[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-the-rss-does-not-look-at-religion-if-it-did-it-would-not-be-hindu-at-all-chief-mohan-bhagwat":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":96},4508,1421,"the-rss-does-not-look-at-religion-if-it-did-it-would-not-be-hindu-at-all-chief-mohan-bhagwat","RSS : ఆర్ఎస్ఎస్ మతాన్ని చూడదు..అలా చేస్తే హిందువులు అసలే కారు :  చీఫ్ మోహన్ భగవత్","ఆర్ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన  కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ముస్లింలను భారత్  నుంచి పంపించి వేయాలనుకునే వారు హిందువులు కారని ఆయన కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో జోరుగా  చర్చ జరుగుతోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd2577d7d-a0ed-48c8-8671-83b1dd93a58f.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd2577d7d-a0ed-48c8-8671-83b1dd93a58f.jpg","Kumar","national","routine",[19,20,21,22,23],"RSS cheif mohan baghavath","newyork","religion","politics","Swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-30T05:09:14+00:00","2026-08-30T05:10:17+00:00",106,"\u003Cp> ఆర్ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన  కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ముస్లింలను భారత్  నుంచి పంపించి వేయాలనుకునే వారు హిందువులు కారని ఆయన కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో జోరుగా  చర్చ జరుగుతోంది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ‘వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ’ కార్యక్రమంలో మోహన్ భగవత్  పాల్గొని ప్రసంగించారు.కార్యక్రమానికి హాజరైన పలువురు ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్బంగా ఆయన  ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది.\u003C\u002Fp>\u003Cp> \u003C\u002Fp>\u003Cp>తమను హిందూ దేశం నుంచి వెళ్లగొడతారా? అని గతంలో ముస్లిం ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన తాజాగా న్యూయార్క్ వేదిక‌గా స‌మాధానం ఇచ్చారు. తమను తాము హిందువుగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ అన్ని మార్గాలు(అన్ని మతాలు) ఒకే గమ్యస్థానానికి చేరుస్తాయని నమ్మాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం ఉంటుందని, మనుషుల మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదని వెల్లడించారు. గతంలో ఒక కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం, హిందూ దేశంలో తమ భవిష్యత్ గురించి ప్రశ్నించారని గుర్తుచేసిన ఆయన.. ముస్లింలను వెళ్లగొట్టడం హిందూత్వం కాదని స్పష్టంచేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఆప‌ద‌ సమయంలో సేవ‌  చేయ‌డ‌మే ‘ధ‌ర్మం’ అని పేర్కొన్నారు. ఈ  సందర్బంగా ఓ ఘటనను ఆర్ఎస్ఎస్ చీఫ్ గుర్తుచేశారు. 1996లో హర్యానాలోని చార్ఖీ దాద్రీ వద్ద జరిగిన విమాన ప్రమాదాన్ని ఉటంకించారు. అరబ్ దేశాలకు చెందిన రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో బాధితులంతా ముస్లింలే అని.. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>మృతదేహాలను వెలికితీయడం నుంచిి అంత్యక్రియలు నిర్వహించే వరకు స్వయంసేవకులు బాధ్యత తీసుకున్నారని చెప్పారు. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ సేవకులు  ఎవరూ వారి మతాన్ని చూడలేదని స్పష్టంచేశారు. వర్తమానంలో రాజకీయాలు స్వార్థపూరితంగా మారాయని, ఆర్‌ఎస్‌ఎస్ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ సేవకే ప్రాధాన్యం ఇస్తుందని మోహ‌న్ భ‌గ‌వ‌త్ తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FNewsAlgebraIND\u002Fstatus\u002F2093760017858183328?s=20\">https:\u002F\u002Fx.com\u002FNewsAlgebraIND\u002Fstatus\u002F2093760017858183328?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"rss cheif.jpg",[],{"title":34,"description":35},"RSS : ఆర్ఎస్ఎస్ మతాన్ని చూడదు..అలా చేస్తే హిందువులు అసలే కార","ఆర్ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన  కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ముస్లింలను భారత్  నుంచి పంపించి వేయాలనుకునే వారు హిందువులు కారని ఆయన కీలక స్టేట్మెంట్ ఇ",[37,44,51,58,66,71,76,80,84,91],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":15,"read_time":24,"published_at":42,"public_read_count":43},"another-threat-to-nepal-ndrrma-issues-warnings","Nepal : నేపాల్‌కు మరో ముప్పు.. NDRRMA హెచ్చరికలు జారీ","World","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbd77ac8a-b111-4922-a64b-21b5a965b693.jpg","8 నిమిషాలు క్రితం",2,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":15,"read_time":49,"published_at":50,"public_read_count":43},"konda-surekhas-ministerial-post-safe-did-the-tpcc-chief-drop-a-hint","TG : కొండా సురేఖ మంత్రి పదవీ సేఫ్.. టీపీసీసీ చీఫ్ హింట్ ఇచ్చారా?","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9a9a02ae-4164-4829-b024-d103f657f3e0.webp","5 నిమిషాల పఠనం","26 నిమిషాలు క్రితం",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":24,"published_at":57,"public_read_count":27},"neeraj-chopra-neeraj-chopra-in-a-wheelchair-deep-concern-among-fans","Neeraj Chopra: వీల్‌చైర్‌లో నీరజ్ చోప్రా.. అభిమానుల్లో తీవ్ర ఆందోళన!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F80eebe6c-d342-43c3-bd48-9dabc51462f4.jpg","Mamatha puppala","35 నిమిషాలు క్రితం",{"slug":59,"title":60,"category":61,"image":62,"author":63,"read_time":24,"published_at":64,"public_read_count":65},"trivikram-aadarsha-kutumbam","Trivikram: ‘ఆదర్శ కుటుంబం’లో దండాలయ్యా ఉండ్రాళ్ళయ్య రీమిక్స్!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff263998b-dcc9-47e8-826f-ac8b7624f7c4.webp","Anshu","44 నిమిషాలు క్రితం",55,{"slug":67,"title":68,"category":54,"image":69,"author":56,"read_time":24,"published_at":70,"public_read_count":27},"winning-the-world-cup-for-india-is-my-dream-ananya-bangar","భారత్‌కు వరల్డ్ కప్ అందించడమే నా కల: అనన్య బంగర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F423e70ad-6b7c-4fb8-b2a9-7d0f118e5902.jpg","57 నిమిషాలు క్రితం",{"slug":72,"title":73,"category":61,"image":74,"author":63,"read_time":24,"published_at":75,"public_read_count":65},"the-paradise-yeshanagula","The Paradise: యేశనాగుల సాంగ్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5fcae46d-43ab-45bc-8039-3f2887b326f7.webp","1 గంట క్రితం",{"slug":77,"title":78,"category":47,"image":79,"author":15,"read_time":24,"published_at":75,"public_read_count":27},"appearing-for-neet-after-consuming-alcohol-here-is-what-the-officials-did","TG : మద్యం సేవించి ‘నీట్’కు హాజరు.. అధికారులు ఏం చేశారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F223e3cbf-0e5f-4a93-a63d-4e4f85d59294.jpg",{"slug":81,"title":82,"category":54,"image":83,"author":56,"read_time":24,"published_at":75,"public_read_count":27},"womenhockeywc-dutch-dominance-broken-argentina-crowned-world-champions","WomenHockeyWC: డచ్ ఆధిపత్యానికి బ్రేక్.. విశ్వవిజేతగా అర్జెంటీనా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F852f9b49-eb9a-4953-88e0-25ac2611c983.jpg",{"slug":85,"title":86,"category":87,"image":88,"author":89,"read_time":24,"published_at":75,"public_read_count":90},"nepal-floods-a-miracle-amidst-tragedy-a-little-one-who-conquered-death","Nepal-floods: విషాదంలో అద్భుతం.. మృత్యువును జయించిన చిన్నారి!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0b9e2f7c-acd8-40a8-89f4-9068829f006f.webp","Venu",157,{"slug":92,"title":93,"category":47,"image":94,"author":15,"read_time":24,"published_at":95,"public_read_count":27},"rahul-is-trying-to-divide-the-country-bjp-chief-ramchander-rao","BJP : రాహుల్ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc4a24f60-56b6-4541-8664-36ea6a7914c5.webp","2 గంటలు క్రితం",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]