[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-the-paradise-yeshanagula-song":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":34,"youtube_embed_url":35,"youtube_watch_url":36,"youtube_title":11,"seo":37,"read_next":40,"sponsored_content":101},4453,1393,"the-paradise-yeshanagula-song","The Paradise: ‘యెషనాగుల’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..నానీ-కీర్తి రెచ్చిపోయారు","The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'ది ప్యారడైజ్'. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకముందు ఆయా షేర్ అనే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చి సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, సెకండ్ సింగిల్ ‘యెషనాగుల’ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fea599800-c7ba-4212-b346-d29ce6b63763.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fea599800-c7ba-4212-b346-d29ce6b63763.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23,24],"yeshanagula Song","Nani","The Paradise","Keerthy uresh","Srikanth Odela","Kayadu Lohar","4 నిమిషాల పఠనం","2026-08-29T11:55:38+00:00","2026-08-29T11:56:29+00:00",412,"\u003Cp>\u003Cstrong>The Paradise: \u003C\u002Fstrong>నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'ది ప్యారడైజ్'. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకముందు ఆయా షేర్ అనే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చి సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, సెకండ్ సింగిల్ ‘యెషనాగుల’ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. \u003C\u002Fp>\u003Cp>నాని మొదటిసారి ఓ వినూత్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో 'జడల్' అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవల వచ్చిన టీజర్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 24న ఈ సినిమా భారీ స్థాయిలో 8 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.\u003C\u002Fp>\u003Cp>'ది ప్యారడైజ్' సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సెకండ్ సాంగ్ ‘యెషనాగుల’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఉందని తెలిసినప్పటి నుంచి, అందులోనూ కీర్తి సురేష్ ఐటం సాంగ్ అన్నప్పటి నుంచి అందరిలోనూ ఆసక్తి రెట్టింపైంది. ఇక, తాజాగా వచ్చిన ఈ సాంగ్‌లో కీర్తి లుక్స్ బాగా ఆకట్టుకున్నాయి.\u003C\u002Fp>\u003Cp>నాని, కీర్తిల ఊరమాస్ స్టెప్పులు మాస్ ఆడియన్స్‌తో గ్యారెంటీగా స్టెప్పులేయిస్తాయి. ఇందులో సందేహమే లేదు. గతంలో కీర్తి సురేష్, నాని కలిసి 'నేను లోకల్'..'దసరా' లాంటి సినిమాలు చేశారు. వీరి కాంబోకి మంచి క్రేజ్ ఉంది. కాబట్టి, ఈ డాన్స్ నంబర్‌పై ఆసక్తి బాగా ఉంది. అందుకు, తగ్గట్టే ఈ సాంగ్‌ను కంపోజ్ చేశారు ఆట సందీప్ మాస్టర్. మరి, సినిమా థియేటర్స్‌లోకి వచ్చాక ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక, ఈ సినిమాను ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. \u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"The-Paradis.webp",[],"JqFzhcWo3EU","https:\u002F\u002Fwww.youtube-nocookie.com\u002Fembed\u002FJqFzhcWo3EU","https:\u002F\u002Fwww.youtube.com\u002Fwatch?v=JqFzhcWo3EU",{"title":38,"description":39},"yeshanagula-from-the-paradise-out-now","The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'ది ప్యారడైజ్'. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న",[41,50,58,64,70,76,80,85,91,96],{"slug":42,"title":43,"category":44,"image":45,"author":46,"read_time":47,"published_at":48,"public_read_count":49},"hydraa-commissioner-ranganath-key-comments-on-urban-floods","Hydraa: నగరాల్లో వరదలకు ప్రధాన కారణమిదే- హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fedc2c07d-6127-465a-b064-a79ddff8fcf6.jpg","NK","3 నిమిషాల పఠనం","9 నిమిషాలు క్రితం",0,{"slug":51,"title":52,"category":44,"image":53,"author":54,"read_time":55,"published_at":56,"public_read_count":57},"hyderabad-hydraa-turns-its-focus-to-kapra-lake-a-new-development-regarding-idol-immersion","Hyderabad: కాప్రా చెరువుపై హైడ్రా నజర్.. విగ్రహాల నిమజ్జనంపై ట్విస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe00add65-ef68-4b96-bd53-5ab3b90fdf4a.jpg","Venu","5 నిమిషాల పఠనం","25 నిమిషాలు క్రితం",3,{"slug":59,"title":60,"category":61,"image":62,"author":15,"read_time":25,"published_at":63,"public_read_count":57},"pawan-kalyan-bdy","Pawan Kalyan: పవన్ బర్త్ డే స్పెషల్..ఏమీ ఆశించకూడదా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33d1ce9b-282c-4179-be2c-71757066ee8b.jpg","27 నిమిషాలు క్రితం",{"slug":65,"title":66,"category":61,"image":67,"author":15,"read_time":25,"published_at":68,"public_read_count":69},"irumudi-ott-release","Irumudi OTT Release: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న \"ఇరుముడి\"","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc412c3ea-eb03-4243-ba17-8c5e3f435dc7.jpg","59 నిమిషాలు క్రితం",55,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":46,"read_time":47,"published_at":75,"public_read_count":69},"vijaya-sai-reddy-open-letter-to-ysrcp-chief-ys-jagan","Vijaya Sai Reddy: జగన్‌కు నమ్మకద్రోహం చేయలేదు, చేయను-విజయసాయిరెడ్డి","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1b2d2cd4-0320-416e-90fb-62fca9e547d1.jpg","1 గంట క్రితం",{"slug":77,"title":78,"category":44,"image":79,"author":54,"read_time":25,"published_at":75,"public_read_count":69},"telangana-mauritius-minister-meets-minister-sridhar-babu-discussions-held-on-key-issues","Telangana: మంత్రి శ్రీధర్ బాబుతో మారిషస్ మంత్రి భేటీ.. కీలక అంశాలపై చర్చలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fee9b6a9c-dee9-4692-aca1-4bfce87346cf.jpg",{"slug":81,"title":82,"category":44,"image":83,"author":46,"read_time":84,"published_at":75,"public_read_count":69},"minister-tummala-nageswara-rao-focus-on-state-level-seed-act-draft","Tummala Nageswara Rao: రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం.. సమగ్ర విత్తన చట్టం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa34e3eec-13b3-452c-8545-09e696cefdb9.jpg","10 నిమిషాల పఠనం",{"slug":86,"title":87,"category":44,"image":88,"author":54,"read_time":89,"published_at":90,"public_read_count":69},"telangana-cm-revanth-reddy-wrote-a-letter-to-chief-election-commissioner-gyanesh-kumar","Telangana: సర్‌పై సీఎం అభ్యంతరం.. సీఈసీకి కీలక సూచనలు చేసిన రేవంత్ రెడ్డి!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1208a84f-6efa-4fed-b0dd-39b445e968a5.jpg","7 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",{"slug":92,"title":93,"category":44,"image":94,"author":46,"read_time":95,"published_at":90,"public_read_count":69},"key-discussion-in-telangana-assembly-ethics-committee-on-mla-padi-kaushik-reddy-issue","Ethics Committee: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff3c336e3-d479-40e8-b3d8-db2881d1cc94.jpg","6 నిమిషాల పఠనం",{"slug":97,"title":98,"category":44,"image":99,"author":46,"read_time":25,"published_at":100,"public_read_count":69},"mla-danam-nagender-gets-angry-on-officials-in-indiramma-illu-lucky-draw","Danam Nagender: ఎమ్మెల్యే అంటే భయం లేదా? నేను లేకుండా లాటరీ ఎలా తీస్తారు? అధికారులపై దానం ఫైర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F87943d8e-87a6-4985-9b0a-a713749a6955.jpg","4 గంటలు క్రితం",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]