[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-the-fault-lies-with-the-police-the-arrest-of-brs-mlcs-is-illegal-niranjan-reddy":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":98},5449,1878,"the-fault-lies-with-the-police-the-arrest-of-brs-mlcs-is-illegal-niranjan-reddy","BRS : తప్పు పోలీసులదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ అక్రమం : నిరంజన్ రెడ్డి","రాష్ట్రంలో రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.  అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నడుమ వైరం ముదురుతోంది. నిన్న అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద జరిగిన తీవ్ర ఉద్రిక్తతలపై, తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు జరిపిన దాడిపై చర్చ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffc030703-4207-44f7-8d38-74be20ad1376.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffc030703-4207-44f7-8d38-74be20ad1376.jpg","Kumar","telangana","routine",[19,20,21,22],"BRS","ex ministers singireddy niranjan reddy","politics","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-08T07:24:27+00:00","2026-09-08T07:26:03+00:00",208,"\u003Cp>రాష్ట్రంలో రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.  అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నడుమ వైరం ముదురుతోంది. నిన్న అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద జరిగిన తీవ్ర ఉద్రిక్తతలపై, తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు జరిపిన దాడిపై చర్చ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. అయితే, స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై సమాధానం చెప్పాలని అధికార కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఇవాళ శాసనసభలో క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి కాదని తెలిపారు. స్పీకర్ ఈ విషయంలో తననే అన్నారని అనుకుంటే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తాతా మధు నిన్న మీడియా సమావేశంలో పేర్కొన్నారని హరీశ్ రావు గుర్తుచేశారు. అయినప్పటికీ ఆయన్ను, నవీన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని హరీశ్ రావు ప్రశ్నించారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్టుపై తాజాగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ అక్రమం. శాసనసభ సమావేశాలకు హాజరవుతున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అడ్డుకుని అవమానించింది పోలీసులు, ప్రభుత్వమే.మగ ప్రజా ప్రతినిధులకు అడ్డుగా మహిళా పోలీసులను, మహిళా ప్రజాప్రతినిధులకు అడ్డుగా మగ పోలీసులను మోహరించి అడ్డుకోవడం వెనక కుట్ర దాగి ఉంది. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>మహిళా ప్రజాప్రతినిధుల గొంతు నులిమి, జుట్టు, చీర లాగి అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ మీద కుట్రలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను అరెస్ట్ వెనుక కుట్ర కోణం దాగుంది’ ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.కాగా, నిన్న ఉదయం అసెంబ్లీ లోనికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్సీ తాత మధు అసభ్యపదజాలంతో దూషణ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆ పదం స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను  ఉద్దేశించి చేసినవే అని కాంగ్రెస్ అంటున్నది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తాతా మధును పోలీసులు అరెస్టు చేశారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"niranjan-reddy-55.jpg",[],{"title":33,"description":34},"BRS : తప్పు పోలీసులదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ అక్రమం :","రాష్ట్రంలో రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.  అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నడుమ వైరం ముదురుతోంది. నిన్న అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద జరిగిన తీవ్ర ఉ",[36,44,52,59,65,71,76,82,88,93],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"anaswara-rajan","Anaswara Rajan: \"కాకా\" కూతురు ఫస్ట్ లుక్ రివీల్..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F964e5291-7579-4fdf-bc9c-5f487ff4a665.jpg","Anshu","2026-09-08T07:33:07+00:00",106,{"slug":45,"title":46,"category":16,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":51},"telangana-petty-politics-surrounding-a-death-political-parties-are-stooping-to-low-levels-in-their-political-battle","Telangana: చావు చుట్టూ చిల్లర రాజకీయాలు.. పోరుగడ్డపై దిగజారిన పార్టీలు!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc0ce42d4-b999-4098-9407-1646b66680c0.jpg","Venu","6 నిమిషాల పఠనం","2026-09-08T07:33:32+00:00",412,{"slug":53,"title":54,"category":16,"image":55,"author":15,"read_time":56,"published_at":57,"public_read_count":58},"tata-madhus-comments-cm-revanth-reddy-gives-a-key-assurance-to-the-speaker","Congress : తాతా మధు కామెంట్స్..  స్పీకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F04945fa9-9308-4907-af6f-f7d08961b23e.png","5 నిమిషాల పఠనం","2026-09-08T07:53:48+00:00",463,{"slug":60,"title":61,"category":39,"image":62,"author":41,"read_time":23,"published_at":63,"public_read_count":64},"tollywood-ott","Tollywood: ప్రభాస్, బాలయ్య..అయితే ఏంటీ అంటున్న OTT లు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4738a59f-2fd7-49c9-8743-283afd69e92c.webp","2026-09-08T08:05:46+00:00",55,{"slug":66,"title":67,"category":16,"image":68,"author":15,"read_time":56,"published_at":69,"public_read_count":70},"ktr-and-harish-rao-walk-to-erravalli-arrested","BRS : కాలినడకన ఎర్రవల్లికి కేటీఆర్, హరీశ్ రావు.. అరెస్టు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c7751b7-4f8c-436f-8d05-e3976dbc693e.jpg","2026-09-08T08:13:40+00:00",157,{"slug":72,"title":73,"category":39,"image":74,"author":41,"read_time":23,"published_at":75,"public_read_count":43},"mani-ratnam","Mani Ratnam: సాయి పల్లవి కొత్త సినిమా టైటిల్ \"అల్లం నీరు\"","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3e956640-4d98-4fc1-b72b-3c876f39d850.jpg","2026-09-08T07:02:13+00:00",{"slug":77,"title":78,"category":16,"image":79,"author":80,"read_time":56,"published_at":81,"public_read_count":58},"was-the-saree-actually-pulled-women-mlas-need-to-introspect-seethakka","చీర నిజంగా లాగారా? మహిళా ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలి: సీతక్క","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8436f2b1-37c9-4cc8-b634-6c08c2792065.jpg","Mamatha puppala","2026-09-08T07:00:58+00:00",{"slug":83,"title":84,"category":16,"image":85,"author":15,"read_time":56,"published_at":86,"public_read_count":87},"ktr-and-harish-rao-rush-to-kcrs-residence-what-happened","BRS : కేసీఆర్  ఇంటికి హుటాహుటిన కేటీఆర్, హరీశ్ రావు.. ఏం జరిగింది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe5994b1b-af38-40a5-bf60-48885948a788.jpg","2026-09-08T06:51:12+00:00",310,{"slug":89,"title":90,"category":16,"image":91,"author":80,"read_time":23,"published_at":92,"public_read_count":87},"abusive-remarks-against-the-speaker-are-clearly-visible-in-the-videos-minister-sridhar-babu-reveals-the-evidence","స్పీకర్‌పై దూషణలు వీడియోల్లో స్పష్టంగా ఉన్నాయి.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3d751e2-7326-4441-b0ec-4fb2ec1b2909.jpg","2026-09-08T06:40:14+00:00",{"slug":94,"title":95,"category":39,"image":96,"author":41,"read_time":23,"published_at":97,"public_read_count":70},"the-paradise-anirudh","The Paradise: రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ చేసినా అనిరుధ్ పట్టించుకోడా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe0236dec-140a-44aa-8cb6-26e0d82816b5.webp","2026-09-08T06:27:39+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]