-rule-rs-praveen-kumar","TG : రేవంత్ పాలనలో ఎస్సీలపై ఘోరాలు : ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9b1ac1df-8543-4813-84fe-05953f558f72.png","2026-09-12T12:03:50+00:00",208,{"slug":84,"title":85,"category":16,"image":86,"author":54,"read_time":28,"published_at":87,"public_read_count":88},"aimim-are-all-contracts-going-to-a-single-company-akbaruddin-owaisi","AIMIM : కాంట్రాక్టులన్నీ ఒకే కంపెనీకా? : అక్బరుద్దీన్ ఓవైసీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F48b26c94-8b92-4ce8-9067-bf0a48b2dcb9.jpg","2026-09-12T11:45:54+00:00",259,{"slug":90,"title":91,"category":16,"image":92,"author":45,"read_time":46,"published_at":93,"public_read_count":94},"ponguleti-srinivasa-reddy-dharani-portal-land-scam-22a-lands","Ponguleti Srinivasa Reddy : పేదల భూములు దోచుకునేందుకే ధరణి : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0e00937-bd53-42ce-bda5-0880d4b01296.webp","2026-09-12T11:37:06+00:00",106,{"slug":96,"title":97,"category":16,"image":98,"author":54,"read_time":28,"published_at":99,"public_read_count":88},"ganesh-navaratri-cm-revanths-key-directive-to-organizers","గణేశ్ నవరాత్రులు.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. నిర్వాహకులకు కీలక సూచనలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6a139b4-7461-4f97-b3dc-af4699123b66.jpg","2026-09-12T11:26:37+00:00",{"slug":101,"title":102,"category":16,"image":103,"author":15,"read_time":55,"published_at":104,"public_read_count":31},"trs-president-kavitha-to-go-kodangal","Kavitha: సీఎం రేవంత్ కాసుకో.. 20న కొడంగల్‌కు వస్తున్నా- కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8c23be22-b8ed-4a9d-a297-2b61d62fb309.jpg","2026-09-12T11:12:12+00:00",[106,111,114,116,118,120],{"title":107,"sponsor":108,"image":109,"url":110},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":112,"sponsor":113,"image":109,"url":110},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":115,"sponsor":113,"image":109,"url":110},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":117,"sponsor":113,"image":109,"url":110},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":119,"sponsor":113,"image":109,"url":110},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":121,"sponsor":113,"image":109,"url":110},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]