[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tollywood-anupama-parameswaran":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":22,"published_at":23,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":31,"read_next":34,"sponsored_content":90},6009,2152,"tollywood-anupama-parameswaran","Tollywood: అనుపమ పరమేశ్వరన్ పెళ్ళైపోయిందా!","Tollywood: మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కి పెళ్ళైందా..తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోస్ చూస్తే అదే అనిపిస్తోంది. ఆమె ఇంతకముందు ఒక హీరోతో ప్రేమలో ఉండి..పెళ్ళి చేసుకోవాలనుకొని కూడా ఇద్దరి మధ్య సఖ్యత కుదరక విడిపోయారు. ఆ తర్వాత సినిమాల మీదే అనుపమ పరమేశ్వరన్ పూర్తిగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్ళికి సంబందించిన ఫొటోస్ వైరల్ అవుతుండటంతో ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అవుతోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2140aa81-4115-4238-b772-28958f968d79.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2140aa81-4115-4238-b772-28958f968d79.jpg","Anshu","cinema","routine",[19,20,21],"anupama parameswaran","tollywood","south actress anupama parameswaran","4 నిమిషాల పఠనం","2026-09-13T12:17:26+00:00","2026-09-13T12:17:55+00:00",106,"\u003Cp>\u003Cstrong>Tollywood: \u003C\u002Fstrong>మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కి పెళ్ళైందా..తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోస్ చూస్తే అదే అనిపిస్తోంది. ఆమె ఇంతకముందు ఒక హీరోతో ప్రేమలో ఉండి..పెళ్ళి చేసుకోవాలనుకొని కూడా ఇద్దరి మధ్య సఖ్యత కుదరక విడిపోయారు. ఆ తర్వాత సినిమాల మీదే అనుపమ పరమేశ్వరన్ పూర్తిగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్ళికి సంబందించిన ఫొటోస్ వైరల్ అవుతుండటంతో ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అవుతోంది.\u003C\u002Fp>\u003Cp>ప్రేమం మూవీతో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత తెలుగులో అ..ఆ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపు ఆమెకి పలు విజయవంతమైన చిత్రాలలో నటించే అవకాశాలను తెచ్చిపెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. శతమానంభవతి, హలోగురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ లాంటి చిత్రాల్లో నటించి క్రేజీ హీరోయిన్‌గా మారింది. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ..18 పేజెస్, కార్తికేయ 2 చిత్రాలతో మళ్ళీ ఫాంలోకి వచ్చింది.\u003C\u002Fp>\u003Cp>ఇక ఈ బ్యూటీ, గత కొంతకాలంగా లవ్ లో ఉండి.. ఇటీవల తమిళ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్ తో నిత్యం వార్తల్లో నిలిచింది. ధ్రువ్ ప్రవర్తన ఎంతో అరాచకంగా ఉండేదని, చివరికి తన సొంత తమ్ముడిని ముట్టుకోవాలన్నా కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని అనుపమ చేప్పడంతో సినిమా ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే అయింది. ఎట్టకేలకి ఆ బాధల నుంచి బయటపడ్డ అనుపమ పరమేశ్వరన్..మళ్ళీ సినిమా ప్రయత్నాలలో బిజీ అయింది. వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది.\u003C\u002Fp>\u003Cp>ఇలాంటి సమయంలో తాజాగా ఆమె పెళ్ళి చేసుకుందని వార్తలు ఊపందుకున్నాయి. కానీ, దీని వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయని తేలిపోయింది. ఓ కమర్షియల్ యాడ్ ఫిల్మ్ కోసమే అనుపమ పరమేశ్వరన్ అలా పెళ్ళి వస్త్రాల్లో కనిపించింది. ఆ సమయంలో తీసిన ఫొటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాలతో పాటు పలు యాడ్ ఫిల్స్మ్ కూడా అనుపమ పరమేశ్వరన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి ఓ కొత్త యాడ్ ఫిల్మ్ కి సంబందించినవే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న అనుపమ పరమేశ్వరన్ పెళ్ళి ఫొటోలు.\u003C\u002Fp>",[28],{"url":13,"name":29},"anupama",[],{"title":32,"description":33},"anupama-parameswarans-wedding-photos-viral-","Tollywood: మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కి పెళ్ళైందా..తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోస్ చూస్తే అదే అనిపిస్తోంది. ఆమె ఇంతకముందు ఒక హీరోతో ప్రేమలో ఉండ",[35,41,48,54,61,68,74,79,85],{"slug":36,"title":37,"category":16,"image":38,"author":15,"read_time":22,"published_at":39,"public_read_count":40},"rashmika-mandanna-rashmika-mandanna","Rashmika Mandanna: బేబీ బంప్ తో రణబాలి పూర్తి చేసిన రష్మిక!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffa3213f7-952d-4617-b372-a38f1343311c.jpg","2026-09-13T12:41:30+00:00",55,{"slug":42,"title":43,"category":16,"image":44,"author":45,"read_time":46,"published_at":47,"public_read_count":40},"nandus-world-youtuber-fraud-case-husband-role-behind-the-scenes-gang","Nandus World: ‘నందూస్ వరల్డ్’ నయా దందా.. భర్త పాత్రేనా లేక తెరవెనుక పెద్ద ముఠా ఉందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F97d4947d-ac2a-41e1-a858-6fe2463ba26f.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-13T12:52:34+00:00",{"slug":49,"title":50,"category":16,"image":51,"author":15,"read_time":22,"published_at":52,"public_read_count":53},"srikanth-odela-megastar","Srikanth Odela: నానితో అయిపోయింది..మార్చ్ నుంచి మెగాస్టార్‌తో!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F29222049-6d1d-47fc-a0b3-77eb4e7c8cb4.webp","2026-09-13T13:36:44+00:00",1,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":45,"read_time":46,"published_at":59,"public_read_count":60},"brics-xi-jinping-skips-pm-modi-dinner-real-reason","BRICS : మోడీ డిన్నర్‌ను స్కిప్ చేసిన చైనా అధ్యక్షుడు.. అసలు మతలబు ఇదే!","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F00e3e33b-c461-469c-b009-df84b6a28ce0.jpg","2026-09-13T14:01:21+00:00",2,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":66,"read_time":22,"published_at":67,"public_read_count":25},"madhya-pradesh-i-am-resigning-from-the-cm-post-abhijeet-dipke-sensational-post","Madhya Pradesh: సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా!!.. అభిజీత్ దీప్కే సంచలన పోస్ట్..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fca75c0f5-0630-4143-a8db-5ccf5bd04dfa.jpg","Venu","2026-09-13T11:59:32+00:00",{"slug":69,"title":70,"category":16,"image":71,"author":15,"read_time":22,"published_at":72,"public_read_count":73},"ntr-dragon-prashanth-neel","NTR-Dragon: సలార్, ప్రభాస్‌లను ఇక మర్చిపోవాల్సిందే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe74cf6d7-21dc-452b-a6c5-f4724d8567ef.jpg","2026-09-13T11:57:18+00:00",259,{"slug":75,"title":76,"category":57,"image":77,"author":45,"read_time":46,"published_at":78,"public_read_count":25},"pm-modi-brics-countries-should-set-global-rules-comments","PM Modi: బ్రిక్స్‌ దేశాలే రూల్స్‌ సెట్‌ చేసుకోవాలి.. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fefd4fd8e-bbc4-4f7e-bf9d-0a882fbfe8be.jpg","2026-09-13T11:55:17+00:00",{"slug":80,"title":81,"category":16,"image":82,"author":15,"read_time":22,"published_at":83,"public_read_count":84},"aishwarya-lekshmi-spirit","Aishwarya Lekshmi: ప్రభాస్ స్పిరిట్‌లో మరో గ్లామర్ బ్యూటీ?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb400fbbe-28e5-4ece-9a62-12172f0dfd71.webp","2026-09-13T11:35:51+00:00",310,{"slug":86,"title":87,"category":64,"image":88,"author":66,"read_time":22,"published_at":89,"public_read_count":40},"odisha","Odisha: ఏజెన్సీలో ఆగని గిరిజనుల అవస్థలు.. ప్రాణాల కోసం తప్పని పరుగులు!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe22e632c-1c95-4fc3-9190-c0a6ad65e551.jpg","2026-09-13T11:22:27+00:00",[91,96,99,101,103,105],{"title":92,"sponsor":93,"image":94,"url":95},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":97,"sponsor":98,"image":94,"url":95},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":100,"sponsor":98,"image":94,"url":95},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":102,"sponsor":98,"image":94,"url":95},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":104,"sponsor":98,"image":94,"url":95},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":106,"sponsor":98,"image":94,"url":95},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]