[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tollywood-nayanthara-anushka":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":85},5200,1756,"tollywood-nayanthara-anushka","Tollywood: అనుష్క, నయనతారకి మధ్య తేడా అదే!","Tollywood: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌లో నయనతార, అనుష్క శెట్టిలది ఓ ప్రత్యేకమైన జర్నీ. టాలెంట్ పరంగా ఇద్దరూ ప్రూవ్ చేసుకున్నారు. భారీ చిత్రాల్లో నటించారు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌గా సౌత్‌లో బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అయితే, లేడీ సూపర్ స్టార్‌గా నయన్ ఇంకా భారీ చిత్రాలను చేస్తోంది. కానీ, అనుష్క మాత్రం ఏడాది నుంచి కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ప్రకటించలేదు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3fbaabca-d716-4862-86d7-b89fb145cba6.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3fbaabca-d716-4862-86d7-b89fb145cba6.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"Nayanthara","anushka Shetty","Tollywood","South Actress","4 నిమిషాల పఠనం","2026-09-06T06:24:30+00:00","2026-09-06T06:24:55+00:00",157,"\u003Cp>\u003Cstrong>Tollywood: \u003C\u002Fstrong>టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌లో నయనతార, అనుష్క శెట్టిలది ఓ ప్రత్యేకమైన జర్నీ. టాలెంట్ పరంగా ఇద్దరూ ప్రూవ్ చేసుకున్నారు. భారీ చిత్రాల్లో నటించారు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌గా సౌత్‌లో బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అయితే, లేడీ సూపర్ స్టార్‌గా నయన్ ఇంకా భారీ చిత్రాలను చేస్తోంది. కానీ, అనుష్క మాత్రం ఏడాది నుంచి కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ప్రకటించలేదు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>అనుష్క సినిమాలకి గుడ్‌బై చెప్తుందా?\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఘాటి తర్వాత అనుష్క నుంచి ఇప్పటి వరకూ కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. కనీసం, సోషల్ మీడియాలో వార్తలు కూడా రావడం లేదు. అంతకముందు చేసిన సినిమాలు కూడా ఫ్లాపయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే గత నాలుగైదేళ్ళుగా హిట్ ఎలా ఉంటుందో అనుష్క చూడలేదు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఘాటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి కంబ్యాక్ ఇవ్వాలనుకుంది. కానీ, ఆ హోప్స్ అన్నీ తారుమారయ్యాయి. వరుస ఫ్లాప్స్, ఏడాది నుంచి సినిమా ఏదీ ప్రకటించకపోవడంతో ఇక, అనుష్క సినిమాలకి గుడ్‌బై చెప్పి పెళ్లి చేసుకోబోతోందని వార్తలు మొదలయ్యాయి.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>నయన్ రూట్ వెరీ క్లియర్: \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఇంచు మించు అనుష్క తో పాటు ఇండస్ట్రీకొచ్చిన నయనతార మాత్రం చాలా క్లియర్‌గా సక్సెస్ ట్రాక్ వేసుకుంది. అనుష్క మాదిరిగా విపరీతమైన ప్రయోగాలు చేయకుండా నూటికి తొంభై శాతం పక్కా కమర్షియల్ సినిమాలనే చేస్తూ వస్తోంది. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ మధ్యలో బాలీవుడ్ సినిమాలను చాలా సెలెక్టెడ్‌గా చేస్తూ హిట్స్ అందుకుంటోంది. ఇలా, మూడు భాషలలోనూ సీనియర్ స్టార్స్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకుంటూ అంతకంతా ఓ మెట్టు పైకెక్కుతూ వెళుతోంది.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఇద్దరికీ ఉన్న తేడా అదే:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>నయనతార కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే దర్శక నిర్మాత విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు ఒప్పుకుంటోంది. అలాగే, నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తోంది. కానీ, అనుష్క మాత్రం కేవలం హీరోయిన్‌గా సినిమాలు చేస్తుంది తప్ప..ఇంకో రంగంలో ఎంటరవలేదు. పెళ్లి విషయంలోనూ ఎలాంటి స్టెప్ ఇంకా తీసుకోలేదు. దీనివల్ల కెరీర్‌లో ఒక దగ్గర ఆగిపోయింది అనుష్క శెట్టి. మరి, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి..పెళ్లి గురించి వస్తున్న వార్తలలో నిజమెంత అనేది స్వయంగా తానే స్పందిస్తే గానీ క్లారిటీ రాదు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"nayanthara-n-anushka-shetty-saying-no-black-money.jpg",[],{"title":33,"description":34},"this is the difference between nayan and anushka","Tollywood: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌లో నయనతార, అనుష్క శెట్టిలది ఓ ప్రత్యేకమైన జర్నీ. టాలెంట్ పరంగా ఇద్దరూ ప్రూవ్ చేసుకున్నారు. భారీ చిత్రాల్లో నటించారు. మోస్",[36,44,52,57,62,67,72,79],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"tragedy-in-the-state-two-farmers-commit-suicide","TG  : రాష్ట్రంలో దారుణం.. ఇద్దరు రైతుల ఆత్మహత్య","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c18afd0-a179-4b79-9e9e-d77cb9798ccc.jpg","Kumar","2026-09-06T06:52:40+00:00",106,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":41,"read_time":49,"published_at":50,"public_read_count":51},"congress-leader-harasses-woman-by-taking-nude-photos-woman-attempts-suicide","Crime : న్యూడ్ పిక్స్ తీసి వేధిస్తున్న కాంగ్రెస్ నేత.. మహిళ ఆత్మహత్యాయత్నం!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a028cec-c637-4b82-a08c-5f05530e24b8.jpg","3 నిమిషాల పఠనం","2026-09-06T07:12:20+00:00",2,{"slug":53,"title":54,"category":39,"image":55,"author":41,"read_time":23,"published_at":56,"public_read_count":51},"i-will-support-the-family-of-the-deceased-bharati-mukhi-ktr","KTR : మృతురాలు భారతి ముఖి కుటుంబాన్ని ఆదుకుంటా : కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4454285a-7c08-4da2-9b01-0f3b3f6266f8.jpg","2026-09-06T07:37:40+00:00",{"slug":58,"title":59,"category":39,"image":60,"author":41,"read_time":23,"published_at":61,"public_read_count":43},"no-luck-in-the-indiramma-houses-draw-when-will-the-10000-be-given","TG : ‘ఇందిరమ్మ ఇళ్లు’ డ్రాలో నో లక్.. రూ.10 వేలు ఎప్పుడిస్తారు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe823ba05-c383-4d0b-b702-63404250c889.jpg","2026-09-06T06:15:22+00:00",{"slug":63,"title":64,"category":39,"image":65,"author":41,"read_time":23,"published_at":66,"public_read_count":43},"minister-seethakka-counters-konda-surekha","Congress : కొండా సురేఖకు మంత్రి సీతక్క కౌంటర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2471a49-d74b-408d-bd3f-4107944e0829.jpg","2026-09-06T05:57:33+00:00",{"slug":68,"title":69,"category":39,"image":70,"author":41,"read_time":23,"published_at":71,"public_read_count":26},"konda-sushmita-breaks-down-in-tears-video-goes-viral","Congress : బోరున ఏడ్చేసిన కొండా సుస్మిత.. వీడియో వైరల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F19ee3477-b497-4689-ad35-bee7892da795.jpg","2026-09-06T05:34:29+00:00",{"slug":73,"title":74,"category":75,"image":76,"author":77,"read_time":23,"published_at":78,"public_read_count":43},"from-now-on-we-will-go-to-that-beach-instead-of-goa-hero-srikanth","ఇకపై గోవాకు బదులు ఆ బీచ్‌కే వెళ్తాం: హీరో శ్రీకాంత్","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd6da3f9c-34d2-4a49-81b4-8a2149eef419.webp","Mamatha puppala","2026-09-06T05:23:37+00:00",{"slug":80,"title":81,"category":16,"image":82,"author":15,"read_time":23,"published_at":83,"public_read_count":84},"kayadu-lohar-comments","Kayadu Lohar: నన్ను అసభ్యకరంగా చూపిస్తా అంటే ఒప్పుకోను!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9234b045-4830-4f4c-8ff6-09c30ba4afa9.webp","2026-09-06T05:21:19+00:00",55,[86,91,94,96,98,100],{"title":87,"sponsor":88,"image":89,"url":90},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":92,"sponsor":93,"image":89,"url":90},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":95,"sponsor":93,"image":89,"url":90},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":97,"sponsor":93,"image":89,"url":90},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":99,"sponsor":93,"image":89,"url":90},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":101,"sponsor":93,"image":89,"url":90},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]