[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-the-paradise-business":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":101},4209,1274,"the-paradise-business","The Paradise: బిజినెస్ జరగకనే రిలీజ్ వాయిదా పడుతోందా?","The Paradise: ఒక సినిమా లేదా ఒక కాంబినేషన్ సినిమా ముహూర్తం నుంచే అంచనాలు మొదలవుతాయి. అందుకు తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిపోతుంది. ఇటీవల కాలంలో అనిల్ రావిపూడి సినిమా అంటే నాలుగైదు నెలల ముందు నుంచే బిజినెస్ క్లోజ్ అని వార్తలు వస్తుంటాయి. అలాగే, జన్యూన్‌గా కూడా బిజినెస్ పూర్తైపోతుంది. ఫస్ట్ వీక్ లోనే లాభాలలోకి సినిమా వచ్చేస్తుంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Faa7bcfba-6ddc-4a88-9106-14cff8db5338.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Faa7bcfba-6ddc-4a88-9106-14cff8db5338.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Nani","TheParadaise","KayaduLohar","SrikanthOdela","KeerthySureash","4 నిమిషాల పఠనం","2026-08-27T04:28:49+00:00","2026-08-27T04:30:02+00:00",55,"\u003Cp>\u003Cstrong>The Paradise: \u003C\u002Fstrong>ఒక సినిమా లేదా ఒక కాంబినేషన్ సినిమా ముహూర్తం నుంచే అంచనాలు మొదలవుతాయి. అందుకు తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిపోతుంది. ఇటీవల కాలంలో అనిల్ రావిపూడి సినిమా అంటే నాలుగైదు నెలల ముందు నుంచే బిజినెస్ క్లోజ్ అని వార్తలు వస్తుంటాయి. అలాగే, జన్యూన్‌గా కూడా బిజినెస్ పూర్తైపోతుంది. ఫస్ట్ వీక్ లోనే లాభాలలోకి సినిమా వచ్చేస్తుంది. \u003C\u002Fp>\u003Cp>కొన్ని సినిమాలు మాత్రం ప్రమోషనల్ కంటెంట్ నచ్చకనో..అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కాకనో..బిజినెస్ జరగక ఎదురుచూపులు తప్పవు. ఇప్పుడు, నాని సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఫిల్మ్ నగర్‌లో చెప్పుకుంటున్నారు. దసరా కాంబోలో తెరకెక్కుతోంది ది ప్యారడైజ్ సినిమా. నాని ఇందులో జడల్ అనే ఓ వెరైటీ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే, సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మీద అంత పాజిటివ్ టాక్ లేదు.\u003C\u002Fp>\u003Cp>అలాగని, నెగిటివ్ టాక్ కూడా లేదు. అంచనాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. అయితే, వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ, పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. కాగా, ఇప్పుడు వినిపిస్తున్న మాట ప్రకారం ఇంకా 20 కోట్ల వరకూ లాస్ కనిపిస్తుందట. అనుకున్నట్టుగా బిజినెస్ జరగలేదని తెలుస్తోంది. దీనివల్లే సినిమా వాయిదా పడింది అంటున్నారు.\u003C\u002Fp>\u003Cp>మరి, సెప్టెంబర్ 24న రిలీజ్ కాబోతున్న ది ప్యారడైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియడం లేదు. హిట్ 3 కూడా నానికి ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. అందుకే, ఈ సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. సీనియర్ నటుడు మోహన్ బాబు లాంటి వారున్నా, కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ ఉన్నా, క్యూట్ హీరోయిన్ కయాదు లోహర్ అలరించబోతున్నా..సినిమాపై మాత్రం ఎందుకనో హైప్ రావడం లేదు.  \u003C\u002Fp>\u003Cp> \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"paradise-keerthy-webp",[],{"title":34,"description":35},"The Paradise Movie Business Still In Loss Because Of Delay","The Paradise: ఒక సినిమా లేదా ఒక కాంబినేషన్ సినిమా ముహూర్తం నుంచే అంచనాలు మొదలవుతాయి. అందుకు తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిపోతుంది. ఇటీవల",[37,45,53,60,66,72,79,84,89,97],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"trapped-under-the-pretext-of-a-movie-opportunity-young-director-pavan-sadineni-has-a-long-list-of-allegations-against-him","Hyd : సినిమా చాన్స్ పేరిట ట్రాప్..యువ డైరెక్టర్ పవన్ సాదినేని చిట్టా పెద్దదే..!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3d1149c9-b69a-49d0-a32c-7f00033c0005.jpg","Kumar","2 సెకన్లు క్రితం",0,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":42,"read_time":50,"published_at":51,"public_read_count":52},"farmers-lands-under-22-ais-this-racket-just-for-commissions-harish-rao","BRS :  22ఏలో రైతుల భూములు.. కమీషన్ల కోసమేనా ఈ దందా? : హరీశ్ రావు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F859433c4-f96e-45ba-847b-d5747013ab61.jpg","5 నిమిషాల పఠనం","16 నిమిషాలు క్రితం",2,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":24,"published_at":59,"public_read_count":52},"swiggys-bumper-offer-piping-hot-food-delivered-right-to-your-theatre-seat","స్విగ్గీ బంపరాఫర్..  థియేటర్ సీటు వద్దకే వేడివేడిగా ఫుడ్ డెలివరీ!","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F45cdeb15-5df3-49ec-a297-4c0ab355b79b.png","Mamatha puppala","27 నిమిషాలు క్రితం",{"slug":61,"title":62,"category":40,"image":63,"author":42,"read_time":24,"published_at":64,"public_read_count":65},"daughter-commits-a-shocking-act-right-before-her-fathers-eyes-after-being-told-not-to-use-the-phone","Hyderabad : ఫోన్ మాట్లాడొద్దన్నందుకు తండ్రి కళ్లెదుటే కూతురి దారుణం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff90dbc17-ebf0-4028-b86e-8c7c393e9ae4.jpg","34 నిమిషాలు క్రితం",106,{"slug":67,"title":68,"category":56,"image":69,"author":58,"read_time":24,"published_at":70,"public_read_count":71},"paid-rs-14000-crore-against-a-loan-of-rs-6000-crore-vijay-mallya-laments","రూ.6వేల కోట్ల అప్పుకి రూ.14వేల కోట్లు చెల్లించా.. విజయ్ మాల్యా ఆవేదన!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ffce8e65a-88f9-4a22-affc-9ec4b9feeb20.jpg","53 నిమిషాలు క్రితం",157,{"slug":73,"title":74,"category":75,"image":76,"author":15,"read_time":77,"published_at":78,"public_read_count":65},"vishwambhara-re-shoot","Vishwambhara: అనుకున్నదే అయింది చిరుతో రీషుట్ తప్పలేదు!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1f45fec4-f060-4a55-99ad-5c2199ad9015.jpg","3 నిమిషాల పఠనం","57 నిమిషాలు క్రితం",{"slug":80,"title":81,"category":48,"image":82,"author":42,"read_time":24,"published_at":83,"public_read_count":65},"harish-rao-placed-under-house-arrest-brs-leaders-outraged","BRS : హరీశ్ రావు హౌస్ అరెస్టు.. భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33fffc6b-04b3-428f-9ff3-5e475507ec8c.webp","1 గంట క్రితం",{"slug":85,"title":86,"category":87,"image":88,"author":58,"read_time":50,"published_at":83,"public_read_count":71},"team-india-fever-on-kiwi-soil-26000-tickets-snapped-up-in-just-48-hours","కీవీస్ గడ్డపై 'భారత్' క్రేజ్.. 48 గంటల్లోనే 26 వేల టికెట్లు స్వాహా!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9a50b587-a2db-45e0-8f50-419654503847.png",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":94,"read_time":95,"published_at":83,"public_read_count":96},"obc-census-row-cong-vs-bjp","కులగణనపై కొత్త రగడ.. మోదీ సర్కార్‌కు రాహుల్ బిగ్ క్వ‌శ్చ‌న్!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5c589f7f-7608-4087-9806-3fceab2feef8.jpg","Kashi","10 నిమిషాల పఠనం",565,{"slug":98,"title":99,"category":48,"image":100,"author":42,"read_time":24,"published_at":83,"public_read_count":65},"cps-must-be-abolished-and-arrears-released-employees-jac-mega-protest","HYD : సీపీఎస్ రద్దు,  బకాయిలు  విదుదల చేయాల్సిందే : ఉద్యోగ జేఏసీ మహాధర్నా","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F34923ac8-20c7-4f08-97ce-58377cd2966e.jpg",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]