[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tragedy-in-tollywood-renowned-actor-gv-narayana-rao-passes-away":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":98},4189,1264,"tragedy-in-tollywood-renowned-actor-gv-narayana-rao-passes-away","టాలీవుడ్‌లో విషాదం..  ప్రముఖ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత!","తెలుగు చిత్రసీమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆయన మరణవార్తను ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వార్తతో టాలీవుడ్ వర్గాల్లో శోకఛాయలు అలముకున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) తో పాటు పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fae723e88-33b7-463e-883c-8ebccddee805.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fae723e88-33b7-463e-883c-8ebccddee805.jpg","Mamatha puppala","cinema","routine",[19,20,21,22,23,24],"GVNarayanaRao","TollywoodNews","SeniorActorGV","TeluguCinema","MAA","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-27T04:05:04+00:00",157,"\u003Cp>తెలుగు చిత్రసీమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆయన మరణవార్తను ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వార్తతో టాలీవుడ్ వర్గాల్లో శోకఛాయలు అలముకున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) తో పాటు పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నటనా శిక్షణ పొందిన జీవీ నారాయణరావుకు తోటి నటులు, సూపర్ స్టార్స్ రజనీకాంత్, చిరంజీవిలతో ఎంతో కాలంగా మంచి సాన్నిహిత్యం ఉంది. 1976లో దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ తెరకెక్కించిన ‘అంతులేని కథ’ చిత్రంతో ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. తన విలక్షణమైన నటనతో తొలి సినిమాకే ‘ఉత్తమ సహాయ నటుడి’గా ప్రతిష్టాత్మక నంది అవార్డును అందుకోవడం విశేషం. ఆ తర్వాత వచ్చిన ‘ఒక ఊరి కథ’ సినిమాకు గాను ఆయన ప్రత్యేక జ్యూరీ అవార్డును కూడా గెలుచుకున్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>తెలుగు తెరపై 100కు పైగా చిత్రాల్లో నటించిన జీవీ నారాయణరావు, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో కీలక పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. మెగాస్టార్ చిరంజీవితో ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలను ఆయన నిర్మించి విజయం సాధించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>ఒక నటుడిగా, నిర్మాతగా తెలుగు రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. జీవీ నారాయణరావు మరణం టాలీవుడ్‌కు తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు అభిమానులు, సినీ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"gv-narayana-rao-1024x576.jpg",[],{"title":34,"description":35},"టాలీవుడ్‌లో విషాదం..  ప్రముఖ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత","తెలుగు చిత్రసీమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆయన మరణవార్తను ప్రము",[37,45,51,60,66,72,78,82,87,91],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":25,"published_at":43,"public_read_count":44},"harish-rao-placed-under-house-arrest-brs-leaders-outraged","BRS : హరీశ్ రావు హౌస్ అరెస్టు.. భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33fffc6b-04b3-428f-9ff3-5e475507ec8c.webp","Kumar","20 నిమిషాలు క్రితం",2,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":15,"read_time":50,"published_at":43,"public_read_count":44},"team-india-fever-on-kiwi-soil-26000-tickets-snapped-up-in-just-48-hours","కీవీస్ గడ్డపై 'భారత్' క్రేజ్.. 48 గంటల్లోనే 26 వేల టికెట్లు స్వాహా!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9a50b587-a2db-45e0-8f50-419654503847.png","5 నిమిషాల పఠనం",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":57,"published_at":58,"public_read_count":59},"obc-census-row-cong-vs-bjp","కులగణనపై కొత్త రగడ.. మోదీ సర్కార్‌కు రాహుల్ బిగ్ క్వ‌శ్చ‌న్!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5c589f7f-7608-4087-9806-3fceab2feef8.jpg","Kashi","10 నిమిషాల పఠనం","41 నిమిషాలు క్రితం",514,{"slug":61,"title":62,"category":40,"image":63,"author":42,"read_time":25,"published_at":64,"public_read_count":65},"cps-must-be-abolished-and-arrears-released-employees-jac-mega-protest","HYD : సీపీఎస్ రద్దు,  బకాయిలు  విదుదల చేయాల్సిందే : ఉద్యోగ జేఏసీ మహాధర్నా","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F34923ac8-20c7-4f08-97ce-58377cd2966e.jpg","42 నిమిషాలు క్రితం",106,{"slug":67,"title":68,"category":69,"image":70,"author":42,"read_time":25,"published_at":71,"public_read_count":65},"no-power-at-hospital-boy-treated-in-mobile-torchlight","AP : ఆస్పత్రిలో నో కరెంట్.. మొబైల్ టార్చ్ వెలుగులో బాలుడికి వైద్యం","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12b20029-90d2-496f-be19-5f1904067107.jpg","57 నిమిషాలు క్రితం",{"slug":73,"title":74,"category":54,"image":75,"author":15,"read_time":76,"published_at":77,"public_read_count":27},"that-is-the-cause-of-the-flash-floods-in-nepal-another-disaster-looming","నేపాల్ ఆకస్మిక వరదలకు కారణం అదే.. ముంచుకొస్తున్న మరో ప్రళయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F21239414-22a0-48da-8c72-db507b3b90cd.jpg","6 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":79,"title":80,"category":69,"image":81,"author":42,"read_time":25,"published_at":77,"public_read_count":65},"big-update-for-devotees-of-lord-srivaru-at-tirumala-do-not-do-this-at-all","TTD : తిరుమల శ్రీవారికి భక్తులకు బిగ్ ‌అప్డేట్.. ఇలా అస్సలే చేయొద్దు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc7dabe06-02e4-4b76-8766-aaec3dfdbeae.jpg",{"slug":83,"title":84,"category":40,"image":85,"author":86,"read_time":50,"published_at":77,"public_read_count":65},"the-generation-is-changing-gopal","తరం మారుతోంది గోపాల్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1beeb236-df71-4b0d-ad5b-44e35e95aa4e.jpg","Swechaanews Chairman",{"slug":88,"title":89,"category":40,"image":90,"author":15,"read_time":25,"published_at":77,"public_read_count":59},"cms-surprise-visit-to-mir-alam-tank-new-upgrades-for-the-tourism-sector","మీరాలం చెరువును సీఎం ఆకస్మిక సందర్శన.. పర్యాటక రంగానికి కొత్త హంగులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b2bc076-f40b-4948-85ac-4950cb813b89.jpg",{"slug":92,"title":93,"category":94,"image":95,"author":96,"read_time":25,"published_at":77,"public_read_count":97},"the-paradise-business","The Paradise: బిజినెస్ జరగకనే రిలీజ్ వాయిదా పడుతోందా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Faa7bcfba-6ddc-4a88-9106-14cff8db5338.webp","Anshu",55,[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]