[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tollywood-pr-mafia-film-promotions-fake-hype-negative-publicity":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":101},5880,2088,"tollywood-pr-mafia-film-promotions-fake-hype-negative-publicity","Tollywood : టాలీవుడ్‌ను శాసిస్తున్న పీఆర్ మాఫియా.. పైసల్ ముట్టకపోతే పగబడతారా?","Tollywood : టాలీవుడ్‌లో ఒకప్పుడు సినిమా సక్సెస్‌ను కథ, కథనం, నటీనటుల ప్రతిభ నిర్ణయించేవి. కానీ ఈరోజుల్లో ఆ పరిస్థితి తలకిందులైంది. ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి సొంతంగా తీర్పు ఇచ్చే లోపే, తెరవెనుక కొందరు సృష్టించే ‘నకిలీ హడావుడి’ సినిమా జాతకాన్ని తారుమారు చేస్తున్నాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0eeffc8d-f0b2-41dc-a4af-986661d2a0f6.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0eeffc8d-f0b2-41dc-a4af-986661d2a0f6.jpg","Mahesh","cinema","routine",[19,20,21,22,23],"Tollywood","Telugu Cinema","Tollywood PR Mafia","Film PR Agencies","swechaa news","6 నిమిషాల పఠనం","2026-09-12T10:43:24+00:00","2026-09-12T10:46:56+00:00",259,"\u003Cp>Tollywood : టాలీవుడ్‌లో ఒకప్పుడు సినిమా సక్సెస్‌ను కథ, కథనం, నటీనటుల ప్రతిభ నిర్ణయించేవి. కానీ ఈరోజుల్లో ఆ పరిస్థితి తలకిందులైంది. ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి సొంతంగా తీర్పు ఇచ్చే లోపే, తెరవెనుక కొందరు సృష్టించే ‘నకిలీ హడావుడి’ సినిమా జాతకాన్ని తారుమారు చేస్తున్నాయి. ఆ కృత్రిమ హైప్‌ను సృష్టిస్తుంది మరేదో కాదు పబ్లిక్ రిలేషన్స్ (PR) వ్యవస్థ. సినిమాను ప్రమోట్ చేయాల్సిన ఏజెన్సీలు ఇప్పుడు ఏకంగా సక్సెస్‌లను, అట్టర్ ఫ్లాప్‌లను డిసైడ్ చేసే స్థాయికి ఎదిగాయన్న చేదు నిజం ఇండస్ట్రీని కుదిపేస్తోంది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>రేటు కడితే హిట్.. పైసలు ఇవ్వకపోతే నెగెటివ్ దాడి\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో కొందరు ప్రముఖ హీరోలు, నిర్మాతలు, దర్శకులు ప్రెస్‌మీట్లలో తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తరచూ చూస్తున్నాం. \"మా సినిమాపై కావాలనే విషం చిమ్ముతున్నారు\", \"డబ్బులిచ్చి నెగెటివిటీని స్పాన్సర్ చేస్తున్నారు\" అంటూ కొందరు వేదికలపై బాహాటంగానే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మాటల వెనుక ఉన్న అసలు మర్మం ఏమిటంటే.. పీఆర్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్న చీకటి వ్యాపారమే.\u003C\u002Fp>\u003Cp>ప్రస్తుతం పరిశ్రమలో వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ ఒక్కటే.. భారీగా ప్యాకేజీలు ఇచ్చి పీఆర్ ఏజెన్సీలను తమ గుప్పిట్లోకి తీసుకుంటే సినిమాకు విపరీతమైన పాజిటివ్ బజ్ సృష్టించడం, రేటింగులను ప్రభావితం చేయడం, సోషల్ మీడియాలో ఆకాశానికెత్తడం జరిగిపోతున్నాయి. అదే ఓ నిర్మాత వారు అడిగినంత ముట్టజెప్పకపోతే ..  తన సినిమా రిలీజ్ అయిన మొదటి గంట నుంచే ఆ చిత్రంపై నెగెటివ్ ప్రచారం మొదలవుతోంది. ట్రోల్ పేజీలు, రివ్యూ హ్యాండిల్స్ ద్వారా పనిగట్టుకుని ఆ సినిమాను అట్టర్ ఫ్లాప్‌గా చిత్రీకరించేలా చక్రం తిప్పుతున్నారన్న బలమైన అపవాదు ఇప్పుడు ఈ ఏజెన్సీలపై ఉంది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ప్రమోషన్ పేరిట జరుగుతున్నది ప్రచారమా? బ్లాక్‌మెయిలా?\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>వాస్తవానికి సినిమా గురించిన సమాచారాన్ని, పోస్టర్లు, పాటలను ప్రేక్షకులకు చేరువ చేయడమే పీఆర్ ఏజెన్సీల ప్రాథమిక బాధ్యత. కానీ నేడు అది కాస్తా ఒక నియంతృత్వ వ్యవస్థగా రూపాంతరం చెందిందనే వాదన ఇండస్ట్రీ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.\u003C\u002Fp>\u003Cp>కంటెంట్ ఏమాత్రం లేని రోత సినిమాలకు కూడా విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి, ఫస్ట్ వీకెండ్‌లో జనాన్ని బురిడీ కొట్టించే బాధ్యతను కొందరు పీఆర్లు భుజానికెత్తుకుంటున్నారు. చిత్రపరిశ్రమలో తమకు పోటీ అనుకునే సినిమాలను దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థి వర్గాల నుంచి సుపారీ తీసుకున్నట్లు వ్యవహరిస్తూ, నిర్దాక్షిణ్యంగా ఆ చిత్రాల పాజిటీవ్ టాక్‌ను డ్యామేజ్ చేస్తున్నారనే విమర్శలు ఇండస్ట్రీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఎంత మేకప్ వేసినా కంటెంట్ లేకపోతే కుక్కతోక పట్టినట్టే!\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>అయితే ఇక్కడ ఒక కఠినమైన వాస్తవాన్ని కూడా గుర్తించాలి. పీఆర్ ఏజెన్సీల హంగామా, ప్రమోషన్ల జాతర సినిమాకు మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రమే తీసుకురాగలవు. సినిమాలో విషయం లేకపోతే, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఫేక్ ట్రెండ్స్ నడిపినా ప్రేక్షకుడు కనికరించడు. అదే టైంలో అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాను ఎంత తొక్కాలని చూసినా, మౌత్ టాక్ ద్వారా అది అఖండ విజయంగా నిలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి.\u003C\u002Fp>\u003Cp>సినిమా కళాత్మకతను బజారుకీడ్చి, ‘డబ్బులిస్తే ఒకలా.. ఇవ్వకుంటే మరోలా’ వ్యవహరిస్తున్న ఈ పీఆర్ ఏజెన్సీల తీరు మారకపోతే.. ఇప్పటికే ఓటీటీలు, టికెట్ రేట్లతో కుదేలవుతున్న చిత్ర పరిశ్రమ మరింత సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"WhatsApp Image 2026-09-12 at 4.10.57 PM.jpeg",[],{"title":34,"description":35},"Tollywood: టాలీవుడ్‌ను శాసిస్తున్న పీఆర్ మాఫియా.. పైసల్ ముట్","Tollywood: టాలీవుడ్‌లో ఒకప్పుడు సినిమా సక్సెస్‌ను కథ, కథనం, నటీనటుల ప్రతిభ నిర్ణయించేవి. కానీ ఈరోజుల్లో ఆ పరిస్థితి తలకిందులైంది. ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి",[37,46,53,60,66,72,77,84,90,95],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"trs-president-kavitha-to-go-kodangal","Kavitha: సీఎం రేవంత్ కాసుకో.. 20న కొడంగల్‌కు వస్తున్నా- కవిత","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8c23be22-b8ed-4a9d-a297-2b61d62fb309.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-09-12T11:12:12+00:00",55,{"slug":47,"title":48,"category":40,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":27},"ganesh-navaratri-cm-revanths-key-directive-to-organizers","గణేశ్ నవరాత్రులు.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. నిర్వాహకులకు కీలక సూచనలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6980d9e0-6053-4994-aa49-cd78248e697a.jpg","Kumar","4 నిమిషాల పఠనం","2026-09-12T11:26:37+00:00",{"slug":54,"title":55,"category":40,"image":56,"author":15,"read_time":57,"published_at":58,"public_read_count":59},"ponguleti-srinivasa-reddy-dharani-portal-land-scam-22a-lands","Ponguleti Srinivasa Reddy : పేదల భూములు దోచుకునేందుకే ధరణి : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0e00937-bd53-42ce-bda5-0880d4b01296.webp","5 నిమిషాల పఠనం","2026-09-12T11:37:06+00:00",157,{"slug":61,"title":62,"category":40,"image":63,"author":50,"read_time":51,"published_at":64,"public_read_count":65},"aimim-are-all-contracts-going-to-a-single-company-akbaruddin-owaisi","AIMIM : కాంట్రాక్టులన్నీ ఒకే కంపెనీకా? : అక్బరుద్దీన్ ఓవైసీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F48b26c94-8b92-4ce8-9067-bf0a48b2dcb9.jpg","2026-09-12T11:45:54+00:00",463,{"slug":67,"title":68,"category":40,"image":69,"author":50,"read_time":43,"published_at":70,"public_read_count":71},"atrocities-against-scs-under-revanths-rule-rs-praveen-kumar","TG : రేవంత్ పాలనలో ఎస్సీలపై ఘోరాలు : ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9b1ac1df-8543-4813-84fe-05953f558f72.png","2026-09-12T12:03:50+00:00",208,{"slug":73,"title":74,"category":40,"image":75,"author":50,"read_time":51,"published_at":76,"public_read_count":59},"kcr-didnt-listen-revanth-at-least-must-heed-my-words-raja-singh","TG : కేసీఆర్ వినిపించుకోలేదు.. రేవంత్ అయినా నా మాట వినాలి : రాజాసింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fabb0d8c5-4c9a-43b9-9d7d-1ce4172c1302.jpg","2026-09-12T10:11:11+00:00",{"slug":78,"title":79,"category":16,"image":80,"author":15,"read_time":81,"published_at":82,"public_read_count":83},"bigg-boss-telugu-winners-reality-tragedy-career-shivaji-success","Bigg Boss : బిగ్ బాస్ విన్నర్ల ‘రియాలిటీ’ ట్రాజెడీ.. కప్పు కొట్టారు సరే.. కెరీర్ ఎక్కడ బ్రదర్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5f14a4f7-372a-4c6a-ac91-1c1424f4e9ee.jpg","7 నిమిషాల పఠనం","2026-09-12T10:05:32+00:00",106,{"slug":85,"title":86,"category":40,"image":87,"author":50,"read_time":51,"published_at":88,"public_read_count":89},"mention-of-konda-in-the-mock-assemblyhere-is-what-the-cm-said","BRS : మాక్ అసెంబ్లీలో ‘కొండా ’ప్రస్తావన.. సీఎం ఏమన్నారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc29c1846-1129-40a1-a773-f6d08aed4767.jpg","2026-09-12T09:47:57+00:00",2350,{"slug":91,"title":92,"category":40,"image":93,"author":15,"read_time":24,"published_at":94,"public_read_count":59},"bjp-telangana-assembly-group-politics-internal-rift-mlas","BJP : అసెంబ్లీ సాక్షిగా కమలంలో కల్లోలం.. కాషాయ దళంలో ముదురుతున్న గ్రూపుల లొల్లి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2981f4c-fd6a-4c0d-a055-3b736a06400f.jpg","2026-09-12T09:34:05+00:00",{"slug":96,"title":97,"category":40,"image":98,"author":50,"read_time":51,"published_at":99,"public_read_count":100},"hit-again-commuters-up-in-arms-over-rtc-fare-hikes","TGSRTC : మళ్లీ బాదారు.. ఆర్టీసీ చార్జీలపై ప్రయాణికుల గగ్గోలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F05e01f9b-aeba-480f-aa84-bcbf7baf0b97.jpg","2026-09-12T09:22:27+00:00",412,[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]