[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-the-paradise-yeshanagula-song-record":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":19,"published_at":20,"updated_at":21,"public_read_count":22,"body":23,"images":24,"video_url":5,"video_urls":27,"instagram_url":5,"x_url":5,"youtube_id":28,"youtube_embed_url":29,"youtube_watch_url":30,"youtube_title":11,"seo":31,"read_next":34,"sponsored_content":88},4964,1642,"the-paradise-yeshanagula-song-record","The Paradise: చరిత్ర సృష్టించిన తెలంగాణ ఫోక్ సాంగ్ ‘ఏషనాగుల’..","The Paradise: మన తెలంగాణా సంసృతి, సాంప్రదాయాలకి ఇప్పుడు, ప్రతీ ప్రాంత ప్రజలు ఆకర్శితులవుతున్నారు. జానపద కాళారులు కోకొల్లలున్న రాష్ట్రం తెలంగాణ. ఫోక్ సాంగ్స్‌కి పెట్టింది పేరు. గత కొంతకాలం నుంచి తెలంగాణ నేపథ్యంలో సినిమాలు, పాటలు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలనే కాకుండా ఇతర దేశాలలోని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వచ్చిన తెలంగాణ ఫోక్ సాంగ్ ‘ఏషనాగుల’ తెలుగు చిత్ర పరిశ్రమలో అతివేగంగా 50 మిలియన్లకి పైగా వ్యాస్ రాబట్టి సరికొత్త చరిత్ర సృష్ఠించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F684d8570-ae01-4945-ad7f-4717885c6760.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F684d8570-ae01-4945-ad7f-4717885c6760.webp","Anshu","cinema","routine",[],"4 నిమిషాల పఠనం","2026-09-03T14:24:02+00:00","2026-09-03T14:24:27+00:00",106,"\u003Cp>\u003Cstrong>The Paradise: \u003C\u002Fstrong>మన తెలంగాణా సంసృతి, సాంప్రదాయాలకి ఇప్పుడు, ప్రతీ ప్రాంత ప్రజలు ఆకర్శితులవుతున్నారు. జానపద కాళారులు కోకొల్లలున్న రాష్ట్రం తెలంగాణ. ఫోక్ సాంగ్స్‌కి పెట్టింది పేరు. గత కొంతకాలం నుంచి తెలంగాణ నేపథ్యంలో సినిమాలు, పాటలు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలనే కాకుండా ఇతర దేశాలలోని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వచ్చిన తెలంగాణ ఫోక్ సాంగ్ ‘ఏషనాగుల’ తెలుగు చిత్ర పరిశ్రమలో అతివేగంగా 50 మిలియన్లకి పైగా వ్యాస్ రాబట్టి సరికొత్త చరిత్ర సృష్ఠించింది.  \u003C\u002Fp>\u003Cp>నేచురల్ స్టార్ నాని హీరోగా.. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ తెలంగాణ ఫోక్ సాంగ్ ‘ఏషనాగుల’ లో నానితో కలిసి మాస్ స్టెప్స్ వేసింది. ఇటీవల వచ్చిన ఈ సాంగ్ రిలీజైన అతికొద్ది రోజుల్లోనే అత్యంత వేగంగా వ్యూస్ రాబట్టిన పాటగా కొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. \u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7fcda456-72ca-4be9-8e70-c3923eb67d3c.jpg\">\u003Cp>ఇక, ఈ సినిమాలో నాని జడల్ అనే వెరైటీ పాత్రలో నటించాడు. ప్యారడైజ్ ప్రాంతంలోని ఓ వర్గం సామాజికంగా ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులు, అణగారితనానికి చెందిన పీరియాడిక్ కథాంశంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. మంచు మోహన్ బాబు విలన్ పాత్రలో..సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ భారీ హైప్ తీసుకొచ్చింది. \u003C\u002Fp>\u003Cp>ఈ ఇటీవల వచ్చిన ‘ఏషనాగుల’ సాంగ్ కి ఆట సందీప్ మాస్టర్ ఆయన సతీమణి డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. జాంగిరెడ్డి, ప్రభ అద్భుతంగా పాడారు. కాగా, సెప్టంబర్ 24న 7 భాషలలో ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ కాబోతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నాని, కెరీర్ లో ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందంటున్నారు. చూడాలి, మరి..ఈ సినిమా కోసం నానీ అన్నీ రకాలుగా చాలా కష్టపడ్డాడు.\u003C\u002Fp>",[25],{"url":13,"name":26},"yesha.jpg.webp",[],"JqFzhcWo3EU","https:\u002F\u002Fwww.youtube-nocookie.com\u002Fembed\u002FJqFzhcWo3EU","https:\u002F\u002Fwww.youtube.com\u002Fwatch?v=JqFzhcWo3EU",{"title":32,"description":33},"nani-the-paradise-yeshanagula-song-record","The Paradise: మన తెలంగాణా సంసృతి, సాంప్రదాయాలకి ఇప్పుడు, ప్రతీ ప్రాంత ప్రజలు ఆకర్శితులవుతున్నారు. జానపద కాళారులు కోకొల్లలున్న రాష్ట్రం తెలంగాణ. ఫోక్ సాంగ్స్‌కి",[35,40,48,55,61,67,73,78,83],{"slug":36,"title":37,"category":16,"image":38,"author":15,"read_time":19,"published_at":39,"public_read_count":22},"ssrajamouli-next-hero","S.S.Rajamouli: దర్శక ధీరుడి నెక్స్ట్ సినిమా హీరో అతనేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff86321ec-e08d-4fc8-96b2-b2e9bcf92ceb.webp","2026-09-03T14:55:52+00:00",{"slug":41,"title":42,"category":43,"image":44,"author":45,"read_time":19,"published_at":46,"public_read_count":47},"chinna-reddy-reaction-on-congress-high-commands-decision","Chinna Reddy: కష్టపడి ఈ స్థాయికి వచ్చా, ఒక్క పోటుతో కూల్చేశారు-చిన్నారెడ్డి","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F40054c90-16a2-4fee-a80e-f074f1782016.jpg","NK","2026-09-03T15:28:05+00:00",55,{"slug":49,"title":50,"category":43,"image":51,"author":45,"read_time":52,"published_at":53,"public_read_count":54},"ktr-announces-padayatra-for-nagarjuna-sagar-water","KTR: పాదయాత్ర చేస్తానని కేటీఆర్ కీలక ప్రకటన.. ప్రభుత్వానికి 10రోజుల డెడ్‌లైన్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdb638a5a-6691-438f-abf2-ad4a142d6fe4.jpg","9 నిమిషాల పఠనం","2026-09-03T15:54:25+00:00",4,{"slug":56,"title":57,"category":16,"image":58,"author":15,"read_time":19,"published_at":59,"public_read_count":60},"rashmika-mandanna-1","Rashmika Mandanna: నేషనల్ క్రష్ ఇప్పుడు నంబర్ 1..దీపిక కూడా వెనక్కే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbbf7218f-8b1c-4dcf-8423-90c240cc68b1.jpg","2026-09-03T16:12:54+00:00",2,{"slug":62,"title":63,"category":43,"image":64,"author":45,"read_time":65,"published_at":66,"public_read_count":54},"brs-allegations-on-tandur-mla-buyyani-manohar-reddy","భూదందాల నుంచి ఇసుక అక్రమ రవాణ వరకు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవినీతి చిట్టా ఇదే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe13e89ed-f9e0-4963-ba76-aa3cd8af2b73.jpg","8 నిమిషాల పఠనం","2026-09-03T13:54:43+00:00",{"slug":68,"title":69,"category":43,"image":70,"author":45,"read_time":71,"published_at":72,"public_read_count":54},"ex-minister-ktr-demand-minister-uttam-for-water-release-schedule","KTR: 14లోపు నీళ్లిచ్చే షెడ్యూల్ విడుదల చేయకపోతే మళ్లీ పాదయాత్ర చేస్తా- కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe9665e63-beb7-4d2f-a074-aacf57c4acee.jpg","7 నిమిషాల పఠనం","2026-09-03T13:27:02+00:00",{"slug":74,"title":75,"category":16,"image":76,"author":15,"read_time":19,"published_at":77,"public_read_count":47},"prabhas-fauzi-updates","Prabhas-Fauzi: ఈ నెల నుంచి వచ్చే ప్రతీ అప్‌డేట్ ఒక సెన్షేషనే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe87d3076-7ad2-45d9-8425-9dd6ab2ff0aa.jpg","2026-09-03T13:12:13+00:00",{"slug":79,"title":80,"category":16,"image":81,"author":15,"read_time":19,"published_at":82,"public_read_count":47},"sukumar-rc-17","RC 17: దసరాకి సుకుమార్-రామ్ చరణ్‌ల సినిమా ప్రారంభం..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F53e12357-8ecb-4f70-bfb9-4bd30f378248.webp","2026-09-03T12:44:03+00:00",{"slug":84,"title":85,"category":43,"image":86,"author":45,"read_time":19,"published_at":87,"public_read_count":47},"konda-surekha-key-announcement-on-resign-for-congress","Konda Surekha: కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై కొండా సురేఖ కీలక ప్రకటన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F06fdcb68-1fda-427c-9158-7c3a302f97a4.jpg","2026-09-03T12:32:38+00:00",[89,94,97,99,101,103],{"title":90,"sponsor":91,"image":92,"url":93},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":95,"sponsor":96,"image":92,"url":93},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":98,"sponsor":96,"image":92,"url":93},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":100,"sponsor":96,"image":92,"url":93},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":102,"sponsor":96,"image":92,"url":93},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":104,"sponsor":96,"image":92,"url":93},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]