[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tg-safe-raids-719-476-150-1760-21-12-14":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":100},5151,1732,"tg-safe-raids-719-476-150-1760-21-12-14","TG SAFE Raids: పనీర్‌లో పామాయిల్.. డెయిరీల్లో బొద్దింకలు! హైదరాబాద్‌ సోదాల్లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..","హైదరాబాద్‌లో పనీర్, డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా కొన్ని డెయిరీ యూనిట్లలో పనీర్ తయారీలో పామాయిల్, గ్లిసరాల్ మోనోస్టియరేట్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8668f45-cc81-4b36-a556-30d4782e4acc.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8668f45-cc81-4b36-a556-30d4782e4acc.webp","Mahesh","health","routine",[19,20,21,22,23],"TG","SAFE Hyderabad","Dairy Units","Paneer","Dairy Products","4 నిమిషాల పఠనం","2026-09-05T16:34:48+00:00","2026-09-05T16:35:43+00:00",4,"\u003Cp>TG SAFE Raids: హైదరాబాద్‌లో పనీర్, డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా కొన్ని డెయిరీ యూనిట్లలో పనీర్ తయారీలో పామాయిల్, గ్లిసరాల్ మోనోస్టియరేట్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పలు కేంద్రాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రమాణాలు సరిగా పాటించడం లేదని వెల్లడైంది. కొన్ని యూనిట్లలో బొద్దింకలు, ఈగలు సంచరిస్తుండటాన్ని అధికారులు గుర్తించారు. దీంతో డెయిరీ ఉత్పత్తుల నాణ్యత, తయారీ ప్రక్రియపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.\u003C\u002Fp>\u003Cp>ఈ సోదాల్లో సుమారు రూ.7.19 లక్షల విలువైన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. ఇందులో దాదాపు టన్ను పామాయిల్, 476 కిలోల గ్లిసరాల్ మోనోస్టియరేట్, 150 కిలోల స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అలాగే మేవీస్ క్లాసిక్ ప్రీమియం కుకింగ్ క్రీమ్‌కు చెందిన 1,760 ప్యాకెట్లను కూడా జప్తు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన మూడు డెయిరీ యూనిట్ల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. మరోవైపు గగన్‌పహాడ్‌లోని ఓ డెయిరీ కేంద్రం కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. డెయిరీ ఉత్పత్తుల తయారీలో నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. \u003C\u002Fp>\u003Cp>అదేవిధంగా పలు డెయిరీ యూనిట్లలో పాల సేకరణకు సంబంధించిన సరైన రికార్డులు కూడా అందుబాటులో లేవని అధికారులు వెల్లడించారు. కల్తీపై అనుమానంతో మొత్తం 21 ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించినట్లు చెప్పారు. నగరంలోని ఇతర డెయిరీ యూనిట్లపైనా తనిఖీలు కొనసాగుతాయని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. తాజా తనిఖీల్లో మొత్తం 12 ప్రత్యేక బృందాలు పాల్గొని నగరంలోని 14 డెయిరీ యూనిట్లలో సోదాలు చేపట్టాయని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బందితో పాటు హెచ్‌-ఫాస్ట్ అధికారులు పాల్గొన్నట్లు చెప్పారు.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"homemade-paneer-3.webp",[],{"title":34,"description":35},"TG SAFE Raids: పనీర్‌లో పామాయిల్.. డెయిరీల్లో బొద్దింకలు! హై","TG SAFE Raids: హైదరాబాద్‌లో పనీర్, డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా కొన్ని డెయిరీ యూనిట్ల",[37,45,52,60,67,73,78,83,90,95],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"vaishnavi-chaitanya-epic","Vaishnavi Chaitanya: అప్పుడు అవమానించారు..ఇప్పుడు హీరోయిన్ అంటున్నారు!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fddafce-0c2e-423c-92c6-1365265bb2da.jpg","Anshu","2026-09-05T16:38:34+00:00",55,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":15,"read_time":50,"published_at":51,"public_read_count":44},"tg-politics-congress-brs-bjp-public-meetings-telangana-political-heat","TG Politics: ప్రజల్లోకి అన్ని పార్టీలు.. హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff2947a56-473e-4a09-bd57-0c5efbd37b1f.jpg","5 నిమిషాల పఠనం","2026-09-05T16:45:36+00:00",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":57,"read_time":58,"published_at":59,"public_read_count":44},"modi-warning-to-pak","ఘర్ మే ఘుస్కే మారేంగే! పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fc08e14-c8b9-4485-80ad-e655cef705cf.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-05T17:02:12+00:00",{"slug":61,"title":62,"category":48,"image":63,"author":64,"read_time":65,"published_at":66,"public_read_count":27},"govt-special-focus-on-kollapur-development-says-minister-jupally-krishna-rao","Jupally Krishna Rao: రహదారుల అభివృద్ధికి రూ.600 కోట్లు.. రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్.. కొల్లాపూర్‌ సమగ్ర అభివృద్ధే లక్ష్యం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fba16de59-48ef-498f-9d3e-5cab10359188.jpg","NK","10 నిమిషాల పఠనం","2026-09-05T17:07:23+00:00",{"slug":68,"title":69,"category":48,"image":70,"author":64,"read_time":71,"published_at":72,"public_read_count":44},"will-not-leave-revanth-reddy-govt-bjp-mp-eatala-rajender-strong-warning","Eatala Rajender: రేవంత్ సర్కార్ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు- ఈటల శపథం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0017d57b-7a0f-4b9a-9ebe-8af2d36a87fd.jpg","12 నిమిషాల పఠనం","2026-09-05T17:24:40+00:00",{"slug":74,"title":75,"category":48,"image":76,"author":64,"read_time":24,"published_at":77,"public_read_count":27},"cm-revanth-reddy-open-challenge-to-ktr-and-harish-rao-in-nakrekal-public-meeting","Cm Revanth Reddy: ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున్నా- సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fda9c2543-01ac-47e9-8860-7fe56660ae61.jpg","2026-09-05T16:18:57+00:00",{"slug":79,"title":80,"category":48,"image":81,"author":15,"read_time":24,"published_at":82,"public_read_count":27},"telangana-politics-komatireddy-rajagopal-reddy-closeness-with-revanth-reddy-sparks-cabinet-expansion-talk","TG Politics: రేవంత్ - రాజగోపాల్ రెడ్డి మంతనాలు.. మంత్రి పదవి ఖాయమేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6771609-0b62-407a-9be7-c1c710cd4263.jpg","2026-09-05T15:48:02+00:00",{"slug":84,"title":85,"category":48,"image":86,"author":87,"read_time":88,"published_at":89,"public_read_count":44},"cm-revanth-reddy-makes-key-remarks-on-free-bus-travel","Revanth Reddy: ఉచిత బస్సు ‎పై సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fec00b4a1-4cfa-471d-bad8-328bed1ff55a.png","Venu","3 నిమిషాల పఠనం","2026-09-05T15:40:09+00:00",{"slug":91,"title":92,"category":40,"image":93,"author":15,"read_time":24,"published_at":94,"public_read_count":27},"shekar-master-complaint-against-jani-master-wife-sumalatha-and-senior-dancer-lakshmi","Shekar Master: జానీ మాస్టర్ భార్యపై శేఖర్ మాస్టర్ ఫిర్యాదు.. అసలు వివాదం ఏంటంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66719081-c2a3-4410-ad34-24f4223727d7.webp","2026-09-05T15:21:58+00:00",{"slug":96,"title":97,"category":48,"image":98,"author":64,"read_time":88,"published_at":99,"public_read_count":27},"cm-revanth-reddy-open-challenge-to-kcr","90 సీట్లు.. లేదంటే 117 సీట్లు.. దేక్ లేంగే కేసీఆర్- సీఎం రేవంత్ సవాల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a5a14b0-c8f0-4fc2-9be2-c652ea5d732b.jpg","2026-09-05T15:15:57+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]