[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tollywood-heros-floops":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":91},4474,1404,"tollywood-heros-floops","Tollywood: స్టార్స్ డేట్స్ ఇవ్వడమే పొరపాటా?","Tollywood: పాన్ ఇండియన్ స్టార్స్‌గా పాపులారిటీని తెచ్చుకోవాలంటే ఎన్నేళ్ళు కష్టపడాలో మన ప్రభాస్, ఎన్‌టిర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, యష్ లాంటి వారిని చూస్తే అర్థమవుతుంది. ఇట్టే గ్లోబల్ వైడ్‌గా ఈ హీరోలకి క్రేజ్ అండ్ మార్కెట్ పెరగలేదు. బాహుబలి లాంటి సినిమా కోసం ప్రభాస్ ఎంతగా శ్రమించాడో అందరికీ తెలిసిందే.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F337b9139-754f-4334-a4b1-a38a030c7bd8.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F337b9139-754f-4334-a4b1-a38a030c7bd8.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Prabhas","Allu Arjun","NTR","Ram Charan","Yash","4 నిమిషాల పఠనం","2026-08-29T14:57:34+00:00","2026-08-29T14:58:24+00:00",55,"\u003Cp>\u003Cstrong>Tollywood:\u003C\u002Fstrong> పాన్ ఇండియన్ స్టార్స్‌గా పాపులారిటీని తెచ్చుకోవాలంటే ఎన్నేళ్ళు కష్టపడాలో మన ప్రభాస్, ఎన్‌టిర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, యష్ లాంటి వారిని చూస్తే అర్థమవుతుంది. ఇట్టే గ్లోబల్ వైడ్‌గా ఈ హీరోలకి క్రేజ్ అండ్ మార్కెట్ పెరగలేదు. బాహుబలి లాంటి సినిమా కోసం ప్రభాస్ ఎంతగా శ్రమించాడో అందరికీ తెలిసిందే.\u003C\u002Fp>\u003Cp>ఇక ఆర్ఆర్ఆర్ కోసం చరణ్, తారక్‌లు అంతే. కేజీఎఫ్ సిరీస్ కోసం యష్ పడిన కష్టాలు చాలామందికి తెలియదు. ఇక, పుష్ప సిరీస్‌తో పాన్ ఇండియన్ స్టార్ గా, ఐకాన్ స్టార్ గా పాపులారిటీ తెచ్చుకున్న అల్లు అర్జున్..ఈ సినిమా కోసం మేకోవర్, భాష-యాస, బాడీ లాంగ్వేజ్..ఇలా ప్రతీ విషయంలో చాలా కష్టపడ్డాడు. కాబట్టే, వీరందరికీ ఈ స్థాయిలో పాపులారిటీ వచ్చింది. కాంతార సినిమా కోసం రిషబ్ శెట్టి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్నాడు.\u003C\u002Fp>\u003Cp>ఇలాంటి, హీరోలు అవకాశం వస్తే తీయాల్సిన సినిమాలు మాత్రం ఇవి కావు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, డబ్బులు పెట్టే  నిర్మాతలు నిద్ర మాత్రలు వేసుకుంటే గానీ పడుకోలేని పరిస్థితి. డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి కూడా ఇంతే. ఇక, ఒక హీరోకి గ్లోబల్ రేంజ్‌లో సక్సెస్ వచ్చి ఆ తర్వాత భారీ డిజాస్టర్ వస్తే ఆ హీరో మార్కెట్ మొత్తం చెదిరిపోతుంది. ఇవన్నీ, మన దర్శకులకి ఎందుకు అర్థం కావడం లేదో.  \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>మారుతికి ఛాన్స్ ఇవ్వకుండా ఇవ్వాల్సింది! \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ప్రభాస్ సరదా కథ చేద్దాం ఉంటే చెప్పమని మారుతిని అడగటమే పెద్ద పొరపాటు. అసలు, ప్రభాస్ తో చేయాల్సిన సినిమానా అది. పైగా ఇంటి అడ్రస్ చెప్పడం. ఎందుకంత ఓవర్ కాన్‌ఫిడెన్స్. దీని, ప్రభావం నిర్మాతకి ఎంతగా పడుతుందో. ఇటీవల వచ్చిన యష్ టాక్సిక్ సినిమా గురించైతే మాట్లాడుకోవడం అనవసరం. నాలుగేళ్ళ శ్రమ. దాదాపు 600 కోట్ల బడ్జెట్..చివరికి తీసింది నాసిరకం బూతు సినిమా. గీతూ మోహన్‌దాస్ ని యష్ మరీ గుడ్డిగా నమ్మాడు. అంత అవసరం ఏముంది అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేసిన బిగ్ మిస్టేక్స్: \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>రామ్ చరణ్ మరీ బోలాగా గేమ్ ఛేంజర్ సినిమాను ఒప్పుకోవడమే. శంకర్ కి మన నేటివిటీ తెలీదు..అర్థం కాదు. దిల్ రాజు ఎందుకు ఈ సినిమాను నిర్మించాడో ఆయనకే తెలియాలి. అసలు చరణ్ సైన్ చేయకుండా ఉండాల్సింది. దీని వల్ల దిల్ రాజుకి కోలుకోలేని దెబ్బ. చరణ్ ఇమేజ్ డ్యామేజ్. ఆ వేంటనే పెద్ది. బుచ్చిబాబు మంచి కథ తీస్తాడనుకుంటే అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. హీరోలకి తగ్గ కథలను తయారు చేయడమే ఇక్కడ సమస్య. దర్శకుల తప్పిదమే కనిపిస్తోంది. కాబట్టే, మన తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తక్కువ. \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"IMAGE-1_62cbe5c05f05c.jpeg",[],{"title":34,"description":35},"Tollywood: Is it a mistake for stars to allocate dates?","Tollywood: పాన్ ఇండియన్ స్టార్స్‌గా పాపులారిటీని తెచ్చుకోవాలంటే ఎన్నేళ్ళు కష్టపడాలో మన ప్రభాస్, ఎన్‌టిర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, యష్ లాంటి వారిని చూస్తే అర్థ",[37,44,49,57,63,67,73,77,82,87],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":27},"telangana-assembly-sessions-to-begin-from-september-7th","Telangana Assembly: సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F69e66f28-f722-47d6-8ce7-49878d898534.jpg","NK","1 గంట క్రితం",{"slug":45,"title":46,"category":47,"image":48,"author":15,"read_time":24,"published_at":43,"public_read_count":27},"venkatesh-trivikram","Venkatesh-Trivikram: ఆదర్శ కుటుంబం వాయిదా పడుతుందా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb4599211-4be4-4397-8f09-24951c42c8dc.webp",{"slug":50,"title":51,"category":52,"image":53,"author":42,"read_time":54,"published_at":55,"public_read_count":56},"neet-pg-student-takes-life-in-hyderabad","Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్మ","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F94120086-9773-4393-a4c2-0747f71e98f9.jpg","3 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",4,{"slug":58,"title":59,"category":47,"image":60,"author":15,"read_time":24,"published_at":61,"public_read_count":62},"ravi-teja-profit-with-irumudi","Ravi Teja: ఇకపై నో రెమ్యునరేషన్..హిట్టైతే లాభాల్లో వాటా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa6d6a215-d017-4396-a324-c34d96474db5.webp","3 గంటలు క్రితం",157,{"slug":64,"title":65,"category":40,"image":66,"author":42,"read_time":24,"published_at":61,"public_read_count":27},"hydraa-commissioner-ranganath-key-comments-on-urban-floods","Hydraa: నగరాల్లో వరదలకు ప్రధాన కారణమిదే- హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fedc2c07d-6127-465a-b064-a79ddff8fcf6.jpg",{"slug":68,"title":69,"category":40,"image":70,"author":71,"read_time":72,"published_at":61,"public_read_count":62},"hyderabad-hydraa-turns-its-focus-to-kapra-lake-a-new-development-regarding-idol-immersion","Hyderabad: కాప్రా చెరువుపై హైడ్రా నజర్.. విగ్రహాల నిమజ్జనంపై ట్విస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe00add65-ef68-4b96-bd53-5ab3b90fdf4a.jpg","Venu","5 నిమిషాల పఠనం",{"slug":74,"title":75,"category":47,"image":76,"author":15,"read_time":24,"published_at":61,"public_read_count":62},"pawan-kalyan-bdy","Pawan Kalyan: పవన్ బర్త్ డే స్పెషల్..ఏమీ ఆశించకూడదా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33d1ce9b-282c-4179-be2c-71757066ee8b.jpg",{"slug":78,"title":79,"category":47,"image":80,"author":15,"read_time":24,"published_at":81,"public_read_count":27},"irumudi-ott-release","Irumudi OTT Release: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న \"ఇరుముడి\"","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc412c3ea-eb03-4243-ba17-8c5e3f435dc7.jpg","4 గంటలు క్రితం",{"slug":83,"title":84,"category":85,"image":86,"author":42,"read_time":54,"published_at":81,"public_read_count":27},"vijaya-sai-reddy-open-letter-to-ysrcp-chief-ys-jagan","Vijaya Sai Reddy: జగన్‌కు నమ్మకద్రోహం చేయలేదు, చేయను-విజయసాయిరెడ్డి","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1b2d2cd4-0320-416e-90fb-62fca9e547d1.jpg",{"slug":88,"title":89,"category":40,"image":90,"author":71,"read_time":24,"published_at":81,"public_read_count":27},"telangana-mauritius-minister-meets-minister-sridhar-babu-discussions-held-on-key-issues","Telangana: మంత్రి శ్రీధర్ బాబుతో మారిషస్ మంత్రి భేటీ.. కీలక అంశాలపై చర్చలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fee9b6a9c-dee9-4692-aca1-4bfce87346cf.jpg",[92,97,100,102,104,106],{"title":93,"sponsor":94,"image":95,"url":96},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":98,"sponsor":99,"image":95,"url":96},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":101,"sponsor":99,"image":95,"url":96},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":103,"sponsor":99,"image":95,"url":96},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":105,"sponsor":99,"image":95,"url":96},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":107,"sponsor":99,"image":95,"url":96},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]