[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-the-paradise-nani-low-promotions-release-15-days-away":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":30,"published_at":31,"updated_at":32,"public_read_count":33,"body":34,"images":35,"video_url":5,"video_urls":38,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":39,"read_next":42,"sponsored_content":106},5236,1773,"the-paradise-nani-low-promotions-release-15-days-away","The Paradise: ది ప్యారడైజ్ ప్రమోషన్లు డల్‌.. నాని కావాలనే తగ్గించాడా?","నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd0cce4ee-fdc6-4f7a-a00f-30215452a698.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd0cce4ee-fdc6-4f7a-a00f-30215452a698.webp","Mahesh","cinema","routine",[19,20,21,22,23,24,25,26,27,28,29],"The Paradise","Nani","Srikanth Odela","Nani The Paradise","The Paradise Movie","Dasara","Nani Movies","Telugu Cinema","Tollywood","Telugu Movies","Action Thriller","4 నిమిషాల పఠనం","2026-09-06T10:50:14+00:00","2026-09-06T10:50:48+00:00",4,"\u003Cp>The Paradise: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు కేవలం 15 రోజులు మాత్రమే సమయం ఉన్నా ఇప్పటి వరకు ప్రమోషన్లు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే చర్చ మొదలైంది.\u003C\u002Fp>\u003Cp>సినిమా విడుదల తేదీపై ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ నాని పెద్దగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో కనిపించకపోవడం, సినిమా గురించి భారీగా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నాలు తక్కువగా ఉండటంపై అభిమానుల్లో నిరాశ నెలకొంది. అసలు నాని కావాలనే ప్రమోషన్లను తగ్గిస్తున్నారా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నాని ఈ సినిమా ప్రమోషన్స్‌ను తగ్గించడానికి ఓ ఆసక్తికరమైన కారణం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల కొన్ని సినిమాలకు రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసినా.. థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడంతో ఇప్పుడు నాని తన స్ట్రాటజీని మార్చుకున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టాక్సిక్’ సినిమా భారీ అంచనాలు, హైప్ మధ్య రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో.. ‘ది ప్యారడైజ్’ విషయంలో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.\u003C\u002Fp>\u003Cp>ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో అంచనాలను విపరీతంగా పెంచడం కంటే.. సినిమాలోని కంటెంట్‌ను థియేటర్లలో ప్రేక్షకులకు నేరుగా చూపించి, మౌత్ టాక్‌తో సినిమాను పెద్ద హిట్ చేయాలన్నది నాని ఆలోచన కావచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సినిమా రిలీజ్‌కి మరో 15 రోజు టైం ఉండటం వల్ల ఆ గ్యాప్‌లో జోరుగా ప్రమోషన్లు చేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఇక ‘దసరా’ తర్వాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ కావడం, 1980ల సికింద్రాబాద్ నేపథ్యంలో కథ సాగడం, నాని పవర్‌ఫుల్ ‘జడల్’ పాత్రలో కనిపించనుండటంతో ది ప్యారడైజ్ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో భారీ ఆసక్తిని పెంచుతున్నాయి. మరి తక్కువ ప్రమోషన్లతోనే ‘ది ప్యారడైజ్’ థియేటర్లలో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.\u003C\u002Fp>",[36],{"url":13,"name":37},"compose.webp",[],{"title":40,"description":41},"The Paradise: ది ప్యారడైజ్ ప్రమోషన్లు డల్‌.. నాని కావాలనే తగ","నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అం",[43,52,60,65,72,78,83,88,94,99],{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":51},"pune-battle-cry-against-mpsc-irregularities-cjp-abhijit-deepke-supports-the-students-struggle","Pune: MPSC అక్రమాలపై సమరభేరి.. విద్యార్థుల పోరుకు CJP అభిజిత్ దీప్కే మద్దతు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd305b999-4898-4766-9f08-2b8b7ff887fc.jpg","Venu","5 నిమిషాల పఠనం","2026-09-06T11:31:04+00:00",55,{"slug":53,"title":54,"category":55,"image":56,"author":57,"read_time":49,"published_at":58,"public_read_count":59},"would-they-remain-silent-if-this-happened-to-the-dgps-daughters-in-law-kavitha-expresses-outrage-over-the-constables-suspension","'డీజీపీ కోడళ్లకు ఇలా జరిగితే ఊరుకుంటారా?' కానిస్టేబుల్ సస్పెన్షన్‌పై కవిత ఆగ్రహం!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fef7ccbfc-6a2c-4c02-99c4-6d4ae42d691b.jpg","Mamatha puppala","2026-09-06T11:35:20+00:00",157,{"slug":61,"title":62,"category":55,"image":63,"author":15,"read_time":49,"published_at":64,"public_read_count":33},"ys-sharmila-daughter-anjali-reddy-engaged-to-dr-somala-raghuram-reddy","ys sharmila: వైఎస్ షర్మిల కూతురు వివాహం.. ఎవరీ రఘురామ్..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5fe8254d-5cbb-490f-ba2e-7d99ee189892.jpg","2026-09-06T11:37:01+00:00",{"slug":66,"title":67,"category":68,"image":69,"author":57,"read_time":30,"published_at":70,"public_read_count":71},"viral-duleep-trophy-final-tilak-varma-teases-vaibhav-suryavanshi","VIRAL: దులీప్ ట్రోఫీ ఫైనల్.. వైభవ్ సూర్యవంశీని ఆటపట్టించిన తిలక్ వర్మ!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb745877f-2374-4329-900c-aba187138ba5.jpg","2026-09-06T11:59:00+00:00",2,{"slug":73,"title":74,"category":55,"image":75,"author":15,"read_time":30,"published_at":76,"public_read_count":77},"kcr-should-resign-as-mla-mahesh-kumar-goud-demands-at-indira-park-protest","TG: కేసీఆర్‌పై మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఫైర్.. ప్రతిపక్ష నేత హోదాకు న్యాయం చేయాలని డిమాండ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff33258f0-82f0-48ba-a855-b8d82943886f.jpg","2026-09-06T12:10:40+00:00",0,{"slug":79,"title":80,"category":46,"image":81,"author":48,"read_time":30,"published_at":82,"public_read_count":51},"delhi-pg-pg-hostel-collapses-50-students-trapped-under-the-debris","Delhi: కూలిన PG హోస్టల్..  శిథిలాల కింద చిక్కుకున్న 50 మంది విద్యార్థులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Feddac82d-fcea-4a23-9afe-f3d251c6bc53.jpg","2026-09-06T10:30:41+00:00",{"slug":84,"title":85,"category":55,"image":86,"author":15,"read_time":30,"published_at":87,"public_read_count":51},"tg-politics-konda-surekha-dismissal-revanth-reddy-message-to-congress-leaders","TG Politics: సురేఖ బర్తరఫ్‌.. వాళ్లందరికీ రేవంత్ సైలెంట్ వార్నింగ్‌..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c1c9e89-f3b8-4a60-a8cf-32989435d65b.jpg","2026-09-06T09:50:17+00:00",{"slug":89,"title":90,"category":55,"image":91,"author":57,"read_time":30,"published_at":92,"public_read_count":93},"date-finalized-for-monsoon-season-paddy-procurement-key-decision-by-the-revanth-government","వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ముహూర్తం ఖరారు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9ea2b103-a775-4e7c-ba35-e5eacd812882.jpg","2026-09-06T09:29:44+00:00",106,{"slug":95,"title":96,"category":55,"image":97,"author":57,"read_time":30,"published_at":98,"public_read_count":59},"dgp-takes-a-serious-view-of-forced-extortion-by-transgender-individuals-issues-key-directives","ట్రాన్స్‌జెండర్ల బలవంతపు వసూళ్లపై డీజీపీ సీరియస్.. కీలక ఆదేశాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4a740b9e-157c-4250-b3ff-f98fff21ef02.jpg","2026-09-06T09:13:48+00:00",{"slug":100,"title":101,"category":55,"image":102,"author":103,"read_time":104,"published_at":105,"public_read_count":93},"revanths-words-build-castles-in-the-air-while-students-futures-remain-stuck-at-the-doorstep-harish-rao","BRS : రేవంత్ మాటలు కోటలు.. గడప దాటని విద్యార్థుల భవిష్యత్ : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcedfba72-0f95-4722-8527-bf0651fa4e8e.webp","Kumar","7 నిమిషాల పఠనం","2026-09-06T08:57:54+00:00",[107,112,115,117,119,121],{"title":108,"sponsor":109,"image":110,"url":111},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":113,"sponsor":114,"image":110,"url":111},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":116,"sponsor":114,"image":110,"url":111},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":118,"sponsor":114,"image":110,"url":111},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":120,"sponsor":114,"image":110,"url":111},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":122,"sponsor":114,"image":110,"url":111},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]