[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-transferred-for-the-fourth-time-in-a-year-ias-officer-deeply-distressed":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":102},5461,1885,"transferred-for-the-fourth-time-in-a-year-ias-officer-deeply-distressed","ఏడాదిలో నాలుగోసారి బదిలీ.. ఐఏఎస్ అధికారిణి తీవ్ర ఆవేదన!","పాలనా వ్యవస్థలో కట్టుదిట్టంగా పనిచేసే నిష్పాక్షిక అధికారులపై వేధింపులకు అద్దం పట్టే సంచలన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 2011 బ్యాచ్‌ సీనియర్ ఐఏఎస్ అధికారిణి నేహా మార్వ్య తనకు జరుగుతున్న తీవ్ర అన్యాయంపై బహిరంగంగా గళమెత్తారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffd547144-d2e3-4483-b34c-19891283e294.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffd547144-d2e3-4483-b34c-19891283e294.jpg","Mamatha puppala","national","routine",[19,20,21,22,23,24],"NehaMarvyaIAS","MPGovt","IASTransferControversy","NationalNews","BureaucracyNews","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-08T08:42:36+00:00","2026-09-08T08:43:09+00:00",106,"\u003Cp>పాలనా వ్యవస్థలో కట్టుదిట్టంగా పనిచేసే నిష్పాక్షిక అధికారులపై వేధింపులకు అద్దం పట్టే సంచలన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 2011 బ్యాచ్‌ సీనియర్ ఐఏఎస్ అధికారిణి నేహా మార్వ్య తనకు జరుగుతున్న తీవ్ర అన్యాయంపై బహిరంగంగా గళమెత్తారు. కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో ఏకంగా నాలుగోసారి బదిలీ కావడం, అదీ కొత్త పోస్టింగ్‌లో బాధ్యతలు స్వీకరించి 50రోజులు కూడా నిండకముందే బదిలీ జాబితాలో తన పేరుండటంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యారు. కిందిస్థాయి సిబ్బంది బెదిరింపులకు గురవుతున్నానని ఫిర్యాదు చేసిన తనకే బదిలీ శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;సెప్టెంబర్ 5న మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన బదిలీల ఉత్తర్వుల్లో నేహా మార్వ్యకు సంబంధించిన పలు కీలక బాధ్యతలను ప్రభుత్వం తొలగించింది. అంతకుముందు వరకు ఆమె గిరిజన ప్రాంత అభివృద్ధి పథకం డైరెక్టర్, మధ్యప్రదేశ్ ఉపాధి-శిక్షణ మండలి (MEPSET) మేనేజింగ్ డైరెక్టర్, గిరిజన పరిశోధన సంస్థ డైరెక్టర్‌గా, ఆర్థిక కార్పొరేషన్ ఎండీగా బహుళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే తాజా ఉత్తర్వుల్లో ఆమె బాధ్యతలను దారుణంగా కుదించి, కేవలం షెడ్యూల్డ్ తెగల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా మాత్రమే పరిమితం చేయడం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.\u003C\u002Fp>\u003Cp>&nbsp;తనపై జరుగుతున్న ఈ వరుస వేధింపులపై నేహా మార్వ్య ఐఏఎస్ అధికారుల అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో సుదీర్ఘ మెసేజ్ పెట్టి తన నిరసనను వ్యక్తం చేశారు. ‘నా అదుపులో లేని కొందరు ఉద్యోగులు నా టేబుల్‌పై చేతులు కొడుతూ బదిలీ చేయిస్తామని నేరుగా బెదిరించారు. చెప్పినట్లే కేవలం 50రోజులకే నన్ను మళ్లీ బదిలీ చేయించారు’ అని తెలిపరు. అంతేకాకుండా, అధికారులకు రక్షణగా నిలవాల్సిన ఐఏఎస్ అసోసియేషన్ తీరును ఎండగడుతూ.. ‘ఐఏఎస్ సంఘం కేవలం సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకోవడానికే పరిమితమైందా?’ అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;విభాగంలో కొందరు సిబ్బంది పనుల్లో అలసత్వం వహించడం, కీలక ఫైళ్లను ఆపివేయడం, దుష్ప్రవర్తనకు పాల్పడటంపై తాను ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు నేహా వెల్లడించారు. తప్పు చేసిన కిందిస్థాయి సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోగా, బాధ్యతాయుతంగా పనిచేసే అధికారిని పదేపదే బదిలీ చేస్తూ నైతికంగా దెబ్బతీయడం దారుణమని పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి వాట్సాప్ గ్రూప్ వేదికగా వేసిన ప్రశ్నలు ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఐఏఎస్ వర్గాలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపాయి.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"images.jpeg",[],{"title":11,"description":35},"పాలనా వ్యవస్థలో కట్టుదిట్టంగా పనిచేసే నిష్పాక్షిక అధికారులపై వేధింపులకు అద్దం పట్టే సంచలన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 2011",[37,46,54,60,66,72,78,83,88,94],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"naga-vamshi","Naga Vamshi: హీరోలు, డైరెక్టర్స్ కంటే హీరోయిన్లే బిజీ..!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1a1d1c4f-0c58-442b-8313-1e8fd6ced21d.jpg","Anshu","5 నిమిషాల పఠనం","2026-09-08T08:47:11+00:00",55,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":43,"published_at":52,"public_read_count":53},"we-know-how-to-protect-kcr-jagadish-reddy","BRS : కేసీఆర్‌ను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు : జగదీశ్ రెడ్డి","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd0a1b017-2369-4c48-bd7c-ef48dd887ae1.jpg","Kumar","2026-09-08T08:51:03+00:00",157,{"slug":55,"title":56,"category":49,"image":57,"author":51,"read_time":25,"published_at":58,"public_read_count":59},"kcrs-conspiracy-to-push-dalits-125-feet-deep-government-wh","Congress : దళితులను 125 అడుగుల లోతుకు తొక్కేందుకు కేసీఆర్ కుట్ర  : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb81943ae-7a30-4e1c-92c3-6f01463a697b.jpg","2026-09-08T09:05:17+00:00",208,{"slug":61,"title":62,"category":49,"image":63,"author":64,"read_time":43,"published_at":65,"public_read_count":28},"assembly-debate-legislatures-for-public-voice-or-political-battlefield","Assembly Debate: చట్టసభలు.. ప్రజల గొంతుకల కోసమా? రాజకీయ పార్టీల రణరంగం కోసమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f82afdd-90cf-450a-975b-34d213192822.webp","Mahesh","2026-09-08T09:09:55+00:00",{"slug":67,"title":68,"category":49,"image":69,"author":15,"read_time":25,"published_at":70,"public_read_count":71},"are-these-the-last-five-years-to-make-money-debate-over-elon-musks-comments","డబ్బు సంపాదించడానికి ఈ ఐదేళ్లే ఆఖరి అవకాశమా..? ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై చర్చ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5d43d355-93e2-4646-8c8c-96fae9a798bd.jpg","2026-09-08T09:22:34+00:00",259,{"slug":73,"title":74,"category":75,"image":76,"author":15,"read_time":25,"published_at":77,"public_read_count":71},"viral-india-is-not-a-poor-country-it-was-just-made-to-look-that-way-american-tattoo-artists-comments-go-viral","VIRAL: ‘భారత్‌ పేద దేశం కాదు.. అలా మార్చారంతే..’ అమెరికన్ టాటూ ఆర్టిస్ట్  వ్యాఖ్యలు వైరల్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1a8cc398-cef8-464b-a28a-79b8039989bd.jpg","2026-09-08T08:22:12+00:00",{"slug":79,"title":80,"category":49,"image":81,"author":51,"read_time":43,"published_at":82,"public_read_count":53},"ktr-and-harish-rao-walk-to-erravalli-arrested","BRS : కాలినడకన ఎర్రవల్లికి కేటీఆర్, హరీశ్ రావు.. అరెస్టు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c7751b7-4f8c-436f-8d05-e3976dbc693e.jpg","2026-09-08T08:13:40+00:00",{"slug":84,"title":85,"category":40,"image":86,"author":42,"read_time":25,"published_at":87,"public_read_count":45},"tollywood-ott","Tollywood: ప్రభాస్, బాలయ్య..అయితే ఏంటీ అంటున్న OTT లు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4738a59f-2fd7-49c9-8743-283afd69e92c.webp","2026-09-08T08:05:46+00:00",{"slug":89,"title":90,"category":49,"image":91,"author":51,"read_time":43,"published_at":92,"public_read_count":93},"tata-madhus-comments-cm-revanth-reddy-gives-a-key-assurance-to-the-speaker","Congress : తాతా మధు కామెంట్స్..  స్పీకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F04945fa9-9308-4907-af6f-f7d08961b23e.png","2026-09-08T07:53:48+00:00",463,{"slug":95,"title":96,"category":49,"image":97,"author":98,"read_time":99,"published_at":100,"public_read_count":101},"telangana-petty-politics-surrounding-a-death-political-parties-are-stooping-to-low-levels-in-their-political-battle","Telangana: చావు చుట్టూ చిల్లర రాజకీయాలు.. పోరుగడ్డపై దిగజారిన పార్టీలు!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc0ce42d4-b999-4098-9407-1646b66680c0.jpg","Venu","6 నిమిషాల పఠనం","2026-09-08T07:33:32+00:00",412,[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]