[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tirumala-tirumala-packed-with-devotees-chanting-govinda-how-long-will-the-darshan-take":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":104},4485,1410,"tirumala-tirumala-packed-with-devotees-chanting-govinda-how-long-will-the-darshan-take","Tirumala: గోవింద నామస్మరణతో కిక్కిరిసిన తిరుమల.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?","ఆపదమొక్కులవాడు కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. వీకెండ్ కావడంతో దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తిరుమల కొండకు తరలివచ్చారు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e481ac3-48a0-47a0-bcff-8dcfa1717927.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e481ac3-48a0-47a0-bcff-8dcfa1717927.jpg","Venu","ap","routine",[19,20,21,22,23],"Tirumala","Vaikuntam Que Complex","Sarvadarsanam","Srivari Darshan","Srivari Hundi","3 నిమిషాల పఠనం","2026-08-30T03:23:45+00:00","2026-08-30T03:26:07+00:00",106,"\u003Cp>ఆపదమొక్కులవాడు కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. వీకెండ్ కావడంతో దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తిరుమల కొండకు తరలివచ్చారు. స్వామివారి దర్శనం చేసుకుంటే చాలు.. తమ కష్టాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసించే భక్తులు.. స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతున్నా ఓపికతో క్యూలైన్లలో వేచి ఉన్నారు. \u003C\u002Fp>\u003Cp>ఇక ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. కొండపైకి భక్తుల రద్దీ భారీగా పెరగడంతో దర్శనానికి వేచి ఉండే సమయం కూడా పెరిగింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 20 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. మరోవైపు.. నిన్న ఒక్కరోజే 85,246 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు 34,085 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. \u003C\u002Fp>\u003Cp>అలాగే శనివారం శ్రీవారి హుండీకి కూడా భారీగా కానుకలు వచ్చాయి. ఒక్కరోజులోనే రూ.4.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అసలు తిరుమల అంటేనే ఓ ఆధ్యాత్మిక అనుభూతి. ఆ ఏడు కొండలపై కొలువైన శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడ వెలసిన శ్రీవారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలుస్తారు. అందుకే ఎంత రద్దీ ఉన్నా.. ఎన్ని గంటలు వేచి చూడాల్సి వచ్చినా.. ఒక్కసారి స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే తమ జన్మ ధన్యమైందని భక్తులు భావిస్తారు.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"SlTIEA9dfZpX00EHRfOGsiDfQwz3UQj6DIVPRNW8210411121210.jpg",[],{"title":34,"description":35},"గోవింద నామస్మరణతో కిక్కిరిసిన తిరుమల.. దర్శనానికి ఎంత సమయం ప","ఆపదమొక్కులవాడు కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. వీకెండ్ కావడంతో దేశం నలుమూలల న",[37,46,54,60,66,75,82,86,93,98],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"rahul-is-trying-to-divide-the-country-bjp-chief-ramchander-rao","BJP : రాహుల్ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc4a24f60-56b6-4541-8664-36ea6a7914c5.webp","Kumar","4 నిమిషాల పఠనం","6 నిమిషాలు క్రితం",2,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":43,"published_at":52,"public_read_count":53},"gold-price-gold-and-silver-prices-drop-unexpected-rates-today","Gold price: దిగివచ్చిన బంగారం, వెండి.. నేడు ఊహించని ధరలు!","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F28253861-4083-47a6-b010-340c8a3bb079.jpg","Mamatha puppala","19 నిమిషాలు క్రితం",3,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":42,"read_time":43,"published_at":52,"public_read_count":59},"election-heat-in-punjab-key-aap-leader-brutally-murdered","AAP: పంజాబ్‌లో ఎన్నికల్ హీట్.. ఆప్ కీలకనేత దారుణ హత్య","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F552fc2a1-3b00-4ae6-8d25-f742111f33c2.jpg",4,{"slug":61,"title":62,"category":40,"image":63,"author":15,"read_time":24,"published_at":64,"public_read_count":65},"nonveg-chicken-prices-remain-high-during-sravanam-non-veg-lovers-in-shock","Nonveg: శ్రావణంలో తగ్గని చికెన్ ధరలు.. షాక్‌లో నాన్-వెజ్ ప్రియులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8788f222-1146-435f-9064-4e7c59684f7e.webp","46 నిమిషాలు క్రితం",55,{"slug":67,"title":68,"category":69,"image":70,"author":71,"read_time":72,"published_at":73,"public_read_count":74},"the-telangana-dialectand-languagehas-become-a-brand-for-the-telugu-people","తెలుగు ప్రజలకు బ్రాండ్‌గా మారిన తెలంగాణ యాస.. భాష","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F056c9954-6616-4063-b3a7-f6d585e321bb.jpg","Swechaanews Chairman","9 నిమిషాల పఠనం","57 నిమిషాలు క్రితం",157,{"slug":76,"title":77,"category":78,"image":79,"author":80,"read_time":43,"published_at":81,"public_read_count":65},"nbk-111-dubbing-starts","NBK 111: ఇంట్లోనే డబ్బింగ్ సెటప్ రెడీ చేయించుకున్న బాలయ్య!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3844ca6c-82f0-4fdb-acda-e8b00b1530c4.jpg","Anshu","1 గంట క్రితం",{"slug":83,"title":84,"category":57,"image":85,"author":51,"read_time":43,"published_at":81,"public_read_count":59},"nepal-floods-deluge-in-nepal-death-toll-reaches-675","Nepal Floods: నేపాల్‌లో జలప్రళయం.. 675కు చేరిన మృతుల సంఖ్య!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fffba2b1b-6ac9-4c38-b6c8-a330c427ee91.jpg",{"slug":87,"title":88,"category":89,"image":90,"author":15,"read_time":91,"published_at":81,"public_read_count":92},"health-you-will-be-shocked-to-learn-about-the-harm-soft-drinks-cause-to-your-health","Health: కూల్ డ్రింక్స్ వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టం తెలిస్తే షాక్ అవుతారు!!..","Health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F70bfa335-dfab-495c-8cd7-1bb38ff4646b.jpg","6 నిమిషాల పఠనం",208,{"slug":94,"title":95,"category":96,"image":97,"author":51,"read_time":43,"published_at":81,"public_read_count":74},"he-instilled-courage-in-me-suryakumars-glowing-remarks-on-sanju-samsons-personality","నాలో ధైర్యం నింపాడు.. సంజూ శాంసన్ వ్యక్తిత్వంపై సూర్యకుమార్ హాట్ కామెంట్స్!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff907edc4-70b1-496a-b74a-165a4801517a.jpg",{"slug":99,"title":100,"category":101,"image":102,"author":15,"read_time":103,"published_at":81,"public_read_count":65},"spirituality-what-are-the-observances-to-be-followed-when-visiting-the-temple","Spirituality: ఆలయాన్ని దర్శించినప్పుడు చేయవలసిన విధులు ఏమిటి?..","Spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F72100251-bfb4-4c76-a087-6ee636688dd4.jpg","5 నిమిషాల పఠనం",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]