[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tollywood-ott":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":101},5456,1882,"tollywood-ott","Tollywood: ప్రభాస్, బాలయ్య..అయితే ఏంటీ అంటున్న OTT లు","Tollywood: సినిమా రంగంలో ఇప్పుడు వ్యాపార ధృక్పథం మొత్తం మారిపోయింది. ఒకప్పుడు సినిమా రిలీజైయ్యాక గానీ శాటిలైట్ బిజినెస్ జరిగేది కాదు. కానీ, రాను రానూ ముందుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ అని థియేట్రికల్..శాటిలైట్..ఓటీటీ పార్ట్నర్స్ ని ముందే ఫిక్స్ చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ కి చాలా నెలల ముందుగానే ఒప్పందాలు పూర్తవుతున్నాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4738a59f-2fd7-49c9-8743-283afd69e92c.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4738a59f-2fd7-49c9-8743-283afd69e92c.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"balakrishna","dada","prabhas","fauzi","ott deal","4 నిమిషాల పఠనం","2026-09-08T08:05:46+00:00","2026-09-08T08:06:34+00:00",55,"\u003Cp>\u003Cstrong>Tollywood: \u003C\u002Fstrong>సినిమా రంగంలో ఇప్పుడు వ్యాపార ధృక్పథం మొత్తం మారిపోయింది. ఒకప్పుడు సినిమా రిలీజైయ్యాక గానీ శాటిలైట్ బిజినెస్ జరిగేది కాదు. కానీ, రాను రానూ ముందుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ అని థియేట్రికల్..శాటిలైట్..ఓటీటీ పార్ట్నర్స్ ని ముందే ఫిక్స్ చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ కి చాలా నెలల ముందుగానే ఒప్పందాలు పూర్తవుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>అయితే, ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థలే తీవ్ర నష్టాలలో ఉన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ ఉంది. పెద్ద హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫలితం తేడా కొట్టడంతో..అలాంటి సినిమాలను ఓటీటీలో చూడటానికి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. దాంతో, వందల కోట్లు పెట్టుబడి పెట్టి రైట్స్ తీసుకున్న చాలా సినిమాలు నష్టాలను మిగుల్చుతున్నాయి. దీంతో, ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకైనా ఓటీటీ సంస్థలు కఠినంగా ఆంక్షలు విధిస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>మేకర్స్ చెప్పిన తేదీకి సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయాల్సిందే. లేదంటే కుదుర్చుకున్న ఒప్పందంలో మార్పులు జరగక తప్పదని ముందుగానే హెచ్చరిస్తున్నారు. పొరపాటున గనక టెక్నికల్ ఇష్యూస్ సహా ఏ ఇతర కారణాల వల్ల గానీ సినిమా ప్రకటించిన తేదీకి థియేటర్స్‌లోకి రాకపోతే కోతలు పడిపోతున్నాయి. దీన్ని, దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ చెప్పిన తేదీకి ఎట్టిపరిస్థితుల్లోను సినిమాను పూర్తి చేయాల్సి వస్తోంది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఓటీటీలకి ప్రభాస్-బాలయ్య అని లేదు!\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>వ్యాపారంలో ఎవరైనా ఒకటే అని ఓటీటీ సంస్థలు తేల్చి చెప్పేశాయి. అందుకే, ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాకి నాన్ స్టాప్‌గా షూటింగ్ జరుపుతున్నారు. డిసెంబర్ 3న రిలీజ్ అని ప్రకటించిన మేకర్స్, ఓటీటీ ఒప్పందం ప్రకారం ఆ డేట్‌కి థియేటర్స్‌లోకి తీసుకు వస్తామని ప్రకటించారు. బాలయ్య నటిస్తున్న దాదా సినిమా పరిస్థితి కూడా ఇంతే. ఇటీవల ఆయనకి గాయం కావడంతో మేకర్స్ ఈ ఏడాది సినిమాను రిలీజ్ చేయలేరని వార్తలు వచ్చాయి. కానీ, ఓటీటీ ఒప్పందం ప్రకారం ఇదే ఏడాది డిసెంబర్ 24న ఖచ్చితంగా థియేటర్స్‌లో రిలీజ్ చేయ్యడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయంలో ఎక్కువగా హీరోలకి, దర్శకులకి మానసిక ఒత్తిడి ఉంటోంది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Unstoppable-Prabhas-and-NBK-1200by667.webp",[],{"title":34,"description":35},"even balakrishna, prabhas also no compromise said ott","Tollywood: సినిమా రంగంలో ఇప్పుడు వ్యాపార ధృక్పథం మొత్తం మారిపోయింది. ఒకప్పుడు సినిమా రిలీజైయ్యాక గానీ శాటిలైట్ బిజినెస్ జరిగేది కాదు. కానీ, రాను రానూ ముందుగానే",[37,46,54,61,66,71,77,85,90,96],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"ktr-and-harish-rao-walk-to-erravalli-arrested","BRS : కాలినడకన ఎర్రవల్లికి కేటీఆర్, హరీశ్ రావు.. అరెస్టు!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c7751b7-4f8c-436f-8d05-e3976dbc693e.jpg","Kumar","5 నిమిషాల పఠనం","2026-09-08T08:13:40+00:00",157,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":24,"published_at":52,"public_read_count":53},"viral-india-is-not-a-poor-country-it-was-just-made-to-look-that-way-american-tattoo-artists-comments-go-viral","VIRAL: ‘భారత్‌ పేద దేశం కాదు.. అలా మార్చారంతే..’ అమెరికన్ టాటూ ఆర్టిస్ట్  వ్యాఖ్యలు వైరల్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1a8cc398-cef8-464b-a28a-79b8039989bd.jpg","Mamatha puppala","2026-09-08T08:22:12+00:00",259,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":51,"read_time":24,"published_at":59,"public_read_count":60},"transferred-for-the-fourth-time-in-a-year-ias-officer-deeply-distressed","ఏడాదిలో నాలుగోసారి బదిలీ.. ఐఏఎస్ అధికారిణి తీవ్ర ఆవేదన!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffd547144-d2e3-4483-b34c-19891283e294.jpg","2026-09-08T08:42:36+00:00",106,{"slug":62,"title":63,"category":16,"image":64,"author":15,"read_time":43,"published_at":65,"public_read_count":27},"naga-vamshi","Naga Vamshi: హీరోలు, డైరెక్టర్స్ కంటే హీరోయిన్లే బిజీ..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1a1d1c4f-0c58-442b-8313-1e8fd6ced21d.jpg","2026-09-08T08:47:11+00:00",{"slug":67,"title":68,"category":40,"image":69,"author":42,"read_time":43,"published_at":70,"public_read_count":60},"we-know-how-to-protect-kcr-jagadish-reddy","BRS : కేసీఆర్‌ను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు : జగదీశ్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd0a1b017-2369-4c48-bd7c-ef48dd887ae1.jpg","2026-09-08T08:51:03+00:00",{"slug":72,"title":73,"category":40,"image":74,"author":42,"read_time":43,"published_at":75,"public_read_count":76},"tata-madhus-comments-cm-revanth-reddy-gives-a-key-assurance-to-the-speaker","Congress : తాతా మధు కామెంట్స్..  స్పీకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F04945fa9-9308-4907-af6f-f7d08961b23e.png","2026-09-08T07:53:48+00:00",463,{"slug":78,"title":79,"category":40,"image":80,"author":81,"read_time":82,"published_at":83,"public_read_count":84},"telangana-petty-politics-surrounding-a-death-political-parties-are-stooping-to-low-levels-in-their-political-battle","Telangana: చావు చుట్టూ చిల్లర రాజకీయాలు.. పోరుగడ్డపై దిగజారిన పార్టీలు!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc0ce42d4-b999-4098-9407-1646b66680c0.jpg","Venu","6 నిమిషాల పఠనం","2026-09-08T07:33:32+00:00",412,{"slug":86,"title":87,"category":16,"image":88,"author":15,"read_time":24,"published_at":89,"public_read_count":60},"anaswara-rajan","Anaswara Rajan: \"కాకా\" కూతురు ఫస్ట్ లుక్ రివీల్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F964e5291-7579-4fdf-bc9c-5f487ff4a665.jpg","2026-09-08T07:33:07+00:00",{"slug":91,"title":92,"category":40,"image":93,"author":42,"read_time":24,"published_at":94,"public_read_count":95},"the-fault-lies-with-the-police-the-arrest-of-brs-mlcs-is-illegal-niranjan-reddy","BRS : తప్పు పోలీసులదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ అక్రమం : నిరంజన్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffc030703-4207-44f7-8d38-74be20ad1376.jpg","2026-09-08T07:24:27+00:00",208,{"slug":97,"title":98,"category":16,"image":99,"author":15,"read_time":24,"published_at":100,"public_read_count":60},"mani-ratnam","Mani Ratnam: సాయి పల్లవి కొత్త సినిమా టైటిల్ \"అల్లం నీరు\"","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3e956640-4d98-4fc1-b72b-3c876f39d850.jpg","2026-09-08T07:02:13+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]