[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-the-paradise-nani-24":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":100},5829,2063,"the-paradise-nani-24","The Paradise-Nani: రేయింబవళ్లు కష్టపడుతున్నాం..24న వస్తున్నాం","The Paradise-Nani: రేయింబవళ్లు కష్టపడుతున్నాం..సెప్టెంబర్ 24న వస్తున్నాం.. అని నేచురల్ స్టార్ నాని మరోసారి 'ది ప్యారడైజ్' సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ఆయన హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కితున్న మాగ్నమస్ 'ది ప్యారడైజ్'. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అందరూ థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా నాని కామెంట్స్ చూస్తుంటే థియేట్రికల్ ట్రైలర్‌కి సమయం లేదు కాబట్టి సినిమానే నేరుగా థియేటర్స్‌లో చూడమంటున్నాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F91e2584d-c7d9-49d4-9c56-6bc57c359a15.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F91e2584d-c7d9-49d4-9c56-6bc57c359a15.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"The Paradise","Nani","Kayadu Lohar","Srikanth Odela","Keerthy Suresh","4 నిమిషాల పఠనం","2026-09-12T03:39:48+00:00","2026-09-12T03:40:05+00:00",106,"\u003Cp>\u003Cstrong>The Paradise-Nani:\u003C\u002Fstrong> రేయింబవళ్లు కష్టపడుతున్నాం..సెప్టెంబర్ 24న వస్తున్నాం.. అని నేచురల్ స్టార్ నాని మరోసారి 'ది ప్యారడైజ్' సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ఆయన హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కితున్న మాగ్నమస్ 'ది ప్యారడైజ్'. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అందరూ థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా నాని కామెంట్స్ చూస్తుంటే థియేట్రికల్ ట్రైలర్‌కి సమయం లేదు కాబట్టి సినిమానే నేరుగా థియేటర్స్‌లో చూడమంటున్నాడు.   \u003C\u002Fp>\u003Cp>నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీ సేల్స్‌లో సరికొత్త రికార్డ్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దసరా కాంబినేషన్ కాబట్టి, సినిమాపై ముందు నుంచి ఊహించని విధంగా అంచనాలు పెరిగాయి. ఇక, ఇందులో నటిస్తున్న మోహన్ బాబు, సంపూర్ణేష్ ల లుక్స్ కూడా ఆసక్తిని రేకెత్తించాయి. మొన్నామధ్య వచ్చిన టీజర్‌లో కయాదు లోహర్ లుక్స్ కూడా చాలా నీట్‌గా ఉన్నాయి.  \u003C\u002Fp>\u003Cp>ఇక, కీర్తి సురేష్ చేసిన 'ఏషనాగుల' ఫోక్ సాంగ్ అయితే మాస్ ఆడియన్స్‌కి ఫుల్ మీల్స్‌గా ఉంటుందని అర్థమవుతోంది. ఇక, తాజాగా ఈ సినిమాకి సంబందించిన ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఇందులో, దర్శకుడు శ్రీకాంత్ గురించి నాని చాలా ఆసక్తికరంగా మాట్లాడాడు. సినిమా మేకింగ్ విషయంలో తనొక \"మ్యాడ్ మన్\" అని..ఇలాంటి పిచ్చి ఉంటేనే \"మాగ్నమస్\" లాంటి సినిమాలొస్తాయని పొగిడాడు. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి..ఈ సినిమాకి ఆయన అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి భారీ హైప్ ఇచ్చాడు. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>తల్లీ-కొడుకు సెంటిమెంట్:\u003C\u002Fstrong>  \u003C\u002Fp>\u003Cp>'ది ప్యారడైజ్' సినిమాలో మాస్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే కాదు, తల్లీ-కొడుకు సెంటిమెంట్ కూడా అంతర్లీనంగా ఉంటుందన్నాడు నాని. అంతేకాదు, కథకి కూడా అదే ప్రధాన బలం అన్నాడు. సమయం ఎక్కువగా లేనందున ట్రైలర్ ఉండదని హింట్ ఇచ్చిన నానీ, అనుకున్న తేదీకి సినిమాను మీ ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం రేయింబవళ్ళు కష్టపడుతుందని..ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 24న ప్యారడైజ్ ముందుకు వస్తుందని స్పష్టం చేశాడు. మరి, ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్ఠిస్తుందో చూడాలి.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"nani-1.webp",[],{"title":34,"description":35},"team working day and night for the paradise says nani","The Paradise-Nani: రేయింబవళ్లు కష్టపడుతున్నాం..సెప్టెంబర్ 24న వస్తున్నాం.. అని నేచురల్ స్టార్ నాని మరోసారి 'ది ప్యారడైజ్' సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు",[37,45,51,58,63,68,76,82,87,94],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"modi-ji-may-i-take-a-photo-foreign-delegates-jostle-for-a-picture-with-the-prime-minister","‘మోదీజీ.. ఒక్క ఫొటో దిగొచ్చా?..’ ప్రధానితో ఫొటోకు ఎగబడిన విదేశీ డెలిగేట్లు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2a7b21c5-d9e7-468e-a45c-04379e966445.jpg","Mamatha puppala","2026-09-12T03:45:03+00:00",157,{"slug":46,"title":47,"category":16,"image":48,"author":15,"read_time":24,"published_at":49,"public_read_count":50},"sai-durgha-tej","Sai Durgha Tej: సంబరాల ఏటి గట్టు.. హీరోతోనే మొదలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0bc42b4-bb57-47e0-8f6c-90ed2e87721d.webp","2026-09-12T04:10:03+00:00",55,{"slug":52,"title":53,"category":54,"image":55,"author":42,"read_time":56,"published_at":57,"public_read_count":27},"monsoon-assembly-session-concludes-today-will-revanth-provide-clarity-on-22-a-lands","నేటితో ముగియనున్న వర్షాకాల అసెంబ్లీ.. 22-A భూములపై రేవంత్ స్పష్టతనిచ్చేనా?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F965210df-1d2c-44fb-9cca-e5f4a03c323d.jpg","3 నిమిషాల పఠనం","2026-09-12T04:18:44+00:00",{"slug":59,"title":60,"category":16,"image":61,"author":15,"read_time":24,"published_at":62,"public_read_count":27},"devi-sri-prasad-rc-17","Devi Sri Prasad: RC 17 నుంచి రాక్ స్టార్ మిస్ అవుతున్నాడా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F84351209-81b6-4879-8ae0-28c64a8c0092.webp","2026-09-12T04:57:04+00:00",{"slug":64,"title":65,"category":54,"image":66,"author":42,"read_time":24,"published_at":67,"public_read_count":27},"what-action-has-been-taken-regarding-the-miss-england-allegations-ktr-poses-a-direct-question-to-the-dgp","మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై చర్యలేవి?.. డీజీపీకి కేటీఆర్ సూటి ప్రశ్న!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F133bff41-de1e-4403-9bc8-de78b04153fe.jpg","2026-09-12T04:59:21+00:00",{"slug":69,"title":70,"category":71,"image":72,"author":73,"read_time":74,"published_at":75,"public_read_count":50},"brics-doors-close-to-pak","BRICSలోకి పాకిస్థాన్ ఎంట్రీకి భారత్ బ్రేక్..? మోదీ ‘నో’ వెనుక అసలు గేమ్ ఇదే!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fad764ac5-d96a-444e-944e-eaf7eda359a3.jpg","Kashi","7 నిమిషాల పఠనం","2026-09-12T03:33:09+00:00",{"slug":77,"title":78,"category":54,"image":79,"author":42,"read_time":24,"published_at":80,"public_read_count":81},"wishing-for-kcrs-death-is-wrong-congress-mla-danam-nagender","కేసీఆర్ చనిపోవాలని కోరుకోవడం తప్పు: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0dff5f4-1683-4a30-8c65-2334b41df754.jpg","2026-09-12T03:31:04+00:00",208,{"slug":83,"title":84,"category":54,"image":85,"author":42,"read_time":24,"published_at":86,"public_read_count":27},"impact-of-low-pressure-area-on-telangana-heavy-rains-in-12-districts-today-and-tomorrow","తెలంగాణపై అల్పపీడన ప్రభావం.. నేడు, రేపు 12 జిల్లాల్లో భారీ వర్షాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc90f78c7-a44b-43de-b2a1-289abe97c134.jpg","2026-09-12T03:17:41+00:00",{"slug":88,"title":89,"category":40,"image":90,"author":73,"read_time":91,"published_at":92,"public_read_count":93},"bengal-veg-vs-non-veg","బెంగాల్‌లో నాన్‌వెజ్‌పై బాబా వార్నింగ్.. కాళీఘాట్‌లో చేపలు తిన్న సువేందు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F977c0cbf-bb8b-4849-9434-8b594e6a0606.jpg","11 నిమిషాల పఠనం","2026-09-11T18:17:58+00:00",259,{"slug":95,"title":96,"category":71,"image":97,"author":73,"read_time":98,"published_at":99,"public_read_count":27},"modi-xi-jinping-meeting","మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఎందుకింత ఆసక్తి..! ఢిల్లీలో ఏం జ‌ర‌గ‌బోతోంది..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F778b4fcd-fadd-4b6c-a28d-26a997c92c15.jpg","8 నిమిషాల పఠనం","2026-09-11T17:49:01+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]