[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-the-telangana-dialectand-languagehas-become-a-brand-for-the-telugu-people":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":27,"published_at":28,"updated_at":29,"public_read_count":30,"body":31,"images":32,"video_url":5,"video_urls":35,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":38,"sponsored_content":102},4492,1414,"the-telangana-dialectand-languagehas-become-a-brand-for-the-telugu-people","తెలుగు ప్రజలకు బ్రాండ్‌గా మారిన తెలంగాణ యాస.. భాష","తెలంగాణ జానపద పాటలు, మాండలికం పునరుజ్జీవం మాములుగా లేదు. అది సోషల్ మీడియా అయినా, య్యూటూబ్ అయినా, చివరికి సినిమా అయినా హిట్ కావాలంటే తెలంగాణ యాస, భాష తప్పనిసరి అయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత  సాంస్కృతిక గౌరవం పెరిగింది.  ‘‘1990 దశకంలో సినిమాలు, టీవీలు, పాఠశాలల్లో స్టాండర్డ్ తెలుగు అంటూ కోస్తాంధ్ర యాసనే తెలుగు భాషగా మార్చేసి  తెలంగాణ యాసను చాలాసార్లు కామెడీ కోసం, విలన్ పాత్రల కోసం, అజ్ఞానం, మొరటుతనం” చూపించడానికి వాడేవారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F056c9954-6616-4063-b3a7-f6d585e321bb.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F056c9954-6616-4063-b3a7-f6d585e321bb.jpg","Swechaanews Chairman","chairman-desk","routine",[19,20,21,22,23,24,25,26],"TelanganaCulture","TelanganaSlang","FolkSongs","Balagam","TeluguCinema","SwechaNews","TelanganaNews2026","swechaanews","9 నిమిషాల పఠనం","2026-08-30T03:58:40+00:00","2026-08-30T03:59:47+00:00",208,"\u003Cul>\u003Cli>\u003Cp>\u003Cstrong>సోషల్ మీడియాలో జానపద మాండలికంతో ఉర్రూతలు  \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>యేషనాగుల కట్టమీద సాంగ్‌కు 8 గంటల్లోనే 13 మిలియన్స్ వ్యూస్, 3 లక్షల లైక్స్\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>ప్రపంచ వ్యాప్తంగా ఊగిపోతున్న ‘దొరలు తాగే ఇప్పసారా సాంగ్’\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>తెలంగాణ యాస మాట్లాడితే ఎగతాళి చేసిన రోజుల నుంచి ఆ పాటలు లేకుంటే ఉండలేమనే స్థాయికి ఎదిగాం\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో యూట్యూబ్, సినిమాల సక్సెస్‌పై.. \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>12 ఏండ్లలోనే తెలుగు సమాజం గర్వపడేలా పేరు తెచ్చుకున్న తీరుపై స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cp>\u003Cstrong>దేవేందర్ రెడ్డి చింతకుంట్ల\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>9848070809\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>స్వేచ్ఛ న్యూస్ చైర్మన్\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>గద్దరన్న ఆదర్శంలో..\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>తెలంగాణ జానపద పాటలు, మాండలికం పునరుజ్జీవం మాములుగా లేదు. అది సోషల్ మీడియా అయినా, య్యూటూబ్ అయినా, చివరికి సినిమా అయినా హిట్ కావాలంటే తెలంగాణ యాస, భాష తప్పనిసరి అయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత  సాంస్కృతిక గౌరవం పెరిగింది.  ‘‘1990 దశకంలో సినిమాలు, టీవీలు, పాఠశాలల్లో స్టాండర్డ్ తెలుగు అంటూ కోస్తాంధ్ర యాసనే తెలుగు భాషగా మార్చేసి  తెలంగాణ యాసను చాలాసార్లు కామెడీ కోసం, విలన్ పాత్రల కోసం, అజ్ఞానం, మొరటుతనం” చూపించడానికి వాడేవారు. తరుచూ ఎగతాళికి గురయ్యేవాళ్లం. ఇంట్లో పిల్లలు యాస మాట్లాడితే పాఠశాలల్లో ఎగతాళి అవుతారని కుటుంబాలు భయపడేవి. అదే ఉద్యమానికి ఊపిరిపోసిన జానపదాలను గద్దర్, గోరెటి వెంకన్న, విమలక్క, గుడా అంజయ్య, దేశపతి శ్రీనివాస్, దారువు ఎల్లన్న, అందెశ్రీ లాంటి వాళ్లు పాటలుగా మార్చారు. పల్లెల్లో, ధూమ్ ధామ్‌లలో పాడి ప్రజలను కదిలించారు. 2014 జూన్ 2 తర్వాత మార్పు వేగంగా వచ్చింది. యాస, భాష లేకుండా ఎమీ చేయలేమని టీవీ షోలు, న్యూస్ యాంకర్లు, సినిమా హీరోలు కూడా తెలంగాణ యాస వాడడం మొదలుపెట్టారు. బోనాలు, బతుకమ్మ రాష్ట్ర స్థాయి పండుగలుగా మారాయి. యువత యాసను టిక్‌టాక్, రీల్స్‌లో అనుకరించడం మొదలెట్టారు. దీంతో  ఫోక్ సాంగ్స్ యూట్యూబ్‌లో మిలియన్స్ సబ్ స్కైబర్స్‌ను తెచ్చిపెట్టారు. దాదాపు 100 కోట్ల వ్యూస్ వచ్చాయి.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్ \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cul>\u003Cli>\u003Cp>Telangana Folk Songs – Janapada Songs Telugu పాటలే  5 నుంచి 13 మిలియన్ వ్యూస్ వచ్చాయి.\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>Relare Ganga — సుమారు 9 లక్షల సబ్‌స్క్రైబర్స్, 45 కోట్లకు పైగా వ్యూస్\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>ఆంధ్రా అమ్మాయి అయినా కూడా తెలంగాణ కల్చర్‌తో మింగిల్ అయిపోయిన మంగ్లీ (Mangli Official)కి 37 లక్షల సబ్‌స్క్రైబర్స్. ఆమె బోనాలు, బతుకమ్మ పాటలు, ఆడ నెమలి లాంటి పాటలకు కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆమె ఛానల్‌లో పాడిన కొన్ని తెలంగాణ పాటలకు 40 కోట్ల వ్యూస్ ఉన్నాయి.\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>Ranu Bombai Ki Ranu పాటకు 75 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>Bullettu Bandi పాట 48 కోట్ల వ్యూస్ సాధించింది. \u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>Vachinde (ఫిదా మూవీ సాంగ్, జానపద టచ్) పాటకు 36 కోట్ల వ్యూస్ వచ్చాయి. \u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cp>\u003Cstrong>యువతకు  ఉపాధి \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>గత 12 ఏండ్లలో 20 జానపద స్టూడియోలు ఏర్పాడ్డయి.  పాట తయారీకి రూ.20 వేలు అయితే యూట్యూబ్ ఆదాయం రూ.30 లక్షల వరకు వచ్చాయి. తెలంగాణలో పల్లె యువత సొంతంగా పాటలు పాడి, చిత్రీకరించుకోవడం కామన్‌గా మారింది. అదాయ మార్గంగా ఎంచుకుంటున్నారు. ఉద్యమ పాటల నుంచి వచ్చిన అలవాటు, పండుగల సీజన్ బోనాలు, బతుకమ్మ, దసరా ప్రతి ఏడాది కొత్త పాటలు, డీజే రీమిక్స్‌లు యువతకు సినిమా పాటల కంటే తక్కువ ఖర్చు యాసతో ఎక్కువ కనెక్షన్ ఏర్పాడటంతో అందరూ అలవాటు పడ్డారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>తెలంగాణ యాసతోనే హిట్ అయిన సినిమాలు\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>తెలంగాణ రాక ముందు  ఒసేయ్ రాములమ్మ, మా భూమి లాంటి సినిమాలు తెలంగాణ యాసకు ప్రాధాన్యం ఇచ్చాయి. 2015లో రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ పాత్ర తెలంగాణ యాసను గుర్తు చేసింది. అంతకుముందు వరకు మన భాషను పట్టించుకోలేదు. కానీ, రాష్ట్రం వచ్చిన రెండేళ్లలో భారీగా మార్పులు వచ్చాయి. టీవీలో న్యూస్ ఛానల్స్ తెలంగాణ యాసలోనే వార్తలు పరిచయం చేశాయి. సినిమాల్లో అయితే తెలంగాణ యాస ఉంటేనే హిట్ అనే స్థాయికి వచ్చింది. \u003C\u002Fp>\u003Cul>\u003Cli>\u003Cp>పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్ దర్శకుడిగా వచ్చిన మూవీ. తెలంగాణలోని నగర యాసను మెయిన్‌స్ట్రీమ్‌లోకి తెచ్చింది.\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>ఫిదాలో సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిగా అదరగొట్టింది. ఇక్కడి యాసతో అందరూ సహజ నటిగా మార్కులు కొట్టేసింది. \u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>అర్జున్ రెడ్డి మూవీ హైదరాబాదీ, తెలంగాణ యాసను పాపులర్ చేసింది. డైలాగులు యువత నోట్లలో నానాయి. \u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>ఇస్మార్ట్ శంకర్ అయితే కమర్షియల్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చింది. \u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>నాగ చైతన్య, సాయి పల్లవితో తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమాలో తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని, భాషను చక్కగా చూపించారు. \u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>జాతి రత్నాలు సినిమాకు నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి యాస కామెడీ ప్లస్ అయింది. \u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>వకీల్ సాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ తెలంగాణ స్లాంగ్ డైలాగులు అందర్నీ ఆకట్టుకున్నాయి. \u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>డీజే టిల్లు సినిమాలోని “అట్లుంటది మనతోని” లాంటి డైలాగులు రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌హోల్డ్ అయ్యాయి.\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>బలగం సినిమా పల్లెటూరిలోని తెలంగాణ కుటుంబ కథ. మన సంస్కృతికి అద్దం పట్టింది. \u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>దసరా మూవీలో గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యం, నటీనటుల తెలంగాణ యాస, సంస్కృతి ఏంటో చూపించాయి. \u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో తెలంగాణ యాస ఉంటుంది. సినిమాకు ఇది చాలా ప్లస్ అయింది. \u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Ful>\u003Cp>\u003Cstrong>ట్రెండింగ్‌లో ‘యేషనాగుల కట్టమీద’ సాంగ్‌  \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>తాజాగా నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో తెలంగాణలో ఎప్పటి నుంచో పాపులర్ అయిన యేషనాగుల కట్టమీద సాంగ్‌ను రీక్రియేట్ చేశారు. 8 గంటల్లోనే 13 మిలియన్స వ్యూస్, 3 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇలా అనేక తెలంగాణ సాంగ్స్ ట్రెడింగ్‌లో నెంబర్ వన్‌గా ఎన్నోసార్లు నిలబడ్డాయి. తెలంగాణ యాసను “తక్కువ తెలుగు”గా చూడడం గతం. రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమ ఆయుధం నుంచి వాణిజ్య విజయంగా మారింది. పల్లె ప్రవర్తన, డప్పు, బోనాలు, బతుకమ్మ లాంటి పండుగలే ఇందుకు కారణం. ఇప్పుడు తెలంగాణ యాస మాట్లాడితే ఎగతాళి కాదు, అదే ఒక బ్రాండ్‌.\u003C\u002Fp>",[33],{"url":13,"name":34},"WhatsApp Image 2026-08-30 at 9.27.39 AM.jpeg",[],{"title":11,"description":37},"తెలంగాణ జానపద పాటలు, మాండలికం పునరుజ్జీవం మాములుగా లేదు. అది సోషల్ మీడియా అయినా, య్యూటూబ్ అయినా, చివరికి సినిమా అయినా హిట్ కావాలంటే తెలంగాణ యాస, భాష తప్పనిసరి..",[39,48,56,63,70,78,83,89,93,98],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"the-paradise-yeshanagula","The Paradise: యేశనాగుల సాంగ్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్..?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5fcae46d-43ab-45bc-8039-3f2887b326f7.webp","Anshu","4 నిమిషాల పఠనం","4 నిమిషాలు క్రితం",1,{"slug":49,"title":50,"category":51,"image":52,"author":53,"read_time":45,"published_at":54,"public_read_count":55},"appearing-for-neet-after-consuming-alcohol-here-is-what-the-officials-did","TG : మద్యం సేవించి ‘నీట్’కు హాజరు.. అధికారులు ఏం చేశారంటే?","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F223e3cbf-0e5f-4a93-a63d-4e4f85d59294.jpg","Kumar","12 నిమిషాలు క్రితం",2,{"slug":57,"title":58,"category":59,"image":60,"author":53,"read_time":45,"published_at":61,"public_read_count":62},"the-rss-does-not-look-at-religion-if-it-did-it-would-not-be-hindu-at-all-chief-mohan-bhagwat","RSS : ఆర్ఎస్ఎస్ మతాన్ని చూడదు..అలా చేస్తే హిందువులు అసలే కారు :  చీఫ్ మోహన్ భగవత్","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd2577d7d-a0ed-48c8-8671-83b1dd93a58f.jpg","33 నిమిషాలు క్రితం",106,{"slug":64,"title":65,"category":66,"image":67,"author":68,"read_time":45,"published_at":69,"public_read_count":62},"womenhockeywc-dutch-dominance-broken-argentina-crowned-world-champions","WomenHockeyWC: డచ్ ఆధిపత్యానికి బ్రేక్.. విశ్వవిజేతగా అర్జెంటీనా!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F852f9b49-eb9a-4953-88e0-25ac2611c983.jpg","Mamatha puppala","34 నిమిషాలు క్రితం",{"slug":71,"title":72,"category":73,"image":74,"author":75,"read_time":45,"published_at":76,"public_read_count":77},"nepal-floods-a-miracle-amidst-tragedy-a-little-one-who-conquered-death","Nepal-floods: విషాదంలో అద్భుతం.. మృత్యువును జయించిన చిన్నారి!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0b9e2f7c-acd8-40a8-89f4-9068829f006f.webp","Venu","39 నిమిషాలు క్రితం",55,{"slug":79,"title":80,"category":51,"image":81,"author":53,"read_time":45,"published_at":82,"public_read_count":62},"rahul-is-trying-to-divide-the-country-bjp-chief-ramchander-rao","BJP : రాహుల్ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc4a24f60-56b6-4541-8664-36ea6a7914c5.webp","52 నిమిషాలు క్రితం",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":68,"read_time":45,"published_at":88,"public_read_count":30},"gold-price-gold-and-silver-prices-drop-unexpected-rates-today","Gold price: దిగివచ్చిన బంగారం, వెండి.. నేడు ఊహించని ధరలు!","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F28253861-4083-47a6-b010-340c8a3bb079.jpg","1 గంట క్రితం",{"slug":90,"title":91,"category":59,"image":92,"author":53,"read_time":45,"published_at":88,"public_read_count":30},"election-heat-in-punjab-key-aap-leader-brutally-murdered","AAP: పంజాబ్‌లో ఎన్నికల్ హీట్.. ఆప్ కీలకనేత దారుణ హత్య","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F552fc2a1-3b00-4ae6-8d25-f742111f33c2.jpg",{"slug":94,"title":95,"category":51,"image":96,"author":75,"read_time":97,"published_at":88,"public_read_count":77},"nonveg-chicken-prices-remain-high-during-sravanam-non-veg-lovers-in-shock","Nonveg: శ్రావణంలో తగ్గని చికెన్ ధరలు.. షాక్‌లో నాన్-వెజ్ ప్రియులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8788f222-1146-435f-9064-4e7c59684f7e.webp","3 నిమిషాల పఠనం",{"slug":99,"title":100,"category":42,"image":101,"author":44,"read_time":45,"published_at":88,"public_read_count":77},"nbk-111-dubbing-starts","NBK 111: ఇంట్లోనే డబ్బింగ్ సెటప్ రెడీ చేయించుకున్న బాలయ్య!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3844ca6c-82f0-4fdb-acda-e8b00b1530c4.jpg",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]