[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ticket-price-hike-star-hero-movies-is-ticket-hike-really-necessary":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":104},5697,2003,"ticket-price-hike-star-hero-movies-is-ticket-hike-really-necessary","Ticket Price Hike: స్టార్ హీరో సినిమా అంటే టికెట్ రేట్లు పెంచాల్సిందేనా? ఇది నిజంగా అవసరమేనా?","Ticket Price Hike : స్టార్ హీరో సినిమా వస్తుందంటే టికెట్ రేట్లు పెరగడం ఇప్పుడు చాలా కామన్ అయ్యింది. భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, పాన్ ఇండియా మార్కెట్ అంటూ టికెట్ ధరలకు రెక్కలు వస్తున్నాయి. అయితే వందల కోట్లు ఖర్చు చేస్తున్నామనే కారణంతో ప్రేక్షకులపై టికెట్ ధరల భారం మోపడం ఎంతవరకు కరెక్ట్? అసలు పెద్ద సినిమాలకు టికెట్ రేట్ల పెంపు నిజంగా అవసరమేనా? అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcb1bdb69-f499-4923-905f-94f43bf3e094.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcb1bdb69-f499-4923-905f-94f43bf3e094.jpg","Mahesh","cinema","routine",[19,20,21,22,23],"Ticket Price Hike","Movie Ticket Prices","Star Hero Movies","Telugu Cinema","swechaa news","5 నిమిషాల పఠనం","2026-09-10T11:35:23+00:00","2026-09-10T12:07:21+00:00",157,"\u003Cp>Ticket Price Hike : స్టార్ హీరో సినిమా వస్తుందంటే టికెట్ రేట్లు పెరగడం ఇప్పుడు చాలా కామన్ అయ్యింది. భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, పాన్ ఇండియా మార్కెట్ అంటూ టికెట్ ధరలకు రెక్కలు వస్తున్నాయి. అయితే వందల కోట్లు ఖర్చు చేస్తున్నామనే కారణంతో ప్రేక్షకులపై టికెట్ ధరల భారం మోపడం ఎంతవరకు కరెక్ట్? అసలు పెద్ద సినిమాలకు టికెట్ రేట్ల పెంపు నిజంగా అవసరమేనా? అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.\u003C\u002Fp>\u003Cp>ఇటీవల రిలీజ్ అయిన ‘టాక్సిక్’ విషయంలోనూ ఇదే చర్చ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఇది డబ్బింగ్ సినిమా కావడంతో.. పరభాషా చిత్రానికి టికెట్ రేట్లు ఎలా పెంచుతారంటూ కొందరు ప్రశ్నించారు. భారీ అంచనాలున్న సినిమా అయినప్పటికీ ధరల పెంపుపై ప్రేక్షకుల్లో అసంతృప్తి వ్యక్తమైందనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లోనూ వినిపించింది.\u003C\u002Fp>\u003Cp>మరోవైపు ‘ఇరుముడి’ మాత్రం దీనికి భిన్నమైన దారిలో నడిచింది. ఎలాంటి టికెట్ హైక్స్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తూ సత్తా చాటింది. అంతకుముందు వచ్చిన ‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి సినిమాలు కూడా అందుబాటు ధరలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్‌ను దక్కించుకున్నాయి.\u003C\u002Fp>\u003Cp>మరోవైపు ఓటీటీల విస్తరణతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గుతుందని చాలాకాలంగా చర్చ జరుగుతోంది. కానీ మంచి కంటెంట్‌తో పాటు టికెట్ ధరలు అందుబాటులో ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సిద్ధంగానే ఉన్నారని ఈ సినిమాల రిజల్ట్స్ మరోసారి చూపించాయనే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతున్న ‘ది ప్యారడైజ్’పై ఆసక్తి నెలకొంది. న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు టికెట్ హైక్స్ ఉంటాయా? లేదంటే నార్మల్ టికెట్ ధరలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.\u003C\u002Fp>\u003Cp>ఇదే సమయంలో ప్రేక్షకుల నుంచి ఒక వాదన వినిపిస్తోంది. సినిమా ఎంత పెద్దదైనా సరే టికెట్ ధర అందుబాటులో ఉంటేనే కుటుంబంతో కలిసి థియేటర్‌కు వచ్చే ఆడియన్స్ సంఖ్య పెరుగుతుందని.. మంచి కంటెంట్ ఉంటే వసూళ్లు ఆటోమేటిక్‌గా పెరుగుతాయని ఇటీవల రిలీజ్ అయ్యి హిట్లు, సూపర్ హిట్లు కొట్టిన కొన్ని సినిమాలు నిరూపించాయని చెబుతున్నారు.\u003C\u002Fp>\u003Cp>‘టాక్సిక్’ తర్వాత మళ్లీ మొదలైన ఈ చర్చకు ‘ది ప్యారడైజ్’ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. టికెట్ రేట్లు పెంచడమే పెద్ద సినిమాల విజయానికి మార్గమా.. లేక ధర తగ్గించి ప్రేక్షకుల సంఖ్య పెంచడమే అసలు బిజినెస్ మోడలా? ఈ ప్రశ్నకు రాబోయే సినిమాల ఫలితాలే సమాధానం చెప్పాల్సి ఉంది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"WhatsApp Image 2026-09-10 at 5.00.58 PM.jpeg",[],{"title":34,"description":35},"Ticket Price Hike: స్టార్ హీరో సినిమా అంటే టికెట్ రేట్లు పెం","Ticket Price Hike: స్టార్ హీరో సినిమా వస్తుందంటే టికెట్ రేట్లు పెరగడం ఇప్పుడు చాలా కామాన్ అయ్యింది. భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, పాన్ ఇండియా మార్కెట్ అంటూ టి",[37,45,52,60,67,73,79,85,93,98],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"kiara-advani","Kiara Advani: టాక్సిక్ ఎఫెక్ట్..సౌత్‌లో కియారా చాప్టర్ క్లోజ్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb949cac9-d31e-4fba-ba03-1dfbdce43086.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-10T12:09:49+00:00",55,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":42,"published_at":51,"public_read_count":27},"national-news-alert-for-customers-bank-employees-gear-up-for-a-nationwide-strike","National: ఖాతాదారులకు అలర్ట్.. దేశవ్యాప్త సమ్మెకు సిద్దమైన బ్యాంక్ ఉద్యోగులు!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F28a49400-6372-444e-a625-5514d7d42717.jpg","Venu","2026-09-10T12:16:52+00:00",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":15,"read_time":57,"published_at":58,"public_read_count":59},"hydra-clarity-on-ganesh-immersions-in-hyderabad-lakes","TG : చెరువుల్లో నిమజ్జనాలపై హైడ్రా క్లారిటీ.. ఏం చెప్పారంటే?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd8fd85a9-a70e-402c-9513-4ac8ed96dd21.jpg","3 నిమిషాల పఠనం","2026-09-10T12:25:56+00:00",106,{"slug":61,"title":62,"category":55,"image":63,"author":64,"read_time":24,"published_at":65,"public_read_count":66},"ex-minister-harish-rao-slams-cm-revanth-reddy-over-irrigation-water","Harish Rao: ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. రేవంత్ తెచ్చిన కరవు- హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F40db8761-1b6f-44f6-b25c-1485e45b22f0.jpg","NK","2026-09-10T12:49:04+00:00",4,{"slug":68,"title":69,"category":16,"image":70,"author":41,"read_time":42,"published_at":71,"public_read_count":72},"sardar-2-malavika-aashika","Sardar 2: ఇద్దరు హీరోయిన్స్ ఆశలన్నీ గాల్లోనే కలిసిపోయాయ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b74d8a5-ed70-4f1c-b770-0441140be09e.jpg","2026-09-10T13:17:04+00:00",1,{"slug":74,"title":75,"category":55,"image":76,"author":64,"read_time":77,"published_at":78,"public_read_count":44},"bjp-mla-paidi-rakesh-reddy-praises-minister-tummala-nageswara-rao","ప్రజా నాయకుడు.. మంత్రి తుమ్మలపై బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసల వర్షం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F325224a8-319a-4070-a5cf-ef643cf6c68c.jpg","6 నిమిషాల పఠనం","2026-09-10T11:34:30+00:00",{"slug":80,"title":81,"category":55,"image":82,"author":15,"read_time":83,"published_at":84,"public_read_count":59},"bjp-telangana-mlas-breakfast-with-revanth-reddy-sparks-political-row","BJP: కాఫీ టేబుల్‌పై తెలంగాణ పాలిటిక్స్.. బీజేపీ ఎమ్మెల్యేల బ్రేక్‌ఫాస్ట్ రచ్చ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F608f8f7f-9b9e-4daa-9a6d-774b4cba2480.jpg","7 నిమిషాల పఠనం","2026-09-10T10:46:51+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":90,"read_time":42,"published_at":91,"public_read_count":92},"the-magic-of-ai-heres-how-to-give-your-photos-an-80s-vintage-look","ఏఐ మాయాజాలం.. మీ  ఫోటోలను 80s వింటేజ్ లుక్‌లోకి మార్చుకోండిలా!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcf12aee4-9a5a-42e3-9426-be9c50de2edb.jpg","Mamatha puppala","2026-09-10T10:41:05+00:00",310,{"slug":94,"title":95,"category":55,"image":96,"author":50,"read_time":42,"published_at":97,"public_read_count":59},"hyderabad-corruption-scandal-at-the-telangana-secretariat-employees-caught-red-handed-by-the-acb","Hyderabad: తెలంగాణ సచివాలయంలో అవినీతి బాగోతం.. ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఉద్యోగులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe1e96ff2-8b51-4fbc-93c6-d915e6a28b36.webp","2026-09-10T10:26:57+00:00",{"slug":99,"title":100,"category":101,"image":102,"author":64,"read_time":24,"published_at":103,"public_read_count":66},"ttd-takes-water-conservation-measures-in-tirumala","Tirumala: తిరుమలలో నీటి పొదుపు చర్యలు.. ఇక రోజుకు 4 గంటలే","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fed573f95-0de1-4bf5-9a7c-0177bf0badb8.jpg","2026-09-10T09:57:44+00:00",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]