[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tollywood-kvn-productions":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":103},4707,1517,"tollywood-kvn-productions","Tollywood: ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ నిలబడాలంటే కాకా హిట్ అయితేనే సాధ్యం!","Tollywood: ఒక భారీ బడ్జెట్ సినిమా చాలు..ఒక అగ్ర నిర్మాణ సంస్థ మరో నాలుగు సినిమాలు ప్రకటించాలన్నా, పాతాళంలోకి కూరుకుపోవాలన్నా. ప్రస్తుతం కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ పరిస్థితి ఇలాగే ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో ఇప్పుడు చిరంజీవి మాత్రమే వీరిని గట్టెక్కించేలా కనిపిస్తున్నాడు. ఆయన నటిస్తున్న కాకా హిట్ అయితేనే ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ నిలబడుతుంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa994ff51-bd29-4cf2-80f5-b741472de716.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa994ff51-bd29-4cf2-80f5-b741472de716.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"kvn productions","venkat k narayana","megastar chiranjeevi","kaaka","bobby","4 నిమిషాల పఠనం","2026-09-01T04:30:48+00:00","2026-09-01T04:31:08+00:00",106,"\u003Cp>\u003Cstrong>Tollywood: \u003C\u002Fstrong>ఒక భారీ బడ్జెట్ సినిమా చాలు..ఒక అగ్ర నిర్మాణ సంస్థ మరో నాలుగు సినిమాలు ప్రకటించాలన్నా, పాతాళంలోకి కూరుకుపోవాలన్నా. ప్రస్తుతం కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ పరిస్థితి ఇలాగే ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో ఇప్పుడు చిరంజీవి మాత్రమే వీరిని గట్టెక్కించేలా కనిపిస్తున్నాడు. ఆయన నటిస్తున్న కాకా హిట్ అయితేనే ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ నిలబడుతుంది.     \u003C\u002Fp>\u003Cp>రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వందల కోట్లు సంపాదించిన వెంకట్ కె నారాయణ, ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్‌గా ఎంటరయ్యాడు. అక్కడి వరకూ బాగానే ఉంది. ఎప్పుడైతే ఆయన నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడో..అప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ నుంచి వచ్చిన ప్రతీ సినిమా ఫ్లాపవుతూ ఉంది. దీంతో, వందల కోట్ల నష్టాలను ఈ సంస్థ చూసింది. \u003C\u002Fp>\u003Cp>నాలుగేళ్ల నుంచి నిర్మాణంలో ఉన్న టాక్సిక్ మీదే వెంకట్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. కానీ, ఆ సినిమా ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ వచ్చిన యష్ ఒక్కడుంటే సినిమా హిట్ అవదని తాజాగా వచ్చిన టాక్సిక్ నిరూపించింది. కొందరైతే, ఇందులో యష్ పర్ఫార్మెన్స్ చూసి ఇంకా ఈ రాకింగ్ స్టార్ కేజీఎఫ్ హ్యాంగోవర్ నుంచి బయటకి రాలేదని మాట్లాడుకున్నారు. ఏదేమైనా టాక్సిక్‌తో నిలబడాలనుకున్న వెంకట్ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి. \u003C\u002Fp>\u003Cp>ఇప్పుడు, ఈ అగ్ర నిర్మాణ సంస్థను ఆదుకోగల ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. బాబీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కాకా సినిమా 2027, సంక్రాంతికి రాబోతోంది. విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా గనక హిట్ సాధించి లాభాలను తెస్తే ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్‌ను ప్రకటించవచ్చు అంటున్నారు. లేదంటే ప్రొడక్షన్ ఆపే అవకాశం లేకపోలేదట. చూడాలి, మరి..'కాకా' వీరిని గట్టెక్కిస్తాడా లేదా.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"kvn",[],{"title":34,"description":35},"kvn production only hope megastar-bobby's kaaka movie","Tollywood: ఒక భారీ బడ్జెట్ సినిమా చాలు..ఒక అగ్ర నిర్మాణ సంస్థ మరో నాలుగు సినిమాలు ప్రకటించాలన్నా, పాతాళంలోకి కూరుకుపోవాలన్నా. ప్రస్తుతం కోలీవుడ్ అగ్ర నిర్మాణ సం",[37,45,52,60,66,72,77,85,92,97],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":27},"south-asia-faces-threat-of-massive-floods-14-million-people-at-risk","దక్షిణాసియాకు భారీ వరదల ముప్పు.. 1.4కోట్ల మందికి ప్రమాదం!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdcb3dea0-0139-4fe7-8dd0-abdebeb1c97c.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","2026-09-01T04:39:03+00:00",{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":24,"published_at":51,"public_read_count":27},"four-ak-47-rifles-stolen-from-the-madras-regiment","HYD : మద్రాస్ రెజిమెంట్‌లో నాలుగు ఏకే 47 తుపాకులు చోరీ!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F08122f38-510b-49ca-8b5d-25ef536b0580.jpg","Kumar","2026-09-01T04:57:33+00:00",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":57,"read_time":24,"published_at":58,"public_read_count":59},"national-shock-for-commercial-cylinder-consumers-gas-prices-hiked","National: వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు షాక్.. పెరిగిన గ్యాస్ ధరలు!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0a103e27-2456-4e00-b080-2bc2bf16a1ec.webp","Venu","2026-09-01T04:58:55+00:00",412,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":42,"read_time":43,"published_at":65,"public_read_count":27},"hiring-surge-in-the-it-sector-15-lakh-jobs-ready-for-tech-professionals","ఐటీ రంగంలో నియామకాల జోరు.. టెక్ నిపుణులకు 1.5లక్షల ఉద్యోగాలు రెడీ!","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd0c92a06-adc7-4950-830c-c5956a0376a6.jpg","2026-09-01T05:08:53+00:00",{"slug":67,"title":68,"category":48,"image":69,"author":50,"read_time":24,"published_at":70,"public_read_count":71},"congress-vs-bjp-ramchander-rao-placed-under-house-arrest","BJP : కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. రాంచందర్ రావు హౌస్ అరెస్టు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff255770f-eeb5-4af0-9094-2e84215f2ea1.webp","2026-09-01T05:12:34+00:00",157,{"slug":73,"title":74,"category":55,"image":75,"author":50,"read_time":24,"published_at":76,"public_read_count":27},"teacher-punishes-student-for-not-bringing-a-book-tragedy-strikes-the-family","Delhi : బుక్ తీసుకెళ్లలేదని టీచర్ పనిష్మెంట్.. ఫ్యామిలీలో విషాదం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F524e9a10-07c6-43ca-a363-e13d2a5622b6.jpg","2026-09-01T04:28:52+00:00",{"slug":78,"title":79,"category":80,"image":81,"author":57,"read_time":82,"published_at":83,"public_read_count":84},"telangana-the-gang-foreman-achieves-nothing-but-his-talk-is-endless","Telangana: గుంపు మేస్త్రీ.. చేతలు సున్నా!! మాటలు మిన్న!!","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdee291f0-360f-4f6e-81ea-c237a8437092.jpg","7 నిమిషాల పఠనం","2026-09-01T04:07:23+00:00",463,{"slug":86,"title":87,"category":88,"image":89,"author":50,"read_time":90,"published_at":91,"public_read_count":27},"a-mothers-daring-feat-for-her-daughters-education-carrying-her-slippers-in-hand","viral :  కూతురి చదువు కోసం ఓ తల్లి సాహసం.. చెప్పులు చేతబట్టుకుని!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0c49dafa-3de9-4f73-9f83-74b9d476c13f.jpg","3 నిమిషాల పఠనం","2026-09-01T04:06:57+00:00",{"slug":93,"title":94,"category":55,"image":95,"author":42,"read_time":24,"published_at":96,"public_read_count":71},"anna-hazare-critically-ill-shifted-to-hospital-in-mumbai","అన్నాహజారేకు తీవ్ర అస్వస్థత.. ముంబైలో ఆస్పత్రికి తరలింపు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1cc75e36-d661-4269-bd06-f9b14af58237.jpg","2026-09-01T04:03:01+00:00",{"slug":98,"title":99,"category":40,"image":100,"author":42,"read_time":24,"published_at":101,"public_read_count":102},"el-nino-effect-threat-to-irrigation-and-drinking-water-supplies-in-september-inevitable","'ఎల్‌నినో' ఎఫెక్ట్.. సెప్టెంబర్‌లో సాగు, తాగునీటికి తప్పని ముప్పు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff4a9ad86-2b1a-4675-8949-086a5d10576e.jpg","2026-09-01T03:41:43+00:00",514,[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]