[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tollywood-kaya-kalyan-ram-kala-bhairava":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":91},4656,1493,"tollywood-kaya-kalyan-ram-kala-bhairava","Tollywood: ప్రేమలో కావ్య, కాల భైరవ..ఇది ఎవరూ ఊహించనిది!","Tollywood: ఇప్పటికే మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. రీల్ లైఫ్‌లో భార్యభర్తలుగా నటించిన వారు రియల్ లైఫ్‌లో ఒక్కటైన జంటలు మన టాలీవుడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహ, నాగ చైతన్య-శోభిత ధూళిపాళ, ఆర్య-సాయేషా సైగల్..ఇలా చాలామంది ఉన్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F20b44948-6d6a-4a20-9d65-f8f0928a11ed.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F20b44948-6d6a-4a20-9d65-f8f0928a11ed.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"kavya kalyan ram","kala bhairava","tollywood","mm keeravani","4 నిమిషాల పఠనం","2026-08-31T13:04:43+00:00","2026-08-31T13:11:43+00:00",106,"\u003Cp>\u003Cstrong>Tollywood: \u003C\u002Fstrong>ఇప్పటికే మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. రీల్ లైఫ్‌లో భార్యభర్తలుగా నటించిన వారు రియల్ లైఫ్‌లో ఒక్కటైన జంటలు మన టాలీవుడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహ, నాగ చైతన్య-శోభిత ధూళిపాళ, ఆర్య-సాయేషా సైగల్..ఇలా చాలామంది ఉన్నారు.   \u003C\u002Fp>\u003Cp>సింగర్స్‌లోనూ చాలామంది ఉన్నారు. గీతా మాధురి-నటుడు నందు, ప్రణవి-డాన్స్ మాస్టర్ రఘు, సింగర్స్ హేమచంద్ర-శ్రావణ భార్గవి..ఇలా మన టాలీవుడ్‌లో చాలాపెద్ద లిస్టే ఉంది. అయితే, ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ అయిన ఎం.ఎం.కీరవాణి తనయుడు కాల భైరవ, యువ నటి కావ్య కళ్యాణ్‌రామ్ ప్రేమలో ఉన్నట్టుగా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలిపారు.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb167d0fc-5146-49aa-87d9-c5d729176fd0.jpg\">\u003Cp>మనసంతా నువ్వే సినిమాతో కావ్య కళ్యాణ్‌రామ్ చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. ఇక, పెద్దయ్యాక బలగం సినిమాతో హీరోయిన్‌గా బాగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ, వరుసగా మాత్రం సినిమాలు ఒప్పుకోలేదు. దాంతో, ఎందుకు కావ్య కళ్యాణ్‌రామ్ సినిమాలను ఒప్పుకోవడం లేదు..మంచి కథలు రావడం లేదా, లేక అవకాశాలు ఇవ్వడం లేదా అనుకున్నారు. కానీ, అసలు విషయం ఇదని ఇప్పుడు తెలిసింది. \u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F23039d87-ae32-4cf8-a32d-25e7cc2b6ba6.jpg\">\u003Cp>కాల భైరవ సంగీత దర్శకుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. అంతేకాదు, తన గాత్రంతోనూ మంచి పాటలను పాడుతూ ఆకట్టుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో 'నాటు నాటు' సాంగ్ పాడాడు. ఈ పాటకి ఆస్కార్ వచ్చింది. ఇందులోనే 'కొమరం భీముడో' సాంగ్ పాడాడు. 'బాహుబలి 2'లో 'దండాలయ్య', 'అరవింద సమేత'లో 'పెనివిటి' సాంగ్ పాడాడు. కాల భైరవ పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక, కాల భైరవ-కావ్య కళ్యాణ్‌రామ్ ల ప్రేమ విషయం తెలిసి టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్ళి వార్త ఎప్పుడు..ఏడేట్..ప్లేస్ ఎక్కడా అనే చర్చ మొదలైంది.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"kavya",[],{"title":33,"description":34},"singer kala bhairava actress kavya kalyan ram both in love","Tollywood: ఇప్పటికే మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. రీల్ లైఫ్‌లో భార్యభర్తలుగా నటించిన వారు రియల్ లైఫ్‌లో ఒక్కటైన జంటలు మన టాల",[36,45,50,56,61,67,73,78,83],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"high-tension-in-mala-mahanadu-chalo-secretariat-protest","Mala Mahanadu: మాలల ''ఛలో సెక్రటేరియట్‌'' ఉద్రిక్తం..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa4bf7b6f-76e1-460a-9ce2-330c9e61328a.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-08-31T13:29:00+00:00",55,{"slug":46,"title":47,"category":16,"image":48,"author":15,"read_time":23,"published_at":49,"public_read_count":44},"balakrishna-nbk-111","Balakrishna: సెప్టెంబర్ 6న రెండు సర్‌ప్రైజెస్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7b480049-671e-4e8c-909b-1227a711f810.webp","2026-08-31T14:08:36+00:00",{"slug":51,"title":52,"category":39,"image":53,"author":41,"read_time":23,"published_at":54,"public_read_count":55},"cm-revanth-reddy-unveils-new-logos-for-cmc-mmc-and-ghmc","GHMC New Logo: పదేళ్ల తర్వాత.. GHMCకి కొత్త లోగో.. ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8720af1e-0433-4f39-bf74-853e55bb56e8.jpg","2026-08-31T14:42:49+00:00",1,{"slug":57,"title":58,"category":16,"image":59,"author":15,"read_time":23,"published_at":60,"public_read_count":55},"ntr-neel-shooting-update","NTR-NEEL: అక్టోబర్ నుంచి డ్రాగన్ సెట్స్‌లో తారక్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F82156981-9417-424e-9906-354248e84a0d.jpg","2026-08-31T14:53:42+00:00",{"slug":62,"title":63,"category":39,"image":64,"author":41,"read_time":65,"published_at":66,"public_read_count":44},"no-safety-for-women-in-congress-govt-ex-minister-harish-rao-reacts-on-tukkuguda-nurse-incident","Harish Rao: తుక్కుగూడ నర్సు ఘటన కలచివేసింది.. సీఎం రేవంత్‌కు హోంశాఖ నిర్వహించే హక్కు లేదు-హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F55c2d042-e8c6-4894-9d4f-0a4523e7baa3.jpg","5 నిమిషాల పఠనం","2026-08-31T12:47:51+00:00",{"slug":68,"title":69,"category":16,"image":70,"author":15,"read_time":23,"published_at":71,"public_read_count":72},"trisha-krshnan-vishwambhara","Trisha Krshnan: టాలీవుడ్ కంబ్యాక్ మూవీపై ఆశలు..అసలు రిలీజవుతుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4c61e328-69b1-47a3-b3e1-eef22e3e6f43.webp","2026-08-31T12:03:01+00:00",463,{"slug":74,"title":75,"category":39,"image":76,"author":41,"read_time":65,"published_at":77,"public_read_count":44},"krishna-water-dispute-harish-rao-questions-cm-revanth-reddy-silence","Harish Rao: కృష్ణా జలాలను ఏపీ తరలిస్తున్నా మౌనం, తెలంగాణకు సీఎం రేవంత్ తీరని ద్రోహం- హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F87988573-1541-4288-b7d6-8089bc6c2740.jpg","2026-08-31T11:53:38+00:00",{"slug":79,"title":80,"category":39,"image":81,"author":41,"read_time":42,"published_at":82,"public_read_count":44},"minister-konda-surekhas-name-and-photo-missing-on-flexis","Konda Surekha: కాంగ్రెస్‌లో కలకలం.. ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీలు, శిలాఫలకాల్లో కనిపించని కొండా సురేఖ పేరు, ఫొటో.. ఏం జరుగుతోంది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6701c3a5-0df0-4ab3-9ceb-e19165b059bd.jpg","2026-08-31T10:24:26+00:00",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":88,"read_time":65,"published_at":89,"public_read_count":90},"unexpected-results-in-ten-years-india-will-be-free-of-that-disease-by-2030","పదేళ్లలో ఊహించని ఫలితాలు.. 2030 నాటికి భారత్‌లో ఆ వ్యాధి ఉండదు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2a89910e-e3e6-4a4b-95f1-6640bda9e6cf.jpg","Mamatha puppala","2026-08-31T10:01:49+00:00",157,[92,97,100,102,104,106],{"title":93,"sponsor":94,"image":95,"url":96},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":98,"sponsor":99,"image":95,"url":96},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":101,"sponsor":99,"image":95,"url":96},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":103,"sponsor":99,"image":95,"url":96},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":105,"sponsor":99,"image":95,"url":96},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":107,"sponsor":99,"image":95,"url":96},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]