[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-trapped-under-the-pretext-of-a-movie-opportunity-young-director-pavan-sadineni-has-a-long-list-of-allegations-against-him":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":100},4235,1287,"trapped-under-the-pretext-of-a-movie-opportunity-young-director-pavan-sadineni-has-a-long-list-of-allegations-against-him","Hyd : సినిమా చాన్స్ పేరిట ట్రాప్..యువ డైరెక్టర్ పవన్ సాదినేని చిట్టా పెద్దదే..!","సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని యువతిని లైంగికంగా వాడుకుని దూరం పెట్టిన విజయవాడకు చెందిన యువడైరెక్టర్ పవన్ సాదినేని గోల్కొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, విచారణలో భాగంగా పలు షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3d1149c9-b69a-49d0-a32c-7f00033c0005.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3d1149c9-b69a-49d0-a32c-7f00033c0005.jpg","Kumar","crime","routine",[19,20,21,22,23,24],"director pawan sadineni","arrested","cheating","hyderabad","cinema offer","affairs","4 నిమిషాల పఠనం","2026-08-27T06:59:53+00:00","2026-08-27T07:01:07+00:00",106,"\u003Cp>సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని యువతిని లైంగికంగా వాడుకుని దూరం పెట్టిన విజయవాడకు చెందిన యువడైరెక్టర్ పవన్ సాదినేని గోల్కొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, విచారణలో భాగంగా పలు షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పవన్ సాదినేనికి ఇదివరకే పెళ్లైయి ఇద్దరు పిల్లలు ఉన్నారు.మరికొందరు మహిళలతో సంబంధం ఉన్నట్టు  బాధితురాలు ఆరోపించింది.\u003C\u002Fp>\u003Cp>గోల్కొండ ప్రాంతంలో నివసించే యువతి.. 20 ఏళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతూ 2023 నుంచి మంచానికే పరిమితమై ఉంది. కుటుంబ సభ్యులు ఆమెను వదిలేయడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఈమెకు ఏడాది క్రితం పరిచయమైన పవన్.. నాటి సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. బాధితురాలికి ఆర్థికంగా సహాయం చేయడం, ఆసుపత్రులకు తీసుకెళ్లడం, వైద్య బిల్లులు చెల్లించడం వంటివి చేశాడు. ఆమె ఆరోగ్యం, కెరీర్, ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటానని హామీ ఇచ్చి, మెల్లిగా ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు.\u003C\u002Fp>\u003Cp>అది గుర్తించిన బాధితురాలు.. అసలు విషయం ఆరా తీయగా..  పవన్‌కు  ఇప్పటికే వివాహమైందని, పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకుంది. ఈ విషయంపై అతడిని ప్రశ్నించగా తాను విడాకులు తీసుకునే ప్రక్రియలో ఉన్నానని, అది పూర్తి అయిన వెంటనే వివాహం చేసుకుంటానని బాధితురాలికి పవన్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. \u003C\u002Fp>\u003Cp>కాగా, పవన్ తనకు అవసరం ఉన్నప్పుడు లేదా నెలకు ఒక్కసారి మాత్రమే తనను కలుస్తున్నాడని బాధితురాలు  పేర్కొంది.తనకు నటిగా పలు ప్రాజెక్టుల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినా, ఏ ప్రాజెక్టులోనూ  అవకాశం ఇవ్వలేదని వాపోయింది. దీనిపై నిలదీస్తే తదుపరి ప్రాజెక్టులో అంటూ సమాధానం దాటవేస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి పేర్కొన్నట్టు తెలిసింది.\u003C\u002Fp>\u003Cp>పవన్‌కు పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందని, వారందరికీ ఇదే తరహా హామీలిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు పవన్ తన ఇంటికి వచ్చి సన్నిహితంగా ఉండాలంటూ ఒత్తిడి చేశాడని.. అలా సన్నిహితంగా ఉన్న సమయంలో అతడు అసాధారణమైన లైంగిక చర్యలకు పాల్పడి తనను హింసించాడని పోలీసులకు  ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.దీంతో బీఎన్‌ఎస్‌లోని 69, 115 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా పవన్ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2092838870215963043?s=20\">https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2092838870215963043?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"pawan sadineni.jpg",[],"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2092838870215963043?s=20",{"title":36,"description":37},"Hyd : సినిమా చాన్స్ పేరిట ట్రాప్..యువ డైరెక్టర్ పవన్ సాదినేన","సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని యువతిని లైంగికంగా వాడుకుని దూరం పెట్టిన విజయవాడకు చెందిన యువడైరెక్టర్ పవన్ సాదినేని గోల్కొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు త",[39,47,54,61,67,73,79,86,91,96],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":25,"published_at":45,"public_read_count":46},"thieves-create-a-stir-on-the-bus-spray-sedative-and-steal-gold-worth-40-lakh","బస్సులో దొంగల హల్‌చల్.. మత్తు మందు చల్లి రూ.40లక్షల బంగారం అపహరణ!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3985c07e-7630-4845-b432-2f8aa2891689.jpg","Mamatha puppala","1 నిమిషం క్రితం",1,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":44,"read_time":25,"published_at":52,"public_read_count":53},"move-forward-with-the-2036-olympics-as-the-goal-pm-modi-guides-the-youth","2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళ్లండి.. యువతకు ప్రధాని మోదీ దిశానిర్దేశం!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc442dd55-bc15-4ae4-b359-aa5ac35df102.jpg","15 నిమిషాలు క్రితం",2,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":59,"read_time":25,"published_at":60,"public_read_count":46},"official-ranabaali-release-date","Official: రణబాలి కొత్త రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ ఇదుగో పోస్టర్","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F786b733f-4889-47e7-97f8-ec427ab9a794.webp","Anshu","22 నిమిషాలు క్రితం",{"slug":62,"title":63,"category":64,"image":65,"author":15,"read_time":25,"published_at":66,"public_read_count":53},"a-sweet-dispute-police-beat-and-drag-away-individuals","TG : స్వీట్ పంచాయితీ..కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు","Viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fca9c0bac-b98c-4b26-a7f4-2d47970b1113.jpg","26 నిమిషాలు క్రితం",{"slug":68,"title":69,"category":70,"image":71,"author":15,"read_time":25,"published_at":72,"public_read_count":28},"tdp-leaders-clash-with-knives-over-women","AP : అమ్మాయిల కోసం కత్తులతో టీడీపీ నేతల పరస్పర దాడులు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1e8aac7a-6c65-4f20-8f47-4f085d394a73.jpg","44 నిమిషాలు క్రితం",{"slug":74,"title":75,"category":76,"image":77,"author":15,"read_time":25,"published_at":78,"public_read_count":28},"konda-faces-threat-to-position-will-konda-murali-meet-the-pcc-chief-today","Congress : కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?","Politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7702ab3f-efaa-4884-a86c-d22eeec29107.webp","1 గంట క్రితం",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":44,"read_time":84,"published_at":78,"public_read_count":85},"brics-2026-russian-and-chinese-leaders-to-visit-delhi-a-historic-diplomatic-victory-for-india","BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F11b6b648-5ea7-4908-ab15-d4c9c7a172a4.jpg","5 నిమిషాల పఠనం",55,{"slug":87,"title":88,"category":50,"image":89,"author":44,"read_time":25,"published_at":78,"public_read_count":90},"flash-floods-sadhguru-concerned-over-missing-kailash-yatra-group-request-to-china","ఆకస్మిక వరదలు.. కైలాష్ యాత్ర బృందం గల్లంతుపై సద్గురు ఆందోళన.. చైనాకు రిక్వెస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3299dd3f-29c4-4ce7-8641-473e5f8d7d53.jpg",157,{"slug":92,"title":93,"category":94,"image":95,"author":15,"read_time":25,"published_at":78,"public_read_count":85},"acb-raids-the-residence-of-bhupalpally-district-mines-ad-jayaraju","ACB : భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజు నివాసంలో ఏసీబీ సోదాలు!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa67cd1da-941c-4e5b-bb17-5af6c6f19e21.webp",{"slug":97,"title":98,"category":94,"image":99,"author":15,"read_time":84,"published_at":78,"public_read_count":28},"farmers-lands-under-22-ais-this-racket-just-for-commissions-harish-rao","BRS :  22ఏలో రైతుల భూములు.. కమీషన్ల కోసమేనా ఈ దందా? : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F859433c4-f96e-45ba-847b-d5747013ab61.jpg",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]