[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-thieves-create-a-stir-on-the-bus-spray-sedative-and-steal-gold-worth-40-lakh":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":99},4251,1295,"thieves-create-a-stir-on-the-bus-spray-sedative-and-steal-gold-worth-40-lakh","బస్సులో దొంగల హల్‌చల్.. మత్తు మందు చల్లి రూ.40లక్షల బంగారం అపహరణ!","ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు మత్తు మందు స్ప్రే చేసి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. బెంగళూరు నుంచి విజయవాడకు వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్తున్న వేంపాటి రాధ అనే మహిళకు సంబంధించిన రూ.40లక్షల విలువైన 300 గ్రాముల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3985c07e-7630-4845-b432-2f8aa2891689.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3985c07e-7630-4845-b432-2f8aa2891689.jpg","Mamatha puppala","crime","routine",[19,20,21,22,23,24,25],"GoldJewelleryTheft","PrivateBusRobbery","PrakasamPolice","CrimeNews","Tanguturu","BusTheft","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-27T08:32:37+00:00","2026-08-27T08:32:53+00:00",208,"\u003Cp>\u003Cspan>ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు మత్తు మందు స్ప్రే చేసి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. బెంగళూరు నుంచి విజయవాడకు వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్తున్న వేంపాటి రాధ అనే మహిళకు సంబంధించిన రూ.40లక్షల విలువైన 300 గ్రాముల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. గురువారం తెల్లవారుజామున బస్సు ఆగగానే బ్యాగు తనిఖీ చేసుకోగా, ఖాళీ బ్యాగు డోరు వద్ద లభించడంతో బాధితురాలు ఆందోళనకు గురై వెంటనే బస్సు సిబ్బందిని హెచ్చరించింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ దోపిడీ నెల్లూరు-ప్రకాశం జిల్లాల సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది. విజయవాడలో జరగనున్న శుభకార్యానికి హాజరయ్యేందుకు నగలు తీసుకెళ్తుండగా ఉలవపాడు మండలం కోవూరు సమీపంలో ఈ చోరీ జరిగింది. బాధితురాలి విజ్ఞప్తి మేరకు బస్సును ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లగా, పోలీసులు వెంటనే ప్రయాణికులను, బస్సును నిశితంగా తనిఖీ చేశారు. అర్ధరాత్రి తమపై మత్తు స్ప్రే చల్లడం వల్లే ప్రయాణికులంతా గాఢ నిద్రలోకి జారుకున్నారని, ఆ సమయంలోనే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;టికెట్ రిజర్వేషన్ లేకుండా బస్సులో ఎక్కిన ఒక అపరిచిత యువకుడిపై బాధితురాలు ప్రధానంగా అనుమానం వ్యక్తం చేసింది. ఎలాంటి అధికారిక ఆధారాలు లేకుండా కేవలం డబ్బులు తీసుకుని అతడిని బస్సులో కూర్చోబెట్టినట్లు ఆమె ఆరోపించింది. సీసీ కెమెరాలు లేకపోవడం నిందితుడిని గుర్తించడంలో ఇబ్బందిగా మారిందని, ప్రయాణికుల భద్రతను పక్కనబెట్టిన బస్సు యాజమాన్య తీరుపై బాధితురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ ఘటనపై కేసు నమోదు చేసిన టంగుటూరు పోలీసులు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టారు. రిజర్వేషన్ లేకుండా ప్రయాణికుడిని ఎక్కించుకున్న బస్సు సిబ్బంది ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారిని విచారిస్తున్నారు. హైవేలోని సిసిటివి ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Screenshot 2026-08-27 140138.jpg",[],{"title":36,"description":37},"బస్సులో దొంగల హల్‌చల్.. మత్తు మందు చల్లి రూ.40లక్షల బంగారం..","ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు మత్తు మందు స్ప్రే చేసి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. బెంగళూరు నుంచి ..",[39,48,54,61,67,73,78,84,89,94],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"trs-chief-kavitha-slams-cm-revanth-reddy","Kavitha: మొత్తం ఆంధ్రోళ్ల పెత్తనమే నడుస్తోంది- రేవంత్ సర్కార్ పై కవిత ఫైర్","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Faba7f3c7-1c7f-41af-b3fb-52871c09c64b.jpg","NK","5 నిమిషాల పఠనం","3 నిమిషాలు క్రితం",1,{"slug":49,"title":50,"category":42,"image":51,"author":15,"read_time":26,"published_at":52,"public_read_count":53},"high-tension-in-hanamkonda-former-minister-harish-rao-arrested-escorted-to-the-police-station-on-foot","హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి హరీశ్‌ రావు అరెస్ట్.. కాలినడకన పీఎస్‌కు తరలింపు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b8ae711-b4e9-49fa-a134-2ce6711218db.png","55 నిమిషాలు క్రితం",412,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":15,"read_time":26,"published_at":59,"public_read_count":60},"plane-crashes-four-die-after-plunging-into-water","కుప్పకూలిన విమానం..  నీటిలో మునిగి నలుగురు మృతి!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fff5f0776-417b-41b8-afa7-3dfdf0815ec4.png","1 గంట క్రితం",106,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":66,"read_time":26,"published_at":59,"public_read_count":60},"chiranjeevi-irumudi","Chiranjeevi: \"ఇరుముడి\"పై మెగా ట్వీట్.. \"మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి\"!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F736a0b58-0ad5-4c31-98f9-561d9d8d1f7d.jpg","Anshu",{"slug":68,"title":69,"category":70,"image":71,"author":15,"read_time":26,"published_at":72,"public_read_count":60},"move-forward-with-the-2036-olympics-as-the-goal-pm-modi-guides-the-youth","2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళ్లండి.. యువతకు ప్రధాని మోదీ దిశానిర్దేశం!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc442dd55-bc15-4ae4-b359-aa5ac35df102.jpg","2 గంటలు క్రితం",{"slug":74,"title":75,"category":64,"image":76,"author":66,"read_time":26,"published_at":72,"public_read_count":77},"official-ranabaali-release-date","Official: రణబాలి కొత్త రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ ఇదుగో పోస్టర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F786b733f-4889-47e7-97f8-ec427ab9a794.webp",55,{"slug":79,"title":80,"category":81,"image":82,"author":83,"read_time":26,"published_at":72,"public_read_count":60},"a-sweet-dispute-police-beat-and-drag-away-individuals","TG : స్వీట్ పంచాయితీ..కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు","Viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fca9c0bac-b98c-4b26-a7f4-2d47970b1113.jpg","Kumar",{"slug":85,"title":86,"category":87,"image":88,"author":83,"read_time":26,"published_at":72,"public_read_count":60},"tdp-leaders-clash-with-knives-over-women","AP : అమ్మాయిల కోసం కత్తులతో టీడీపీ నేతల పరస్పర దాడులు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1e8aac7a-6c65-4f20-8f47-4f085d394a73.jpg",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":83,"read_time":26,"published_at":72,"public_read_count":60},"konda-faces-threat-to-position-will-konda-murali-meet-the-pcc-chief-today","Congress : కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?","Politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7702ab3f-efaa-4884-a86c-d22eeec29107.webp",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":15,"read_time":45,"published_at":72,"public_read_count":77},"brics-2026-russian-and-chinese-leaders-to-visit-delhi-a-historic-diplomatic-victory-for-india","BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F11b6b648-5ea7-4908-ab15-d4c9c7a172a4.jpg",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]