[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-the-paradise-post-poned":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":97},5133,1723,"the-paradise-post-poned","The Paradise: వారం వెనక్కి అంటే వెంకీకి కష్టాలే?","The Paradise: చిన్న కథ, సింపుల్‌గా ఉంటే డ్రామా, మెలో డ్రామ చిత్రాలను రిలీజ్ చేయడంలో పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. పక్కా కమర్షియల్ సినిమా అయినా అంతే. కానీ, పాన్ ఇండియా సినిమా అన్నప్పుడే టెక్నికల్‌గా చాలా విషయాలలో అసలు కాంప్రమైజ్ కాకుండా సినిమాను రిలీజ్ చేయ్యాలి. లేదంటే, ఒక్క షోతోనే ఏళ్ళు కష్టపడి తీసిన శ్రమంతా వృధా అయిపోతుంది. సరైన ప్లానింగ్ లేక విడుదలైన సినిమాలు చాలా వరకూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64224f65-ba28-43b4-a61e-61323bc2f4f8.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64224f65-ba28-43b4-a61e-61323bc2f4f8.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"nani","the paradise","srikanth odela","kayadu lohar","keerthy suresh","4 నిమిషాల పఠనం","2026-09-05T14:23:57+00:00","2026-09-05T14:24:18+00:00",55,"\u003Cp>\u003Cstrong>The Paradise: \u003C\u002Fstrong>చిన్న కథ, సింపుల్‌గా ఉంటే డ్రామా, మెలో డ్రామ చిత్రాలను రిలీజ్ చేయడంలో పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. పక్కా కమర్షియల్ సినిమా అయినా అంతే. కానీ, పాన్ ఇండియా సినిమా అన్నప్పుడే టెక్నికల్‌గా చాలా విషయాలలో అసలు కాంప్రమైజ్ కాకుండా సినిమాను రిలీజ్ చేయ్యాలి. లేదంటే, ఒక్క షోతోనే ఏళ్ళు కష్టపడి తీసిన శ్రమంతా వృధా అయిపోతుంది. సరైన ప్లానింగ్ లేక విడుదలైన సినిమాలు చాలా వరకూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.  \u003C\u002Fp>\u003Cp>రిలీజ్ డేట్ అనేది సినిమాకి చాలా కీలలం. కథలో దమ్ముండి హీరో వరుస హిట్స్‌తో ఉంటే ఆ హైప్ వేరే లెవల్. ఎంత పెద్ద సినిమాతో పోటీ పడినా కూడా నెగ్గుకొస్తుంది. లేదంటే చిన్న సినిమా ముందు కూడా తేలిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మన సినిమాలు రిలీజై ఫలితాన్ని ఆశించిన విధంగా కాకుండా ఇంకోలా చూడాల్సి వచ్చింది. అందుకే, మేకర్స్ సోలో డేట్స్ కోసమే ఆరాటపడుతుంటారు.\u003C\u002Fp>\u003Cp>అయితే, అన్నీ సెట్ అయ్యాయి. ఇక థియేటర్స్‌లో దుమ్ము లేపడమే అనుకుంటున్న నాని సినిమా ది ప్యారడైజ్ కి మాత్రం మళ్ళీ రిలీజ్ విషయంలో ఇబ్బందులు తలెత్తినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను ఇదే నెల 24న పాన్ ఇండియా తరహాలో రిలీజ్ చేయడానికి డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించారు. మెల్లగా ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇటీవల వచ్చిన 'ఏషనాగుల' సాంగ్ యూట్యూబ్‌లో తెగ ట్రెండవుతోంది.  \u003C\u002Fp>\u003Cp>అయితే, ఇప్పుడు ఓ వారం రోజుల పాటు ది ప్యారడైజ్ సినిమా వాయిదా పడబోతుందట. అంటే, అక్టోబర్ 1న రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో, దీనిపై క్లారిటీ రానుంది. ఇదే, జరిగితే..వెంకటేష్ కి ఇబ్బందే అనుకోవాలి. ఎందుకంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత నాగవంశీ డబుల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చాడు. మరి, నాని సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అనే ఆస్కతి ఇప్పుడు అందరిలోనూ ఉంది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":19},[],{"title":33,"description":34},"the paradise post poned once again a week","The Paradise: చిన్న కథ, సింపుల్‌గా ఉంటే డ్రామా, మెలో డ్రామ చిత్రాలను రిలీజ్ చేయడంలో పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. పక్కా కమర్షియల్ సినిమా అయినా అంతే. కానీ, పాన్ ఇండ",[36,45,53,60,65,70,76,82,87,92],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"cm-revanth-reddy-challenge-brs-leaders","Cm Revanth: చేతనైతే అసెంబ్లీ రండి.. లెక్కలు తేల్చుకుందాం- సీఎం రేవంత్ సవాల్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6d7bbf94-82a9-47b0-8e29-c0e90ad7d0ff.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-09-05T14:30:06+00:00",4,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":44},"sir-effect-reunites-brothers-after-35-years-in-haryanasir-effect-35","SIR Effect: 35 ఏళ్ల తర్వాత అన్నదమ్ములను కలిపిన \"సర్\"","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7222e672-515a-4c69-b854-0637d40e4ab9.jpg","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-05T14:31:23+00:00",{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":24,"published_at":59,"public_read_count":27},"vijayawada-gold-scam-at-indrakeeladri-behavior-unchanged-despite-suspension","Vijayawada: ఇంద్రకీలాద్రిపై గోల్డ్ స్కాం.. సస్పెండ్ చేసినా మారని తీరు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F506fab8f-a0fa-485e-876d-d95e787f209d.webp","Venu","2026-09-05T14:44:01+00:00",{"slug":61,"title":62,"category":39,"image":63,"author":41,"read_time":42,"published_at":64,"public_read_count":44},"cm-revanth-reddy-open-challenge-to-kcr","కాస్కో.. కేసీఆర్.. 100 సీట్లు పక్కా.. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే- సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F75d2826d-5e83-4ac3-9a5a-7162aa03e555.jpg","2026-09-05T15:15:57+00:00",{"slug":66,"title":67,"category":16,"image":68,"author":50,"read_time":24,"published_at":69,"public_read_count":44},"shekar-master-complaint-against-jani-master-wife-sumalatha-and-senior-dancer-lakshmi","Shekar Master: జానీ మాస్టర్ భార్యపై శేఖర్ మాస్టర్ ఫిర్యాదు.. అసలు వివాదం ఏంటంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66719081-c2a3-4410-ad34-24f4223727d7.webp","2026-09-05T15:21:58+00:00",{"slug":71,"title":72,"category":39,"image":73,"author":58,"read_time":74,"published_at":75,"public_read_count":27},"telangana-bjp-sounds-the-battle-bugle-for-the-22nd-etela-issues-a-strong-warning-to-the-revanth-government","Telangana: 22ఏపై బీజేపీ సమరభేరి.. రేవంత్ సర్కార్‌కు ఈటల స్ట్రాంగ్ వార్నింగ్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd4c586cc-de82-47f7-931d-5aa807a7a2fd.jpg","5 నిమిషాల పఠనం","2026-09-05T14:03:54+00:00",{"slug":77,"title":78,"category":16,"image":79,"author":15,"read_time":24,"published_at":80,"public_read_count":81},"naga-vamsi-aadarsha-kutumbam","Naga Vamsi: ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్ పోన్ అవుతుందా..నిర్మాత ఏమన్నారంటే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6693673c-1d93-44b7-9738-b034e09942b7.webp","2026-09-05T13:54:31+00:00",106,{"slug":83,"title":84,"category":39,"image":85,"author":41,"read_time":42,"published_at":86,"public_read_count":44},"huge-investment-for-telangana-in-ai-data-center","Telangana Investment: తెలంగాణకు భారీ పెట్టుబడి.. రూ.70వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc018fb74-178c-448e-9b72-28187b7c3994.jpg","2026-09-05T13:50:00+00:00",{"slug":88,"title":89,"category":56,"image":90,"author":50,"read_time":24,"published_at":91,"public_read_count":44},"ap-nara-lokesh-three-more-dsc-recruitments-by-2029","AP: 2029లోగా మరో 3 డీఎస్సీలు : మంత్రి లోకేశ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc69a14b1-42b1-4d84-81d2-092079fedef5.jpg","2026-09-05T13:36:28+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":50,"read_time":51,"published_at":96,"public_read_count":27},"toxic-movie-lesson-star-power-vs-content-box-office","TOXIC: టాక్సిక్ గుణపాఠం నేర్చుకోవాల్సిందే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F62d7ac21-abe7-4d7e-91df-f516283e0b9a.jpg","2026-09-05T12:57:59+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]