[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-the-paradise-yeshanagula":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":97},4513,1423,"the-paradise-yeshanagula","The Paradise: యేశనాగుల సాంగ్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్..?","The Paradise: ఐటం సాంగ్ అంటే ఎలా ఉండాలి. ప్రతీ ఒక్కరితోనూ ఊర మాస్ స్టెప్పులేయించాలి. బాక్సులు బద్దలవ్వాలి..థియేటర్స్ దద్దరిల్లాలి. కానీ, తాజాగా 'ది ప్యారడైజ్' సినిమా నుంచి వచ్చిన డాన్స్ నంబర్ 'యేశనాగుల' సాంగ్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. నాని, కీర్తి సురేష్‌లపై ఈ సాంగ్‌ను షూట్ చేశారు. ఆట సందీప్, ఆయన భార్య డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. కానీ, ఆశించిన స్థాయిలో ఈ సాంగ్ లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5fcae46d-43ab-45bc-8039-3f2887b326f7.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5fcae46d-43ab-45bc-8039-3f2887b326f7.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Yeshanagula Video Song","The Paradise","Nani","Keerthy Suresh","Kayadhu Lohar","4 నిమిషాల పఠనం","2026-08-30T05:37:41+00:00","2026-08-30T05:38:23+00:00",55,"\u003Cp>\u003Cstrong>The Paradise: \u003C\u002Fstrong>ఐటం సాంగ్ అంటే ఎలా ఉండాలి. ప్రతీ ఒక్కరితోనూ ఊర మాస్ స్టెప్పులేయించాలి. బాక్సులు బద్దలవ్వాలి..థియేటర్స్ దద్దరిల్లాలి. కానీ, తాజాగా 'ది ప్యారడైజ్' సినిమా నుంచి వచ్చిన డాన్స్ నంబర్ 'యేశనాగుల' సాంగ్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. నాని, కీర్తి సురేష్‌లపై ఈ సాంగ్‌ను షూట్ చేశారు. ఆట సందీప్, ఆయన భార్య డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. కానీ, ఆశించిన స్థాయిలో ఈ సాంగ్ లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>'ది ప్యారడైజ్' సినిమాపై నాని అభిమానుల్లో, సినీ లవర్స్‌లో, ఫిల్మ్ సర్కిల్స్‌లో మంచి అంచనాలున్నాయి. ఇటీవల వచ్చిన టీజర్‌తోనూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల భారీ హైప్‌ని క్రియేట్ చేశాడు. ఇక, ఇంతకముందు వచ్చిన 'ఆయా షేర్' సాంగ్ సినిమాకి మేజర్ ప్లస్ అవుతుందని సాంగ్ చూసిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడ్దారు. అలాంటి, సాంగ్స్ ఇంకా ఉన్నాయని మేకర్స్ ఊరించారు. \u003C\u002Fp>\u003Cp>ఇక, గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ బాగా అంచనాలు, ఆసక్తి రేకెత్తించిన సెకండ్ సింగిల్ 'యేశనాగుల సాంగ్‌ కొన్ని గంటల క్రితమే రిలీజైంది. అంతకముందు స్టేట్స్‌లో ఈ సాంగ్‌ని స్టేజ్‌పై పాడి నాని, సంగీత దర్శకుడు అనిరుధ్ హైప్ క్రియేట్ చేశారు. నానీకి ఫ్యాన్ ఫాలోయింగ్ విదేశాలలోనూ భారీగా ఉందని చెప్పుకున్నారు.\u003C\u002Fp>\u003Cp>అయితే, తాజాగా వచ్చిన 'యేశనాగుల' సాంగ్‌కి మాత్రం నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఎంతో ఊహించుకుంటే, దానికి తగ్గట్టుగా డాన్స్ స్టెప్స్ లేవని..చాలా పేలవంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్ కొరియోగ్రాఫర్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. బీట్ కి తగ్గ డాన్స్ మూవ్‌మెంట్స్ లేవని అంటున్నారు. స్పష్టంగా చూస్తే అదే అనిపిస్తోంది. అసలు, కీర్తి సురేష్ ఉషారుగా డాన్స్ చేయలేకపోయిందని అంటున్నారు. మరి, థియేటర్స్‌లో ఈ సాంగ్ ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"The-Paradis.webp",[],{"title":34,"description":35},"Nrgitive Comments On The Paradise Yeshanagula Video Song","The Paradise: ఐటం సాంగ్ అంటే ఎలా ఉండాలి. ప్రతీ ఒక్కరితోనూ ఊర మాస్ స్టెప్పులేయించాలి. బాక్సులు బద్దలవ్వాలి..థియేటర్స్ దద్దరిల్లాలి. కానీ, తాజాగా 'ది ప్యారడైజ్' స",[37,45,52,60,65,71,76,80,86,90],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"srinath-team-india-legend-travels-like-an-ordinary-commuter-on-the-metro-goes-viral-on-social-media","Srinath: మెట్రోలో సాధారణ ప్రయాణికుడిలా టీమిండియా దిగ్గజం.. సోషల్ మీడియాలో వైరల్!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0eae4d27-ec27-4ba9-9c7e-5cfa169d1a8a.jpg","Mamatha puppala","8 నిమిషాలు క్రితం",2,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":24,"published_at":51,"public_read_count":44},"another-threat-to-nepal-ndrrma-issues-warnings","Nepal : నేపాల్‌కు మరో ముప్పు.. NDRRMA హెచ్చరికలు జారీ","World","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbd77ac8a-b111-4922-a64b-21b5a965b693.jpg","Kumar","16 నిమిషాలు క్రితం",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":50,"read_time":57,"published_at":58,"public_read_count":59},"konda-surekhas-ministerial-post-safe-did-the-tpcc-chief-drop-a-hint","TG : కొండా సురేఖ మంత్రి పదవీ సేఫ్.. టీపీసీసీ చీఫ్ హింట్ ఇచ్చారా?","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9a9a02ae-4164-4829-b024-d103f657f3e0.webp","5 నిమిషాల పఠనం","35 నిమిషాలు క్రితం",106,{"slug":61,"title":62,"category":40,"image":63,"author":42,"read_time":24,"published_at":64,"public_read_count":59},"neeraj-chopra-neeraj-chopra-in-a-wheelchair-deep-concern-among-fans","Neeraj Chopra: వీల్‌చైర్‌లో నీరజ్ చోప్రా.. అభిమానుల్లో తీవ్ర ఆందోళన!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F80eebe6c-d342-43c3-bd48-9dabc51462f4.jpg","44 నిమిషాలు క్రితం",{"slug":66,"title":67,"category":68,"image":69,"author":15,"read_time":24,"published_at":70,"public_read_count":27},"trivikram-aadarsha-kutumbam","Trivikram: ‘ఆదర్శ కుటుంబం’లో దండాలయ్యా ఉండ్రాళ్ళయ్య రీమిక్స్!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff263998b-dcc9-47e8-826f-ac8b7624f7c4.webp","53 నిమిషాలు క్రితం",{"slug":72,"title":73,"category":40,"image":74,"author":42,"read_time":24,"published_at":75,"public_read_count":59},"winning-the-world-cup-for-india-is-my-dream-ananya-bangar","భారత్‌కు వరల్డ్ కప్ అందించడమే నా కల: అనన్య బంగర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F423e70ad-6b7c-4fb8-b2a9-7d0f118e5902.jpg","1 గంట క్రితం",{"slug":77,"title":78,"category":55,"image":79,"author":50,"read_time":24,"published_at":75,"public_read_count":59},"appearing-for-neet-after-consuming-alcohol-here-is-what-the-officials-did","TG : మద్యం సేవించి ‘నీట్’కు హాజరు.. అధికారులు ఏం చేశారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F223e3cbf-0e5f-4a93-a63d-4e4f85d59294.jpg",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":50,"read_time":24,"published_at":85,"public_read_count":59},"the-rss-does-not-look-at-religion-if-it-did-it-would-not-be-hindu-at-all-chief-mohan-bhagwat","RSS : ఆర్ఎస్ఎస్ మతాన్ని చూడదు..అలా చేస్తే హిందువులు అసలే కారు :  చీఫ్ మోహన్ భగవత్","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd2577d7d-a0ed-48c8-8671-83b1dd93a58f.jpg","2 గంటలు క్రితం",{"slug":87,"title":88,"category":40,"image":89,"author":42,"read_time":24,"published_at":85,"public_read_count":59},"womenhockeywc-dutch-dominance-broken-argentina-crowned-world-champions","WomenHockeyWC: డచ్ ఆధిపత్యానికి బ్రేక్.. విశ్వవిజేతగా అర్జెంటీనా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F852f9b49-eb9a-4953-88e0-25ac2611c983.jpg",{"slug":91,"title":92,"category":93,"image":94,"author":95,"read_time":24,"published_at":85,"public_read_count":96},"nepal-floods-a-miracle-amidst-tragedy-a-little-one-who-conquered-death","Nepal-floods: విషాదంలో అద్భుతం.. మృత్యువును జయించిన చిన్నారి!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0b9e2f7c-acd8-40a8-89f4-9068829f006f.webp","Venu",157,[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]