[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tollywood-amani":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":19,"published_at":20,"updated_at":20,"public_read_count":21,"body":22,"images":23,"video_url":5,"video_urls":26,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":27,"read_next":29,"sponsored_content":93},892,"tollywood-amani","Tollywood: ఆ ఒక్క రీజ‌న్‌తో నా భ‌ర్త‌ను వ‌దిలేశా : న‌టి ఆమ‌ని","Tollywood: వెండితెరపై ఒకప్పుడు హోమ్లీ హీరోయిన్‌గా, సంప్రదాయబద్ధమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు నటి ఆమని. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఆమె, సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని.. తన వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధం ముగిసిపోవడం వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7b2697bd-cdaa-45e5-aa45-7315d3a7e0e1.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7b2697bd-cdaa-45e5-aa45-7315d3a7e0e1.jpg","Anshu","cinema",[17,18],"Aamani","TollywoodActressAamani","5 నిమిషాల పఠనం","2026-07-21T05:28:09+00:00",157,"\u003Cp>\u003Cstrong>Tollywood: \u003C\u002Fstrong>వెండితెరపై ఒకప్పుడు హోమ్లీ హీరోయిన్‌గా, సంప్రదాయబద్ధమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు నటి ఆమని. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఆమె, సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని.. తన వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధం ముగిసిపోవడం వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం ఆ ఒక్క కారణం వల్లే నా భర్తను వదిలేయాల్సి వచ్చింది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.\u003C\u002Fp>\u003Cp>తన రెండో సినిమా నిర్మాత ఖాజా మైదీన్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా పెళ్లికి దారితీసిందని ఆమని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటాడనే నమ్మకంతోనే ఆయన్ను వివాహం చేసుకున్నానని, అయితే పెళ్లికి ముందే సినిమాలు మానేయాలనే కండిషన్ పెట్టడంతో దానికి అంగీకరించానని చెప్పారు. ఆ సమయంలో కష్టపడి సంపాదించుకున్న గుర్తింపును వదులుకోవద్దు, సినిమాలు ఆపొద్దని తన తల్లి పదే పదే వారించినా వినకుండా పెద్ద పొరపాటు చేశానని ఆమని ఎమోషనల్ అయ్యారు. ఆ నిర్ణయం వల్లే ఎన్నో మంచి అవకాశాలను, కెరీర్‌ను చేతులారా పాడుచేసుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.\u003C\u002Fp>\u003Cp>పెళ్లయ్యాక దాదాపు ఆరు, ఏడేళ్ల పాటు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. కానీ, నాలుగు గోడల మధ్యే ఉండిపోవడం ఆమనికి నచ్చలేదు. తిరిగి కెమెరా ముందుకు రావాలని, నటించాలనే కోరిక ఆమెలో బలంగా ఉండేది. అయితే, ఆమె భర్తకు సినిమా రంగంపై అమితమైన పిచ్చి ఉన్నప్పటికీ.. తన భార్య మాత్రం మళ్లీ స్క్రీన్ మీద కనిపించడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. \"ఆయనకు సినిమా అంటే ఇష్టమే కానీ, నన్ను మాత్రం నటించవద్దన్నారు. సినిమా వద్దు అని ఆయన ఆంక్షలు పెట్టడం వల్లే నేను ఆయన్ను వదిలేయాల్సి వచ్చింది\" అని ఆమని స్పష్టం చేశారు. ఒకానొక దశలో సినిమా విషయంలోనే భర్త తనపై చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె సంచలన నిజాన్ని బయటపెట్టారు.\u003C\u002Fp>\u003Cp>ఇక గత పదేళ్లుగా భర్తకు దూరంగా ఒంటరిగానే జీవిస్తున్నట్లు ఆమని పేర్కొన్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప కాగా.. ప్రస్తుతం వారు స్కూల్ చదువుల్లో ఉన్నారు. విడాకుల తర్వాత పిల్లల బాధ్యతను పూర్తిగా ఆమనే భుజాన వేసుకున్నారు. ప్రస్తుతం మాజీ భర్త బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్, సినిమా నిర్మాణ రంగాల్లో బిజీగా ఉన్నారని, అయితే ఆయనతో తనకు కానీ, పిల్లలకు కానీ ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.\u003C\u002Fp>",[24],{"url":12,"name":25},"Amani",[],{"title":5,"description":28},"Tollywood: వెండితెరపై ఒకప్పుడు హోమ్లీ హీరోయిన్‌గా, సంప్రదాయబద్ధమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు నటి ఆమని. కెరీర్ పీక్ స్టేజ్‌ల",[30,39,46,54,59,66,71,77,82,88],{"slug":31,"title":32,"category":33,"image":34,"author":35,"read_time":36,"published_at":37,"public_read_count":38},"rampant-coronavirus-cases-rise-to-19","CoronaVirus : విజృంభిస్తున్న కరోనా వైరస్.. 19కి పెరిగిన కేసులు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F384ffe58-2e14-4045-aced-403b3c3c76c3.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-07-21T05:35:49+00:00",208,{"slug":40,"title":41,"category":15,"image":42,"author":14,"read_time":43,"published_at":44,"public_read_count":45},"aishwarya-rajesh","Aishwarya Rajesh: బాల‌య్య మూవీలో లేడీ విల‌న్‌.. ఆ తెలుగ‌మ్మాయికి ఛాన్స్‌..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fb35435da-cd0f-4b61-b847-0f3fa820a88d.jpg","4 నిమిషాల పఠనం","2026-07-21T05:36:47+00:00",310,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":43,"published_at":52,"public_read_count":53},"sir-do-i-need-to-apply-online-again-clarification-regarding-the-online-application-for-those-who-have-already-submitted-the-form","SIR: ఆన్‌లైన్ మళ్లీ చేయాలా? ఫామ్ సమర్పించిన వారికి ఆన్‌లైన్ దరఖాస్తుపై క్లారిటీ!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc2a83d2a-8e06-45b2-a6f8-f1d1450f29ca.png","Mamatha puppala","2026-07-21T05:50:11+00:00",361,{"slug":55,"title":56,"category":15,"image":57,"author":14,"read_time":43,"published_at":58,"public_read_count":45},"c-joseph-vijay","C. Joseph Vijay: 'జన నాయగన్'.. రీమేక్ కాదు సార్ ఫ్రీమేక్..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fa0ac5883-b1d3-4de4-803c-2a1bcfc87f00.jpg","2026-07-21T05:52:42+00:00",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":35,"read_time":36,"published_at":64,"public_read_count":65},"gold-and-silver-prices-soar-again","GOLD : మళ్లీ కొండెక్కిన బంగారం, వెండి ధరలు","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F701d6c3c-c1e6-4d4b-9b05-92a8b26b4b9e.jpg","2026-07-21T05:53:41+00:00",106,{"slug":67,"title":68,"category":49,"image":69,"author":35,"read_time":36,"published_at":70,"public_read_count":65},"a-blow-to-government-revenue-another-hydra-like-body-to-c","CM Revanth  : ప్రభుత్వ ఆదాయానికి గండి.. కట్టడికి హైడ్రా తరహా మరో వ్యవస్థ?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F6c55dab9-7028-48a7-b728-4de762233257.webp","2026-07-21T05:26:12+00:00",{"slug":72,"title":73,"category":74,"image":75,"author":51,"read_time":43,"published_at":76,"public_read_count":21},"hamas-new-leader-khalil-al-hayya-as-the-new-hamas-leader","Hamas new leader: హమాస్ నూతన అధినేతగా ఖలీల్ అల్ హయ్యా","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fd91cd6dc-ad98-46c5-8ef0-53d690d1e73b.webp","2026-07-21T05:21:00+00:00",{"slug":78,"title":79,"category":49,"image":80,"author":35,"read_time":36,"published_at":81,"public_read_count":21},"impact-of-surface-trough-heavy-rains-in-telugu-states","Heavy Rains : ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F853e93ed-7ae1-44eb-bac6-585c1f2dde1f.jpg","2026-07-21T05:11:13+00:00",{"slug":83,"title":84,"category":85,"image":86,"author":51,"read_time":43,"published_at":87,"public_read_count":38},"massive-floods-incessant-rains-in-assam-10-dead-due-to-floods","Massive floods: అస్సాంలో ఎడతెరిపి లేని వర్షాలు.. వరదలతో 10 మంది మృతి","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ffc62d478-d343-4c2e-ba81-160cf529c3ba.png","2026-07-21T05:09:26+00:00",{"slug":89,"title":90,"category":85,"image":91,"author":35,"read_time":43,"published_at":92,"public_read_count":65},"yesterday-delhi-today-punjab-annadatas-anger-at-the-center","Farmers : నిన్న ఢిల్లీ, నేడు పంజాబ్.. కేంద్రంపై అన్నదాతల కన్నెర్ర","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F42682e59-64bf-4a81-9f56-e82d6da26498.webp","2026-07-21T05:00:01+00:00",[94,99,102,104,106,108],{"title":95,"sponsor":96,"image":97,"url":98},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":100,"sponsor":101,"image":97,"url":98},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":103,"sponsor":101,"image":97,"url":98},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":105,"sponsor":101,"image":97,"url":98},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":107,"sponsor":101,"image":97,"url":98},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":109,"sponsor":101,"image":97,"url":98},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]