[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-toxic-yash-day-1-150":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":93},4264,1302,"toxic-yash-day-1-150","Toxic-Yash: Day 1 కలెక్షన్స్ 150 కోట్లు..ఇది కేవలం యష్ సత్తా మాత్రమే","Toxic-Yash: యష్..కన్నడ సినిమా ఇండస్ట్రీ సత్తాను కేజీఎఫ్ సిరీస్‌తో చూపించాడు ప్రపంచానికి. ఎప్పుడూ కన్నడ సినిమా ఇండస్ట్రీ గురించి ఓ మాట వినిపించేది. ఇది చాలా చిన్న చిత్ర పరిశ్రమ. ఇక్కడ తక్కువ బడ్జెట్ సినిమాలే నిర్మిస్తారు. భారీ బడ్జెట్ సినిమా అంటే ఇక్కడ 5 నుంచి 10 కోట్ల లోపే ఉంటుంది. రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడైనా, 10 కోట్లకి మించి సినిమా తీయలేము అని.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2a3620e4-2c1c-44e3-9080-89756bd1ca81.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2a3620e4-2c1c-44e3-9080-89756bd1ca81.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"Toxic","Yash","GeethuMohanDas","Venkat K.Narayana","4 నిమిషాల పఠనం","2026-08-27T12:11:43+00:00","2026-08-27T12:12:20+00:00",106,"\u003Cp>\u003Cstrong>Toxic-Yash: \u003C\u002Fstrong>యష్..కన్నడ సినిమా ఇండస్ట్రీ సత్తాను కేజీఎఫ్ సిరీస్‌తో చూపించాడు ప్రపంచానికి. ఎప్పుడూ కన్నడ సినిమా ఇండస్ట్రీ గురించి ఓ మాట వినిపించేది. ఇది చాలా చిన్న చిత్ర పరిశ్రమ. ఇక్కడ తక్కువ బడ్జెట్ సినిమాలే నిర్మిస్తారు. భారీ బడ్జెట్ సినిమా అంటే ఇక్కడ 5 నుంచి 10 కోట్ల లోపే ఉంటుంది. రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడైనా, 10 కోట్లకి మించి సినిమా తీయలేము అని.  \u003C\u002Fp>\u003Cp>వీటన్నిటినీ యష్ - ప్రశాంత్ నీల్ కలిసి బద్దలు కొట్టారు. అంతకముందు ఉగ్రం సినిమా తీసిన ప్రశాంత్ నీల్..ఆ తర్వాత కేజీఎఫ్ 2 రెండు భాగాలతో ఒక్కసారిగా తెలుగులో బాహుబలి సిరీస్‌కి వచ్చినంత క్రేజ్‌ను కేజీఎఫ్ రెండు భాగాలతో తెచ్చిపెట్టారు. అప్పటి నుంచి కన్నడ సినిమాలపై ప్రతీ ఒక్కరికీ ఆసక్తి కలగడమే కాదు, అక్కడ స్టార్ హీరోలైన రిషబ్ శెట్టి, యష్‌లను బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలలోనూ తీసుకుంటున్నారు. \u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9f5ad397-152e-4595-913f-cd7a0e243686.webp\">\u003Cp>ఇక, నాలుగేళ్ల నుంచి కష్టపడి తీసిన సినిమా టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. వెంకట్ కె నారాయణతో కలిసి యష్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇన్ని ఏళ్ల నుంచి తీసిన సినిమా, పలుమార్లు వాయిదా పడటంతో కొంత నెగిటివిటీ పెరిగింది. కానీ, ప్రమోషనల్ కంటెంట్‌తో అందరిలోనూ విపరీతమైన అంచనాలను పెంచారు.\u003C\u002Fp>\u003Cp>ఇక, టాక్సిక్ సినిమాను ఆగస్టు 26న పాన్ ఇండియా రేంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. మొదటి షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. దాంతో, నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్‌కి భారీ నష్టాలని ప్రచారం మొదలైంది. వాటిన్నిటికీ ధీటుగా డే 1 కలెక్షన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. మొదటి రోజు టాక్సిక్ కలెక్షన్స్ 150 కోట్లని మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"yash day 1",[],{"title":33,"description":34},"Yash Toxic day 1 worl wide collections 150 cr gross","Toxic-Yash: యష్..కన్నడ సినిమా ఇండస్ట్రీ సత్తాను కేజీఎఫ్ సిరీస్‌తో చూపించాడు ప్రపంచానికి. ఎప్పుడూ కన్నడ సినిమా ఇండస్ట్రీ గురించి ఓ మాట వినిపించేది. ఇది చాలా చిన్",[36,45,51,56,62,67,71,78,84,88],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"fight-with-govt-for-pending-bills-says-jadcherla-mla-janampalli-anirudh-reddy","Mla Anirudh Reddy: పెండింగ్ బిల్లుల కోసం దీక్షకు దిగుతా, మహిళలు కన్నీరు పెడితే సునామీ వస్తుంది- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F936aa533-d5c2-445b-9974-9d6d22a72865.jpg","NK","5 నిమిషాల పఠనం","46 నిమిషాలు క్రితం",55,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":15,"read_time":23,"published_at":50,"public_read_count":44},"rajinikanth-vs-vijay-devarakonda-2","Rajinikanth vs Vijay Devarakonda: జైలర్ 2తో రణబాలి పోటీ..తేడా కొడితే?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F701bbaf4-a696-4728-80aa-13900abcb2c6.jpg","1 గంట క్రితం",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":41,"read_time":23,"published_at":50,"public_read_count":44},"landt-renewables-business-wins-order-for-battery-energy-storage-system-in-middle-east","L&T: మిడిల్ ఈస్ట్‌లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్.. భారీ ఆర్డర్ దక్కించుకున్న L&T రెన్యూవబుల్స్ వ్యాపార విభాగం","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fcb144965-95bd-4304-be63-50661716432b.jpg",{"slug":57,"title":58,"category":39,"image":59,"author":41,"read_time":60,"published_at":61,"public_read_count":44},"brs-chief-kavitha-sensational-allegations-on-harish-rao","Kavitha: బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకునేందుకు గుంటనక్క కుట్ర- కవిత సంచలన వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F44148379-8757-498b-9821-87aeb6bb27e9.jpg","13 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",{"slug":63,"title":64,"category":48,"image":65,"author":15,"read_time":23,"published_at":66,"public_read_count":44},"toxic-loss-effects","Toxic: వంద కోట్ల లాసైనా భారించాల్సింది వాళ్ళిద్దరే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F286bc1af-e2a6-4ba9-97a4-79670f6c3faa.jpg","3 గంటలు క్రితం",{"slug":68,"title":69,"category":39,"image":70,"author":41,"read_time":42,"published_at":66,"public_read_count":44},"trs-chief-kavitha-slams-cm-revanth-reddy","Kavitha: మొత్తం ఆంధ్రోళ్ల పెత్తనమే నడుస్తోంది- రేవంత్ సర్కార్ పై కవిత ఫైర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Faba7f3c7-1c7f-41af-b3fb-52871c09c64b.jpg",{"slug":72,"title":73,"category":39,"image":74,"author":75,"read_time":23,"published_at":76,"public_read_count":77},"high-tension-in-hanamkonda-former-minister-harish-rao-arrested-escorted-to-the-police-station-on-foot","హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి హరీశ్‌ రావు అరెస్ట్.. కాలినడకన పీఎస్‌కు తరలింపు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b8ae711-b4e9-49fa-a134-2ce6711218db.png","Mamatha puppala","4 గంటలు క్రితం",463,{"slug":79,"title":80,"category":81,"image":82,"author":75,"read_time":23,"published_at":83,"public_read_count":26},"plane-crashes-four-die-after-plunging-into-water","కుప్పకూలిన విమానం..  నీటిలో మునిగి నలుగురు మృతి!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fff5f0776-417b-41b8-afa7-3dfdf0815ec4.png","5 గంటలు క్రితం",{"slug":85,"title":86,"category":48,"image":87,"author":15,"read_time":23,"published_at":83,"public_read_count":26},"chiranjeevi-irumudi","Chiranjeevi: \"ఇరుముడి\"పై మెగా ట్వీట్.. \"మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి\"!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F736a0b58-0ad5-4c31-98f9-561d9d8d1f7d.jpg",{"slug":89,"title":90,"category":81,"image":91,"author":75,"read_time":23,"published_at":83,"public_read_count":92},"thieves-create-a-stir-on-the-bus-spray-sedative-and-steal-gold-worth-40-lakh","బస్సులో దొంగల హల్‌చల్.. మత్తు మందు చల్లి రూ.40లక్షల బంగారం అపహరణ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3985c07e-7630-4845-b432-2f8aa2891689.jpg",208,[94,99,102,104,106,108],{"title":95,"sponsor":96,"image":97,"url":98},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":100,"sponsor":101,"image":97,"url":98},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":103,"sponsor":101,"image":97,"url":98},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":105,"sponsor":101,"image":97,"url":98},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":107,"sponsor":101,"image":97,"url":98},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":109,"sponsor":101,"image":97,"url":98},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]