[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tollywood-sumanth":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":22,"published_at":23,"updated_at":23,"public_read_count":24,"body":25,"images":26,"video_url":5,"video_urls":29,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":30,"read_next":33,"sponsored_content":101},1595,"tollywood-sumanth","Tollywood: సుమంత్ కెరీర్‌లో మిస్సయిన రెండు బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇవే!","Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేతి నుంచి తప్పుకున్న కథ మరొకరి వద్దకు వెళ్లి సంచలన విజయాలు సాధించడం సర్వసాధారణం. కొన్నిసార్లు డేట్లు కుదరక, మరికొన్నిసార్లు కథ నచ్చక స్టార్ హీరోలు సైతం పెద్ద హిట్లు మిస్ చేసుకున్న సందర్భాలు కోకొల్లలు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సుమంత్ విషయంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనలే జరిగాయి.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7724252f-6a45-451c-9209-1eeb9d288848.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7724252f-6a45-451c-9209-1eeb9d288848.jpg","Anshu","cinema",[17,18,19,20,21],"Sumanth","NuvveKavali","Desamuduru","AlluArjun","Tarun","4 నిమిషాల పఠనం","2026-07-30T08:16:22+00:00",106,"\u003Cp>\u003Cstrong>Tollywood:\u003C\u002Fstrong> టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేతి నుంచి తప్పుకున్న కథ మరొకరి వద్దకు వెళ్లి సంచలన విజయాలు సాధించడం సర్వసాధారణం. కొన్నిసార్లు డేట్లు కుదరక, మరికొన్నిసార్లు కథ నచ్చక స్టార్ హీరోలు సైతం పెద్ద హిట్లు మిస్ చేసుకున్న సందర్భాలు కోకొల్లలు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సుమంత్ విషయంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనలే జరిగాయి. ఆయన వదులుకున్న రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావితో సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.\u003C\u002Fp>\u003Cp>తరుణ్‌ను రాత్రికి రాత్రే స్టార్‌గా మార్చేసిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'నువ్వే కావాలి'. తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన ఈ సినిమా అసలు ముందుగా చేయాల్సింది సుమంత్‌. కానీ, ఆ సమయంలో ఆయన ‘యువకుడు’, ‘పెళ్ళిసంబంధం’ వంటి చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారు. ఈ కారణంతోనే కెరీర్‌ను మలుపు తిప్పే ఆ సువర్ణావకాశాన్ని ఆయన చేజార్చుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి గుర్తు చేసుకున్నప్పుడల్లా తనకు ఇప్పటికీ మనసులో చిన్నపాటి బాధ ఉంటుందని సుమంత్ స్వయంగా పంచుకున్నారు.\u003C\u002Fp>\u003Cp>ఇక మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘దేశముదురు’ సినిమా ఏ స్థాయి బ్లాక్‌బస్టర్ అయిందో తెలిసిందే. అయితే, ఈ పవర్‌ఫుల్ యాక్షన్ మాస్ కథను పూరి ముందుగా సుమంత్‌కే వినిపించారట. కొన్ని వ్యక్తిగత మరియు కథా పరమైన కారణాల వల్ల సుమంత్ ఈ ప్రాజెక్ట్‌ను సున్నితంగా తిరస్కరించారు. అయితే ఈ సినిమాపై ఆయనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఒకవేళ ఆ పాత్ర తాను చేసి ఉంటే అసలు అంతగా పండేది కాదని, అది పూర్తిగా అల్లు అర్జున్ ఇమేజ్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు మాత్రమే సరిపోతుందని ఆయన చాలా స్పష్టంగా చెబుతారు. ఇక మొత్తానికి ఒక సినిమా రూపంలో భారీ సక్సెస్‌ను మిస్ చేసుకున్నాననే బాధ ఉన్నప్పటికీ, మరో సినిమా విషయంలో మాత్రం తాను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని సుమంత్ పరిణతితో వ్యవహరించడం విశేషం.\u003C\u002Fp>",[27],{"url":12,"name":28},"Sumantha_Akkineni_wedding_1200x768.jpeg",[],{"title":31,"description":32},"Sumanth Secreate Revealed He Missed 2 Block Busters","Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేతి నుంచి తప్పుకున్న కథ మరొకరి వద్దకు వెళ్లి సంచలన విజయాలు సాధించడం సర్వసాధారణం. కొన్నిసార్లు డేట్లు కుదరక, మరికొన్నిసా",[34,43,50,59,66,71,77,82,87,94],{"slug":35,"title":36,"category":37,"image":38,"author":39,"read_time":40,"published_at":41,"public_read_count":42},"log-out-immediately-police-advise-techies","Hyderabad : త్వరగా లాగౌట్ చేయండి.. టెకీలకు పోలీసుల సూచన","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3e84c851-48bc-46c0-b0ed-b469f317e5b9.webp","Kumar","3 నిమిషాల పఠనం","2026-07-30T08:56:27+00:00",208,{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":22,"published_at":49,"public_read_count":42},"hockey-india-brand-new-jerseys-for-the-indian-hockey-team-former-players-dissatisfied","Hockey India: భారత హాకీ టీమ్‌లకు సరికొత్త జెర్సీలు.. మాజీ ప్లేయర్ల అసంతృప్తి!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F232db75d-bf1e-4ffa-abc7-98e01c7474a2.jpg","Mamatha puppala","2026-07-30T09:29:23+00:00",{"slug":51,"title":52,"category":53,"image":54,"author":55,"read_time":56,"published_at":57,"public_read_count":58},"bihar-national-news-supreme-court-questioned-the-bihar-government","Bihar: ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్సీ కాదు.. అయినా మంత్రి ఎలా?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7f46eee9-6e2b-4e4a-9d3b-60a40b61ce7f.webp","Venu","6 నిమిషాల పఠనం","2026-07-30T09:33:30+00:00",55,{"slug":60,"title":61,"category":62,"image":63,"author":64,"read_time":40,"published_at":65,"public_read_count":58},"overhead-wire-snaps-in-kolkatas-dakshineswar-railway-station","Kolkata Train Fire: బాబోయ్.. రైల్వే‌స్టేషన్‌లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F0cac630e-bca5-4d7d-9689-a06792f38753.jpg","NK","2026-07-30T09:50:07+00:00",{"slug":67,"title":68,"category":15,"image":69,"author":14,"read_time":22,"published_at":70,"public_read_count":58},"anil-ravipudi-4","Anil Ravipudi: ఒకేసారి 4 సినిమాలు.. అనిల్ రావిపూడి లైన‌ప్‌ చూశారా.?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc51d2d42-8ab6-426f-8f85-03626bdef668.jpg","2026-07-30T10:23:47+00:00",{"slug":72,"title":73,"category":53,"image":74,"author":55,"read_time":22,"published_at":75,"public_read_count":76},"west-bengal-rs-29-crore-in-cash-and-15-kg-of-gold-found-at-a-retired-rtc-bus-driver-house","West Bengal: రిటైర్డ్ ఆర్టీసీ బస్ డ్రైవర్ ఇంట్లో 29 కోట్ల డబ్బు 15 కిలోల బంగారం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F5dff9e95-0dee-4e11-9f9f-023e2f65edc1.webp","2026-07-30T08:15:52+00:00",157,{"slug":78,"title":79,"category":53,"image":80,"author":39,"read_time":22,"published_at":81,"public_read_count":24},"we-will-topple-the-bjp-government-modi-go-make-reels-abhijit","CJP : బీజేపీ సర్కారును దించేస్తాం.. మోడీ రీల్స్ చేసుకోండి : అభిజిత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fe00df202-0d97-4d61-8dd4-509bc205d0a1.jpg","2026-07-30T08:13:08+00:00",{"slug":83,"title":84,"category":53,"image":85,"author":39,"read_time":40,"published_at":86,"public_read_count":24},"pellet-guns-can-be-used-in-emergency-situations-but-supreme-court","Supreme Court : అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడొచ్చు. కానీ!: సుప్రీంకోర్టు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2da37f14-6a02-4d0d-9171-ed67b1db40cf.webp","2026-07-30T07:51:15+00:00",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":48,"read_time":92,"published_at":93,"public_read_count":58},"scored-less-than-500-in-neet-here-are-the-5-best-alternatives-to-mbbs","NEETలో  500 కంటే తక్కువ స్కోరా? MBBS కి బెస్ట్ 5 ఆల్టర్నేటివ్స్!","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2159ee83-622a-4aa0-8685-0fd3b5d80d2d.png","5 నిమిషాల పఠనం","2026-07-30T07:41:55+00:00",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":99,"read_time":22,"published_at":100,"public_read_count":76},"break-culture","సినిమా కోసం కాదు.. నిద్ర పోవ‌డానికి థియేట‌ర్! జెన్‌జీ షాకింగ్ ట్రెండ్","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F24eebf34-5859-4e5d-83a3-6f0db0ad16cb.png","Kashi","2026-07-30T07:33:21+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]