[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tibet-shaken-once-again-tremors-felt-as-far-as-nepal":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":90},5517,1913,"tibet-shaken-once-again-tremors-felt-as-far-as-nepal","కంపించిన హిమాలయ ప్రాంతం.. టిబెట్‌లో 5.3 తీవ్రతతో భారీ భూకంపం!","హిమాలయ పర్వత ప్రాంతమైన టిబెట్‌లో బుధవారం మరోసారి బలమైన భూకంపం సంభవించి స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. దీని ప్రభావంతో పొరుగు దేశమైన నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో కూడా తీవ్ర భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39a6400c-0dc7-4d93-9ac9-aed2f191d14e.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39a6400c-0dc7-4d93-9ac9-aed2f191d14e.jpg","Mamatha puppala","national","routine",[19,20,21,22,23,24,25],"TibetEarthquake","NepalTremors","SeismicActivity","EMSC","NCS","HimalayanRegion","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-09T03:09:50+00:00","2026-09-09T03:11:41+00:00",106,"\u003Cp>హిమాలయ పర్వత ప్రాంతమైన టిబెట్‌లో బుధవారం మరోసారి బలమైన భూకంపం సంభవించి స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. దీని ప్రభావంతో పొరుగు దేశమైన నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో కూడా తీవ్ర భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) అధికారికంగా వెల్లడించింది. భూమి అంతర్భాగంలో సుమారు 35కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్లు భౌగోళిక శాస్త్రవేత్తలు గుర్తించారు.\u003C\u002Fp>\u003Cp>భారత జాతీయ భూకంప పరిశోధన కేంద్రం (NCS) భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 5.0గా వర్గీకరించింది. టిబెట్‌లో సంభవించిన ఈ ప్రకంపనల ధాటికి సరిహద్దు దాటి నేపాల్‌లోని పలు జిల్లాల్లో భూమి గట్టిగా కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు తమ నివాసాలు, బహుళ అంతస్తుల భవనాల నుంచి రక్షణ కోసం బహిరంగ ప్రదేశాలకు పరుగులు తీశారు. గత కొన్ని రోజులుగా ఈ సరిహద్దు ప్రాంతాల్లో వరుసగా భూమి ప్రకంపిస్తుండటంతో స్థానిక ప్రజల్లో ఆందోళన తీవ్రమవుతోంది.\u003C\u002Fp>\u003Cp>ఈ భూకంపం కారణంగా సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉందని స్థానిక అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితం గురువారం కూడా టిబెట్ ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని, దాని భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) నమోదు చేసిన విషయం విధితమే. వరుస భూకంపాల నేపథ్యంలో సరిహద్దు అధికారులు, అత్యవసర సహాయక బృందాలు ముందస్తు అప్రమత్తత ప్రకటించాయి.\u003C\u002Fp>\u003Cp>ఇటీవలే వరదలు, ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలమైన నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాలకు ఈ భూకంప ప్రకంపనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా సంభవిస్తున్న ఈ ప్రకంపనల వల్ల పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందనే హెచ్చరికల మధ్య స్థానిక యంత్రాంగం క్షేత్రస్థాయి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచారు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"WhatsApp Image 2026-09-09 at 8.38.38 AM.jpeg",[],{"title":36,"description":37},"కంపించిన హిమాలయ ప్రాంతం.. టిబెట్‌లో 5.3 తీవ్రతతో భారీ భూకంపం","హిమాలయ పర్వత ప్రాంతమైన టిబెట్‌లో బుధవారం మరోసారి బలమైన భూకంపం సంభవించి స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. దీని ప్రభావంతో పొరుగు దేశమైన నేపాల్‌లోని పలు ప్రాంతా",[39,46,55,64,70,78,84],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":15,"read_time":44,"published_at":45,"public_read_count":29},"good-news-didnt-get-an-indiramma-house-then-get-your-10000-deposit-back","Good News: ఇందిరమ్మ ఇల్లు దక్కలేదా? అయితే రూ.10వేల డిపాజిట్ వాపస్!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F16178e89-f5ea-4bea-afe3-9d4eefcea7e6.jpg","5 నిమిషాల పఠనం","2026-09-09T03:38:49+00:00",{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":54},"kasani-sons-gang-lucky-atluris-fake-sales","కాసాని అండ్ సన్స్ గ్యాంగ్.. లక్కీ అట్లూరి ఫేక్ అమ్మకాలు?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4e1e9b29-b1fb-486d-b43c-8ac02c53dd8b.jpg","Swechaanews Chairman","9 నిమిషాల పఠనం","2026-09-09T04:07:15+00:00",2,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":60,"read_time":61,"published_at":62,"public_read_count":63},"brics-summit-in-delhi","భారత్‌లో బ్రిక్స్‌ సమ్మిట్.. ప్రపంచాన్ని శాసించబోతున్నారా?","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe2ad62db-4919-4660-b8b9-bc9b9bee93d9.jpg","Kashi","7 నిమిషాల పఠనం","2026-09-08T18:53:00+00:00",157,{"slug":65,"title":66,"category":42,"image":67,"author":60,"read_time":68,"published_at":69,"public_read_count":63},"political-hidrama","తెలంగాణలో పొలిటికల్ హైడ్రామా.. గెలిచింది ఎవరు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8fe2282d-7b79-4ff1-aad3-93bed822bbb6.jpg","10 నిమిషాల పఠనం","2026-09-08T18:22:49+00:00",{"slug":71,"title":72,"category":73,"image":74,"author":75,"read_time":76,"published_at":77,"public_read_count":29},"youtuber-rama-nandu-police-interrogation-three-hours-no-clarity","YouTuber Rama Nandu : నా తప్పేం లేదు.. అంతా ఆయనే చేశాడు : యూట్యూబర్ నందన","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7d40077-f035-41b3-9304-07cc20407d7d.jpg","Mahesh","3 నిమిషాల పఠనం","2026-09-08T16:30:49+00:00",{"slug":79,"title":80,"category":42,"image":81,"author":75,"read_time":76,"published_at":82,"public_read_count":83},"flight-ticket-prices-festival-season-300-percent-hike-swechaanews","Flight Ticket Prices : ఫ్లైట్ టికెట్ ధరలకు రెక్కలు.. పండుగ సీజన్‌లో 300% వరకు పెంపు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcb823f37-2ce9-40bc-9252-b08ef3c8077d.jpg","2026-09-08T16:20:07+00:00",4,{"slug":85,"title":86,"category":42,"image":87,"author":75,"read_time":26,"published_at":88,"public_read_count":89},"narayanpet-sub-registrar-office-acb-raid-two-arrested","TG : నారాయణపేట సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ఏసీబీ రైడ్.. ఇద్దరు అరెస్ట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c36b57f-294b-473f-b71d-d8d82345f5f8.jpg","2026-09-08T16:08:35+00:00",55,[91,96,99,101,103,105],{"title":92,"sponsor":93,"image":94,"url":95},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":97,"sponsor":98,"image":94,"url":95},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":100,"sponsor":98,"image":94,"url":95},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":102,"sponsor":98,"image":94,"url":95},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":104,"sponsor":98,"image":94,"url":95},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":106,"sponsor":98,"image":94,"url":95},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]