[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-toxic-geethu-mohan-das-yash":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":92},4377,1356,"toxic-geethu-mohan-das-yash","Toxic: ఏం తీయాలో క్లారిటీ లేకపోతే టాక్సిక్ లాంటి టార్చరే చూడాల్సి వస్తుంది!","Toxic: పాన్ ఇండియన్ స్టార్ ఒక దర్శకుడికి ఛాన్స్ ఇస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద హీరో డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడంటే ఎంతో నమ్మి ఇస్తాడు. నిర్మాత వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడంటే అదే నమ్మకం. కానీ, ఆ నమ్మకాన్ని కొందరు దర్శకులు అత్యంత దారుణంగా సినిమాను తీసి కెరీర్‌లో మాయని మచ్చగా మిగుల్చుతున్నారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందో పూర్తి కథనంలో తెలుసుకుందాం..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F121fc134-eba9-4dff-95d9-2440ba22ebfb.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F121fc134-eba9-4dff-95d9-2440ba22ebfb.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"geethu mohandas","yash","toxic","kiara advani","4 నిమిషాల పఠనం","2026-08-28T13:54:30+00:00","2026-08-28T13:55:12+00:00",208,"\u003Cp>\u003Cstrong>Toxic: \u003C\u002Fstrong>పాన్ ఇండియన్ స్టార్ ఒక దర్శకుడికి ఛాన్స్ ఇస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద హీరో డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడంటే ఎంతో నమ్మి ఇస్తాడు. నిర్మాత వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడంటే అదే నమ్మకం. కానీ, ఆ నమ్మకాన్ని కొందరు దర్శకులు అత్యంత దారుణంగా సినిమాను తీసి కెరీర్‌లో మాయని మచ్చగా మిగుల్చుతున్నారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందో పూర్తి కథనంలో తెలుసుకుందాం..\u003C\u002Fp>\u003Cp>యష్ నటించిన టాక్సిక్ సినిమా గురించి మాట్లాడాలి అంటే, ముందు గీతూ మోహన్ దాస్ గురించి చర్చించుకోవాలి. ఆమె భర్త ఒక పాపులర్ సినిమాటోగ్రాఫర్. గతంలో ఆమె తీసిన కొన్ని షార్ట్ ఫిలింస్ కి మంచి అప్లాజ్, అవార్డ్స్ దక్కాయి. అంతే తప్ప వెండితెరపై అద్భుతంగా తీసిన సినిమా ఒక్కటీ లేదు. ఆ అనుభవం అంతకన్నా లేదు. కథ నరేట్ చేయడం వేరు..చెప్పింది చెప్పినట్టు తీయడం వేరు. ఆ తీసింది ఎడిట్ చేయడం ఇంకా వేరు.  \u003C\u002Fp>\u003Cp>వీటిపై గీతూ మోహన్ దాస్ కి అసలు అనుభవమే లేదని టాక్సిక్ సినిమా చూసిన ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. ఆమె మాటల్లో కూడా అదే వినిపించింది. అసలు, యష్ లాంటి హీరో డేట్స్ ఇస్తే ఇలాంటి టార్చర్ సినిమాను ఎవరైనా తీస్తారా? తీసారు ఎందుకు తీయరు..గీతూ మోహన్ దాస్ లాంటి వారున్నారుగా..ఇదే ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఆమె ఎలాంటి కథ చెప్పాలనుకుంది..ఎందుకు చెప్పాలనుకుంది.! ముందు ఈ విషయంలోనే ఆమెకి క్లారిటీ లేదు.\u003C\u002Fp>\u003Cp>ముగ్గురు హీరోయిన్స్‌తో రొమాన్స్, గన్నో, కత్తో పట్టుకొని ఫైట్ చేయడం..అవసరం లేకపోయినా సౌండ్ బాక్సుల్లో బాగా వినిపిస్తుందిగా అని పెద్ద పెద్ద అరవడం..టాక్సిక్ సినిమాలో 3 గంటలకి పైగా జనాలకి కూర్చోబెట్టి చూపించింది ఇదే. ఈ సినిమా మేకింగ్ వీడియోస్ చూసినప్పుడే చాలామంది కామెంట్స్ చేశారు. ఒక లేడీ డైరెక్టర్ సెట్స్‌లో ఇలా ఉంటే మిగతా యూనిట్ సభ్యులు ఎలా పని చేస్తారు అని. ఇది, ఎందుకో ఒకసారి టాక్సిక్ మేకింగ్ వీడియోలో గీతూ గారిని చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనా టాక్సిక్ సినిమా ఇంత వరస్ట్ మూవీగా నిలుస్తుందని మాత్రం పాపం యష్ ఊహించి ఉండడు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"geethu",[],{"title":33,"description":34},"toxic floop becaus of only director geethu mohandas","Toxic: పాన్ ఇండియన్ స్టార్ ఒక దర్శకుడికి ఛాన్స్ ఇస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద హీరో డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడంట",[36,45,52,58,65,70,74,78,83,88],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"telangana-sir-notices-issued-to-ponnam-prabhakar","Telangana: పొన్నం ప్రభాకర్‌కు SIR నోటీసులు!..","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ffa323d54-47cf-4578-a8f3-9c3dc2f28a24.jpg","Venu","3 నిమిషాల పఠనం","2 నిమిషాలు క్రితం",1,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":42,"published_at":51,"public_read_count":44},"ysrcp-leader-ambati-rambabu-admits-in-hospital","Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టంట్","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0949fe63-41ba-4907-a6ae-699521eba6bd.jpg","NK","18 నిమిషాలు క్రితం",{"slug":53,"title":54,"category":48,"image":55,"author":50,"read_time":42,"published_at":56,"public_read_count":57},"local-body-elections-cm-chandrababu-slams-ys-jagan","Cm Chandrababu: ప్రత్యక్ష ఎన్నికలు జగన్‌కు ఇష్టం లేదు, అడ్డునేందుకు కుట్రలు-సీఎం చంద్రబాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b4bb957-3c65-4e8c-ab8d-3f6dd594654f.jpg","1 గంట క్రితం",55,{"slug":59,"title":60,"category":48,"image":61,"author":41,"read_time":62,"published_at":63,"public_read_count":64},"andhra-pradesh-political-news-local-body-elections-become-a-headache-for-jagan","Andhra Pradesh: జగన్ కు తలనొప్పిగా మారిన లోకల్ వార్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb630a086-87a4-425f-b02c-8e463d14f64d.jpg","5 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",106,{"slug":66,"title":67,"category":68,"image":69,"author":15,"read_time":23,"published_at":63,"public_read_count":57},"toxic-loss-effects","Toxic: వంద కోట్ల లాసైనా భరించాల్సింది వాళ్ళిద్దరే?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F286bc1af-e2a6-4ba9-97a4-79670f6c3faa.jpg",{"slug":71,"title":72,"category":39,"image":73,"author":50,"read_time":62,"published_at":63,"public_read_count":57},"minister-ponguleti-srinivas-reddy-participate-in-lottery-lucky-draw-for-indiramma-houses","Indiramma Houses: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు- మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c91b4-6789-4982-b1b8-31e6e5025127.jpg",{"slug":75,"title":76,"category":68,"image":77,"author":15,"read_time":23,"published_at":63,"public_read_count":57},"rashmika-mandanna-m-s-subbalaxmi","Rashmika Mandanna: గ్రేట్ బయోపిక్‌లో ఛాన్స్! ఈ ఒక్కటి చేస్తే చాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7cfe1d02-f6ff-4589-a56a-b0104a0551bd.jpg",{"slug":79,"title":80,"category":39,"image":81,"author":50,"read_time":42,"published_at":82,"public_read_count":57},"bjp-will-win-in-ghmc-elections-says-ramchander-rao","Ramchander Rao: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం- రాంచందర్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12ef1be9-6137-49df-921a-f0d3a957611f.jpg","3 గంటలు క్రితం",{"slug":84,"title":85,"category":68,"image":86,"author":15,"read_time":23,"published_at":82,"public_read_count":87},"bhagyashri-borse-offers-in-telugu","Bhagyashri Borse: హిట్ పడ్డా ఛాన్సులు లేవే? భాగ్యశ్రీ ప్లాన్స్ ఎంటో?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0ebab919-cfdc-4e78-9395-b4795d87a5b6.webp",157,{"slug":89,"title":90,"category":39,"image":91,"author":41,"read_time":23,"published_at":82,"public_read_count":57},"telangana-a-bumper-offer-from-the-telangana-congress-government-for-bc-and-ebc-students","Telangana: బీసీ-ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fcfd7884a-1e4f-4ef7-ab38-28ffd2ff7e1e.webp",[93,98,101,103,105,107],{"title":94,"sponsor":95,"image":96,"url":97},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":99,"sponsor":100,"image":96,"url":97},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":102,"sponsor":100,"image":96,"url":97},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":104,"sponsor":100,"image":96,"url":97},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":106,"sponsor":100,"image":96,"url":97},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":108,"sponsor":100,"image":96,"url":97},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]