[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tirumala-packed-with-devotees-20-hour-wait-for-sarva-darshan-of-the-lord":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":101},4317,1327,"tirumala-packed-with-devotees-20-hour-wait-for-sarva-darshan-of-the-lord","తిరుమలలో భక్తుల కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 20గంటల సమయం!","కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, బయట ఉన్న క్యూలైన్లలో కూడా శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8ed628f0-faaf-4382-ad9d-dd2c02d9d523.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8ed628f0-faaf-4382-ad9d-dd2c02d9d523.jpg","Mamatha puppala","spirituality","routine",[19,20,21,22,23,24,25],"Tirumala","SrivariDarshan","TTD","TirupatiNews","VaikuntamQueueComplex","DevoteesRush","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-28T05:47:40+00:00",106,"\u003Cp>\u003Cspan>కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, బయట ఉన్న క్యూలైన్లలో కూడా శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల సమాచారం ప్రకారం.. టైమ్‌స్లాట్ టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి ఉచిత సర్వదర్శనం లభించడానికి సుమారు 20గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. లైన్లలో ఉన్న ప్రయాణికులకు, చిన్నారులకు నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను సిబ్బంది అందజేస్తున్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>మరోవైపు, నిన్న(గురువారం) ఒక్కరోజే మొత్తం 66,437మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 26,771మంది భక్తులు మొక్కుబడులు చెల్లించుకుని తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా రూ.4.45కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన క్యూలైన్లు, అన్నప్రసాద వితరణ, భద్రతా ఏర్పాట్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;రద్దీని నియంత్రించడంతో పాటు వారాంతం (వీకెండ్) కావడం, రాబోయే వరుస సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉండటంతో టీటీడీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను పరిమితం చేస్తూ, ప్రాధాన్యత అంతా సామాన్య భక్తులకే దక్కేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వైద్య సిబ్బందిని, పారిశుధ్య నిర్వహణ కోసం అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. తిరుమలకు చేరుకునే ముందు సర్వదర్శనం సమయాన్ని గమనించి, దానికి అనుగుణంగా ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"HQyNEj7bsAAKeib.jpeg",[],{"title":35,"description":36},"తిరుమలలో భక్తుల కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు","కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్న",[38,47,53,60,66,71,80,84,89,94],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"youths-chase-down-and-attack-teacher-video","AP : ఉపాధ్యాయుడిని వెంబడించి మరీ యువకుల దాడి.. (వీడియో)","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F83ad6d1e-4f49-462b-9674-3055b6dd43ab.jpg","Kumar","3 నిమిషాల పఠనం","5 నిమిషాలు క్రితం",2,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":15,"read_time":26,"published_at":52,"public_read_count":46},"severe-earthquake-in-china-sichuan-shaken-by-51-magnitude-tremor-people-scramble-for-safety","చైనాలో తీవ్ర భూకంపం.. 5.1 తీవ్రతతో కంపించిన సిచువాన్, ప్రజల పరుగులు!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc9d16fcc-c6dd-486a-8fb0-e0b27a12f708.jpg","20 నిమిషాలు క్రితం",{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":26,"published_at":59,"public_read_count":28},"sharwanand-bhogi-new-poster","Sharwanand Bhogi: ‘భోగి’ నుంచి రాఖీ లుక్..ఈసారి శర్వా గట్టిగా కొట్టేయడం ఖాయం.","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fced338df-a100-4db6-a48d-9c5a95573f35.jpg","Anshu","37 నిమిషాలు క్రితం",{"slug":61,"title":62,"category":63,"image":64,"author":43,"read_time":26,"published_at":65,"public_read_count":28},"a-special-price-hike-for-rakhipassengers-call-it-daylight-robbery","TG : రాఖీకి ‘స్పెషల్’ బాదుడు.. ఇదేం దోపిడీ అంటున్న ప్యాసింజర్స్","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F165bb746-83b6-4d28-bb80-013730e63bc9.jpg","38 నిమిషాలు క్రితం",{"slug":67,"title":68,"category":50,"image":69,"author":15,"read_time":26,"published_at":70,"public_read_count":28},"massive-floods-nepal-governments-sensational-decision-a-shock-for-india-along-with-other-nations","భారీ వరదలు.. నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇతర దేశాలతో కలిపి భారత్‌కు షాక్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2df19006-0e8f-4d04-9e26-67c6196513c8.jpg","59 నిమిషాలు క్రితం",{"slug":72,"title":73,"category":74,"image":75,"author":76,"read_time":77,"published_at":78,"public_read_count":79},"karreguttalu-into-corporate-hands","karreguttalu: కార్పొరేట్ చేతికి కర్రెగుట్టలు !","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6c7c1345-d66f-4bee-a333-5ef4c0d59f1f.jpg","Swechaanews Chairman","9 నిమిషాల పఠనం","1 గంట క్రితం",1993,{"slug":81,"title":82,"category":41,"image":83,"author":43,"read_time":44,"published_at":78,"public_read_count":28},"young-woman-and-man-who-kidnapped-a-girl","AP :   బాలికను కిడ్నాప్ చేసిన యువతీ, యువకుడు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F952a8de4-989c-4e8a-b114-356945309022.jpg",{"slug":85,"title":86,"category":87,"image":88,"author":43,"read_time":44,"published_at":78,"public_read_count":28},"gold-prices-have-fallen-sharply","GOLD :  భారీగా పతనమైన బంగారం ధర","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F61edf33e-6e39-42ab-86e9-e62400382063.jpg",{"slug":90,"title":91,"category":87,"image":92,"author":43,"read_time":93,"published_at":78,"public_read_count":28},"rs-22000-crore-debt-settled-for-just-rs-65-crore","business : రూ.22 వేల కోట్ల అప్పు.. రూ.6.5 కోట్లకే సెటిల్‌మెంట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F88d6946b-79fe-4639-af11-84ca3b10b9ad.webp","5 నిమిషాల పఠనం",{"slug":95,"title":96,"category":41,"image":97,"author":98,"read_time":99,"published_at":78,"public_read_count":100},"janasena-key-meeting","ఇవాళ జనసేన కీలక భేటీ..! లోక‌ల్ ఎన్నిక‌ల్లో.. పవన్ కొత్త లెక్క ఏంటి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb67f946f-d00e-4ba2-9427-a5837672d457.jpg","Kashi","8 నిమిషాల పఠనం",208,[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]