[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-the-magic-of-ai-heres-how-to-give-your-photos-an-80s-vintage-look":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":30,"published_at":31,"updated_at":32,"public_read_count":33,"body":34,"images":35,"video_url":5,"video_urls":38,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":39,"read_next":42,"sponsored_content":108},5689,2000,"the-magic-of-ai-heres-how-to-give-your-photos-an-80s-vintage-look","ఏఐ మాయాజాలం.. మీ  ఫోటోలను 80s వింటేజ్ లుక్‌లోకి మార్చుకోండిలా!","సోషల్ మీడియాలో ప్రస్తుతం 80ల నాటి వింటేజ్ ఫోటోల ట్రెండ్ విపరీతంగా దూసుకుపోతోంది. నాటి సినిమా తారల శైలిని, ఆ కాలం నాటి రంగులు, వాతావరణాన్ని ప్రతిబింబించేలా తమ ఫోటోలను మార్చుకోవడానికి నెటిజన్లు విశేష ఆసక్తి చూపుతున్నారు. కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత అందుబాటులోకి వచ్చాక, కావలసిన శైలిలో ఫొటోలను రీ-క్రియేట్ చేయడం చాలా సులభంగా మారింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcf12aee4-9a5a-42e3-9426-be9c50de2edb.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcf12aee4-9a5a-42e3-9426-be9c50de2edb.jpg","Mamatha puppala","viral","routine",[19,20,21,22,23,24,25,26,27,28,29],"ai photo editing","remini ai","epik app","lensa ai","midjourney","80s vintage photo","retro filter","ai yearbook","instagram trending photos","vintage photo editing","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-10T10:41:05+00:00","2026-09-10T10:41:40+00:00",157,"\u003Cp>సోషల్ మీడియాలో ప్రస్తుతం 80ల నాటి వింటేజ్ ఫోటోల ట్రెండ్ విపరీతంగా దూసుకుపోతోంది. నాటి సినిమా తారల శైలిని, ఆ కాలం నాటి రంగులు, వాతావరణాన్ని ప్రతిబింబించేలా తమ ఫోటోలను మార్చుకోవడానికి నెటిజన్లు విశేష ఆసక్తి చూపుతున్నారు. కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత అందుబాటులోకి వచ్చాక, కావలసిన శైలిలో ఫొటోలను రీ-క్రియేట్ చేయడం చాలా సులభంగా మారింది.\u003C\u002Fp>\u003Cp>ఈ తరహా 80s రెట్రో ఫోటోలను రూపొందించడానికి ప్రధానంగా Remini, Epik, Lensa, Midjourney వంటి అనేక AI ఫొటో ఎడిటింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ముందుగా ఈ యాప్‌లను మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. యాప్‌లోని \"AI Yearbook\" లేదా \"80s Vintage\u002FRetro Filter\" అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రాసెస్ ప్రారంభమవుతుంది.\u003C\u002Fp>\u003Cp>తరువాతి దశలో మీ ముఖం స్పష్టంగా కనిపిస్తున్న కొన్ని నాణ్యమైన ఫొటోలను యాప్‌లోకి అప్‌లోడ్ చేయాలి. మీరు ఎంచుకున్న ఐఐ యాప్ మీ ముఖ కవళికలను క్షుణ్ణంగా విశ్లేషించి, 80ల కాలం నాటి క్షౌరశైలి (హెయిర్‌స్టైల్స్), కాస్ట్యూమ్స్, హెవీ గ్రైన్ ఎఫెక్ట్స్, డల్ కాలర్ టోన్స్‌ను మీ ఫొటోకు జత చేస్తుంది. కొద్ది సెకన్లలోనే నాటి రెట్రో లుక్ సిద్ధమవుతుంది.\u003C\u002Fp>\u003Cp>ఇలా తయారైన ఫొటోలను హెచ్‌డీ క్వాలిటీలో గ్యాలరీలోకి సేవ్‌ చేసుకుని, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లతో పంచుకోవచ్చు. ఎలాంటి టెక్నికల్ పరిజ్ఞానం లేకపోయినా, ఈ ఐఐ యాప్‌ల సాయంతో సాధారణ ఫొటోలను కూడా అతి తక్కువ సమయంలో ఆకట్టుకునే 80s వింటేజ్ మాస్టర్‌పీస్‌లుగా మార్చేయవచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ కింద ఇచ్చిన విధంగా చేస్తే మీరు కోరుకున్న విధంగా 80’s లోకి మీరూ వెళ్లొచ్చు.\u003C\u002Fp>\u003Cp> \u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2b0bee83-edcf-4afc-8365-1e17478e77a1.jpg\">\u003Col>\u003Cli>\u003Cp>\u003Cstrong>AI ఫొటో ఎడిటింగ్ యాప్ ఓపెన్ చేయడం\u003C\u002Fstrong> – Remini \u002F Epik వంటి యాప్‌లోకి వెళ్లడం\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>AI Yearbook \u002F 80s Retro Filter ఎంపిక\u003C\u002Fstrong> – సంబంధిత ఆప్షన్‌ను సెలెక్ట్ చేయడం\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>ఫొటో అప్‌లోడ్\u003C\u002Fstrong> – ముఖం స్పష్టంగా ఉన్న ఫొటోను ఎంచుకోవడం\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>AI Processing\u003C\u002Fstrong> – 80s హెయిర్‌స్టైల్, కాస్ట్యూమ్, గ్రెయిన్, రెట్రో కలర్ టోన్ జోడించడం\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>Before → After\u003C\u002Fstrong> – సాధారణ ఫొటో 80s Vintage లుక్‌గా మారిన విధానం\u003C\u002Fp>\u003C\u002Fli>\u003Cli>\u003Cp>\u003Cstrong>HD Save &amp; Social Media Share\u003C\u002Fstrong> – ఫొటోను సేవ్ చేసి Instagram\u002FFacebookలో షేర్ చేయడం\u003C\u002Fp>\u003C\u002Fli>\u003C\u002Fol>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[36],{"url":13,"name":37},"WhatsApp Image 2026-09-10 at 3.57.03 PM.jpeg",[],{"title":40,"description":41},"ఏఐ మాయాజాలం.. మీ  ఫోటోలను 80s వింటేజ్ లుక్‌లోకి మార్చుకోండిల","సోషల్ మీడియాలో ప్రస్తుతం 80ల నాటి వింటేజ్ ఫోటోల ట్రెండ్ విపరీతంగా దూసుకుపోతోంది. నాటి సినిమా తారల శైలిని, ఆ కాలం నాటి రంగులు, వాతావరణాన్ని ప్రతిబింబించేలా తమ ఫో",[43,52,60,67,73,80,85,92,98,103],{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":51},"bjp-telangana-mlas-breakfast-with-revanth-reddy-sparks-political-row","BJP: కాఫీ టేబుల్‌పై తెలంగాణ పాలిటిక్స్.. బీజేపీ ఎమ్మెల్యేల బ్రేక్‌ఫాస్ట్ రచ్చ!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F608f8f7f-9b9e-4daa-9a6d-774b4cba2480.jpg","Mahesh","7 నిమిషాల పఠనం","2026-09-10T10:46:51+00:00",106,{"slug":53,"title":54,"category":46,"image":55,"author":56,"read_time":57,"published_at":58,"public_read_count":59},"bjp-mla-paidi-rakesh-reddy-praises-minister-tummala-nageswara-rao","ప్రజా నాయకుడు.. మంత్రి తుమ్మలపై బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసల వర్షం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F325224a8-319a-4070-a5cf-ef643cf6c68c.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-09-10T11:34:30+00:00",55,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":48,"read_time":65,"published_at":66,"public_read_count":33},"ticket-price-hike-star-hero-movies-is-ticket-hike-really-necessary","Ticket Price Hike: స్టార్ హీరో సినిమా అంటే టికెట్ రేట్లు పెంచాల్సిందేనా? ఇది నిజంగా అవసరమేనా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcb1bdb69-f499-4923-905f-94f43bf3e094.jpg","5 నిమిషాల పఠనం","2026-09-10T11:35:23+00:00",{"slug":68,"title":69,"category":63,"image":70,"author":71,"read_time":30,"published_at":72,"public_read_count":59},"kiara-advani","Kiara Advani: టాక్సిక్ ఎఫెక్ట్..సౌత్‌లో కియారా చాప్టర్ క్లోజ్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb949cac9-d31e-4fba-ba03-1dfbdce43086.jpg","Anshu","2026-09-10T12:09:49+00:00",{"slug":74,"title":75,"category":76,"image":77,"author":78,"read_time":30,"published_at":79,"public_read_count":51},"national-news-alert-for-customers-bank-employees-gear-up-for-a-nationwide-strike","National: ఖాతాదారులకు అలర్ట్.. దేశవ్యాప్త సమ్మెకు సిద్దమైన బ్యాంక్ ఉద్యోగులు!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F28a49400-6372-444e-a625-5514d7d42717.jpg","Venu","2026-09-10T12:16:52+00:00",{"slug":81,"title":82,"category":46,"image":83,"author":78,"read_time":30,"published_at":84,"public_read_count":59},"hyderabad-corruption-scandal-at-the-telangana-secretariat-employees-caught-red-handed-by-the-acb","Hyderabad: తెలంగాణ సచివాలయంలో అవినీతి బాగోతం.. ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఉద్యోగులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe1e96ff2-8b51-4fbc-93c6-d915e6a28b36.webp","2026-09-10T10:26:57+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":56,"read_time":65,"published_at":90,"public_read_count":91},"ttd-takes-water-conservation-measures-in-tirumala","Tirumala: తిరుమలలో నీటి పొదుపు చర్యలు.. ఇక రోజుకు 4 గంటలే","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fed573f95-0de1-4bf5-9a7c-0177bf0badb8.jpg","2026-09-10T09:57:44+00:00",4,{"slug":93,"title":94,"category":46,"image":95,"author":15,"read_time":30,"published_at":96,"public_read_count":97},"rs-5-lakhs-is-not-enough-for-an-indiramma-house-mla-comments-on-his-own-government","ఇందిరమ్మ ఇంటికి రూ.5లక్షలు చాలట్లేదు.. సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే కామెంట్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff017b929-5a64-4ef6-8dbb-a4eb687b6e27.png","2026-09-10T09:43:46+00:00",361,{"slug":99,"title":100,"category":46,"image":101,"author":48,"read_time":65,"published_at":102,"public_read_count":51},"tg-can-assembly-disqualify-mlcs-constitutional-procedure-explained","TG: ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసే అధికారం సభకు ఉందా..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fff871cf8-c561-4fd3-9723-396de1423708.webp","2026-09-10T09:18:39+00:00",{"slug":104,"title":105,"category":63,"image":106,"author":71,"read_time":30,"published_at":107,"public_read_count":51},"vijay-rashmika-ranabaali","Vijay-Rashmika: ‘రణబాలి’లో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd4e169a2-6c6d-478c-b7a2-ff7dab18f053.webp","2026-09-10T09:14:17+00:00",[109,114,117,119,121,123],{"title":110,"sponsor":111,"image":112,"url":113},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":115,"sponsor":116,"image":112,"url":113},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":118,"sponsor":116,"image":112,"url":113},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":120,"sponsor":116,"image":112,"url":113},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":122,"sponsor":116,"image":112,"url":113},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":124,"sponsor":116,"image":112,"url":113},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]