[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-the-paradise-promotions":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":71},5922,2109,"the-paradise-promotions","The Paradise: ట్రైలర్..మిగతా భాషల్లో ప్రమోషన్స్ లేవు..సినిమా హిట్టవుతుందా?","The Paradise: నేచురల్ స్టార్ నానిని మునుపెన్నడూ చూడని ఓ వింత గెటప్ అండ్ రోల్‌లో చూడబోతున్నాము. ఆ సినిమానే ది ప్యారడైజ్. ఇందులో హీరోయిన్‌గా ఫుల్ ఫాంలో ఉన్న బ్యూటీ కయాదు లోహర్ నటించింది. కీలక పాత్రల్లో కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నారు. కీర్తి సురేష్ స్పెషల్ నంబర్‌లో అలరించబోతోంది. దసరా లాంటి కల్ట్ క్లాసిక్‌ని తీసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdb38de78-b114-4bba-a411-2c16c862ca14.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdb38de78-b114-4bba-a411-2c16c862ca14.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Nani","The Paradise","Kayadu Lohar","Srikanth Odela","Keerthy Suresh","3 నిమిషాల పఠనం","2026-09-12T17:04:28+00:00","2026-09-12T17:04:51+00:00",55,"\u003Cp>\u003Cstrong>The Paradise:\u003C\u002Fstrong> నేచురల్ స్టార్ నానిని మునుపెన్నడూ చూడని ఓ వింత గెటప్ అండ్ రోల్‌లో చూడబోతున్నాము. ఆ సినిమానే ది ప్యారడైజ్. ఇందులో హీరోయిన్‌గా ఫుల్ ఫాంలో ఉన్న బ్యూటీ కయాదు లోహర్ నటించింది. కీలక పాత్రల్లో కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నారు. కీర్తి సురేష్ స్పెషల్ నంబర్‌లో అలరించబోతోంది. దసరా లాంటి కల్ట్ క్లాసిక్‌ని తీసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.  \u003C\u002Fp>\u003Cp>ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, నాని ఈ సినిమా విషయంలో చేసినన్ని ప్రయోగాలు ఇంకో సినిమాలో చేయలేదు. నాని పోషించిన \"జడల్\" అనే రోల్ కూడా సౌత్ లో కాదు నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఏ హీరో చెయ్యలేదు. ఆడియన్స్‌కి నచ్చుతుందా లేదా అనే సందేహాలు లేకుండా రెండు పొడవాటి జడలతో సినిమా మొత్తం కనిపించడం అంటే అతిపెద్ద సాహసం. మరి, నానికి రెండు జడలు పెట్టడం వెనక ఏదైనా బలమైన కారణం ఉందా.! అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.\u003C\u002Fp>\u003Cp>ఇక, సినిమా ప్రమోషన్స్‌కి పెద్దగా సమయం లేదు. సెప్టెంబర్ 24న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. మొత్తం 7 భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతున్న ది ప్యారడైజ్ చిత్రానికి మాత్రం ప్రమోషన్స్ పరంగా సౌండ్ వినిపించడం లేదు. థియేట్రికల్ ట్రైలర్ లేకుండా సినిమాను రిలీజ్ చేయాలనుకోవడం కూడా డేరింగ్ స్టెప్. కనీసం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అయినా ఒక్కొక్క ఇంటర్వ్యూ..ఒక్కో ఈవెంట్ జరగాలి.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"nani the",[],{"title":34,"description":35},"Nani's The Paradise Promotions","The Paradise: నేచురల్ స్టార్ నానిని మునుపెన్నడూ చూడని ఓ వింత గెటప్ అండ్ రోల్‌లో చూడబోతున్నాము. ఆ సినిమానే ది ప్యారడైజ్. ఇందులో హీరోయిన్‌గా ఫుల్ ఫాంలో ఉన్న బ్యూట",[37,46,53,59,65],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"garika-puja-why-lord-ganesha-loves-durva-grass-mythological-story","Garika Puja: గరిక పూజతో వినాయకుడు ఎందుకు ప్రసన్నుడవుతాడు? అసలు రహస్యమిదే!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffecff15d-1b83-4e33-a051-941ad1e1c395.jpg","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-12T16:30:51+00:00",106,{"slug":47,"title":48,"category":40,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":27},"minister-ponguleti-srinivas-reddy-key-statement-on-22a","22A Row: 22ఏ కొత్తది కాదు.. 27ఏళ్ల క్రితమే తీసుకొచ్చింది-మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F441e70a6-11a5-49c2-8bc7-7fc792d5b9f3.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-09-12T16:16:45+00:00",{"slug":54,"title":55,"category":16,"image":56,"author":15,"read_time":57,"published_at":58,"public_read_count":45},"srikanth-odela-yeshanagula-song","Srikanth Odela: ఏషనాగుల సాంగ్ గురించి దర్శకుడేమన్నాడంటే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6e8ba075-d168-4dbf-bc2a-32cc7733f224.webp","4 నిమిషాల పఠనం","2026-09-12T16:10:05+00:00",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":42,"read_time":51,"published_at":64,"public_read_count":45},"modi-xi-jinping-meeting-brics-summit-india-china-relations","Modi - Jinping : ఇరుదేశాల ప్రయోజనాల కోసం కలిసి నడుద్దాం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీతో జిన్‌పింగ్ భేటీ!","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F23a78366-080a-4d75-b7fb-0d5fbfe91214.jpg","2026-09-12T15:59:09+00:00",{"slug":66,"title":67,"category":16,"image":68,"author":15,"read_time":57,"published_at":69,"public_read_count":70},"aadarsha-kutumbam-teaser","Aadarsha Kutumbam Teaser: నాకో ఫ్యామిలీ ఇమేజ్ ఉందని తెలుసు..కానీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2bf5be28-6277-4cba-ac5c-483674de3355.webp","2026-09-12T14:55:40+00:00",463,[72,77,80,82,84,86],{"title":73,"sponsor":74,"image":75,"url":76},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":78,"sponsor":79,"image":75,"url":76},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":81,"sponsor":79,"image":75,"url":76},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":83,"sponsor":79,"image":75,"url":76},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":85,"sponsor":79,"image":75,"url":76},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":87,"sponsor":79,"image":75,"url":76},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]