[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-threat-calls-to-film-actor-tanish-warned-that-a-list-of-his-irregularities-would-be-exposed":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":105},5561,1935,"threat-calls-to-film-actor-tanish-warned-that-a-list-of-his-irregularities-would-be-exposed","సినీ నటుడు తనిష్‌కు బెదిరింపు కాల్స్.. అక్రమాల చిట్టా విప్పుతానని హెచ్చరిక!","జనసేన తెలంగాణ నాయకుడు, టాలీవుడ్ నటుడు తనీష్‌కు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఈ విషయాన్ని ఆయన మీడియా వేదికగా వెల్లడించారు. ‘మంత్రి సీతక్క గురించి మాట్లాడేంత పెద్దవాడివా?\" అని ప్రశ్నిస్తూ తనను అసభ్య పదజాలంతో దూషించిన ఒక మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe70fd64c-8998-4fe8-ae5b-b8bf1740050d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe70fd64c-8998-4fe8-ae5b-b8bf1740050d.jpg","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24,25],"ActorTanish","JanasenaTelangana","Seethakka","SandMafia","TelanganaPolitics","TanishTollywood","swechaanews","3 నిమిషాల పఠనం","2026-09-09T10:08:46+00:00","2026-09-09T10:09:01+00:00",106,"\u003Cp>జనసేన తెలంగాణ నాయకుడు, టాలీవుడ్ నటుడు తనీష్‌కు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఈ విషయాన్ని ఆయన మీడియా వేదికగా వెల్లడించారు. ‘మంత్రి సీతక్క గురించి మాట్లాడేంత పెద్దవాడివా?\" అని ప్రశ్నిస్తూ తనను అసభ్య పదజాలంతో దూషించిన ఒక మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. బాధితురాలైన ఒక ఆదివాసీ ఆడబిడ్డకు సరైన న్యాయం చేకూరాలనే ఏకైక ఉద్దేశంతోనే తాను మాట్లాడానని, జనసేన జెండా చేతబట్టిన రోజే ఇలాంటి రాజకీయ సవాళ్లకు సిద్ధపడ్డానని స్పష్టం చేశారు.\u003C\u002Fp>\u003Cp>తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఈ తరహా మానసిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని తనీష్ హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ ప్రత్యర్థులు కావాలని పర్సనల్ ఎటాక్‌గా మార్చే ప్రయత్నం చేస్తే, రాష్ట్రంలో జోరుగా సాగుతున్న ఇసుక మాఫియా అక్రమాలు, వివిధ కాంట్రాక్టుల కమిషన్ల దందాల తాలూకు పూర్తి ఆధారాలను బయటపెడతానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా వెనుక నుంచి బెదిరింపులకు పాల్పడటం పిరికిపంద చర్య అని ఆయన దుయ్యబట్టారు.\u003C\u002Fp>\u003Cp>ప్రజా సమస్యలపై నిలదీసే తమ గొంతును ఇలాంటి బెదిరింపులతో నొక్కలేరని తేల్చిచెప్పారు. రాజకీయాల్లోకి రావడం అంటే ప్రజాసేవతో పాటు క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధపడటమేనని, బెదిరింపులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తనీష్ పేర్కొన్నారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ తరఫున క్షేత్రస్థాయి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"janasena-tanish.jpg",[],{"title":36,"description":37},"సినీ నటుడు తనిష్‌కు బెదిరింపు కాల్స్.. అక్రమాల చిట్టా..","జనసేన తెలంగాణ నాయకుడు, టాలీవుడ్ నటుడు తనీష్‌కు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఈ విషయాన్ని ఆయన మీడియా వేదికగా వెల్లడించారు. ‘మంత్రి సీతక్క గురించి మాట్లాడేంత పెద",[39,48,56,62,69,74,81,87,93,99],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"the-paradise-ticket-hike","The Paradise: రవితేజను ఫాలో అవుతున్న నాని..ప్యారడైజ్ కి నో టికెట్ హైక్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b5aa5f0-5a19-4639-a27e-4d91c5c6be79.webp","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-09T10:27:33+00:00",55,{"slug":49,"title":50,"category":51,"image":52,"author":53,"read_time":54,"published_at":55,"public_read_count":29},"ap-politics-dsc-row-tdp-aggressive-why-bjp-janasena-silent","AP Politics: డీఎస్సీపై టీడీపీ దూకుడు.. మరి బీజేపీ, జనసేన ఎందుకు సైలెంట్?","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe0b41b8b-d863-4fb2-ad4c-47512e0ab8a6.webp","Mahesh","8 నిమిషాల పఠనం","2026-09-09T10:30:36+00:00",{"slug":57,"title":58,"category":59,"image":60,"author":15,"read_time":45,"published_at":61,"public_read_count":29},"former-delhi-chief-secretary-rakesh-mehta-commits-suicide-is-that-the-reason","ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ రాకేశ్ మెహతా ఆత్మహత్య.. కారణం అదేనా?","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3c4d21e8-aff2-4137-af46-69bc93a4c5fe.jpg","2026-09-09T10:31:09+00:00",{"slug":63,"title":64,"category":16,"image":65,"author":66,"read_time":45,"published_at":67,"public_read_count":68},"they-are-all-deepfakes-a-smear-campaign-against-us-using-ai-images-ktr","KTR : అవన్నీ డీప్‌ఫేక్.. ఏఐ చిత్రాలతో మాపై దుష్ప్రచారం: కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F622093b1-b416-4b6b-9177-13e96c08f451.jpg","Kumar","2026-09-09T10:35:20+00:00",157,{"slug":70,"title":71,"category":16,"image":72,"author":66,"read_time":45,"published_at":73,"public_read_count":29},"kcr-must-die-mla-shankar-clarifies-his-remarks","Congress : ‘కేసీఆర్ చావాలి’.. ఆ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శంకర్ వివరణ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F14ed8c52-d6a3-4c6d-9f1d-782af8d799ea.jpg","2026-09-09T10:39:02+00:00",{"slug":75,"title":76,"category":16,"image":77,"author":78,"read_time":79,"published_at":80,"public_read_count":47},"brs-mlas-meet-governor-and-complaint-on-police-and-government","మాపై దాడులు, కేసులు, కుట్రలు.. సాక్ష్యాలతో గవర్నర్‌కు ఫిర్యాదు- కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff8677fb6-909d-444a-9602-624f8e198d04.jpg","NK","11 నిమిషాల పఠనం","2026-09-09T10:06:50+00:00",{"slug":82,"title":83,"category":51,"image":84,"author":15,"read_time":85,"published_at":86,"public_read_count":29},"those-conspiracies-are-the-reason-for-ysrcps-downfall-chief-whip-anuradha","వైఎస్సార్‌సీపీ పతనానికి ఆ కుట్రలే కారణం: చీఫ్‌విప్ అనురాధ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66b02c5c-d560-4e82-be8f-29ca0532a5bd.jpg","5 నిమిషాల పఠనం","2026-09-09T10:03:38+00:00",{"slug":88,"title":89,"category":16,"image":90,"author":53,"read_time":45,"published_at":91,"public_read_count":92},"tg-assembly-political-war-congress-brs-public-issues-ignored","TG: అసెంబ్లీలో రాజకీయ రగడ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వార్‌తో ప్రజా సమస్యలు బైపాస్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7bf3bf24-c4d1-4f1e-8926-52eaee108ecc.webp","2026-09-09T09:59:14+00:00",4,{"slug":94,"title":95,"category":96,"image":97,"author":15,"read_time":45,"published_at":98,"public_read_count":29},"school-at-risk-of-closure-teachers-letter-written-in-blood","మూతపడే ప్రమాదంలో పాఠశాల.. రక్తంతో ఉపాధ్యాయుడి లేఖ!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F04e60917-77fa-43c5-9649-b7c8ee749ed0.jpg","2026-09-09T09:57:29+00:00",{"slug":100,"title":101,"category":102,"image":103,"author":44,"read_time":45,"published_at":104,"public_read_count":29},"prabhas-vs-naga-chaithanya","Prabhas Vs Naga Chaithanya: ఫౌజీ కి పోటీగా వృష కర్మ..ఒకే డేట్ లాక్ చేస్తున్నారా?","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09fd9924-6d8c-4234-8e98-43a6e04e289b.webp","2026-09-09T07:32:26+00:00",[106,111,114,116,118,120],{"title":107,"sponsor":108,"image":109,"url":110},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":112,"sponsor":113,"image":109,"url":110},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":115,"sponsor":113,"image":109,"url":110},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":117,"sponsor":113,"image":109,"url":110},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":119,"sponsor":113,"image":109,"url":110},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":121,"sponsor":113,"image":109,"url":110},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]